ఇది నిజంగా ప్రభాస్ అభిమానులకి బిగ్ షాకింగ్ న్యూస్ అని చెప్పాలి . కొద్ది గంటలే కేవలం కొద్ది గంటలు ..అంటే కొద్ది గంటలే .. మిగిలి ఉంది .. అయితే కల్కి సినిమా రిలీజ్ కి ముందే సోషల్ మీడియాలో కల్కి సినిమాపై భారీగా నెగిటివ్ ప్రచారం జరుగుతుంది . కావాలనే కొందరు ఆకతాయిలు ఈ విధంగా ప్రభాస్ నటించిన కల్కి సినిమాపై నెగిటివ్ రివ్యూ ఇస్తున్నారు . ఇప్పటివరకు సినిమాకి సంబంధించిన షోనే పడలేదు. […]
Author: MD
సినీ ఇండస్ట్రీలోనే సరికొత్త చరిత్ర సృష్టించిన ప్రభాస్.. ఇండియాలోనే ఫస్ట్ మూవీగా “కల్కి” సెన్సేషనల్ రికార్డ్..!
ప్రభాస్ రికార్డుల వేట.. అప్పుడే మొదలైపోయింది . నాగ్ అశ్వీన్ దర్శకత్వంలో ప్రభాస్ ఎంతో ఇష్టంగా ప్రతిష్టాత్మకంగా తీసుకొని నటించిన సినిమా కల్కి . కేవలం మరికొద్ది గంటలే మరికొద్ది గంటల్లోనే ఈ సినిమా థియేటర్స్ రిలీజ్ కాబోతుంది . ఇప్పటికే సినిమాకి సంబంధించి ఏ ఇంట్లో చూసినా కూడా ప్రభాస్ నటించిన కల్కి సినిమా గురించే మాట్లాడుకుంటున్నారు . కొంతమంది స్కూల్ కి డుమ్మా కొట్టి మరికొంతమంది సాఫ్ట్వేర్ ఉద్యోగస్తులు సిక్ లీవ్స్ పెట్టి మరి […]
“కల్కి” సినిమాలో ప్రభాస్ భైరవ క్యారెక్టర్ తర్వాత ..అందరికీ నచ్చే పాత్ర అదే.. అందుకే నాగీ అంత ఇంట్రెస్ట్ చూయిస్తున్నాడా..?
నాగ్ అశ్వీన్ సినిమా ఇండస్ట్రీలో సైలెంట్ గా స్టార్ గా మారిపోయిన డైరెక్టర్ . నాగ్ అశ్వీన్ తెరకెక్కించిన సినిమాలు చాలా చాలా తక్కువ . అయితే తెరకెక్కించిన ప్రతి సినిమాను తనదైన స్టైల్ లో హిట్ గామలుచుకున్నాడు ..హిట్ ట్రాక్ ఎక్కేలా చేశాడు ..డిఫరెంట్ డిఫరెంట్ కాన్సెప్ట్లతో ఆయన తన సినిమాలను తెరకెక్కిస్తూ ఉండడం గమనార్హం. ఇప్పటివరకు సినీ చరిత్రలో ఎవ్వరూ చేయని బిగ్ సాహసం చేశాడు నాగ్ అశ్వీన్. కల్కి అంటూ ఒక సపరేట్ […]
అందరి ముందే హీరోయిన్ తో అలా ప్రవర్తించిన తమన్.. వీడియో వైరల్..!
ఎస్ ప్రెసెంట్ ఇదే న్యూస్ ఇప్పుడు సోషల్ మీడియాలో బాగా ట్రెండ్ అవుతుంది. ఇండస్ట్రీలో తనకంటూ ప్రత్యేక గుర్తింపు సంపాదించుకున్న తమన్ తాజాగా తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు , అదే మూమెంట్లో హీరోయిన్ శ్రీ లీల కూడా తన తల్లితో కలిసి తిరుమల శ్రీవారిని దర్శించుకుంది. కాగా ఇదే మూమెంట్లో ఇద్దరు ఎదురు పడ్డారు. ఆ టైంలో చాలా సరదాగా మాట్లాడుకున్నారు . దానికి సంబంధించిన వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో బాగా ట్రెండ్ అవుతుంది. అయితే […]
బిగ్ బ్రేకింగ్: “కల్కి” సినిమా ఆపేయ్యండి..? ఏపీ హైకోర్టు సంచలన నిర్ణయం..ఏమైందంటే..?
