దర్శకధీరుడు ఎస్ ఎస్ రాజమౌళి, మహేష్ బాబు కాంబో సినిమాపై ఇప్పటికే ప్రేక్షకుల్లో ఆసక్తి నెలకొన్న సంగతి తెలిసిందే. ఎస్ఎస్ఎంబి 29 వర్కింగ్ టైటిల్ తో మొదలైన ఏ సినిమా రాజమౌళి కెరీర్‌లోనే చాలా ప్రత్యేకంగా నిలిచేలా ప్లాన్ చేసుకుంటున్నాడు జక్కన్న. ఈ సినిమాకు రాజమౌళి తండ్రి విజయేంద్ర ప్రసాద్ కథ అందించారు. ఆస్కార్ విజేత ఎం ఎం కీరవాణి మ్యూజిక్ డైరెక్టర్గా వ్యవహరించనున్నారు. ఇక రాజమౌళితో సినిమా అంటే సంవత్సరాలపాటు హార్డ్ వర్క్ తప్పదన్న సంగతి […]
Author: Krishika
ఖచ్చితంగా అట్లీతో సినిమా చేస్తా.. తను చెప్పిన కథ చాలా నచ్చింది.. ఎన్టీఆర్ ఇంట్రెస్టింగ్ కామెంట్స్..!
ప్రస్తుతం తారక్.. దేవర సినిమాతో పాన్ ఇండియా లెవెల్లో ఆడియన్స్‌ను పలకరించనున్న సంగతి తెలిసిందే. మోస్ట్ ఎవైటెడ్ మూవీగా ఈ సినిమాను హై వోల్టేజ్ యాక్షన్ డ్రామాగా.. కొరటాల శివ రూపొందించారు. జాన్వి కపూర్ హీరోయిన్గా.. సైఫ్ అలీ ఖాన్ విలన్ పాత్రలో నటించిన ఈ సినిమా ఈనెల 27న గ్రాండ్ లెవెల్లో రిలీజ్ కానుంది. ఇక రిలీజ్ టైం దగ్గర పడుతున్న క్రమంలో.. మేకర్స్ ప్రమోషన్స్‌లో జోరు పెంచారు. ఇందులో భాగంగా తాజా ప్రమోషన్స్‌లో ఎన్టీఆర్ […]
తారక్ తో అనుకున్న బ్లాక్ బస్టర్ కథను అ యంగ్ హీరోతో రూపొందించిన దిల్ రాజు.. కారణం ఏంటంటే..?
టాలీవుడ్ స్టార్ ప్రొడ్యూసర్ దిల్ రాజుకు ప్రత్యేక పరిచయం అవసరం లేదు. దిల్ సినిమాతో ప్రొడ్యూసర్‌గా మారి బ్లాక్ బస్టర్ సక్సెస్ అందుకున్న ఈయన.. తన పేరును దిల్ రాజుగా మార్చుకుని ఇండస్ట్రీలో సక్సెస్ఫుల్ ప్రోడ్యుసర్‌గా రాణిస్తున్నారు. ఇక అప్పటినుంచి ఇప్పటివరకు సినిమా ఇండస్ట్రీలో ఎదురులేని ప్రొడ్యూసర్‌గా మంచి ఇమేజ్‌తో దూసుకుపోతున్నాడు. ఇక దిల్ రాజు నుంచి సినిమా వస్తుందంటే.. ఆ సినిమాపై ప్రేక్షకుల్లో విపరీతమైన అంచనాలు ఉంటాయనడంలో అతిశయోక్తి లేదు. ఆ సినిమా ఖచ్చితంగా బ్లాక్ […]
ఈ సినిమాకు దేవర టైటిల్ పెట్టడానికి కారణం అదే.. తారక్ ఇంట్రెస్టింగ్ కామెంట్స్..!
