తెలుగు చిత్ర పరిశ్రమలో రాజమౌళి అనే పేరుకు ఒక బ్రాండ్ ఉంది.. ఆయన గురించి మనం ఎంత చెప్పుకున్నా తక్కువే… బాహుబలి- త్రిబుల్ ఆర్ సినిమాలతో టాలీవుడ్ ను ప్రపంచ స్థాయికి తీసుకువెళ్లాడు.. ఆయన సినిమా వస్తుందంటేనే భారతదేశం మొత్తం ఎంతో ఉత్కంఠ గా ఎదురు చేసేలా ఆయన సినిమాలపై ఆసక్తి పెరిగింది.. ప్రస్తుతం రాజమౌళి తన తర్వాతి సినిమాని మహేష్ బాబు తో ప్లాన్ చేస్తున్నాడు. రాజమౌళి తను ఇప్పుడు వరకు తీసిన ఏ సినిమా […]
Author: Editor
బ్రేకింగ్: బాలయ్య అభిమానులు ఎంతో ఆత్రుతగా ఎదురుచూస్తున్న అనౌన్స్మెంట్ ఆ రోజే..!
గత సంవత్సరం వచ్చిన అఖండ సినిమాతో బాలయ్య సెన్సేషనల్ హిట్‌ను తన ఖాతాలో వేసుకున్నాడు. ఆ సినిమా తర్వాత బాలకృష్ణ స్టార్ట్ డైరెక్టర్ గోపీచంద్ మలినేని దర్శకత్వంలో తన 107వ సినిమాలో నటిస్తున్నాడు. ఈ సినిమా నుంచి విడుదలైన పోస్టర్లు, టీజర్లు సినిమా పై ఎక్స్పెక్టేషన్ను భారీగా పెంచాయి. ఈ సినిమాలో బాలయ్య డుయ్యల్ రోల్ చేస్తున్న విషయం మనకు తెలిసిందే. ఇందులో బాలయ్యకు జంటగా శృతిహాసన్ నటిస్తుంది. కన్నడ స్టార్ హీరో దునియా విజయ్ ఈ […]
ప్రభాస్ సలార్ సినిమా నుండి క్రేజీ అప్డేట్..!
సెన్సేషనల్ డైరెక్టర్ ప్రశాంత్ నీల్ డైరెక్షన్లో పాన్ ఇండియా హీరో ప్రభాస్ హీరో గా వస్తున్న సినిమా సలార్. ఈ సినిమాలో ప్రభాస్‌కు జోడిగా శృతిహాసన్ నటిస్తుంది. జగపతిబాబు, పృధ్విరాజ్ వంటి అగ్ర నటులు ఈ సినిమాలో నటిస్తున్నారు. ఈరోజు పృథ్వీరాజ్ పుట్టినరోజు సందర్భంగా ఈ సినిమాలోని ఆయనకు సంబంధించిన మోషన్ పోస్టర్ని మేకర్స్ విడుదల చేశారు. ఇందులో పృథ్వీరాజ్ క్యారెక్టర్ పేరు వరదరాజు మన్నారర్ అనే పాత్రలో ఆయన నటిస్తున్నాడు. ఆ లుక్ లో ఆయనను […]
పవన్ టర్న్ ఎలా ఉంటుంది… ఒక్కటే టెన్షన్‌గా అక్కడ…!
మూడు రోజులపాటు ఉత్తరాంధ్రలో పర్యటించేందుకు జనసేన అధినేత పవన్ రెడీ అయ్యారు. నిజానికి ఆయన విశాఖకు రావడం.. చాలా కాలమే అయిపోయింది. ఇప్పుడు అనూహ్యంగా వైసీపీ నేతలు.. `విశాఖ గర్జన` చేస్తున్న సమయంలో పవన్.. ఉత్తరాంధ్ర పర్యటన పెట్టుకోవడం.. రాజకీయంగా ప్రాధాన్యం సంత రించుకుంది. అంతేకాదు.. దీనివల్ల పవన్ ఏం చెప్పనున్నారనేది కూడా ఆసక్తిగా మారింది. ప్రస్తుతం మూ డు రాజధానుల డిమాండ్‌ను ఉద్యమంగా ముందుకు తీసుకువెళ్లాలని వైసీపీ నిర్ణయించింది. ఈ నేపథ్యంలో పవన్ విశాఖలో పర్యటనకు […]
సినిమా చివర్లో హీరో చనిపోతే సినిమా ఆడదా… అందుకే ఈ హీరోలు ప్లాప్ అయ్యారా..!
