అఖండ 2 పై ఫ్యాన్స్ కు పూనకాల అప్డేట్.. ఆ రెండిటిలో ఏదో ఒక డేట్ ఫిక్స్..!

నందమూరి బాలకృష్ణ – బోయపాటి కాంబినేషన్‌లో ఓ సినిమా వస్తుందంటేనే బాలయ్య ఫ్యాన్స్‌లో పూనకాలు మొదలైపోతాయి. బాలయ్య స్టామినాకు తగ్గట్టుగా కథ.. స్క్రీన్‌ ప్రజెంట్ చూయ‌డంలో బోయపాటి పర్ఫెక్ట్ డైరెక్టర్ అని నందమూరి అభిమానుల అంచనా. బోయపాటి శ్రీనుకి కూడా ఇతర హీరోలతో ఆశించిన రేంజ్ లో సక్సెస్‌లు అందకపోయినా.. బాలయ్యతో మాత్రం దాదాపు తెర‌కెక్కించిన అన్ని సినిమాలతో బ్లాక్ బస్టర్ హిట్స్ అందుకున్నాడు. ఇప్పటివరకు బోయపాటి, బాలయ్య కాంబినేషన్లో సింహా, లెజెండ్, అఖండ సినిమాలు రిలీజ్ […]

తాజా హిట్ తొ రెమ్యునరేషన్ భారీగా పెంచేసిన నేచురల్ స్టార్.. ఇప్పుడు ఏంతంటే..?

ప్రస్తుతం నాచురల్ స్టార్ నాని వరుస సినిమాలతో బిజీగా గడుపుతున్న సంగతి తెలిసిందే. తాజాగా ఆయన నటించిన సరిపోదా శనివారం రిలీజ్ అయి మంచి సక్సెస్ అందుకుంది. ఈ క్రమంలో నాని సినిమాలైనప్‌ భారీగా పెరిగింది. గతేడాది హ‌య్‌నాన్న‌తో నాని సూపర్ సక్సెస్ అందుకున్నాడు. ఇప్పుడు మరోసారి సరిపోదా శనివారంతో బ్లాక్ బస్టర్ తన ఖాతాలో వేసుకున్నాడు. ఇలా వైవిధ్యమైన కథలను చూజ్‌ చేసుకుంటూ ప్రేక్షకులను ఆకట్టుకుంటున్న నాని.. గతంలో సాహో ఫ్రేమ్ డైరెక్టర్ సుజిత్ తో […]

దేవరకు భారీ బజ్.. సినిమాకు మైనస్ కాదు కదా..!

టాలీవుడ్ యంగ్ టైగర్ ఎన్టీఆర్, కొరటాల శివ కాంబోలో దేవర సినిమా రూపొందుతున్న సంగతి తెలిసిందే. ఆకాశమే హద్దుగా సినిమాపై అభిమానుల్లో అంచనాలు నెలకొన్నాయి. రోజురోజుకు ఈ సినిమాపై మరింత అంచనాలు పెరిగిపోతున్నాయి. ఇక ఈ అంచనాలన్నింటినీ దేవరతో అందుకోవాల్సిన బాధ్యత ఎన్టీఆర్‌కు ఎంతైనా ఉంది. అయితే దేవర పక్కా ఇండస్ట్రీ హిట్ అంటూ ఇప్పటికే అభిమానుల నుంచి అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. దేవర సినిమా నుంచి తాజాగా రిలీజ్ అయిన పోస్టర్ ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకుంది. మాస్‌, […]

అసెంబ్లీలో రెండు నెలల పాటు చర్చలు బంద్.. బాలయ్య మొదటి సినిమా తాతమ్మకల కబుర్లు ఇవే..!

ఎలాంటి పాత్రలోనైనా కథ కంటెంట్‌కు తగ్గట్టుగా పాత్రలో ఒదిగిపోయి నటించే నటులు చాలా తక్కువమంది ఉంటారు. అలాంటి వారిలో టాలీవుడ్ నందమూరి నట‌సింహం బాలకృష్ణ కూడా ఒకరు. తండ్రి నందమూరి తారక రామారావు నటవరసత్వంతో ఇండస్ట్రీలోకి అడుగుపెట్టిన ఈయన ఫిలిమ్ ఇండస్ట్రీలో అగ్ర హీరోగా ఎదిగాడు. ఆరుపదల వయసులోనూ యంగ్ హీరోలకు దీటుగా సినిమాల్లో నటిస్తూ రాణిస్తున్నాడు. ఇక తండ్రి అడుగుజాడల్లోనే రాజకీయాల్లోనూ అడుగు వేసి తనదైన ముద్ర వేసుకున్నాడు బాల‌య్య‌. అయితే తాజాగా బాలకృష్ణ సినీ […]

అక్కడ మూడు సినిమాలతో రూ. 203 కోట్లు.. ఇది ప్రభాస్ రాజు రేంజ్..!

