Jr NTR న్యూ లుక్‌ నా కాపీనే… బండ్ల గణేష్ సంచలన కామెంట్స్!

టాలీవుడ్ కమెడియన్, ప్రొడ్యూసర్ అయినటువంటి బండ్ల గణేష్ గురించి ప్రత్యేకంగా మాట్లాడుకోవలసిన పనిలేదు. దాదాపు రెండు దశాబ్దాలుగా తెలుగు సినిమా పరిశ్రమలో ఉంటున్న బండ్ల మొదట కమెడియన్ గా తరువాత తరువాత పెద్ద పెద్ద సినిమాలు తీస్తూ బడా నిర్మాతగా అవతరించాడు. ఈ క్రమంలో అతనిపై ఎన్నో ఆరోపణులు వచ్చినా బండ్ల వాటిని పట్టించుకోకుండా తన పర్సనల్ లైఫ్ ని ఎంజాయ్ చేస్తున్నాడు. మొదట పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తో రెండు సినిమాలు చేసిన బండ్ల […]

కొడుకుని రంగంలోకి దింపుతున్న సింగర్ సునీత, నిర్మాత ఈయనే?

టాలీవుడ్ లో వారసుల హవా రోజురోజుకీ ఎక్కువైపోతోంది. ఈ కోవలోనే సింగర్ సునీత కొడుకు నిలవబోతున్నాడు. అవును, టాలీవుడ్ లో సింగర్ సునీతకి వున్న స్థానం గురించి చెప్పాల్సిన పనిలేదు. అయితే ఆమె వారసత్వం గానంలో కాకుండా నటనలో చూపించబోతోంది. సునీత తెలుగులో సింగర్ గా, డబ్బింగ్ ఆర్టిస్ట్ గా మంచి పేరు సంపాదించుకుంది. అలాగే ఆమెకి ఇక్కడ పరిచయాలు కూడా ఎక్కువే. ఎందుకంటే ఆమె ప్రముఖ గాన గంధర్వుడు అయినటువంటి SP బాలు గారికి స్వయానా […]

ఆ సంస్థకి బ్రాండ్ అంబాసిడర్ గా NTR.. డీల్ తెలిస్తే కళ్ళుతిరిగి పడిపోతారు!

నందమూరి చిచ్చరపిడుగు Jr NTR గురించి పరిచయం ఇవ్వాల్సిన పనిలేదు. ఇపుడున్న తెలుగు నటులలో చెప్పుకోదగ్గ నటుడు ఎన్టీఆర్. ఇక ఎన్టీఆర్ అభిమానులు ఎప్పుడెప్పుడాని ఎదురు చూస్తూ వున్న ఎన్టీఆర్ – కొరటాల చిత్రం త్వరలో సెట్స్ మీదకి వెళ్లబోతుందని టాక్ వినబడుతోంది. దర్శకుడు కొరటాల శివ ప్రస్తుతం ప్రీ ప్రొడక్షన్ కార్యక్రమాలు ఫినిష్ చేసే పనిలో బిజీగా ఉన్నట్లు తెలుస్తోంది. RRR తర్వాత ఎన్టీఆర్ నటించబోయేది చిత్రం కావడంతో ఎన్టీఆర్ అభిమానులు ఈ సినిమాపైనే ఆశలు […]

యాంకర్ అనసూయ తగ్గనంటోంది.. 25 ఏళ్ళ భామలా ఫోజు కొడుతోంది చూడండి!

యాంకర్ అనసూయ గురించి తెలుగు కుర్రకారుని ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు. జబర్దస్త్ షో ద్వారా తెలుగు బుల్లితెరకు పరిచయం అయిన మొదటి బొద్దుగుమ్మ యాంకర్ అనసూయ. బొద్దుగా ఉన్నప్పటికీ తెలుగు కుర్రాళ్ళకి ముద్దుగా మారింది ఈ అమ్మడు. అనతికాలంలోనే తెలుగునాట మంచి పేరు ప్రఖ్యాతలు గడించింది. అందంతోపాటు తన చురుకైన మాటలతో, కవ్వింపు చూపులతో అందరి హృదయాలను కొల్లగొట్టింది. ఇంకేముంది కట్ చేస్తే ఏకంగా సినిమాలలో అవకాశాలు కొట్టేసింది. ఇక సినిమాలలో వరుస అవకాశాలు […]

వీరు తెలుగు వారు కాదు కానీ యాంకర్లగా దున్నేస్తున్నారు..!