కోలీవుడ్ ప్రేక్షకులు సినిమాలు చూసే పద్ధతి, టాలీవుడ్ ప్రేక్షకులు సినిమాలు చూసే పద్ధతి చాలా విరుద్ధంగా ఉంటుంది. టాలీవుడ్ లో క్లైమాక్స్ లో హీరో చనిపోతే సినిమాలుు హిట్ అవ్వవు.. అన్న విషయం మనకు తెలిసిందే. మీడియం రేంజ్ హీరోలు కొత్త హీరోల సినిమా విషయంలోనే ఈ తరహా క్లైమాక్స్ లను ప్రేక్షకులు అంగీకరించినప్పటికీ.. స్టార్ హీరోల సినిమాలకు వచ్చేటప్పటికి క్లైమాక్స్ లో హీరోలు చనిపోతే ప్రేక్షకులు అంగీకరించరు. కొన్ని సినిమాలు మాత్రమే ఇందుకు మినహాయింపు ఉన్నప్పటికీ […]
బికినీతో కవ్విస్తున్న …నేషనల్ క్రష్…!
రష్మిక మందన గత కొంతకాలంగా తన అందచందాలతో ప్రతి ఒక్కరికి షాక్ ఇస్తూనే ఉంది. ప్రధానంగా ఈ మధ్యకాలంలో బికినీ ధరించి యూత్ ని బాగా ఎట్రాక్ట్ చేస్తుంది రష్మిక.. తన ఇతర హీరోయిన్లకు పోటీగా తన అందాలను ప్రదర్శిస్తూ… తన అందంతో నేషనల్ క్రష్ గా పేరు తెచ్చుకుంది. రష్మిక ఇప్పుడు బాలీవుడ్లో వరస సినిమాలు చేసుకుంటూ బిజీగా ఉంది. ఇక అలాగే టాలీవుడ్ లో కూడా తన సినిమా లతో బిజీగా రెండు ఇండస్ట్రీలోను […]
ఆ సీనియర్ హీరో + హీరోయిన్ … టాలీవుడ్ ప్రేక్షకులు మెచ్చిన కాంబోలు..!
టాలీవుడ్ లో కొన్ని కాంబినేషన్లో ప్రేక్షకులు చాలా బాగా ఆకట్టుకుంటాయి. అలా ప్రేక్షకులను ఆకట్టుకున్న కొన్ని కాంబోలను మనం ఇప్పుడు చూద్దాం. బాలకృష్ణ-శ్రియ: నందమూరి బాలకృష్ణ హీరోయిన్ శ్రేయ వీరిద్దరి కాంబోలో వచ్చిన కొన్ని సినిమాలు సూపర్ హిట్ అయ్యాయి. ఇక వీరిద్దరూ మొదటిసారిగా 2002లో చెన్నకేశవరెడ్డి సినిమాలో నటించారు. ఇక ఈ సినిమా టైంలో ఇండస్ట్రీ హిట్‌గా నిలిచింది. ఆ తర్వాత వీళ్ళిద్దరూ 2015 లో వచ్చిన గౌతమీపుత్ర శాతకర్ణి, పైసా వస్సుల్ సినిమాలో నటించి […]
మోహన్ బాబు వద్దన్న సినిమాని.. చిరంజీవి తీసి సూపర్ హిట్ కొట్టాడా…? ఆ సినిమా ఏదంటే..?
తెలుగు చిత్ర పరిశ్రమంలో ఎన్నో సినిమాలు వచ్చాయి.. కొన్ని సినిమాలలో మొదట అనుకున్న హీరో ఒకరు.. సినిమాలో నటించిన హీరో ఒకరు. అలా నటించిన కొన్ని సినిమాలు సూపర్ హిట్ అవ్వగా మరి కొన్ని సినిమాలు ప్లాప్ సినిమాలుగా మిగిలిపోయాయి. ఇప్పుడు అలాంటి సంఘటనే మెగాస్టార్ చిరంజీవి కెరియర్ లో ఓ సినిమాకి జరిగింది. చిరంజీవి తనకు కెరియర్‌లో ఎన్నో సూపర్ హిట్ సినిమాల్లో నటించాడు. చిరంజీవి నటించిన సూపర్ హిట్ సినిమాలలో మొదట అనుకున్న హీరో […]
అన్‌స్టాపబుల్ సీజన్ 2 రెండు ఎపిసోడ్ కి.. ఆ స్టార్ హీరోయిన్ రాబోతుందా..!
నటసింహం నందమూరి బాలకృష్ణ వ్యాఖ్యాతగా వ్యవహరిస్తున్న అన్ స్టాపబుల్ సీజన్2 చాలా గ్రాండ్ గా మొదలైంది. మొదటి ఎపిసోడ్ కి గాను బాలకృష్ణ బావమరిది- వియ్యంకుడు, టిడిపి అధినేత చంద్రబాబు నాయుడు, అల్లుడు లోకేష్ లతో జరిగిన తొలి ఎపిసోడ్ ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకుంది. ఇక ఈ షోలో చంద్రబాబు చేసిన వ్యాఖ్యలు బాలయ్య అడిగిన ప్రశ్నలు తెలుగు రాష్ట్రాలలో హాట్ టాపిక్ గా మారాయి. మొదటి ఎపిసోడ్ తోనే సోషల్ మీడియాను షేక్ చేశాడు బాలయ్య… […]