కన్నడ సోయగం శ్రద్ధ శ్రీనాథ్‌కు టాలీవుడ్ ప్రేక్షకుల ప్రత్యేక పరిచయం అవసరం లేదు. ఈ అమ్మడు తెలుగులోనే కాదు.. అన్ని భాషలలోను నటించి మంచి గుర్తింపు తెచ్చుకుంది. కన్నడలో యూటర్న్ సినిమాతో భారీ క్రేజ్‌ను సంపాదించుకున్న శ్రద్ధ.. ఎన్నో భాషల్లో విలక్షణ పాత్రలో కనిపించి మెప్పించింది. తెలుగులో నాని సరసన నటించిన జెర్సీ సినిమా ఆమెకు మంచి ఫేమ్ తెచ్చి పెట్టింది. ఆ తర్వాత విక్టరీ వెంకటేష్ లాంటి సీనియర్ హీరోతో సైంధవ్ సినిమాలో కనిపించి ఆకట్టుకుంది. […]
Author: Editor
ఈ హీరోయిన్ ను గుర్తుపట్టారా.. మెగాస్టార్ చిరంజీవి సూపర్ హిట్ మూవీ బ్యూటీ..?
టాలీవుడ్ ఇండస్ట్రీలో ఒకప్పుడు లక్షలాదిమంది అభిమానులను సంపాదించుకుని స్టార్ హీరోయిన్గా ఇమేజ్ క్రియేట్ చేసుకున్న వారిలో ఈ పై ఫోటోలో కనిపిస్తున్న ముద్దుగుమ్మ కూడా ఒకటి. తెలుగులో నటించింది అతి తక్కువ సినిమాలే అయినా.. ఆడియన్స్‌లో చెరగని ముద్ర వేసుకున్న ఈ అమ్మడు మెగాస్టార్ చిరంజీవి సరసన సూపర్ హిట్ సినిమాలో నటించి ప్రేక్షకులను ఆకట్టుకుంది. ఈ సినిమాతో తెలుగులో ఆమెకు తిరుగులేని క్రేజ్ ఏర్పడింది. తర్వాత వరుస సినిమాల్లో నటిస్తుందని అంతా భావించారు. కానీ అందరికీ […]
బన్నీ – చరణ్ మధ్య గొడవకు ఇప్పట్లో ఫుల్‌స్టాప్ పడదా… మరోసారి..?
టాలీవుడ్ మెగా పవర్ స్టార్ రామ్ చరణ్, ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ మధ్యన కెరీర్ ప్రారంభంలో ఎలాంటి బాండింగ్ ఉండేదో.. వీరిద్దరి మధ్య ఎలాంటి ఆప్యాయతలు ఉండేవో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. అయితే రాను, రాను సినిమాల పరంగా వీరిద్దరి మధ్యన కోల్డ్ వార్ మొదలైందని.. సినిమాల విషయంలో మొదలైన ఈ వార్ పర్సనల్ విషయాలలోనూ పోటీపడేంతగా పెరిగిపోయిందని.. వార్తలు గతంలో ఎన్నోసార్లు వైరల్ గా మారిన సంగతి తెలిసిందే. ఇక ప్రస్తుతం ఈ […]
చిరు నటించిన ఈ సినిమాకు ఏకంగా 27 మంది రైటర్స్ పని చేశారా.. రిజల్ట్ చూస్తే దండం పెడతారు..?
ప్రస్తుతం ఇండస్ట్రీలో దర్శకులు తమ ఆలోచన తీర్పు తగ్గట్టుగా.. కథలని తామే రాసుకుంటూ సినిమాలు తెరకెక్కిస్తున్నారు. కానీ.. గతంలో దర్శకుల చుట్టూ ఆస్థాన రచయితలు ఉండేవారు. వాళ్ళు అందించిన కథలను ఎంచుకుంటూ దర్శకులు సినిమాను తెరకెక్కించేవారు. ఆయా దర్శకులు ఇమేజ్ బట్టి.. వాళ్ళ కథలను సిద్ధం చేసేవారు రచయితలు. అలా ఒక సినిమాకు ఒక రచయిత. లేదంటే ఇద్దరు రచయితలు మాత్రం పని చేసేవారు. అలాంటిది ఒకే ఒక సినిమా కోసం ఏకంగా 27 మంది రైటర్స్ […]
ఆ హీరోయిన్ తప్పా నీకు ఎవ్వరు దొరకలేదా ప్రభాస్… ఫ్యాన్ ఫైర్..?