రెబల్ స్టార్ ప్రభాస్ ప్రస్తుతం పాన్ ఇండియా లెవెల్ ఇమేజ్ క్రియేట్ చేసుకుని తన సినిమాలతో కోట్ల కలెక్షన్లు కల్లగొడుతూ దూసుకుపోతున్న సంగతి తెలిసిందే. ఇక చివరి మూడు సినిమాలతో నైజాం ఏరియాలో ప్రభాస్ భారీ కలెక్షన్లను కల్లగొట్టి రికార్డ్ సృష్టించాడు. మరి ప్రభాస్ హీరోగా నటించిన చివరి మూడు సినిమాలకు నైజం ఏరియాలో ఏ రేంజ్ లో కలెక్షన్లు వచ్చాయో ఒకసారి తెలుసుకుందాం. కొద్దికాలం క్రితం ప్రభాస్ హీరోగా ఆది పురుష్‌ సినిమాలో నటించిన సంగతి […]

అదితి రావు హైదారి ప్రేమ ముచ్చట్లు విన్నారా.. పెళ్లి అక్కడే నట..?

స్టార్ట్ బ్యూటీ అదితి రావు హైదారి – సిద్ధార్థ్ ప్రేమాయణం గురించి దాదాపు జౌత్ ఆడియ‌న్స్ అందరికీ తెలిసే ఉంటుంది. ఇక వీరిద్దరూ కొంత‌కాలం క్రితం ఎవరికి తెలియకుండా చాలా ప్రైవేట్ గా ఎంగేజ్మెంట్ చేసుకున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలో సీక్రెట్ గా వివాహం చేసుకోబోతున్నాడు అంటూ ఎన్నో వార్తలు వచ్చాయి. దీనిపై రియాక్ట్ అయిన సిద్ధార్థ.. సీక్రెట్, ప్రైవేట్ అనే పదాలకు వ్యత్యాసం ఉంటుందని.. మా ఎంగేజ్మెంట్ కు ఎవరినైతే పిలవలేదో వాళ్లు మాత్రమే […]

కూతుర్ని వ్యభిచారిగా మార్చిన కన్నతల్లి.. కట్ చేస్తే ఆ కూతురే తెలుగు స్టార్ హీరోయిన్..

సినీ ఇండస్ట్రీలో స్టార్ హీరో హీరోయిన్లు ఎదిగిన వారందరిది ఎప్పుడు హ్యాపీ లైఫ్ అని.. లగ్జరీ లైఫ్ లీడ్‌ చేస్తూ జీవితాన్ని ఎంజాయ్ చేస్తూ ఉంటారని అంత భావిస్తారు. అయితే అందరూ అనుకున్నట్లుగా ఆ స్థానం అంత సులువుగా దక్కదు. అందరి జీవితం మిద‌టి నుంచి పూల పాన్పు కాదు. కొంతమంది జీవితాల్లో ముళ్లపాన్పులు కూడా ఉంటాయి. అలా సౌత్ ఇండస్ట్రీలో సంచలనానికి కేరాఫ్ అడ్రస్ గా మారిన ఓ హీరోయిన్‌ది కూడా కఠినమైన జీవితమే. ఇంతకీ […]

పవన్ కు, మహేష్ కు ఉన్న ఈ కామన్ క్వాలిటీస్ గమనించారా.. చాలా చాలా రేర్.. !

పవన్ కు, మహేష్ కు ఉన్న ఈ కామన్ క్వాలిటీస్ గురించి ప్ర‌స్తుతం నెటింట ఇంట్ర‌స్టింగ్ చ‌ర్చ న‌డుస్తుంది. ఓ విషయంలో ఈ ఇద్ద‌రు స్టార్‌లు సేమ్ టు సేమ్ ఒకేలా బిహేవ్ చేస్తున్నారంటూ ఫ్యాన్స్ వివరిస్తున్నారు. సినిమాలో స్టార్టింగ్ విషయంలోనూ ఇద్దరు సేమ్ స్ట్రాటజీ వాడుతున్నారని.. ఇప్పుడు ఫిలిం సర్కిల్స్లో చర్చ నడుస్తోంది. హరిహర వీరమల్లు సినిమా ముందు మొదలవుతుందా.. ఓజి ముందు స్టార్ట్ అవుతుందా అని పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ ఫుల్ ఇంట్రెస్ట్‌తో ఉన్న […]

చిరు vs బాలయ్య vs వెంకి మామ.. ఈసారి సంక్రాంతికి అసలు మజా..!

ప్రతి ఏడాది డిసెంబర్, జనవరి రెండు నెలలు టాలీవుడ్ పెద్ద సినిమాల పండగ మొదలవుతుందన్న సంగతి తెలిసిందే. ప్రతి ఏడాది సంక్రాంతి బరిలో ఇప్పటికే ఎంతోమంది స్టార్ హీరోలు తలపడి సక్సెస్ కూడా అందుకున్నారు. అయితే ఈ ఏడాది ఏకంగా మన సీనియర్ స్టార్ హీరోలంతా రంగంలో దిగనున్నారని తెలుస్తుంది. థియేటర్లన్నీ ఫుల్ ఫైర్ మోడ్ లోకి వెళ్లానున్నాయి. ఇక‌ సెప్టెంబర్, అక్టోబర్, నవంబర్ సినిమాలు రిలీజ్ అయినా.. డిసెంబర్ జనవరి నెల కు మాత్రం భారీ […]