సౌత్ ఇండియన్ హీరోయిన్ ప్రణీత అందానికి, అభినయానికి చాలా మంది ఫ్యాన్స్ ఉన్నారు. పవన్ కళ్యాణ్ సరసన అత్తారింటికి దారేది సినిమాతో ఆమె మరింత ఫేమ్ సంపాదించింది. ఓ బిడ్డకు తల్లైనా నేటికీ ఆమె తన అందచందాలతో కుర్రకారును ఆకట్టుకుంటోంది. ఎప్పటికప్పుడు డిజైనర్ దుస్తులను ధరిస్తూ, ఆ ఫొటోలను సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తుంటుంది. ప్రణీత ధరించే దుస్తులు, ఫ్యాషన్ పై ఆమెకున్న అభిరుచిని తెలుపుతాయి. ఆమె తన గ్లామరస్ మరియు క్యాజువల్ అప్పియరెన్స్‌లతో చూపరులను తల […]
Author: Suma
పుసుక్కున నోరు జారిన మెగాస్టార్ చిరంజీవి… ఫైర్ అవుతున్న ఫ్యాన్స్!!
అందరిముందు స్టేజ్ మీదకు ఎక్కి మాట్లాడం అనేది చిన్న విషయం ఏమీ కాదు. ముందు వెనకా ఆలోచించి చాలా జాగ్రత్తగా మాట్లాడాలి. అలా కాకుండా ఏదో హడావిడిగా మాట్లాడాలి కదా అని ఏదో ఒకటి మాట్లాడేసామే అనుకోండి, దాంట్లో ఏ చిన్న తప్పు దొరికినా కూడా ఆడియన్స్ దానిని పట్టుకొని నానా రచ్చ చేస్తారు. ఇలాంటి సంఘటన ఒకటి నిన్న జరిగింది. మెగాస్టార్ చిరంజీవి హీరోగా నటించిన ‘వాల్తేరు వీరయ్య’ సినిమాకి సంబంధించిన సభ నిన్న వరంగల్ […]
కేజీఎఫ్ హీరోయిన్‌కు బంపరాఫర్.. విక్టరీ వెంకటేష్ సినిమాలో ఛాన్స్..
విక్టరీ వెంకటేష్ తన తరువాతి సినిమా ‘సైంధవ్’ పాన్ ఇండియా సినిమాగా రానుంది. దర్శకుడు శైలేష్ కొలను ఈ సినిమా అత్యద్భుతంగా తీర్చిదిద్దడానికి రెడీగా ఉన్నాడు. ఈ “సైంధవ్” సినిమాను నిహారిక ఎంటర్‌టైన్‌మెంట్ బ్యానర్‌పై వెంకట్ బోయనపల్లి నిర్మిస్తుండగా, సంతోష్ నారాయణన్ సంగీతం అందించారు. బాలీవుడ్ నటుడు నవాజుద్దీన్ సిద్ధిఖీ వెంకటేష్ నటిస్తున్న పాన్-ఇండియా యాక్షన్ డ్రామా “సైంధవ్”లో కీలక పాత్ర పోషిస్తున్నాడు. ఈ సినిమాకు సంబంధించి మరో కీలక అప్‌డేట్ వచ్చింది. ఇందులో కేజీఎఫ్ హీరోయిన్ […]
పఠాన్ సినిమాలో డేవిడ్ మామ.. సోషల్ మీడియాలో క్రేజీ న్యూస్..
బాలీవుడ్ కింగ్ షారుక్ ఖాన్ నటించిన ‘పఠాన్’ చిత్రం ప్రస్తుతం బాక్సాఫీస్ వద్ద సందడి చేస్తోంది. కేవలం మూడు రోజుల్లోనే వసూళ్ల పరంగా ఎన్నో సినిమాల రికార్డులను ‘పఠాన్’ బద్దలు కొట్టింది. ఇప్పటి వరకు ప్రపంచ వ్యాప్తంగా రూ.300 కోట్లకు పైగా వసూళ్లు రాబట్టింది. షారుక్ ఖాన్ అభిమానుల్లో ‘పఠాన్’ సినిమాపై క్రేజ్ నెలకొంది. ఇప్పుడు కింగ్ ఖాన్ పఠాన్ సినిమాపై మరో ఆసక్తికర విషయం చర్చనీయాంశంగా మారింది. ఆస్ట్రేలియా క్రికెటర్ డేవిడ్ వార్నర్ ఏకంగా పఠాన్ […]
యాంకర్ మంజూష అరాచకం… క్లివేజ్ షో చేస్తూ మతి పోగొడుతోంది!!
