2024 లో ఈ టాలీవుడ్ సినిమాల‌తో డ‌బ్బే డ‌బ్బు… హిట్టు బొమ్మంటే ఇట్లుండాలే..?

ప్రస్తుతం సినీ ఇండస్ట్రీలో సినిమాకు ప్రొడ్యూస్ చేసి.. ఆ సినిమాకు పెట్టిన పెట్టుబడి రాబట్టాలంటేనే చాలా కష్టంగా మారిపోయింది. అలాంటి క్రమంలో కూడా అతి తక్కువ బడ్జెట్ తో తతెర‌కెక్కి రూ.100 కోట్లకు పైగా కలెక్షన్లు రాబట్టి నిర్మాతలకు లాభాలు చూపించిన సినిమాలు కూడా ఉన్నాయి. ఈ క్రమంలోనే 2024 ఇప్పటికే ఎన్నో సినిమాలతో ప్రేక్షకుల ముందుకు వ‌చ్చి స‌క్స‌స్‌తో నిర్మాతలకు 2024 లాభాల సంవత్సరంగా మారిపోయింది. ఇంతకీ నిర్మాతలను లాభాల్లో ముంచేసిన ఆ సినిమాల లిస్ట్ […]

మ‌హేష్ రేర్ రికార్డ్‌… టాలీవుడ్‌లో ఏ హీరో కొట్ట‌లేడు.. కొట్ట‌బోడు కూడా…!

సూపర్ స్టార్ మహేష్ బాబు మొద‌టిసారి రాజమౌళి దర్శకత్వంలో ఓ సినిమా చేయనున్నాడు. దుర్గా ఆర్ట్స్ బ్యాన‌ర్‌పై డాక్టర్ కె.ఎల్.నారాయణ, గోపాల్ రెడ్డి ప్రొడ్యూస‌ర్‌లుగా వ్య‌వ‌హ‌రిస్తున్న ఈ సినిమాకు దాదాపు రూ.1500 కోట్ల బడ్జెట్ కేటాయిస్తున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. ఇక ప్ర‌స్తుతం ప్రీ ప్రొడక్షన్ పనులు జరుపుకుంటున్న ఈ మూవీ జనవరి నుంచి రెగ్యులర్ షూటింగ్ ప్రారంభించ‌నుంది. హీరోయిన్‌గా ఓ ఫారెన్ బ్యూటీని సెలెక్ట్ చేయ‌నున్నార‌ట‌. ఇక‌ ఈ సినిమా కోసం మహేష్ బాబు జుట్టు, గడ్డం […]

టాలీవుడ్‌లో సెగ‌లు రేపిన ఈ హాట్ బ్యూటీ తెలుసా.. పేరు కూడా మార్చేసుకుంది..!

సినీ ఇండస్ట్రీలో హీరోలకు ఉన్నంత లైఫ్ స్పేన్.. హీరోయిన్లకు ఉండదు అనడంలో సందేహం లేదు. దాదాపు ప‌దేళ్ళ‌లోఫే ఇప్పుడున్న స్టార్ హీరోయిన్స్ అంత ఫెడ్ అవుట్ అయిపోతున్నారు. అలా ఇండస్ట్రీలోకి అడుగుపెట్టి హీరోయిన్గా రాణించడమే గొప్ప విషయం. ఇక ఆ స్టార్‌డం నిలబెట్టుకోవడానికి మరింత కష్టపడాల్సి వస్తుంది. అలా ఇండస్ట్రీలోకి అడుగుపెట్టి మొదట్లో తమ గ్లామర్ తో స్టార్ హీరోలో సినిమాల్లో అవకాశాలు దక్కించుకొని ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకున్న ముద్దుగుమ్మలు ఎంతోమంది త‌ర్వాత ఇండ‌స్ట్రీలో క‌నిపించ‌కుండా పోయారు. […]

విశ్వంభ‌ర టీజ‌ర్‌: మెగాస్టార్ మాస్ మానియా… ఎగిరే గుర్రం… క‌ళ్లు చెదిరే విజువ‌ల్స్‌.. ( వీడియో )

టాలీవుడ్ మెగాస్టార్ చిరంజీవి హీరోగా నటిస్తున్న భారీ సోషియ ఫాంటసీ ఎంటర్టైనర్ విశ్వంభర. తాజాగా ఈ సినిమా షూట్ పూర్తి చేసుకుంది. పోస్ట్ ప్రొడక్షన్ పనులు తుది దశలో ఉన్న సంగతి తెలిసిందే. బింబిసారా ఫేమ్ మళ్లీడి వశిష్ట దర్శకత్వంలో ఈ సినిమా తెరకేక్క‌నుంది. uv క్రియేషన్స్ బ్యానర్ పై వంశీ, ప్రమోద్, వికీ ప్రొడ్యూసర్లుగా వ్యవహరిస్తున్న ఈ సినిమా నుంచి గతంలోనే ఫస్ట్ లుక్ రిలీజ్ చేసి అభిమానుల్లో, ప్రేక్షకుల్లో హైప్‌ను పెంచారు మేకర్స్‌. ఇక […]

నాన్న చిరును సైడ్ చేసి… బాల‌య్య‌తో సై అంటోన్న రామ్‌చ‌ర‌ణ్‌..?

