ప్రస్తుతం మన మధ్య నుంచి దూరమైన సూపర్ స్టార్ నటశేఖర కృష్ణ సినీ జీవితంలో అనేక మధురమైన ఘట్టాలు ఉన్నాయి. వాటిలో ముఖ్యమైంది. అన్నగారు.. విశ్వవిఖ్యాత నట సార్వభౌముడు ఎన్టీఆర్‌తో కలిసి నటించిన సినిమాలు. వాస్తవానికి అన్నగారితో కృష్ణకు విభేదాలు ఉన్నాయి. అయితే.. ఈ విభేదాలు రాకముందే.. అన్నగారు.. కృష్ణ కలిసి నటించారు. ఈ ఇద్దరి కాంబినేషన్ కూడా అదిరిపోయే రేంజ్‌లో సాగడం గమనార్హం. సహజంగానే ఇద్దరు హీరోలకు కూడా అభిమాన సంఘాలు దండిగా ఉన్నాయి. అలాంటప్పుడు.. […]
Author: Editor
30 స్థానాల్లో డేంజర్ బెల్స్.. సిట్టింగ్‌లు అవుట్ అంటూ జగన్ సిగ్నల్స్…!
ఏపీ అధికార పార్టీ వైసీపీకి 151 మంది ఎమ్మెల్యేలు ఉన్నారు. వీరిలో సీఎం జగన్‌ను పక్కన పెడితే.. 150 మంది ఎమ్మెల్యేలు ఉన్నారు. వీరిలో ఎవరు పనిచేస్తున్నారు? చేయడం లేదు? అనేది ఎప్పటికప్పుడు.. సీఎం జగన్ తెలుసుకుంటున్నారు. నిన్న మొన్నటి వరకు కూడా.. 70 మంది అని.. తర్వాత 50 మంది అని ఇలా కొన్ని లెక్కులు వెలుగులోకి వచ్చాయి.అయితే.. తాజాగా ఈ సంఖ్య 30కి చేరిందని తాడేపల్లి వర్గాలు అంటున్నాయి. అంతేకాదు.. ఈ 30 మందికి […]
పవన్ కళ్యాణ్ హీరోయిన్ ఏంటి ఇలా అయిపోయింది.. మరి ఇంత దారుణమా ఊహించని షాక్ ఇచ్చింది గురు..!!
టాలీవుడ్ లో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ సినిమా వస్తుంది అంటే ఆయన అభిమానులకు పండగే.. ఆయన నటించిన సినిమాల రిజల్ట్ ఎలా ఉన్నప్పటికీ ఆయన అభిమానులు ఆయన సినిమాలను ఆదరిస్తూ ఉన్నారు.. నిజానికి పవన్ కళ్యాణ్ సినిమాలలో పాటలన్నీ సూపర్ హిట్ ఏ సినిమాలో పాటలు కూడా అంతగా బాగుండవు అనే టాక్ లేదు. ఇక బాక్సాఫీస్ హిట్ కొట్టడం పవన్ కు వెన్నతో పెట్టిన విద్య .. అలాగే ఆయన సినిమాలలో స్టైల్ కు […]
మరోసారి విశ్వరూపం చూపించనున్న వీర సింహారెడ్డి.. సినిమా చూస్తే పూనకాలే బాలయ్య మజాకా..!!
నందమూరి అభిమానులకు అసలు పండుగ రాబోతుంది. అఖండ సినిమాతో అదిరిపోయి హిట్‌ను తన ఖాతాలో వేసుకున్న బాలకృష్ణ.. ఇక ఆ సినిమాతో బాలయ్య ఫ్యాన్స్ కూడా అదిరిపోయే జోష్ వచ్చింది. ఇక ఎప్పుడూ ఆ ఫ్యాన్స్ కు మరింత హైప్స్ కు తీసుకువెళ్లే ఓ ఇంట్రెస్టింగ్ వార్త ఒకటి వైరల్ గా మారింది. అఖండ విజయం తర్వాత కొద్ది గ్యాప్ లోనే మరో భారీ యాక్షన్ సినిమాను పట్టాలెక్కించాడు బాలకృష్ణ. యాక్షన్ సినిమాలను ఎంతో స్టైలిష్ గా […]
యంగ్ టైగర్ ఎన్టీఆర్ ఆ అరుదైన రికార్డ్ ను.. సాధిస్తాడా లేదా..!!