టాలీవుడ్ రెబల్ స్టార్ ప్రభాస్ వరుప ఫ్లాపుల తర్వాత వరస విజయాలను అందుకుంటు దూసుకుపోతున్నాడు. ప్రభాస్ చివరిగా వచ్చిన చివర రేండు సినిమాలు సలార్, కల్కి 2898 ఏడి లతో రికార్డ్‌లు సృష్టించిన సంగతి తెలిసిందే. ఇక తాజాగా రిలీజ్ అయిన కల్కి రికార్డులతో పాటు కలెక్షన్ల వర్షం కూడా కురిపిస్తుంది. ఈ సినిమా హిట్ కావడంతో డైరెక్టర్ నాగ్ ఆశ్విన్ రేంజ్ అమాంతం పెరిగిపోయింది. ప్రజెంట్ పాన్ ఇండియా లెవెల్లో ఎటు చూసినా ఆశ్విన్ పేరు […]
సొంత మరదళ్ళనే పెళ్లి చేసుకున్న టాలీవుడ్ స్టార్ హీరోలు వీళ్లే..!
సాధారణంగా ఇండస్ట్రీకి సంబంధించిన చాలామంది వ్యక్తులు ఇండస్ట్రీలో నటించే నటీమణులను, లేదా అంతకంటే ఎక్కువగా పాపులారిటీ దక్కించుకున్న సెలబ్రిటీలను వివాహం చేసుకోంటూ ఉంటారు. అయితే కొందరు సెలబ్రిటీలు మాత్రం ఇండస్ట్రీలో స్టార్ హీరోలుగా ఏదిగినా తమ సొంత మరదళ్ళనే వివాహం చేసుకొని లైఫ్ లో సెటిల్ అయ్యారు. అలా టాలీవుడ్ లో సొంత మరదళని వివాహం చేసుకొని పిల్లల్ని కన్నా హీరోలు ఎవరో ఆ లిస్ట్ ఏంటో ఒకసారి చూద్దాం. సీనియర్ ఎన్టీఆర్ : నందమూరి నటసార్వభౌమ […]
‘ దేవర ‘లో తన రోల్ ఎలా ఉంటుందో రివీల్ చేసేసిన జాన్వీ కపూర్..!
టాలీవుడ్ యంగ్ టైగర్ ఎన్టీఆర్ నుంచి మోస్ట్ అవైటెడ్‌గా తెరకెక్కుతున్న మూవీ దేవర. కొరటాల శివ డైరెక్షన్‌లో జాన్వీ కపూర్ హీరోయిన్గా తెరకెక్కుతున్న ఈ సినిమా కోసం పాన్ ఇండియా లెవెల్లో ఆడియన్స్ అంతా ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. ఈ సినిమా నుంచి ఏ చిన్న అప్డేట్ వచ్చినా క్షణాల్లో ఇది నెటింట తెగ వైరల్‌గా మారుతుంది. ఇలాంటి క్రమంలో దేవర నుంచి అఫీషియల్ అప్డేట్స్ ఏవి వినిపించకపోయినా.. ఎప్పటికప్పుడు ఎన్నో రకాల పుకార్లు సోషల్ మీడియాలో […]
క్లింకార రాకతో భార్య పేరు మార్చేసిన చరణ్.. ఉపాసన కొత్త నేమ్ భలే ఉందే..!
మెగాస్టార్ నటవారసుడిగా చిరంజీవి ఇండస్ట్రీలోకి అడుగుపెట్టి తనకంటూ ప్రత్యేక ఇమేజ్‌ని క్రియేట్ చేసుకున్న సంగతి తెలిసిందే. ప్రస్తుతం గ్లోబల్ స్టార్ గా తండ్రికి తగ్గ తనయుడిగా ఇమేజ్ క్రియేట్ చేసుకున్నాడు చరణ్. ఇక చరణ్ భార్య ఉపాసన పెద్ద బిజినెస్మెన్.. కామినేని చైర్మన్ అన్న సంగతి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఇక పుట్టడమే గోల్డ్ స్పూన్ తో పుట్టిన చరణ్.. ఉపాసన మొదటినుంచి కష్టపడే తత్వంతో తమ రంగాల్లో విజయాలను సాధిస్తున్నారు. ఉపాసన అపోలో గ్రూప్స్ […]
మహేష్ సితారను ఇలా తయారు చేస్తే ఎలా… గౌతమ్ పరిస్థితి.. ఫ్యాన్స్‌లో కొత్త డౌట్స్..?
సూపర్ స్టార్ మహేష్ బాబు ప్రస్తుతం టాలీవుడ్ స్టార్ హీరోగా దూసుకుపోతున్న సంగతి తెలిసిందే. అయితే ఈయన ఎప్పుడు రిజర్వ్డ్‌గా ఉంటాడు. బయట పార్టీలు, పబ్లు, ఫ్రెండ్స్ లాంటి వాటికి దూరంగా ఉంటూ కేవలం ఫ్యామిలీతో లైఫ్ ఎంజాయ్ చేస్తూ ఉంటాడు. కాస్త ఖాళీ దొరికిన ఫ్యామిలీతో వెకేషన్ లకు, ట్రిపులకు వెళ్ళిపోతూ ఉంటాడు. ఇద్దరు పిల్లల కెరీర్ విషయంలో పక్క ప్లానింగ్ తో మహేష్ ఉన్నట్లు తెలుస్తుంది. మహేష్ తనయుడు గౌతమ్ ప్రస్తుతం ఫారెన్ లో […]