కోలీవుడ్ స్టార్ హీరో ధనుష్ ఆయన భార్య ఐశ్వర్య రజినీకాంత్ విడిపోయారన్న విషయం మనకు తెలిసిందే. వీరిద్దరు విడిపోవడానికి ముఖ్య కారణం వీళ్లిద్దరి మధ్య వచ్చిన మనస్పర్ధలే కారణమట. వాటి వలన వీరిద్దరూ విడాకులు తీసుకున్నారని తెలుస్తుంది. జనవరి నుంచి వీరిద్దరూ వేరువేరుగా వారి జీవితాన్ని గడుపుతున్నారు. వీరిద్దరికి ఇద్దరు పిల్లలు ఉన్నారు ఈ క్రమంలోనే… వీరిద్దరూ మళ్లీ కలిసిపోయినట్టు గత కొన్ని రోజులుగా వార్తలు వస్తున్నాయి. వారి పిల్లల భవిష్యత్ దృష్ట్యా ధనుష్- ఐశ్వర్యలను ఒకటి […]
Author: Editor
షాకింగ్: ఎవరు ఊహించని ట్విస్ట్.. రాజమౌళి మహేష్ సినిమా నుండి క్రేజీ అప్డేట్..!
టాలీవుడ్ దిగ్గజ దర్శకుడు రాజమౌళి ఇండియాలో ఉన్న అగ్ర దర్శకులలో ఒకరిగా ఉన్నారు.. రాజమౌళి ఈ సంవత్సరం ప్రథమంలో త్రిబుల్ ఆర్ సినిమాతో సెన్సేషనల్ హిట్‌ను తన ఖాతాలో వేసుకున్నాడు. ఇక ఇప్పుడు తన తర్వాత సినిమాని సూపర్ స్టార్ మహేష్ బాబుతో చేయబోతున్నాడు. ఇప్పుడు ప్రస్తుతం రాజమౌళి ఈ సినిమా స్క్రిప్ట్ వర్క్ లో బిజీగా ఉన్నాడు. మహేష్ బాబు కూడా ఎంతో కాలంగా రాజమౌళితో సినిమా చేయాలని ఎదురు చూస్తున్నాడు… ప్రస్తుతం మహేష్ బాబు […]
ఆ టాలీవుడ్ స్టార్ దర్శకుడు.. సాయి పల్లవిని అంతలా ఇబ్బంది పెట్టాడా..!
తెలుగు చిత్ర పరిశ్రమలో ఎందరో స్టార్ హీరోయిన్లు ఉన్నారు. వారిలో కొంతమంది మాత్రమే స్టార్ హీరోయిన్గా కొనసాగుతున్నారు. ఏ హీరోయిన్ అయినా తన కెరియర్ ప్రారంభంలో ఎన్నో ఇబ్బందులను ఎదుర్కొంటది.. ఆమె చేసిన సినిమాలు ప్లాప్ అయితే ఆమెకు సక్సెస్ వచ్చేవరకు ఎన్నో ఇబ్బందులకు గురవుతారు. ఈ క్రమంలోనే వరుసగా రెండు ప్లాప్‌లు వస్తే చాలు ఐరన్ లెగ్గానే ముద్ర కూడా వేసేస్తారు. వీరులో కొంతమంది హీరోయిన్స్ కు మాత్రం హిట్ ప్లాప్‌లతో సంబంధం లేకుండా గ్లామర్ […]
రాజధానిగా విశాఖే… జగన్ నయా గేమ్ ప్లాన్ ఇదే…!
విశాఖ గర్జన పేరుతో.. ఏపీ అధికార పార్టీ.. వైసీపీ నిర్వహించిన కార్యక్రమం.. సక్సెస్ అయిందని.. ఆ పార్టీ నేతలు చెప్పుకొంటారు. నిండు కుండపోత వర్షంలోనూ.. ఆ పార్టీ నాయకులు ప్రసంగించడం చూశాం. ఇక, దీనికి ముందు కళాజాతాలు.. ఇతరత్రా కార్యక్రమాలు కూడా అట్టహాసంగానే జరిగాయి. తీరా ర్యాలీ సగంలోకి వచ్చేసరికి మాత్రం పరిస్థితి యూటర్న్ తీసుకుంది. జోరు వర్షం కురిసింది. అయినా.. కార్యక్రమం హిట్ చేశామని.. మంత్రులు.. నాయకులు చెప్పారు. సరే.. అసలు ఈ కార్యక్రమం ద్వారా.. […]
ఆ సూపర్ హిట్ సినిమాతో బాలయ్య… సెన్సార్ కి షాక్ ఇచ్చాడా..!
