నందమూరి నటసింహం బాలయ్య డాకు మజ్ఞరాజ్‌తో సంక్రాంతికి సందడి చేసిన సంగతి తెలిసిందే. ఇప్పటికి సినిమా కలెక్షన్లతో దూసుకుపోతుంది. అయితే బాలయ్య.. నెక్స్ట్ బోయపాటి డైరెక్షన్‌లో అఖండ 2తో ఆడియన్స్‌ను పలకరించినన్నాడు. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ ప్రపంచంలోనే పెద్ద ఆధ్యాత్మిక కార్యక్రమమైన మహా కుంభమేళాలో జరుగుతుంది. ఇప్పటివరకు ఈ సినిమా కాస్టింగ్ పై ఎలాంటి అధికారిక సమాచారం లేకున్నా.. 18 ఏళ్ల తర్వాత టాలీవుడ్‌లోకి ఎంట్రీ ఇచ్చిన ఒకప్పటి స్టార్ హీరోయిన్ ఈ సినిమాలో కీలక […]
Author: Editor
ఎవడు సినిమా దేవా ఇద్దరు భార్యలు టాలీవుడ్ క్రేజీ హీరోయిన్స్ అని తెలుసా..?
టాలీవుడ్ విలన్ జాన్ కొక్కెన్ పేరు చెప్పగానే టక్కున గుర్తుకు రాకున్నా ఫోటో చూస్తే ఇట్టే గుర్తుపట్టేస్తారు. ఎన్నో సినిమాల్లో విలన్‌గా నటించిన ఈయనకు నటుడిగా మంచి ఇమేజ్ తెచ్చి పెట్టింది మాత్రం కేజీఎఫ్ సినిమానే. డాన్ శీను సినిమాతో తెలుగులోకి ఎంట్రీ ఇచ్చి.. సైడ్ విలన్ గా కనిపించాడు. ఈ సినిమా తర్వాత పవన్ కళ్యాణ్ తీన్మార్‌లోను మెరిశాడు. కృతికర్బందా అన్నగా కనిపించిన జాన్.. తర్వాత నేనొక్కడినే, బాహుబలి, బ్రూస్లీ, జనతా గ్యారేజ్, వీరసింహారెడ్డి, ఎవడు […]
టాలీవుడ్‌లో విషాదం.. ప్రముఖ విలన్ గుండెపోటుతో కన్నుమూత..
ప్రముఖ టాలీవుడ్ నటుడు యజ్ఞం సినిమా విలన్ విజయ రంగరాజు.. అలియాస్ రాజ్ కుమార్ కొద్ది సేపటి క్రితం కనుమూశారు. గత కొద్ది రోజులుగా అనారోగ్యంతో సతమతమవుతున్న ఆయన.. చెన్నైలోనే ప్రైవేట్ హాస్పిటల్లో ట్రీట్మెంట్ తీసుకుంటూ చివరి శ్వాస విడిచాడు. అకస్మాత్తుగా ఆయనకు హార్ట్ ఎటాక్ రావడంతో విజయ రంగరాజు మరణించినట్లు చెప్తేన్నారు. వారం రోజుల క్రితం హైదరాబాద్‌లో ఓ సినిమా షూటింగ్లో పాల్గొన్న విజయ రంగరాజు.. గాయపడటంతో ట్రీట్మెంట్ కోసం చెన్నైకి తీసుకువెళ్లారు. ఈలాంటి క్రమంలో […]
కొరటాల డైరెక్షన్లో బన్నీ మూవీ పిక్స్.. బ్యాక్ డ్రాప్ తెలిస్తే మైండ్ బ్లాకే..!
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ప్రస్తుతం పుష్ప 2 సక్సెస్ తో దూసుకుపోతున్నారు. ఈ మూవీ థియేటర్‌లలో ఇంకా సందడి చేస్తూనే ఉంది. రూ.2000 కోట్ల కలెక్షన్లు టార్గెట్‌తో ఇంకా సినిమా రన్ చేస్తున్నారు. సుకుమార్ డైరెక్షన్‌లో వచ్చిన ఈ సినిమా ఇటీవల మరో 20 నిమిషాల్లో సన్నివేశాలు యాడ్ చేసి డిటేల్ చేశారు. దీనికి ఆడియన్స్ లో మంచి రెస్పాన్స్ ఏ వస్తుందని. చాలా డౌట్లకు సమాధానం దొరుకుతుందని చెప్తున్నారు. అంతేకాదు ఓటీటీ వర్షన్‌లోనూ మరో […]
పక్షవాతంతో సినిమాలకు దూరమైన ఈ హీరో.. ఇప్పుడు రూ.3300 కోట్లు బిజినెస్ మ్యాన్..గుర్తుపట్టారా..?
