టాలీవుడ్ సీనియర్ కమెడియన్ సుధాకర్ గురించి మనం ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. కోలీవుడ్లో తన సినీ కెరియర్ ప్రారంభించిన సుధాకర్ అక్కడ కమలహాసన్, ఎంజీఆర్, శివాజీ గణేషన్ వంటి అగ్ర హీరోలతో పోటీపడి సినిమాలు తీసి స్టార్ హీరోగా గుర్తింపు తెచ్చుకున్నాడు. అక్కడ స్టార్ హీరోగా ఉన్న సమయంలోనే తెలుగు ఇండస్ట్రీకి వచ్చి కమెడియన్‌గా, క్యాటర్ ఆర్టిస్ట్ గా పలు సినిమాల్లో నటించారు. ఆయన ఇప్పటివరకు తెలుగు, కన్నడ, తమిళ్ భాషల్లో దాదాపు 600కు పైగా సినిమాల్లో […]
Author: Editor
ఆ స్టార్ నటుడికి 55 ఏళ్ల పనిమనిషితో ఎఫైర్ నడిచిందా…?
బాలీవుడ్ ప్రేక్షకులకు పరిచయం లేని పేరు ఓం పూరి. తన విలక్షణమైన నటనతో ఎందరో అభిమానులను సొంతం చేసుకున్న ఈ సీనియర్ నటుడు. బాలీవుడ్ లోనే కాకుండా తెలుగులో కూడా ఎన్నో సినిమాల్లో నటించారు. తెలుగులో రాత్రి, అంకురం వంటి సూపర్ హిట్ సినిమాల్లో తన విలక్షణ నటనతో తెలుగు ప్రేక్షకులను అలరించారు. ఈ సీనియర్ నటుడు తన కెరియర్లో దాదాపు 100కు పైగా చిన్నమాలలో నటించి ఉత్తమ నటుడుగా ఎన్నోసార్లు జాతీయ అవార్డును కూడా అందుకున్నాడు. […]
సుడిగాలి సుధీర్ రేటు పెంచేశాడే… దిమ్మతిరిగి పోద్దిగా..!
సుడిగాలి సుధీర్ ఈటీవీలో ప్రసారమయ్యే జబర్దస్త్ ద్వారా స్టార్ కమెడియన్ గా మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు. తర్వాత సుధీర్ జబర్దస్త్ తో పాటు అందులో వచ్చే కోన్ని షోలకు కూడా దూరమయ్యాడు. అయితే అందరూ సినిమా అవకాశాలు రావడంతో సుధీర్ వాటికి దూరమయ్యారని భావించాడు. కానీ సుధీర్ మాత్రం మాటీవీలో వస్తున్న కొన్ని టీవీ షోలకు యాంకర్ గా వ్యాఖ్యాతగా వ్యవహరించి అందరికీ షాక్ ఇచ్చాడు. ఇక ఇప్పుడు సుధీర్ మాటీవీలో వచ్చే షోలకు తన డేట్లు […]
నీ భార్యతో నాకు ఎఫైర్ అంటూ లింక్ పెట్టకు… పరువు నష్టం దావాకు ఆ నటుడు రెడీ…!
ప్రస్తుతం సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా మారిన పేర్లు రాజీవ్ సేన్, చారు ఆసోపా గత రెండు రోజులుగా వీరిద్దరి విడాకుల వ్యవహారం సోషల్ మీడియాలో మారుమోగిపోతుంది. ఇక రాజీవ్ సేన్ ఎవరో కాదు మాజీ మిస్ ఇండియా, బాలీవుడ్ సీనియర్ హీరోయిన్ సుస్మితాసేన్‌కు స్వయానా సోదరుడు అన్న విషయం తెలిసిందే. తప్పు చేసింది నువ్వే అంటే నువ్వే అని ఒకరిపై ఒకరు ఆరోపణలు చేసుకుంటూ. రాజీవ్ సేన్ తన భార్య ఆసోపానీ మీడియా ముఖంగా […]
రమాప్రభ కూతురు ఆ స్టార్ హీరో భార్యే… అదిరిపోయే ట్విస్ట్ ఇది…!
