అక్క పెళ్లి విషయంలో తమ్ముడు సంచలన ప్రకటన… ముఖం పగిలిపోయే కౌంటర్ ఇచ్చిన రకుల్ ..!!

అందాల భామ‌ రకుల్ ప్రీత్ సింగ్ మరియు జాకీ భగ్నానీ రిలేషన్ లో ఉన్నారని బాలీవుడ్ మీడియాలో వార్తలు వచ్చిన మాట మనకు తెలిసిందే. ఈ వార్తలు నిజం చేస్తూ ఇద్దరు తమ బంధాన్ని ఇంకో లెవల్ కు తీసుకు వెళ్లే విధంగా ఈ జంట సిద్ధంగా ఉంది. మీరు రూమర్ అనుకున్నారు నిజమే.. ఇద్దరూ గత కొన్ని సంవత్సరాలుగా లివింగ్ రిలేషన్ షిప్ లో ఉన్నారు. ఇప్పుడు తమ బంధాన్ని పెళ్లిగా మార్చుకోవడానికి జంట సిద్ధమయ్యారు. […]

పూరి జగన్నాథ్ తర్వాత సినిమా ఆ హీరోతో నేనా…లైవ్ లోనే గూస్ బంప్స్ అప్ డేట్..!!

ఎన్నో భారీ ఎక్స్పెక్టేషన్స్ తో ప్రేక్షకుల ముందుకు వచ్చిన లైగర్ సినిమా ఫ్యాన్స్ ని ఎంతగానో నిరాశపరిచింది. ఈ సినిమా పూరి జగన్నాథ్ ఎందుకు తీశారు రా బాబు అంటూ సోషల్ మీడియా ద్వారా ట్రోల్ చేశారు.ఈ సినిమాతో పూరి కెరియర్ బాగా డామేజ్ అయింది. ఆ సినిమా రిలీజ్ అయినప్పటి నుంచి పూరి బయట కనిపించటలేదు. ఈ క్రమంలోనే తాజాగా వచ్చిన గాడ్ ఫాదర్ సినిమాలో పూరి జగన్నాథ్ ఒక కీలకపాత్రలో నటించాడు. పూరి క్యారెక్టర్ […]

సమ్మర్ టార్గెట్ గా.. బాలయ్య-అనిల్ రావిపూడి సినిమా..!

టాలీవుడ్ సీనియర్ హీరో నందమూరి బాలకృష్ణ ఇప్పుడు తన కెరియర్ లోనే ఎప్పుడూ లేనంతగా జెట్ స్పీడ్ లో వరుస‌ సినిమాలు చేసుకుంటూ దూసుకుపోతున్నాడు. ఇప్పుడు తన 107వ సినిమాలో గోపీచంద్ మల్లినేని దర్శకత్వంలో నటిస్తున్నాడు. ఈ సినిమా షూటింగ్ కూడా చివరి దశకు వచ్చింది. సంక్రాంతికి లేదా క్రిస్మస్ కి ప్రేక్షకులు ముందుకు తీసుకురావాలని ప్లాన్ చేస్తున్నారు. మరి ఇప్పుడు బాలకృష్ణ మొదటిసారిగా వ్యాఖ్యాతగా చేసిన అన్‌స్టాపబుల్ సీజన్ 2 కూడా షూటింగ్ శరవేగంగా జరుగుతుంది. […]

మెంటల్ ఎక్కిస్తున్న మలయాళీ ముద్దుగుమ్మ..ఏం మాయ చేసిందో..!

“ఒరు అదార్‌ లవ్” సినిమాతో బాగా పాపులర్ అయిన మలయాళీ ముద్దుగుమ్మ ప్రియా ప్రకాష్ వారియర్. మొదటి సినిమాతోనే బాగా పాపులర్ అవ్వటంతో ఈ ముద్దుగుమ్మ కి వరుస‌ సినిమా ఆఫర్‌లు క్యూ కట్టాయి. బాలీవుడ్, టాలీవుడ్ నుంచి కూడా సినిమా ఆఫర్లు ఈ అమ్మడుకు వెళ్లాయి. మొదటి సినిమాతో వచ్చిన క్రేజ్ తో టాలీవుడ్ లో చెక్, ఇష్క్ సినిమాలలో నటించింది. ఈమె నటించిన ఈ రెండు సినిమాలు బాక్స్ ఆఫీస్ లో భారీ ప్లాప్‌ […]

ఎన్టీఆర్ పద్ధతులు: అప్పుడు త్రివిక్రమ్ బలయ్యాడు… ఇప్పుడు కొరటాల ఇరుక్కుపోయాడు..!!