ఫిలిం ఇండస్ట్రీలో అతి తక్కువ టైంలోనే స్టార్ హీరోలుగా ఇమేజ్ క్రియేట్ చేసుకుని.. ఏవో కారణాలతో ఇండస్ట్రీకి దూరమై.. తర్వాత వేరే రంగాల్లో సెటిలై కోట్లు సంపాదిస్తున్న నటినటులు ఎంతో మంది ఉంటారు. అలాంటి వారిలో ప్రస్తుతం మనం చెప్పుకోబోయే హీరో కూడా ఒకరు. అతి తక్కువ టైంలోనే స్టార్ హీరోగా ఇమేజ్ క్రియేట్ చేసుకున్న ఆయన.. ఇండస్ట్రీకి వచ్చిన పదేళ్లకే ప్రమాదం కారణంగా కాలు పొగొట్టుకుని ఇండస్ట్రీకి దూరమయ్యాడు. ఆ గ్యాప్ లోనే వ్యాపారంలో సక్సెస్ […]
ఆగని బాలయ్య ఊచకోత.. డాకు మహరాజ్ 8వ రోజు వసూళ్లు ఎన్ని కోట్లంటే..?
గాడ్ అఫ్ మాసెస్ నందమూరి నటసింహం బాలకృష్ణ, సెన్సేషనల్ డైరెక్టర్ బాబి కొల్లి కాంబోలో తాజా మూవీ డాకు మహారాజ్ బ్లాక్ బస్టర్ సక్సెస్ అందుకుని దూసుకుపోతున్న సంగతి తెలిసిందే. శ్రీకర స్టూడియోస్, సీతారా ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్‌లపై సంయుక్తంగా సూర్యదేవర నాగవంశీ, సాయి సౌజన్య సినిమాను రూపొందించారు. ఈ సినిమాలో బాబీ డియోల్, ఊర్వశి రౌతెల కీలక పాత్రలో కనిపించారు. సంక్రాంతి కానుకగా జనవరి 12న రిలీజ్ అయిన ఈ సినిమా ప్రపంచవ్యాప్తంగా భారీ స్థాయిలో కలెక్షన్లు […]
చిరంజీవి తర్వత ఆ రేర్ రికార్ట్ వెంకటేష్‌కే సొంతం..!
టాలీవుడ్ సీనియర్ స్టార్ హీరో మెగాస్టార్ పేరుపై ఉన్న రికార్డుల గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఎన్నో రికార్డులను క్రియేట్ చేసి టాలీవుడ్ టాప్ సీనియర్ స్టార్ హీరోగా మంచి ఇమేజ్ను క్రియేట్ చేసుకున్నాడు మెగాస్టార్. ఒకప్పుడు ఆయన బాక్స్ ఆఫీస్ ర్యాంపేజ్ వేరే లెవెల్‌లో ఉండేది. ఖైదీ నెంబర్ 150 తో రీఎంట్రీ ఇచ్చిన తర్వాత కూడా ఆయన రికార్డుల పరంగా ఇప్పటికీ సంచలన సృష్టిస్తూనే ఉన్నాడు. సీనియర్ హీరోల్లో ఎవరికి సాధ్యం కానీ […]
ఐదేళ్ళలో ఐదురెట్లు పెరిగిన బాలయ్య రెమ్యునరేషన్.. ఏ సినిమాకు ఎంతంటే..?
టాలీవుడ్ సీనియర్ స్టార్ హీరో బాలయ్యకు ప్రస్తుతం గుడ్ టైం నడుస్తున్న సంగతి తెలిసిందే. ఆయన నటించిన ప్రతి సినిమా బ్లాక్ బస్టర్ టాక్‌తో సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంది. బాలయ్య అఖండ సినిమా కంటే ముందు నటించిన సినిమాలలో మెజారిటీ సినిమాలు ఫ్లాప్‌గా నిలిచేవి. ట్రోలర్స్ కు స్టఫ్ కంటేంట్‌గా ఉండేవి. అయితే ఒక్కసారి అఖండ సినిమాతో బాలయ్య జాతకం యు టర్న్ తీసుకుంది. ఈ క్రమంలోనే ఈ ఐదేళ్లలో బాలయ్య రెమ్యూనరేషన్ ఐదు […]
తారక్, చరణ్ కంటే ముందు ఆ ఇద్దరు హీరోలతో మల్టీ స్టారర్ ప్లాన్ చేసిన జక్కన్న.. మిస్ అవ్వడానికి కారణం ఏంటంటే..?
గతంలో స్టార్ హీరోలుగా మంచి ఇమేజ్ క్రియేట్ చేసుకున్న తర్వాత హీరోలు.. ఇతరుల సినిమాల్లో నటించేందుకు ఇష్టపడే వాళ్ళు కాదు. కానీ.. ఇప్పుడు జనరేషన్ పూర్తిగా మారిపోయింది. సినిమాల సిచువేషన్ చేంజ్ అయింది. ఇప్పుడు వాళ్ల సినిమాల కోసం వాళ్ళు నటించడమే కాదు.. పక్క హీరోకు కూడా హెల్ప్ చేస్తూ మల్టీస్టారర్ లో నటిస్తూ మంచి ఇమేజ్ ని క్రియేట్ చేసుకుంటున్నారు. ఈ క్రమంలోనే మల్టీ స్టారర్‌గా తెరకెక్కుతున్న సినిమాలు పై ఆడియన్స్‌లో విపరీతమైన అంచనాలు నెలకొంటున్నాయి. […]