టాలీవుడ్ హీరో నిఖిల్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. 2007లో వచ్చిన హ్యాపీ డేస్ సినిమాతో ఆకట్టుకున్న నిఖిల్ అనతికాలంలోనే మంచి నటుడిగా పేరు తెచ్చుకున్నాడు. అదే సినిమాలోని ఓ 4 మంది హీరోలలో నిఖిల్ ఒక్కడే సక్సెస్ కావడం గమనార్హం. ఇక ఇటీవలికాలంలో కార్తికేయ 2 సినిమాతో యావత్ పాన్ ఇండియా స్థాయిలో కూడా నిఖిల్ అలరించాడు. నిఖిల్ లో వున్న మరో మంచి అంశం ఏమంటే… తనకి నచ్చని విషయం ఎలాంటిదైనా మొహమాటం లేకుండా […]
Author: Suma
బాలయ్యకు ఆ విషయంలో పోటీ ఇచ్చే వ్యక్తి ఇంకా పుట్టలేదా?
నందమూరి నట వారసుడు బాలయ్య గురించి జనాలకి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఈమధ్య బాలయ్య వెండి తెరపైనే కాకుండా బుల్లితెరపై కూడా నవ్వులు పోయిస్తున్నాడు. ఒకప్పుడు స్టార్ హీరోలు కేవలం వెండితెరకే పరిమితమయ్యేవారు. కానీ ఇపుడు కాలం మారింది. బుల్లితెర షోలకు కూడా వారికి దండిగా డబ్బులు సమర్పిస్తుండటంతో టీవీ, ఓటీటీలపై కూడా పలువురు స్టార్లు దుమ్ము లేపుతున్నారు. అయితే వారిలో ప్రథముడు మాత్రం బాలయ్య అనే చెప్పుకోవాలి. అంతలాగ అతను తనదైన మేనరిజంతో దుమ్ము దులుపుతున్నారు. […]
ఆ టాప్ హీరో తొలి జీవితమంతా పూలబాటే.. కానీ చివరికి ఎలాంటి స్థితికి చేరుకున్నాడంటే!
ఒకప్పుడు ఎన్నో పౌరాణిక, సామాజిక, జానపద సినిమాల్లో నటించి అగ్ర హీరోగా కొనసాగాడు కాంతారావు. ఈ హీరో సంపన్న కుటుంబాన్ని నుంచి వచ్చాడు. సీన్ కట్ చేస్తే ఇప్పుడు అతని కుమారులు తమని ఆదుకోమని వేడుకునే స్థితికి రావడం ఎప్పుడు అందర్నీ షాక్‌కి గురి చేస్తోంది. బహిరంగంగా వారు వేడుకున్నా కానీ ఎవరూ పట్టించుకోలేదు. నిజానికి కాంతారావు రోజుకి మూడు షిప్టులో పనిచేసినా కూడా ఆయన చివరి రోజులో ఎన్నో ఇబ్బందులు పాడారు. సినిమా ఇండస్ట్రీ అంటేనే […]
బాలయ్య అభిమానులకు షాక్… లీకైన “వీరసింహా రెడ్డి” సాంగ్?
నందమూరి అందగాడు బాలకృష్ణ గురించి తెలుగు జనాలకి పరిచయం అక్కర్లేదు. తాజాగా ఆయన హీరోగా గోపీచంద్ మలినేని దర్శకత్వంలో రూపుదిద్దుకుంటున్న వీరసింహా రెడ్డి సినిమా విషయంలో లీకు వీరులు రెచ్చిపోతున్నారు. చిత్ర యూనిట్ ఎలాంటి జాగ్రత్తలు తీసుకున్నా ఏదోఒక విధంగా షూటింగ్ ఫోటోలు గాని, చిన్న చిన్న క్లిప్స్ గాని లీక్ అవుతున్నాయి. దాంతో నందమూరి అభిమానులు సదరు సినిమా యూనిట్ పైన దుమ్మెత్తి పోస్తున్నారు. కేవలం ‘మైత్రి’ వారు నిర్మించే సినిమాలకే ఇలా ఎందుకు జరుగుతుంది […]
బ్లాక్ డ్రెస్ లో మత్తెక్కిస్తున్న తమన్నా… కైపెక్కిన చూపులతో గుచ్చుతోంది చూడండి!