ఇటివల కాలంలో వస్తున్న సినిమాలకు గ్యారెంటీ ఉండటం లేదు. పాత రోజుల్లో సినిమా అనౌన్స్ అయిందంటే ఆ సినిమాను పూర్తయ్యే వరకు నిర్మాతలు దర్శకులు ఎంతో కష్టపడి ఆ సినిమాను తెరకెక్కించేవారు. సినిమా హిట్ ప్లాప్‌ల గురించి వారు పట్టించుకునేవారు కాదు. ప్రస్తుత కాలంలో సినిమా కమిట్ అయ్యాక కూడా హీరోలకి కథ నచ్చకపోతే మధ్యలోనే సినిమా పక్కన పెట్టేసే విధంగా ఆలోచనలు చేస్తున్నారు. ఈ విధంగా మధ్యలో ఆగిపోయిన సినిమాలు చాలానే ఉన్నాయి. ముఖ్యంగా ఎన్టీఆర్ […]

NTR 30: క్రేజీ అప్డేట్… కొరటాల ఎన్టీఆర్ సినిమా ఆ సెట్ వర్క్ మొదలు.. ఆ స్టూడియోలోనే..!

ఎన్టీఆర్ కొరటాల సినిమా కోసం టాలీవుడ్ మొత్తం ఎంతో ఈగర్‌గా వెయిట్ చేస్తున్నారు. ఈ సినిమా షూటింగ్ ఎప్పుడు మొదలవుతుందా అని అభిమానులు ఆత్రుతగా ఎదురుచూస్తున్నారు. ఇప్పటికే త్రిబుల్ ఆర్ సినిమా వచ్చి ఏడు నెలలు పూర్తవుతున్న ఎన్టీఆర్ తన 30వ సినిమా షూటింగ్ ఇంకా మొదలు పెట్టలేదు. ఈ సినిమాకు సంబంధించిన‌ ఫస్ట్ లుక్ మోషన్ పోస్టర్ని ఎన్టీఆర్ పుట్టినరోజు సందర్భంగా ఓ డైలాగ్ తో కొరటాల రిలీజ్ చేశాడు. ఆ డైలాగ్ తోనే ఎన్టీఆర్ […]

బాలయ్య మజాకా… యూట్యూబ్ ని షేక్ చేస్తున్న అన్ స్టాపబుల్ ప్రోమో..!

నందమూరి బాలకృష్ణ తొలిసారిగా వ్యాఖ్యాతిగా వ్యవహరించిన అన్ స్టాపబుల్ సీజన్ 1 ఎవరు ఊహించని రీతిలో భారీ సక్సెస్ అయింది. ఈ షో అన్ని టాక్ షోలకన్నా నెంబర్ 1 టాక్ షో అని ఐ ఎమ్ డి బి రేటింగ్ కూడా ఇచ్చింది. ఇక ఇప్పుడు అన్ స్టాపబుల్ సీజన్ 2 రాబోతుంది. ఈ క్రమంలోనే ఈ సీజన్ కి సంబంధించిన ట్రైలర్- ప్రోమోలతో భారీ ఎక్స్పెక్టేషన్స్ క్రియేట్ చేస్తున్నారు. తాజాగా మొదటి ఎపిసోడ్ కి […]

ఎన్ని తరాలు మారినా… వన్నె తగ్గని సినిమాలు ఇవే ..!

ఎన్ని తరాలు మారిన పాత సినిమాలు కు ఉన్న క్రేజ్ మామూలుగా ఉండదు.. ఆ సినిమాలలో చూపించినట్టు ప్రేమ- ఆప్యాయతలు- అనురాగాలు ఈతరంలో వచ్చే సినిమాలో మనం చూడలేకపోతున్నాం. ఇప్పుడు వచ్చే సినిమాలలో అవి చూపించడం వారికి చేతకాదు… ఏమైనా డాన్స్ చేసామా, ఫైట్లు చేసామా, రెండు డైలాగులు చెప్పామా ఇది ఈ తరం నటన.     అప్పట్లో ఉన్న నటన ఈ తరానికి రాదు.. వారికి అది చేతకాదు అనేది నిజం. మన పాత […]

ఈ తెలుగు సీనియర్ హీరో.. యంగ్ బ్యూటీ ని సర్వం నాకేసాడా…?

అక్కినేని నాగేశ్వరరావు నట వారసుడుగా సినిమాల్లోకి వచ్చిన నాగార్జున ఎప్పుడూ తండ్రి చెప్పిన బాటలో వెళ్లకుండా తనదైన రీతిలో సినిమాలు చేసుకుంటూ.. తనకంటూ ఒక ప్రత్యేకమైన ఇమేజ్ తెచ్చుకున్నాడు.. నాగార్జున టాలీవుడ్ లో టాప్ 3 హీరోగా నాలుగు దశాబ్దాలుగా కొనసాగుతున్నాడు. ఆయన వయసు మీద పడుతున్న ఇప్పటికీ గ్లామర్ లో యువ‌ హీరోలకి మాత్రం తీసిపోవటలేదు… యువ హీరోల రేంజ్ లోనే నాగార్జున సినిమాలు తీసుకుంటూ వెళ్లిపోతున్నాడు.. టాలీవుడ్ లో నాగార్జునను ముద్దుగా మన్మధుడు అని […]