నాగచైతన్యని ఉద్దేశపూర్వకంగా అడ్డుకుంటున్నారా.. వారికి అదే భయమా..?

అక్కినేని నాగార్జున కుమారుడు అక్కినేని నాగచైతన్య జోష్ సినిమా ద్వారా టాలీవుడ్ ఇండస్ట్రీలోకి అడుగు పెట్టాడు. మొదటి సినిమా అయిన జోష్ పెద్దగా హిట్ సాధించలేకపోయింది. దాని తరువాత చాలా సినిమాలలోనే నటించాడు కానీ తన తండ్రి సంపాదించుకున్న స్టార్‌డమ్‌ని మాత్రం నాగ చైతన్య సంపాదించుకోలేకపోయాడు. ఇటీవలే రిలీజ్‌ అయిన లవ్ స్టోరీ సినిమా బ్లాక్‌బస్టర్ హిట్ సంధించి. అయిన నాగ చైతన్యకి ప్రయోజనం లేకుండా పోయింది. ఆ హిట్ ని సాయి పల్లవి తన ఖాతాలో […]

తన భార్య నిజస్వరూపాన్ని బయటపెట్టిన నటుడు పృథ్వీరాజ్.. మరీ ఇంత ఘోరమా!

టాలీవుడ్ ఇండస్ట్రీలో కమెడియన్‌గా మంచి పేరు తెచ్చుకున్న పృథ్వీరాజ్ గతంలో వైసీపీలో చేరి అవమానాల పాలయ్యాడు. ఆపై జనసేన పార్టీలో చేరాడు. పృథ్వీరాజ్ ప్రస్తుతం సినిమాల్లో.. రాజకీయాల్లో బిజీగా ఉన్నాడు. తాజాగా ఆయన ఒక యూట్యూబ్ ఛానల్‌కి ఇచ్చిన ఇంటర్వ్యూలో తన భార్య గురించి ఆమెతో తనకు ఉన్న గొడవల గురించి మాట్లాడుతూ, కొన్ని కామెంట్స్ చేశాడు. ప్రస్తుతం ఆయన చేసిన కామెంట్స్ వైరల్ అవుతున్నాయి. విజయమ్మ గారు చాలా మంచి మనిషి, ఆమె జీవితంలో ఎన్నో […]

ఛి, ఛీ రష్మిక ఇంత నిర్లక్ష్యమా.. డ్యాన్స్ చేస్తూ మధ్యలో ఎంత పని చేసిందో చూడండి!

కోలీవుడ్ స్టార్ హీరో విజయ్ నటిస్తున్న సినిమా ‘వారిసు’. ఇదే సినిమాని తెలుగులో ‘వారసుడు’ అనే పేరుతో రిలీజ్ చేయనున్నారు. ఈ మూవీని వంశీ పైడిపల్లి డైరెక్ట్ చేస్తున్నాడు. దీనికి దిల్ రాజు నిర్మాతగా ఉన్నారు. అలానే శిరీష్, పీవీపీ కూడా నిర్మాతలుగా ఉన్నారు. ఈ సినిమాని తెలుగు, తమిళ భాషల్లో వచ్చే సంక్రాంతి పండుగ సందర్భంగా ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నారు. వారసుడు సినిమాలో విజయ్ సరసన హీరోయిన్‌గా రష్మిక నటిస్తోంది. ఈ సినిమాకు సంబంధించిన కొన్ని […]

చెత్త అంటూ ఆ ఎయిర్‌లైన్స్‌పై రానా సంచలన వ్యాఖ్యలు..

సినీ నటులు ఎక్కడికైనా వెళ్లాలంటే ఎక్కువగా విమానాలనే ఎంచుకుంటుంటారు. అయితే ఒక్కోసారి వారు ఆ విమానయన యాత్రలో అనుకోని ఇబ్బందులు పడుతూ ఉంటారు. ఆ ఇబ్బందులతో సహనం కోల్పోయి సోషల్ మీడియా ద్వారా తమ కోపాన్ని వెళ్లగక్కుతుంటారు. ఇప్పటివరకు అలాంటి వాళ్లను చాలానే చూశాం. అయితే ఇప్పుడు టాలీవుడ్ టాలెస్ట్ స్టార్ హీరో రానాకి ఇండిగో ఎయిర్‌లైన్స్ ఫ్లైట్‌లో ఒక చేదు అనుభవం ఎదురైంది. రానా ఇండిగో ఎయిర్‌లైన్స్ వారి విమానంలో ప్రయాణించే సమయంలో రానా బ్యాక్ […]

NTR ద్వారా అది పొందలేకపోయాను అని బాధపడుతున్న సమీర్?