తెలుగు సీనియర్ నటి రమాప్రభ తెలుగు చిత్ర పరిశ్రమలో ఐదు దశాబ్దాలుగా కొనసాగుతుంది. 70, 80 దశకంలో అగ్ర హాస్య నటిగా మంచి గుర్తింపు తెచ్చుకుంది రమాప్రభ. అప్పట్లో రమాప్రభ – రాజబాబు కాంబినేషన్ అంటే కెవ్వు కేకే. ఈమె తెలుగులో క్యారెక్టర్ ఆర్టిస్ట్ గానే కాకుండా కొన్ని సినిమాల్లో హీరోయిన్గా కూడా నటించింది. ఇక ఈమే తన నటనతో తెలుగులోనే ప్రత్యేకమైన గుర్తింపు తెచ్చుకుంది. రమాప్రభ తన కామెడీతో ఎంతోమంది ప్రేక్షకులను ఆకట్టుకుంది. రమాప్రభ తెలుగులో […]
ఆ ఒక్కడి ఎఫైర్‌తోనే అమలాపాల్ కెరీర్ నాశనం చేసుకుందా…!
సౌత్ స్టార్ హీరోయిన్ అమలాపాల్ డిఫరెంట్ సినిమాల్లో నటిస్తూ.. తెలుగు, తమిళ్, మలయాళం ప్రేక్షకులకు బాగా దగ్గరయింది. ఈ భామ సినిమాలతో పాటు సోషల్ మీడియాలో కూడా మంచి ఫామ్ లో ఉంది. తాజాగా ఈ ముద్దుగుమ్మ సోషల్ మీడియాలో ఓ వీడియో పెట్టింది. ఆ వీడియో పెట్టిన కొద్దిసేపట్లోనే వైరల్ గా మారింది. ఆ వీడియోలో అమలాపాల్ తన పర్సనల్ లైఫ్ కు సంబంధించిన కొన్ని ఆసక్తికర విషయాలను చెప్పుకొచ్చింది. నేను నా చదువు పూర్తయ్యే […]
బాలీవుడ్‌లో మరో అరుదైన రికార్డును.. బ్రేక్ చేసిన కాంతార..!
కన్నడ హీరో దర్శకుడు రిషిబ్ శెట్టి స్వీయ దర్శికత్వంలో తెరకెక్కి బ్లాక్ బాస్టర్ హిట్ సినిమా కాంతార. ఈ సినిమా పాన్ ఇండియా లెవెల్లో అన్ని భాషల్లో ఎవరు ఊహించిని విధంగా అదిరిపోయే కలెక్షన్లతో దూసుకుపోతుంది. ఇప్పుడు ఈ సినిమా బాలీవుడ్ లో కూడా అరుదైన రికార్డు నమోదు చేసింది. సౌత్ నుంచి బాలీవుడ్ లో రిలీజ్ అయిన సినిమాలలో అత్యధిక గ్రాస్ కలెక్షన్లు సాధించిన ఏడో సినిమాగా రికార్డులకు ఎక్కింది. బాలీవుడ్ లో ఇప్పటిదాకా రు. […]
ఈ రెండు సినిమాలకి మధ్య ఉన్న కామన్ లింక్ ఇదే.. తెలిస్తే ఆశ్చర్య పోవాల్సిందే..!
స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ పుష్ప సినిమాతో ఐకాన్ స్టార్ గా తనకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపుని తెచ్చుకున్నాడు. పుష్పాది రైజ్ మొదటి భాగంతోనే పాన్ ఇండియా లెవెల్లో అదిరిపోయే కలెక్షన్లను రాబట్టుకుంది. ముఖ్యంగా బాలీవుడ్ లో ఈ సినిమా ఎవరు ఊహించని విధంగా 100 కోట్లకు పైగా కలెక్షన్లను రాబట్టుకుంది. అంతేకాకుండా ఈ సినిమా ఇంటర్నేషనల్ క్రిటిక్స్ నుంచి కూడా మంచి రెస్పాన్స్ ని దక్కించుకుంది. ఈ సినిమాలో వచ్చే అల్లు అర్జున్ మేనరిజం డైలాగులు […]
ముద్దు పెట్టు హిట్ కొట్టు… అల్లు వారి అబ్బాయిలకి కలిసి వస్తున్న లిప్ కిస్సులు..!
టాలీవుడ్ ఆగ్రనిర్మాత అల్లు అరవింద్ చిన్న కొడుకు గా, స్టార్ హీరో అల్లు అర్జున్ తమ్ముడుగా..గౌరవం సినిమాతో తెలుగు చిత్ర పరిశ్రమకు పరిచయమైన అల్లు శిరీష్ మొదటి సినిమాతో అనుకున్నా అంత స్థాయిలో మెప్పించలేకపోయాడు. ఆ తర్వాత వరుస సినిమాలు చేసిన స్టార్ డమ్‌ను దక్కించుకోలేకపోయాడు. ఇప్పుడు చాలా గ్యాప్ తర్వాత ఊర్వశివో రాక్షసివో సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. నూతన దర్శకుడు రాకేశ్ శశి తెరకెక్కించిన ఈ సినిమా నిన్న ప్రేక్షకుల ముందుకు వచ్చి పాజిటివ్ […]