తమిళ స్టార్ హీరో విక్రమ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. విభిన్నమైన కథలతో సినిమాలు చేస్తూ తనకంటూ ఒక ప్రత్యేకమైన ఇమేజ్ ని క్రియేట్ చేసుకున్నాడు విక్రమ్. ఆయన మల్లన్న, అపరిచితుడు వంటి ఎన్నో వైవిధ్యమైన కథ అంశాలతో ఉన్న సినిమాలలో నటించాడు. ఈ సినిమాలు ప్రేక్షకులను ఎంతో అలరించాయి. తాజాగా విక్రమ్ అజయ్ జ్ఞానముత్తు డైరెక్షన్ లో కోబ్రా సినిమాలో నటిస్తున్నాడు. ఈ సినిమాలో విక్రమ్ కి జోడిగా కె.జి.ఎఫ్ బ్యూటీ శ్రీనిధి శెట్టి హీరోయిన్ […]
Author: Editor
Asia Cup 2022: మరి కొన్ని గంటల్లో క్రికెట్ అభిమానులు ఎదురుచూస్తున్న మేగా టోర్నమెంట్ ఆసియా కప్ 2022
దుబాయ్ వేదిక గా శ్రీలంక- ఆఫ్ఘనిస్తాన్ జట్ల మధ్య తొలి మ్యాచ్‌తో ఈ ప్రతిష్టాత్మక టోర్నీ 15వ ఎడిషన్ ప్రారంభం కానుంది. ఈ టోర్నీలో గ్రూప్ ఏ గ్రూప్ బి అని రెండు భాగాలుగా చేసి నిర్వహించనున్నారు. ఇందులో ఆడే జట్లు భారత్- శ్రీలంక -పాకిస్తాన్- ఆఫ్ఘనిస్తాన్- బంగ్లాదేశ్ తో పాటు హాంగ్కాంగ్ సైతం ఆడుతుంది. గ్రూప్ ఎ లో భారత్- పాకిస్తాన్ -హాంకాంగ్ జట్లు ఉండగా. గ్రూప్ బిలో శ్రీలంక -ఆఫ్ఘనిస్తాన్- బంగ్లాదేశ్ జట్లు ఉన్నాయి. […]
Asia Cup 2022: ఆసియా కప్ క్రికెట్ ఎలా పుట్టింది… ఇంట్రస్టింగ్ విషయాలివే..!
భారత్ క్రికెట్ జట్టు 1983లో కొత్త చరిత్రకు శ్రీకారం చుట్టింది. ఏమిటంటే అదే సంవత్సరం కపిల్ దేవ్ సారధ్యంలో తొలిసారి భారత్ ప్రపంచ కప్పును ముద్దాడింది. అండర్‌డాగ్స్‌గా బరిలోకి దిగిన భారత్ ఇంగ్లాండ్ గడ్డపై విజేతగా నిలిచింది. ఈ క్రమంలోనే మొదటిసారిగా ఆసియా నుంచి వెళ్ళిన జట్టు కాప్ గెలిచిన సందర్భం ఇదే.ఆ సమయానికి పాకిస్తాన్- శ్రీలంకలు మాత్రమే ఆసియా నుంచి క్రికెట్ ఆడుతున్నాయి. ఈ క్రమంలోనే ఆసియాలు క్రికెట్ ను అభివృద్ధి చేయాలని లక్ష్యంతో ఆసియ […]
ఇంట్రెస్టింగ్: అది ఉంటే సినిమా అట్టర్ ఫ్లాపే..ఇదే ప్రూఫ్..!!
పూరి జగన్నాథ్ – విజయ్ దేవరకొండ కాంబినేషన్లో పాన్ ఇండియా లెవెల్ లో తెరకెక్కిన సినిమా లైగర్. ఈ సినిమా గురువారం భారీ అంచనాలతో ప్రేక్షకుల ముందుకు వచ్చింది. లైగర్ సినిమా ఆశించిన స్థాయిలో ఆకట్టుకోలేదు అంటూ రివ్యూలు వస్తున్న సమయంలో ప్రేక్షకులు నుంచి కూడా నెగిటివ్ టాక్ వచ్చింది. విజయ్ దేవరకొండ ఫైటర్ గా చూపించడం బాగానే ఉన్నా… నత్తి వాడిగా చూపించడం.. మైక్ టైసన్ ని కూడా జోకర్ ని చేశారంటూ విమర్శలు వస్తున్నాయి. […]
“నాకు ఏ గాడ్ ఫాదర్ లేడు”..నిఖిల్ సంచలన వ్యాఖ్యలు..!!
