టాలీవుడ్ సీనియర్ నటులలో ఒకరైన కృష్ణంరాజు ఆదివారం తెల్లవారుజామున మరణించారు. ఆయన మరణించారు అన్న వార్త సినీ అభిమానులను షాక్ కు గురి చేసిందనే సంగతి తెలిసిందే. ఆయన ఎంత గొప్ప నటుడు అన్న సంగతి మనందరికీ తెలుసు. ఆయన రాజకీయాల్లో గాని సినిమాల్లో గాని వివాదాలు దూరంగా ఉంటూ వచ్చారు. ఆయన మరణ వార్త విన్న టాలీవుడ్ మెగాస్టార్ చిరంజీవి మాట్లాడుతూ ఆయన లేరనే వార్త నేను ఇప్పటికీ నమ్మలేకపోతున్నాను. ఇది ఎంతో బాధాకరమైన వార్త […]
Author: Editor
టాలీవుడ్ లో బాలీవుడ్ పై పూజా సంచలన వ్యాఖ్యలు..ఇంత షాక్ ఇచ్చిందేంటి రా సామీ!!
పొడుగు కాళ్ల సుందరి పూజా హెగ్డే గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఈమె సౌత్ సినిమా ఇండస్ట్రీలో స్టార్ హీరోయిన్గా కొనసాగుతుంది. పూజా హెగ్డే తాజాగా బాలీవుడ్‌లో సైతం పలు సినిమాలలో నటించిందింది. అవి విడుదలకు సిద్ధంగా ఉన్నాయి. ఇదే క్రమంలో తాజాగా జరిగిన siima అవార్డ్స్ లో పింకు గౌనులో దర్శనమిచ్చి అందరిని ఆకర్షించింది. అక్కడ ఆమె మీడియాతో మాట్లాడుతూ పలు ఆసక్తికర విషయాలను వెల్లడించింది. ఆమె బాలీవుడ్ లో నటించిన కొన్ని సినిమాలు విడుదలకు […]
వద్దన్నా వినట్లేదు..ఏంటీ ఈ కర్మ నాకు…నటి బోల్డ్ కామెంట్స్..!!
బాలీవుడ్ నటి నేహా చౌహాన్ ‘లవ్ సెక్స్ అండ్ ధోక ‘సినిమాతో తన కెరియర్‌ను మొదలుపెట్టింది. ఆ సినిమా హిట్ అవడంతో వరుస సినిమాలు చేసుకుంటూ బిజీగా ఉంటుంది. ఈమె వెబ్ సిరీస్ లో కూడా నటిస్తుంది తాజాగా వచ్చిన మహారాణి 2 వెబ్ సిరీస్ లో కూడా ఈమె నటించి అందరిని ఆకర్షించింది. నేహా చౌహాన్ ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ తన మనసులోని మాటను బయటపెట్టింది. ఈమెకు హీరోయిన్గా నటించడం అంటే ఇష్టం లేదట. డైరెక్షన్ […]
కొడాలి నాని కోసం పని చేస్తోన్న టీడీపీ కోవర్టులు ఎవరు…!
రాజకీయాల్లో కోవర్టులు కామన్. అయితే.. ఇది ఎంత వరకు? దీనికి హద్దు పద్దు ఉండదా? కనీసం.. పార్టీ ఉప్పు తింటున్నాం.. అనే కనీస ఆలోచన కూడా ఉండదా? అంటే.. ఉండదనే అంటున్నారు గుడివాడ టీడీపీ నాయకుల గురించి తెలిసిన వారు. ఇది ముమ్మాటికీ నిజం! గుడివాడ ఒకప్పుడు టీడీపీకి కంచుకోట. కాదు కాదు.. ఇప్పటికీ కంచుకోటే! కానీ, ఇక్కడ పార్టీ మాత్రం.. వరుస పరాజయాలతో ముందుకు సాగుతోం ది. దీనికి కారణం ఏంటి? ఒకప్పుడు అన్నగారు ఎన్టీఆర్‌ను […]
టి20 ప్రపంచ కప్ జట్టు ప్రకటన.. ఊహించిన క్రికెటర్‌ని లైన్లో పెట్టిన బీసీసీఐ..!