టాలీవుడ్‌లో ఎంతో మంది యాంకర్స్ ఉన్నారు. వారిలో చాలా హాట్ గా ఉండే యాంకర్ మంజూష. ఈమె గురించి ప్రత్యేకంగా పరిచయం అవసరం లేదు. మొదట మంజూష మోడల్ గా తన కెరీర్‌ని ప్రారంభించింది. ఆ తరువాత యాంకరింగ్ రంగంలోకి అడుగుపెట్టి 3150 మందికి పైగా టాలీవుడ్ సెలబ్రిటీలను ఇంటర్వ్యూ చేసి సెన్సేషనల్ రికార్డు సృష్టించింది. ఈ ముద్దుగుమ్మ కేవలం ఇంటర్వ్యూలే కాకుండా ఎన్నో ప్రీ రిలీజ్ ఈవెంట్స్ లో యాంకరింగ్ చేసింది. ఇక చైల్డ్ […]
ఇదేం నిర్ణయం.. పాటలు, ఫైట్స్ లేకుండా వస్తున్న పవన్ కళ్యాణ్ మూవీ..??
పవన్ కళ్యాణ్.. ఈ పేరుకి స్పెషల్‌గా ఇంట్రో అవసరం లేదు. సినీ పరిశ్రమలో ఎన్నో భారీ హిట్స్ సాధించిన పవన్ మ్యూజికల్ హిట్స్ కూడా తన ఖాతాలో వేసుకున్నాడు. ఖుషి, తమ్ముడు, తొలిప్రేమ నుంచి మొన్నీమధ్య వచ్చిన వకీల్ సాబ్ వరకు పవన్ సినిమాల్లో ఎన్నో ఎవర్ గ్రీన్ హిట్స్ పాటలు ఉన్నాయి. ఇక ఫైట్స్ గురించి చెప్పనవసరం లేదు. అయితే ప్రస్తుతం ఆయన చేయబోయే ఒక సినిమాలో పాటలు, ఫైట్లు ఉండకపోవచ్చని ఇండస్ట్రీలో టాక్ వినిపిస్తోంది. […]
ఆ విషయంలో సుకుమార్‌ని ఫాలో అవుతున్న రాజమౌళి..!!
టాలీవుడ్ సూపర్ స్టార్ ప్రిన్స్ మహేష్ బాబుతో సినిమా చెయ్యాలంటే ఆ డైరెక్టర్ చాలా హోమ్ వర్క్ చేయాల్సి ఉంటుంది. లుక్స్ పరంగా హాలీవుడ్ సినిమా హీరోస్ కు ఏ మాత్రం తగ్గడు మన “రాజ కుమారుడు”. మహేష్ తో సినిమా అంటే హాలీవుడ్ రేంజ్ లో ఎక్స్‌పెక్ట్ చేస్తారు ఫ్యాన్స్. మహేష్ నెక్స్ట్ ప్రాజెక్ట్ ను డైరెక్ట్ చేస్తున్నారు రాజమౌళి. ఆర్ఆర్ఆర్ తో జక్కన్న క్రేజ్ మరో లెవెల్‌కు వెళ్ళింది. ఈ నేపథ్యంలో మహేష్ […]
తెలుగు హీరోలతో ప్రేమలో పడి జీవితం పాడు చేసుకున్న హీరోయిన్లు వీరే..!!
ప్రస్తుతం ఎక్కడ చూసినా ప్రేమ జంటలు ఎక్కువైపోతున్నాయి. ప్రేమలో పడి వీరు తమ జీవితాలను నాశనం కూడా చేసుకుంటున్నారు. ఇక ఇండస్ట్రీ విషయానికి వస్తే ఎంతో మంది హీరోల ప్రేమలో పడి జీవితాలను పాడు చేసుకున్న హీరోయిన్స్ చాలా మందే ఉన్నారు. ఈ జనరేషన్‌లో ఇదంతా బాగా కామన్ అయిపోయింది. కొంతమంది హీరోయిన్స్ కాస్త పేరు రాగానే ముందు వెనకా ఆలోచించకుండా ఇష్టం వచ్చినట్లు ముందడుగులు వేస్తున్నారు. మరికొంతమందేమో హీరోలతో ప్రేమలో పడి ఆ తరువాత […]
పవన్ కళ్యాణ్‌ను గుడ్డు మీద ఈకలా తీసి పారేసిన టాలీవుడ్ ప్రొడ్యూసర్…??
ఇండస్ట్రీలో ఒక పెద్ద హీరో డైరెక్టర్ లేదా నిర్మాతని పిలిచి మీతో సినిమా చేస్తానని చెప్తే ఆ దర్శకుడు లేదా నిర్మాత ఎగిరి గంతేసి వెంటనే ఓకే చెప్పేస్తారు. కానీ ఎంతో మంది అభిమానుల మనసు గెలుచుకున్న పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఒక నిర్మాతకి అవకాశం ఇస్తే అతను మాత్రం నాకు టైమ్ లేదు అని మొహం మీదే చెప్పేసాడట. అసలు అది ఎంతవరకు నిజం అనేది మాత్రం తెలియదు. ప్రస్తుతం టాలీవుడ్ ఇండస్ట్రీలో […]