“కల్కి” సినిమాపై ఎలాంటి బజ్ నెలకొందో అందరికీ తెలిసిందే . కేవలం మరికొద్ది గంటల్లో ప్రభాస్ నటించిన సినిమా కల్కి థియేటర్స్ లో రిలీజ్ కాబోతుంది అని తెలిసి ఫ్యాన్స్ రచ్చ రంబోలా చేస్తున్నారు . భారీ భారీ కటౌట్లు ..ఫ్లెక్సీలతో.. పూలదండలతో .. పాలాభిషేకాలతో కల్కి సినిమా రిలీజ్ అయ్యే థియేటర్స్ వద్ద సందడి వాతావరణం క్రియేట్ చేస్తున్నారు . అయితే ప్రభాస్ కల్కి సంబంధించి కొందరు నెగిటివ్ గా కూడా ప్రచారం చేస్తూ ఉండడం […]
వరలక్ష్మి శరత్ కుమార్ కి కాబోయే భర్త ఏం చేస్తాడో తెలుసా..? నెలకు అన్ని కోట్లు సంపాదిస్తాడా..?
వరలక్ష్మి శరత్ కుమార్ .. ఈ పేరు గురించి ఎంత చెప్పుకున్నా తక్కువగానే ఉంటుంది. కోలీవుడ్ నటుడు శరత్ కుమార్ మొదటి భార్య కూతురే ఈ వరలక్ష్మి శరత్ కుమార్. ఇండస్ట్రీలోకి హీరోయిన్గా ఎంట్రీ ఇచ్చింది . పలు సినిమాలలో నటించింది తనకంటూ ప్రత్యేక గుర్తింపు సంపాదించుకుంది . అయితే ఆ తర్వాత ఆమె బాడీ కట్ అవుట్ హీరోయిన్ గా కన్నా విలన్ రోల్స్ కే బాగా సూట్ అవుతుంది అని అనిపించినట్లు ఉంది . […]
ఉదయ్ కిరణ్ బర్త్ డే స్పెషల్: ఆ ఒక్క తప్పు చేయకుండా ఉంటే ఇప్పుడు పెద్ద స్టార్ గా ఉండేవాడుగా..!
ఉదయ్ కిరణ్ .. ఇండస్ట్రీలోకి వచ్చిన అతి తక్కువ టైంలోనే స్టార్ గా మారిపోయిన ఒక హీరో . ఇతగాడి గురించి ఎంత చెప్పుకున్నా తక్కువే.. ఎటువంటి సపోర్ట్ లేకుండా ఇండస్ట్రీలోకి రావడమే కాకుండా తనకంటూ ప్రత్యేక గుర్తింపు సంపాదించుకున్నాడు . ఒకప్పుడు ఈయన నటించిన సినిమాలు ఎంతలా హిట్ అయ్యాయో ప్రత్యేకంగా చెప్పాలా..? అమ్మాయిలు అయితే ఏకంగా ఇతగాడి ఫోటో పేపర్లో పడితే ఆ ఫోటోని కట్ చేసి మరి బుక్స్ లలో దాచుకునే వాళ్ళు..స్టార్ […]
తలకిందులుగా తపస్సు చేసిన ఆ భాషలో “కల్కి” సినిమాని హిట్ చేయడం ఆ దేవుడి తరం కూడా కాదా..? ఎందుకంటే..?
కల్కి .. సినిమా గురించి ఎంత పాజిటివ్ గా కామెంట్స్ వినిపిస్తున్నాయో.. అంతే నెగిటివ్ కామెంట్స్ కూడా వినిపిస్తున్నాయి. మరీ ముఖ్యంగా కల్కి సినిమాపై పలువురు బడా స్టార్స్ కూడా హై రేంజ్ లో ఎక్స్పెక్ట్ చేస్తూ ఉండడం ఇప్పుడు మనం గమనించాల్సిన విషయం. నాగ్ అశ్విన్ దర్శకత్వంలో ప్రభాస్ నటించిన లేటెస్ట్ మూవీ కల్కి . ఈ సినిమా కోసం బాగానే కష్టపడ్డాడు ప్రభాస్. దీపికా పదుకొనే – దిశ పటానికి హీరోయిన్లుగా నటించారు . […]
రష్మిక కి కొత్త తలనొప్పులు స్టార్ట్.. ఈ నేషనల్ క్రష్ టైం దగ్గరపడ్డిందా..?
పండ్లున్న ..చెట్టుకే రాళ్ల దెబ్బలు అన్న సామెత మనం వింటూనే ఉంటాం . అది నిజమే ఎవరైతే టాప్ పొజిషన్లో ఉంటారో .. వాళ్ళ పైన రూమర్స్ ఎక్కువగా వస్తూ ఉంటాయి. అయితే కొన్ని కొన్ని సార్లు ఆ రూమర్స్ మంచి చేస్తాయి ..మరికొన్నిసార్లు ఆ రూమర్స్ బ్యాడ్ చేస్తాయి . ప్రెసెంట్ రష్మిక మందన్నా పై వచ్చే రూమర్స్ ఆమెకు తీవ్ర తలనొప్పులు క్రియేట్ చేస్తున్నాయి . దానికి కారణం ఆమె క్రేజ్.. రష్మిక క్రేజ్ […]