సమీర్ అంటే మీకు వెంటనే గుర్తుకు రాకపోవచ్చు, కానీ సీరియల్ యాక్టర్ సమీర్ అంటే వెంటనే గుర్తుకు వచ్చేస్తాడు కదూ. సీరియల్స్ ద్వారానే కాకుండా సినిమాలలో కూడా అడపాదడపా కొన్ని విలక్షణ పాత్రలు పోషించిన సమీర్ అంటే తెలుగు సీరియల్ ప్రేక్షకులను మంచి గురి. అంతేకాకుండా చాలా సినిమాలలో స్నేహితుల ఫ్రెండ్ క్యారెక్టర్ లో చక్కగా నటించేవారు. దూరదర్శన్ లో ప్రసారమైన ఋతురాగాలు, శాంతినివాసం వంటి సీరియల్స్ తో సమీర్ కి మంచి పేరు వచ్చింది. ఆమధ్య […]

గ్లామర్ చూపించి పిచ్చెక్కిస్తున్న దీపికా పిల్లి… బుల్లితెర నుండి వెండితెరపైకి నయా ప్లానింగ్!

ఈమధ్యకాలంలో టాలీవుడ్లో బాగా వినబడుతున్న పేరు దీపికా పిల్లి. అవును, బిగ్ బాస్ షో ద్వారా పాపులర్ అయిన దీపిక బేసిగ్గా ఓ సీరియల్ నటి. సోషల్ మీడియాలో కూడా మంచి యాక్టివ్ గా ఉండడంతో బిగ్ బాస్ నుండి పిలుపు వచ్చింది. అక్కడ బాగా ఆడటంతో మంచి పాపులారిటీ సంపాదించింది. అక్కడినుండి ఈమె పేరు బాగా వినబడుతోంది. ప్రస్తుతం యాంకర్ గా తనకంటూ ఓ ప్రత్యేకమైన ఇమేజ్ ను సొంతం చేసుకొనే పనిలో పడింది. ఈ […]

రిలీజుకి ముందే షారుఖ్ ఖాన్ రికార్డులు… ముగ్గురు స్టార్లు, 8 దేశాల విశేషాలివే!

బాలీవుడ్ బాద్షా షారుఖ్ ఖాన్ గురించి ప్రత్యేకించి చెప్పాల్సిన పనిలేదు. అయితే కొన్నేళ్లుగా ఈ సూపర్ స్టార్ ప్లాపులతో సతమతమౌతున్నారు. ఈ క్రమంలో దాదాపు రెండుళ్లుకు పైగా సినిమాలకు దూరంగా వున్నాడు. అయితే షారుఖ్ ఖాన్ తన రీ ఎంట్రీ ని గ్రాండ్ గా ప్లాన్ చేస్తున్నాడు. ప్రస్తుతం ఓ సూపర్ స్క్రిప్ట్ తో ఫ్యాన్స్ కు ఫుల్ మీల్స్ పెట్టాలనే ఆలోచనతో రంగంలోకి దిగుతున్నాడు. అందులో భాగంగా పఠాన్ మూవీని చేస్తున్న షారుఖ్ ఈసినిమాతో పాన్ […]

రష్మిక మందన్న ఫోటో షూట్స్ ఘాటెక్కిస్తున్నాయా? ఫిలింనగర్లో గుసగుసలు ఇవే?

టాలీవుడ్ హీరోయిన్ రష్మిక మందన్న గురించి కుర్రాళ్లకు ప్రత్యేకించి పరిచయం చేయాల్సిన పనిలేదు. మొదటి సినిమా ఛలో సినిమాతోనే తెలుగు నిర్మాతలను తనవైపు తిప్పుకుంది అమ్మడు. ఆ సినిమాలో ఈ అమ్మడుని చూసిన నిర్మాతలు ఆమె అందానికి ఫిదా అయిపోయి డేట్స్ కావాలని క్యూలు కట్టారు. దాంతో ఆమె ఓవర్ నైట్ స్టార్ డం సంపాదించుకుంది. ఈ క్రమంలో విజయ్ దేవరకొండతో చేసిన సినిమా ‘గీత గోవిందం’ సూపర్ డూపర్ హిట్ అవ్వడంతో అమ్మడుకి ఇక తెలుగులో […]

తెలుగులో అత్యధిక లాభాలు పొందిన టాప్ మూవీస్ ఇవే!

2022వ సంవత్సరం త్వరలోనే ముగిసిపోనుంది. ఈ ఏడాదిలో బింబిసార, కార్తికేయ 2, సీతా రామం, కార్తికేయ 2 సినిమాలు విడుదలై అత్యధిక లాభాలను సంపాదించాయి. ఫ్లాష్ బ్యాక్‌లోకి వెళితే తక్కువ బడ్జెట్‌తో రూపొంది ఎక్కువ లాభాలు పొందిన తెలుగు సినిమాలు ఎన్నో ఉన్నాయి. వాటితోపాటు ఈ ఏడాది ఎక్కువ లాభాలను పొందిన సినిమాలు ఏవో ఇప్పుడు తెలుసుకుందాం. కార్తికేయ 2 స్వామి రారా సేమ్ నిఖిల్ విభిన్నమైన కథలు ఎంచుకుంటూ తక్కువ బడ్జెట్‌తో ఎక్కువ లాభాలను తీసుకొస్తున్నాడు. […]