టాలీవుడ్ మెగా పవర్‌స్టార్ రామ్‌చరణ్ ప్రస్తుతం గ్లోబల్ స్టార్ ఇమేజ్‌తో దూసుకుపోతున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలో టాలెంటెడ్ డైరెక్టర్ శంకర్ డైరెక్షన్‌లో తెరకెక్క‌నున్న తాజా మూవీ గేమ్ ఛేంజ‌ర్‌. శ్రీమతి అనిత సమర్పణలో శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్, దిల్‌రాజు ప్రొడక్షన్ బ్యానర్ పై.. దిల్ రాజు, శిరీష్ సంయుక్తంగా సినిమా నిర్మిస్తున్నారు. హీరోయిన్ గా కియారా అద్వానీ కనిపించనుంది. ఇక ఈ సినిమాను క్రిస్మస్ కానుకగా ఏడాది డిసెంబర్లో రిలీజ్ చేయాలని భావించారు. కానీ ఇప్పుడు.. […]

BB 4 బాల‌య్య – బోయ‌పాటి నాలుగో సినిమా ముహూర్తం & టైటిల్ ఫిక్స్‌.. !

నందమూరి నట‌సింహమ‌ బాలకృష్ణ అభిమానులంతా మోస్ట్ అవైటెడ్‌గా చూస్తున్న డైరెక్టర్ బోయపాటి శ్రీను కాంబో మరోసారి తెరకెక్క‌డానికి సిద్ధమవుతోంది. ఈ క్రమంలోనే నేడు దసరా సందర్భంగా అఫీషియల్ అనౌన్స్మెంట్ ఇచ్చారు మేకర్స్. దీంతో బాలయ్య ఫ్యాన్స్ లో పండగ వాతావరణం నెలకొంది. ఇప్పటికే బాలయ్య, బోయపాటి కాంబోలో వరుసగా మూడు సినిమాలు వచ్చి మూడు ఒకదానిని మించిన బ్లాక్ బస్టర్‌గా మరొకటి నిలిచాయి. అఖండ, లెజెండ్‌, సింహ ఇలా మూడు సినిమాలు మంచి సక్సెస్ అందుకున్నాయి. ఈ […]

చిరంజీవికి చుక్కలు చూపించిన ఆ స్టార్ హీరోయిన్.. అందరూ చూస్తుండగానే అలాంటి పని..!

మెగాస్టార్ చిరంజీవి ఎలాంటి బ్యాగ్రౌండ్ లేకుండా ఇండస్ట్రీలోకి అడుగు పెట్టి ఎన్నో అవమానాల తర్వాత కష్టం, పట్టుదలతో స్టార్ హీరోగా ఎదిగి మెగా సామ్రాజ్యాన్ని స్థాపించాడు. కేవలం మెగా ఫ్యామిలీకే కాదు.. బ్యాగ్రౌండ్ లేకుండా ఇండస్ట్రీలోకి అడుగుపెట్టి న‌టులుగా మారాలనుకున్న ఎంతోమందికి అండగా నిలిచాడు. ఇండస్ట్రీకి పెద్దదిక్కుగా మెగాస్టార్ ఇమేజ్ను క్రియేట్ చేసుకున్నాడు. ఎంత ఎదిగినా.. ఎంతమంది ప్రశంసలు దక్కించుకున్న.. ఆహ్వాని తలకెక్కించుకోకుండా సింపుల్ సిటీ మైంటైన్ చేస్తూ ఉంటాడు. అలాంటి చిరు తన సినీ కెరీర్‌లో […]

టాలీవుడ్ లో నెంబర్ 1, నెంబర్ 2 హీరోలు వాళ్లే రాజమౌళి డేరింగ్ కామెంట్స్..

టాలీవుడ్ దర్శకధీరుడు రాజమౌళి ప్రపంచవ్యాప్తంగా కీర్తి ప్రతిష్టలతో దూసుకుపోతున్న సంగతి తెలిసిందే. ఆర్‌ఆర్ఆర్ తర్వాత రాజమౌళి రేంజ్ హాలీవుడ్‌కు చేరుకుంది. జెమ్స్ కెమ‌రున్‌, స్టీఫెన్ స్టిల్స్ బ‌ర్గ్ లాంటి లెజెండ్రీ డైరెక్టర్‌లతో ప్రశంసలు అందుకున్న జక్కన్న.. ఇప్పుడు గ్లోబల్ మార్కెట్ పై కన్వేసిన సంగతి తెలిసిందే. మహేష్ బాబు తో పాన్ వరల్డ్ సినిమాకు సిద్ధమవుతున్నాడు. ఇదిలా ఉంటే ఆయన ప్రతి విషయంలో ఫుల్ క్లారిటీతో ఉంటాడు. సినిమా మేకింగ్ అయినా.. ఇతర విషయాలైనా పర్ఫాక్షన్‌తోనే ముందుకు […]

దేవర 2 టాప్ స్టార్స్ పై కన్నేసిన కొరటాల.. మాస్టర్ స్కెచ్ అదుర్స్..

ఎన్టీఆర్, కొరటాల కాంబినేషన్లో తాజాగా తెర‌కెక్కి బ్లాక్ బస్టర్ సక్సెస్ అందుకున్న దేవరకు.. సీక్వెల్ గా దేవర పార్ట్ 2 రానున్న సంగతి తెలిసిందే. ఇప్పటికే దేవర చూసిన ఆడియన్స్ అంతా దేవర పార్ట్ 2 కోసం ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. అయితే తాజా ఇంటర్వ్యూలో కొర‌టాల‌.. దేవర పార్ట్ 2కు సంబంధించి ఆసక్తికర విషయాలను షేర్ చేసుకున్నాడు. దేవ‌ర 2 మరింత పెద్దగా ఉండబోతుందని.. అంతేకాదు ఈ సినిమాల్లో టాప్ సెలబ్రిటీస్ నటించే స్కోప్‌ ఉందంటూ […]