ఇప్పుడు ఉన్న చాలామంది స్టార్ హీరోలకు ఒక సినిమా హిట్ అయింది అంటే ఆ తర్వాత వరుస ప్లాప్ సినిమాలు తమ ఖాతాలో వేసుకుని డీలా పడుతున్నారు. ఒక్క సినిమా హిట్ అయితే ఆ తర్వాత ఆ స్టార్ హీరోకు అతని అభిమానులకు ఊహించని షాక్ ఇస్తున్నారు. టాలీవుడ్ యంగ్ టైగర్ ఎన్టీఆర్ మాత్రం వరుస విజయాలతో బాక్సాఫీస్ దగ్గర తన పవర్ చూపిస్తూ దూసుకుపోతున్నాడు. టెంపర్ సినిమా నుంచి యంగ్ టైగర్ నటించిన ప్రతి సినిమా […]
వేసవిలో విడుదలయ్యే సినిమాల తేదీల లిస్ట్ ఇదే..!!
ఏ సినిమా ఇండస్ట్రి అయినా సినిమాల విడుదల విషయంలో ఎంతో వ్యత్యాసం ఉంటుంది. కానీ ఇప్పుడు అంతా పాన్ ఇండియా సినిమాల హవా నడుస్తుడంతో సినిమాల విడుదల విషయంలో ఎంతో పోటీ నెలకొంది. కాస్త డిమాండ్ ఉన్న ప్రతి సీజన్ కు ఎంతో ముందుగానే విడుదల తేదీలు బుక్ అయిపోతున్నాయి.. ఐదు ఆరు నెలల ముందే విడుదల తేదీలు ప్రకటించేస్తున్నారు.. ముందుగా విడుదల తేదీలు ప్రకటించిన తర్వాత ఏవైనా సద్దుబాటులు ఉంటే అవసరాన్ని బట్టి మార్పులు చేసుకోవడానికి […]
టీడీపీకి ఇంత పెద్ద కర్మ ఏంటో…!
“ఆడుకోవాలే కానీ.. రాజకీయాలను మించిన వస్తువు ఏముంటుంది!“ అంటారు మహా రచయిత ఆరుద్ర. ఆయన ఉద్దేశంలో కవితలు, కథలు కావొచ్చు. కానీ, నిజ జీవితంలోకి వస్తే.. ఆడుకునేందుకు రాజకీయాలు కీలక అస్త్రాలే కానున్నాయి. ఇప్పటికే ఏపీ రాజకీయాలు జోరుగా సాగుతున్నాయి. అధికార, ప్రతిపక్ష పార్టీ లు.. ఒకరిపై ఒకరు కత్తులు దూసుకుంటున్నాయి. వచ్చే ఒక్క సారి గెలిచేందుకు.. అధికార పార్టీ రెడీ అయిపోయింది. సో.. ఎన్నికలు హాట్‌గా కూడా ఉండనున్నాయి. ఈ నేపథ్యంలో ప్రజలను తనవైపు తిప్పుకొనేందుకు […]
టాలీవుడ్ సినిమాలపై కోలీవుడ్ వార్.. దీనికంత ఆ స్టార్ ప్రొడ్యూసరే కారణం..!!
ఒకవైపు సౌత్ సినిమాలో పాన్ ఇండియా లెవెల్ లో దూసుకుపోతుంటే… కోలీవుడ్ లో కొందరు మాత్రం లోకల్ నాన్ లోకల్ ఇష్యూను తెరపైకి తీసుకువచ్చే ప్రయత్నాలు చేస్తున్నారని తెలుస్తుంది. దీనికి ప్రధాన కారణం తెలుగు రాష్ట్రాలలో సంక్రాంతికి తెలుగు సినిమాలు మాత్రమే రిలీజ్ అవ్వాలని టాలీవుడ్ నిర్మాతల మండలి తీసుకున్న నిర్ణయం నేపథ్యంలో… కోలీవుడ్లో ఈ నిర్ణయం ప్రకంపనలు సృష్టిస్తుంది.. నామ్ తమిళర్ కట్చి అధ్యక్షుడు మరియు దర్శకుడు సీమన్ సంచలన కామెంట్లు చేశారు. కోలీవుడ్ స్టార్ […]
మొన్న ఎన్టీఆర్ అన్నది తప్పయితే… ఇప్పుడు బాలకృష్ణ చేసింది కూడా తప్పే..!?
నందమూరి కుటుంబం గురించి తెలుగు ప్రజలకు ప్రత్యేకంగా పరిచయం చేయనవసరం లేదు. ఆ కుటుంబం నుంచి సినిమాల్లోకి వచ్చిన ఏ హీరో ఏది మాట్లాడినా అది పెద్ద సంచలనమే అవుతుంది. మరి ముఖ్యంగా బాలకృష్ణ- యంగ్ టైగర్ ఎన్టీఆర్ గానీ తెలుగుదేశం పార్టీ గురించి కానీ వైసీపీ గురించి కానీ ఏది మాట్లాడిన అది పెద్ద ఇంట్రెస్టింగ్ గానే మారుతూనే ఉంటుంది. జూనియర్ ఎన్టీఆర్ టిడిపి బాధ్యతలు తీసుకుంటాడో లేదో అనేది ఇప్పటికీ ఒక తెలియని ప్రశ్నలాగా […]