మిల్కి బ్యూటీ తమన్నా భాటియా గురించి నేటి కుర్రకారుకి ప్రత్యేకంగా చెప్పేదేముంది. అమ్మడిని చూసి పాటలు పాడని కుర్రాళ్లే వుండరు. ముఖ్యంగా ఆమె స్కిన్ టోన్ కి చాలామంది ఫ్యాన్స్ వున్నారు. ఒక్క అబ్బాయిలేకాదు… అమ్మాయిలే కుళ్ళుకోనే సౌందర్యం తమన్నా సొంతం అని చెప్పుకోవాలి. తమన్నా దాదాపు దశాబ్ద కాలం నుండే ఇక్కడ తనదైన నటనతో, డాన్స్ తో అలరిస్తోంది. బడా హీరోల నుండి కుర్ర హీరోలైన, రామ్ చరణ్, ఎన్టీఆర్ తో కూడా నర్తించింది. అంతేకాకుండా […]
సత్తా చాటిన సమంత… ఇప్పటికీ ఆమెనే టాప్ హీరోయిన్ తెలుసా?
హీరోయిన్ సమంత గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఆమె నాగ చైతన్య నుండి విడిపోయి సంవత్సరం అయింది. జీవితం గడ్డు పరిస్థితులలో వున్నపుడే మంచి మంచి సినిమాలలో నటించి పేరు తెచ్చుకుంది. ఎంతలా అంటే ఏకంగా పాన్ ఇండియా స్థాయిలో సామ్ పేరు మారుమ్రోగిపోతోంది. మరోవైపు అనారోగ్య సమస్యలు కూడా ఆమెని వెంటాడుతున్నాయి. అయితే ఇలాంటి క్లిష్ట సమయంలో కూడా సామ్ తన సత్తాని చాటుతుంది. తాజాగా మరోసారి తన సత్తాని చాటింది. ఇండియా వైడ్‌గా తానేంటో […]
బిగ్ బాస్ షో అభిమానులకు శుభవార్త… హోస్ట్‌గా బాలయ్య?
ఈమధ్య నందమూరి బాలకృష్ణ టైం బావుంది. ఓవైపు వెండితెరను ఏలుతూనే మరోవైపు బుల్లితెరపై కూడా దుమ్ము దులుపుతున్నారు. అల్లు వారి OTT వేదిక అయినటువంటి ఆహాలో ‘అన్ స్టాపబుల్’ అనే టాక్ షోకి వస్తున్న ప్రజాదరణ అంతాఇంతాకాదు. దీనికి బాలయ్య హోస్ట్‌గా చేస్తున్న సంగతి తెలిసిందే. తొలి సీజన్ సూపర్ డూపర్ హిట్ అవడంతో తాజాగా సెకండ్ సీజన్ ప్రారంభమైంది. తొలి ఎపిసోడ్‌కి అతిథిగా మాజీ సీఎం చంద్రబాబు రాగా ఇప్పటివరకు ఉన్న రికార్డులన్నింటిని ఆ ఎపిసోడ్ […]
ఫ్యాన్స్ కి షాకిచ్చిన మహేష్ బాబు… గుబురు గడ్డంలో మతి పోగొడుతున్నాడు!
సూపర్ స్టార్ మహేష్ బాబు గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. బేసిగ్గా మహేష్ ప్రయోగాలు చేయడానికి దూరంగా ఉంటాడు. ఎందుకంటే కెరీర్ బిగినింగ్ నుండి ఆయనకు అవి కలిసి రాలేదు కాబట్టి. ఈ క్రమంలో వచ్చిన టక్కరిదొంగ, నాని, నిజం, ఖలేజా, 1 నేనొక్కడినే, స్పైడర్ వంటి చిత్రాలు అతనికి చేదు అనుభవాలను మిగిల్చాయి. అందుకే అభిమానులు కోరుకున్నట్లు పక్కా మాస్ కమర్షియల్ చిత్రాలు చేస్తూ వారిని ఉర్రుతలూగిస్తున్నాడు. ఇక మహేష్ తన లుక్ పరంగా కూడా […]
చీరకట్టులో అందాలు ఆరబోసిన రంగమ్మత్త.. చూస్తే తట్టుకోలేరు!
బుల్లితెర యాంకర్‌గా మంచి పేరు సంపాదించుకుంది అనసూయ భరద్వాజ్. ఈ ముద్దుగుమ్మ ఫస్ట్ నుంచి తన అంద చందాలతో ప్రేక్షకులను కట్టి పడేస్తుంది. ప్రస్తుతం స్మాల్ స్క్రీన్ కీ టాటా చెప్పి వెండితెరపై అవకాశాల కోసం ఎదురు చూస్తుంది. అనసూయ తాజాగా దిగిన ఫొటోలను సోషల్ మీడియాలో షేర్ చేసుకుంటుంది. చీరలో ఈ హాట్ యాంకర్ తన అందాలను ఆరబోస్తూ ఫొటోలు దిగింది. ఈసారి ట్రెడిషనల్‌గా చీర కట్టుకొని తన పరువాలను చూపిస్తూ.. హాట్ ఫోజులు ఇస్తూ […]