యంగ్ హీరో నిఖిల్ హ్యాపీడేస్ సినిమాతో తెలుగు సినిమా పరిశ్రమకు పరిచయమై హీరోగా మంచి ఇమేజ్ క్రియేట్ చేసుకున్నాడు. ఎటువంటి సినిమా బ్యాక్ గ్రౌండ్ లేకుండా తన సొంత కష్టంతో తనకంటు హీరోగా స్థిరపడ్డాడు. తాజాగా పాన్ ఇండియా లెవెల్లో తన క్రేజ్ పెంచుకున్నాడు. కార్తికేయ 2 తో పాన్ ఇండియా లెవెల్ లో మంచి విజయాన్ని అందుకుని రికార్డ్ కలెక్షన్లతో దూసుకుపోతున్నాడు. కార్తీకేయ 2 ఏకంగా రు. 100 కోట్ల క్లబ్‌లోకి చేరుకోవడం అంటే మామూలు […]
లైగర్ ప్లాప్‌తో కన్నీళ్లు పెట్టుకున్న విజయ్… వైరల్ అవుతోన్న వీడియో..!
పూరి జగన్నాథ డైరెక్షన్లో విజయ్ దేవరకొండ హీరోగా వచ్చిన పాన్ ఇండియా సినిమా లైగర్. భారీ ఎక్స్పెక్టేషన్ మధ్య ఈ సినిమా గురువారం ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఈ సినిమా విడుదలైన మొదటి ఆట నుంచి ప్లాప్ టాక్ తెచ్చుకుంది. ఈ క్రమంలోనే ఈ సినిమాపై సోషల్ మీడియా వెదికగా భారీగా ట్రోల్స్ వస్తున్నాయి. తాజాగా విజయ్ దేవరకొండ హైదరాబాద్ థియేటర్లో సినిమా చూసి బాధతో తిరిగి వస్తున్న వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. […]
హీరో గోపీచంద్ భార్య ఎవరు… ఆమెకు ఇంత బ్యాగ్‌గ్రౌండ్ ఉందా..!
విలక్షణ నటుడు హీరో గోపీచంద్ గురించి అందరికి తెలిసిందే. సినీ నేపథ్యం ఉన్న కుటుంబం నుంచి వచ్చిన తన సొంత టాలెంట్ తో తనకంటు ఒక స్పెషల్ ఇమేజ్ క్రియేట్ చేసుకున్నాడు. గోపీచంద్ తండ్రి ప్రముఖ దర్శకుడు టి. కృష్ణ తెలుగు చిత్ర పరిశ్రమలో ఎన్నో విలక్షణమైన సినిమాలు తీసి తనకంటూ ఒక మంచి ఇమేజ్ క్రియేట్ చేసుకున్నారు. హీరో గోపీచంద్ తండ్రి వారసుడుగా సినిమాల్లోకి వచ్చిన తను హీరోగా సెట్‌ల్ అవ్యడానికి చాలా కష్టాలు అనుభవించాడు. […]
సెంటిమెంటుతో జగన్‌ను బుట్టలో పడేసిన వైసీపీ టాప్ లీడర్…!
రాజకీయాల్లో సెంటిమెంటుకు ఉన్న ప్రాధాన్యం అంతా ఇంతా కాదు. ఎమ్మెల్యేగా నామినేషన్ నుంచి గెలి చిన తర్వాత.. ప్రమాణ స్వీకారం వరకు కూడా నాయకులు.. అనేక ముహూర్తాలు.. సెంటిమెంట్లు చూసు కునేవారు. అయితే.. వీటికి భిన్నంగా ఏపీలో మరో సెంటిమెంటు కూడా ఉంది. ఒకసారి స్పీకర్ పదవిని చేపట్టిన తర్వాత.. మళ్లీ ఎన్నికల్లో పోటీ చేస్తే.. గెలుపు గుర్రం ఎక్కరనే సెంటిమెంటు ఉంది. ఉమ్మడి రాష్ట్రం నుంచి ప్రస్తుత విభజనతో ఏర్పడిన నవ్యాంధ్ర వరకు కూడా ఇదే […]
వైసీపీ ఓటమి.. ఒక్క సీటూ రాదు.. చంద్రబాబు ఊహాలు ఎలా ఉన్నాయంటే…!
తాజాగా తన సొంత నియోజకవర్గం కుప్పంలో పర్యటిస్తున్న చంద్రబాబు ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. వచ్చే ఎన్నికల్లో వైసీపీకి ప్రజలు తిరుగు టపాలో ఇంటికి పంపిస్తారని అన్నారు. అంతేకాదు.. వచ్చే ఎన్నికల్లో పార్టీ ఒక్కసీటును కూడా గెలుచుకునే పరిస్థితి లేదని.. అసలు టికెట్లు ఎలా అడుగుతారని.. ఆయన నిలదీశారు. ఇక, వైసీపీ తుమ్మితే ఊడిపోయే ముక్కు అని అభివర్ణించారు. ఓకే.. చంద్రబాబు చెప్పినవే నిజమని అనుకుంటే.. వైసీపీ స్తానాన్ని భర్తీ చేసే పార్టీ ఏది? అనేది చంద్రబాబు చెప్పాల్సిన […]