అక్టోబర్‌లో ప్రారంభం కానున్న టి20 ప్రపంచ కప్‌కు భారత జట్టు ఇప్పటినుంచే ఎంతో కసరత్తులు చేస్తుంది. తాజాగా జరిగిన ఆసియా కప్ లో భారత్ కప్ గెలుచుకుంటదని అందరూ భావించారు. కానీ ఎవరు ఊహించిన విధంగా భారత జట్టు ఫైనల్ కి వెళ్లకుండా మధ్యలోనే ఇంటికివచ్చేసింది. ఇక ఇప్పుడు అక్టోబర్‌లో జరగబోయే టి20 ప్రపంచ కప్ ని ఎలాగైనా కొట్టాలని భారత జట్టు కసితో ఉంది. తాజాగా బీసీసీఐ టి20 ప్రపంచ కప్ కు సంబంధించిన ప్లేయర్స్ […]
ఆ దివంగత నటుడు చేసిన మల్టీస్టారర్ సినిమాలు… ఎవరూ చేయలేదట..!
తెలుగు చిత్ర పరిశ్రమలో మల్టీ స్టార్ సినిమాల ట్రెండ్ ఎప్పటినుంచో కొనసాగుతూ వస్తుంది. ఇలా మల్టీ స్టార్ సినిమాలు చేసుకుంటూ వచ్చిన నటులలో సీనియర్ హీరోలు ఉన్నారు. ఈతరం హీరోలు ఉన్నారు. సీనియర్ హీరోలలో ఒక నటుడు తన చేసిన సినిమాలలో ఎక్కువ శాతం మల్టీస్టారర్ సినిమాలే చేశారు అతను ఎవరో ఇప్పుడు చూద్దాం. దివంగత నటుడు రెబల్ స్టార్ కృష్ణంరాజు ఆయన నిన్న తెల్లవారుజామున మరణించారు. ఈరోజు ఆయన అంత్యక్రియలు ఆయన కుటుంబ సభ్యుల సమక్షంలో […]
ఎంపీ కోటగిరితో ఎమ్మెల్యే ఎలీజా రాజీ ఫార్ములా…!
ఏలూరు జిల్లా చింతలపూడి రిజర్వ్ అసెంబ్లీ నియోజకవర్గంలో అధికార వైసీపీలో గ్రూపుల గోల గత రెండున్నర సంవత్సరాలగా పార్టీకి పెద్ద తలనొప్పిగా మారింది. స్థానిక ఎమ్మెల్యే ఎలిజాకు ఇదే నియోజకవర్గానికి చెందిన ఏలూరు ఎంపీ కోటగిరి శ్రీధర్‌కు మధ్య పచ్చగడ్డి వేస్తే భగ్గుమంటూ వస్తోంది. చివరకు స్థానిక సంస్థల ఎన్నికల్లో పలు కీలక పంచాయతీలలో అధికార పార్టీలోనే ఉండి కూడా ఈ రెండు గ్రూపులు వేరువేరుగా పోటీ చేసే పరిస్థితి వచ్చింది. ఓవైపు పార్టీ నష్టపోతున్న ఆధిపత్య […]
థమన్ మ్యూజిక్‌కి భయపడుతున్న.. హీరోల ఫ్యాన్స్..!
ఎన్నో సెన్సేషన్లు క్రియేట్ చేస్తున్న మ్యూజిక్ డైరెక్టర్ ఎస్ ఎస్ థమన్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఇప్పుడు ఉన్న అగ్ర హీరోల సినిమాలు అందరికీ థమన్‌నే మ్యూజిక్ డైరెక్టర్గా కొనసాగుతున్నాడు. కాగా థమన్ గురించి సోషల్ మీడియాలో ఒక వార్త వైరల్ గా మారింది స్టార్ హీరోల సినిమాలుకు థమన్ వర్క్ చేస్తున్నాడంటే అభిమానుల్లో ఏదో తెలియని భయం మొదలవుతుందట. దీనికి ముఖ్య కారణం ఆయన ఇస్తున్న బ్యాక్ గ్రౌండ్ స్కోర్ అని తెలుస్తుంది. వరస […]
శంకర్ మరో తలతిక్క పని..షాక్ లో అభిమానులు..?
కోలీవుడ్ క్రేజీ దర్శకుడు శంకర్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. సౌత్ ఇండియాలోని అగ్ర దర్శకులలో శంకర్ కూడా ఒకరు. ఆయన భారీ చిత్రాలకు పెట్టింది పేరు. ఆయన సినిమా ఏదైనా రిలీజ్ అవుతుంది అంటేనే అందరి దృష్టి ఆ సినిమాపైనే ఉంటుంది. శంకర్ ప్రతి సినిమాను విభిన్నమైన కథ అంశాలతో తీస్తాడు. ఆయన తీసిన సినిమాలకు సినిమాకి సినిమాకి పొంతన ఉండదు. ఆయన తీసిన ప్రతి సినిమా ఆయన మొదటి సినిమాలానే ఉంటుంది. శంకర్ ప్రస్తుతం […]