నటసింహ నందమూరి బాలకృష్ణ ప్రస్తుతం టాలీవుడ్ లో ఫుల్ ఫామ్ లో దూసుకుపోతున్నాడు.. గత సంవత్సరం అఖండ సినిమాతో తన కెరియర్ లోనే బిగ్గెస్ట్ హిట్ ను తన ఖాతాలో వేసుకున్నాడు.. బాలకృష్ణ సినిమాలోనే కాకుండా అహలో అన్ స్టాపబుల్ షో తో యూత్ కు బాగా దగ్గరయ్యాడు. ఈ షో మొదటి సీజన్ సూపర్ హిట్ట్ అవడంతో.. తాజాగా రెండో సీజన్ కూడా మొదలైంది… ఇప్పుడు బాలకృష్ణ తన 107వసినిమా షూటింగ్ లో బిజీగా ఉన్నాడు. […]
మహేష్ రాజమౌళి సినిమాలో… ఆ తమిళ్ స్టార్ హీరో ఉన్నారా..!
టాలీవుడ్ దర్శక ధీరుడు రాజమౌళి బాహుబలి- త్రిబుల్ ఆర్ సినిమాలతో తెలుగు సినిమా స్థాయిని ప్రపంచ స్థాయికి తీసుకువెళ్లాడు. ఆయన తర్వాత సినిమాని సూపర్ స్టార్ మహేష్ బాబుతో చేయబోతున్నాడు. మహేష్ బాబు ఇప్పుడు త్రివిక్రమ్ సినిమాలో బిజీగా ఉన్నాడు. ఈ సినిమా పూర్తి అయిన వెంటనే రాజమౌళి సినిమాలో బిజీ అవునన్నాడు మహేష్. ఇప్పటికే ఈ సినిమాకి సంబంధించిన పలు వార్తలు సోషల్ మీడియాలో వస్తున్నాయి.. ఈ సినిమాని రాజమౌళి ఆఫ్రికా అడవుల నేపథ్యంలో తెరకెక్కిస్తున్నాడని […]
వారేవా: సోషల్ మీడియాలో ఏ హీరో అందుకొని రికార్డును.. అందుకున్న రామ్ చరణ్..!
దర్శక ధీరుడు రాజమౌళి దర్శకత్వంలో వచ్చిన త్రిబుల్ ఆర్ సినిమాతో రామ్ చరణ్ కు ప్రపంచవ్యాప్తంగా క్రేజ్ వచ్చింది. రామ్ చరణ్ సినిమాలలోనే కాకుండా సోషల్ మీడియాలో కూడా ఫుల్ యాక్టివ్ గా ఉంటాడు. ఈ సందర్భంలోనే ఇన్‌స్టాగ్రామ్ లోకి అడుగు పెట్టిన తక్కువ సమయంలోనే 9 మిలియన్ ఫాలోవర్స్ దక్కించుకున్న హీరోగా రామ్ చరణ్ రికార్డులు సృష్టించారు. రామ్ చరణ్ ఇప్పుడు శంకర్ దర్శకత్వంలో తన 15వ సినిమాలో బిజీగా ఉన్నాడు. త్రిబుల్ ఆర్ సినిమాతో […]
పాపం..ఆ హీరోయిన్ ని ప్రేమించి మోసపోయిన అల్లరి నరేష్..!!
సీనియర్ స్టార్ దర్శకుడు ఇవివి సత్యనారాయణ నట వారసుడుగా సినిమాల్లోకి వచ్చిన అల్లరి నరేష్.. కామెడీ సినిమాలు చేసుకుంటూ టాలీవుడ్ లో తనకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపు తెచ్చుకున్నాడు. ఈయన అల్లరి సినిమాతో టాలీవుడ్కు పరిచయమయ్యాడు. మొదటి సినిమా పేరు నే తన ఇంటిపేరుగా మార్చుకున్న అల్లరి నరేష్ ..వరుస సినిమాలు చేసుకుంటూ టాలీవుడ్ లో బిజీగా ఉన్నాడు.. గత కొంతకాలంగా అల్లరి నరేష్ తన కెరియర్ లో ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొన్నారు. అయన నటించిన సుడిగాడు […]
కమల్ హాసన్ వద్దనుకున్న పాత్రలో నటించిన బాలకృష్ణ.. ఆయన తల రాతనే మార్చేసిన సినిమా ఇదే.!!
తెలుగు చిత్ర పరిశ్రమలో బాలకృష్ణ గురించి మనం ప్రత్యేకంగా పరిచయం చేయక్కర్లేదు. ఆయన కెరియర్ లో ఎన్నో వైవిధ్యమైన సినిమాల్లో నటించాడు. ఆయన ఎన్ని సినిమాలలో నటించిన ఆయన సినిమాలలో ప్రత్యేకమైన స్థానం తెచ్చుకున్న చిత్రం ఆదిత్య 369. ఈ సినిమాను సీనియర్ దర్శకుడు సింగీతం శ్రీనివాస రావు 20 ఏళ్ల క్రితం ఎలాంటి టెక్నాలజీ లేకుండా టైం ట్రావెల్ బ్యాక్ డ్రాప్ లో సైంటిఫికల్ గా ఈ సినిమాను ఎంతో గొప్పగా తెరకెక్కించాడు. ఈ సినిమాలో […]