తెలుగు బుల్లితెర రంగాల్లో ఎందరో యాంకర్లు మనల్ని ఎంతగానో అలరించారు. 10 సంవత్సరాల వెనక్కి వెళ్లి చూసుకుంటే తెలుగు బుల్లితెర పై రాణిస్తున్న యాంకర్లు అందరూ కూడా ఇతర రాష్ట్రాలకు చెందినవారు అనే విషయం తెలుస్తుంది. సుమ కనకాల నుంచి కొత్తగా జబర్దస్త్ యాంకర్ అయిన సౌమ్య రావు వరకు దాదాపు యాంకర్ లందరూ వేరే రాష్ట్రాలకు చెందిన వారిని మరి వారు ఏ రాష్ట్రాల నుంచి వచ్చారో ఇప్పుడు తెలుసుకుందాం. • సుమ కనకాల టాలీవుడ్ […]

జాక్వెలిన్ ఫెర్నాండేజ్‌కు మూడిందా? జైలు శిక్ష తప్పదా?

బాలీవుడ్ సెక్సీ జాక్వెలిన్ ఫెర్నాండేజ్‌ టైం అస్సలు బాలేదు. గత కొన్నిరోజుల నుండి ఆమెని కేసులు, కోర్టులు అంటూ అంటూ వేధిస్తున్నాయి. సుఖేష్ చంద్రశేఖర్ 200 కోట్ల మోసం కేసులో జాక్వెలిన్ ఫెర్నాండెజ్ పాటియాలా హౌస్ కోర్టుకు హాజరైన విషయం అందరికీ విదితమే. కాగా ఈమె బెయిల్ పిటిషన్‌పై ఈరోజు విచారణ జరిగింది. అంతకుముందు ట్రయల్ కోర్టు ఈమెకి మధ్యంతర బెయిల్ మంజూరు చేసిన విషయం కూడా మీకు తెలిసిందే. ఇవాల్టితో ఆ గడువు పూర్తి కాగా […]

బిరుదులు మార్చుకున్న టాలీవుడ్ హీరోలు… చిరంజీవి నుండి బన్ని వరకు, ఏవంటే?

బేసిగ్గా సినిమా వాళ్లకు వారి వారి సినిమాలు బాగా వాడినపుడు ముఖ్యంగా సినిమా హీరోలకు బాగా పేరు వస్తుంది. దాంతో జనాలు నీరాజనాలు పడతారు. ఓ రకంగా ఈ ఫ్యాన్స్ గ్రూప్స్ అనేవి వాళ్ళని పెంచి పెద్దవాళ్ళను చేస్తాయి. వారే మాస్ హీరోలుగా పిలవబడతారు. తెలుగులో ముఖ్యంగా చిరంజీవి, బాలకృష్ణ, పవన్ కళ్యాణ్, మహేష్ బాబు, ఎన్టీఆర్, అల్లు అర్జున్ లాంటివారు మాస్ హీరోలుగా వెలుగొందుతున్నారు. వీళ్ళ సినిమాలు రిలీజైతే థియేటర్లలో రచ్చ జరగాల్సిందే. ముఖ్యంగా అభిమానులు […]

కాంతారా ఫేమ్ రిషబ్ శెట్టిపైన విరుచుకుపడుతున్న నార్త్ నెటిజన్స్.. విషయం ఇదే!

కాంతారా అనగానే మొదటగా గుర్తొచ్చేది ఆ సినిమా దర్శకుడు, నటుడు అయినటువంటి రిషబ్ శెట్టి. నిన్న మొన్నటివరకు ఎవరికీ తెలియని ఈయన కాంతారా సినిమాతో ఏకంగా పాన్ ఇండియా స్థాయిలో పరిచయం అయ్యాడు. ఎలాంటి అంచనాలు లేకుండా వచ్చిన ఈ సినిమా బాక్షఫీస్ వద్ద కలెక్షన్ల సునామి సృష్టించింది. రెండు నెలల క్రితం విడుదల అయిన ఈ సినిమా గురించి ఇప్పటికీ మాట్లాడుకుంటున్నారు అంటే మీరు అర్ధం చేసుకోవచ్చు. ఇంకా మన తెలుగులో కూడా ఈ సినిమా […]