ఎప్పుడెఎప్పుడా అంటూ టాలీవుడ్ నుంచి పాన్ ఇండియా వరకు సినీ అభిమానులంతా మోస్ట్ ఎవైటెడ్‌గా ఎదురు చూస్తున్న మూవీ దేవర. ప్రస్తుతం దేశవ్యాప్తంగా భారీ అంచనాలను నెలకొన్న ఈ సినిమాతో.. దాదాపు ఆరేళ్ల తర్వాత తారక్ సోలోగా వెండి తెరపై మెరవనున్నాడు. ఈ సినిమాకు కొరటాల శివ దర్శకత్వం వహిస్తున్న సంగతి తెలిసిందే. ఇప్పటికే అన్ని పనులను పూర్తి చేసుకున్న ఈ మూవీ.. మరికొద్ది రోజుల్లో రిలీజ్ కానుంది. జాన్వి కపూర్ హీరోయిన్గా, బాలీవుడ్ నటుడు సైఫ్ […]
గుర్తుపట్టలేనంతగా మారిపోయిన టాలీవుడ్ క్రేజీ హీరోయిన్.. గెస్ చేస్తే మీరు జీనియస్..!
సినీ ఇండస్ట్రీలో హీరోయిన్గా రాణించిన తర్వాత ఇండస్ట్రీకి దూరమై.. గుర్తుపట్టలేనంతగా మారిపోయిన హీరోయిన్లు ఎంతోమంది ఉంటారు. అలాంటి వారిలో ఈ పై ఫోటోలో కనిపిస్తున్న ముద్దుగుమ్మ కూడా ఒకటి. ఆమె ఒకప్పటి ఫేమస్ హీరోయిన్. తెలుగు ప్రేక్షకులకు కూడా సుపరిచితమే. నటించింది అతి తక్కువ సినిమాల్లో అయినా మంచి ఇమేజ్ను క్రియేట్ చేసుకుంది. తన నటనతో ఆడియన్స్‌లో చెరగని ముద్ర వేసుకుంది. కేవలం రెండే రెండు సినిమాల్లో నటించిన అవి కూడా తమిళ్ సినిమాలు. అయితే ఈ […]
రాజమౌళి బ్యాడ్ సెంటిమెంట్ మొదలైన చోటే ముగియనుందా.. దేవర బ్లాక్ బస్టర్ పక్క అంటూ..
టాలీవుడ్ దర్శకధీరుడు రాజమౌళితో సినిమా చేసిన తర్వాత ప్రాబ్లం ఎదుర్కొంటారనే బ్యాడ్ సెంటిమెంట్ ఇండస్ట్రీలో ఎప్పటినుంచో కొనసాగుతుంది, ఇక ఈ బ్యాడ్ సెంటిమెంట్‌ను ఇప్పటికే ఎన్టీఆర్ నుంచి ప్రభాస్, రామ్ చరణ్ వరకు వరుసగా ఎంతోమంది ఫేస్ చేశారు. మొదట రాజమౌళితో సినిమా చేసి సూపర్ హిట్ అందుకున్న తర్వాత.. ఫ్లాప్ లను చెవి చూశారు. ఇక ప్రస్తుతం తారక్ నుంచి దేవర సినిమా రిలీజ్ అవుతున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలో ఎన్టీఆర్ ఫ్యాన్స్‌కు టెనషన్ […]
అక్కడ పట్టుకుని నొక్కేసింది.. విపరీతమైన నొప్పి.. వృద్ధురాలు అసభ్యకర ప్రవర్తనపై దుల్కర్ సల్మాన్ షాకింగ్ కామెంట్స్..
సీతారామం తో టాలీవుడ్ ఎంట్రీ ఇచ్చి స్టార్ హీరోగా మంచి ఇమేజ్ క్రియేట్ చేసుకున్నాడు దుల్కర్ సల్మాన్. తెలుగుతో పాటు వివిధ భాషలలో నటనతో ప్రేక్షకులను ఆకట్టుకున్న ఈయన.. విపరీతమైన లేడీ ఫ్యాన్ ఫాలోయింగ్‌ను సంపాదించుకున్నాడు. ఈ క్రమంలోనే పలు సినిమాల్లో నటిస్తూ బిజీగా గడుపుతున్న దుల్కర్.. ఇటీవల ఓ ఇంటర్వ్యూలో పాల్గొని సందడి చేశాడు. యూట్యూబ్ ఛానల్ కు ఇచ్చిన ఇంటర్వ్యూలో మాట్లాడుతూ ఓ వృద్ధురాలు గురించి షాకింగ్ కామెంట్స్ చేశారు. తనతో జరిగిన ఓ […]
సింపుల్ గా ఉన్న సో కాస్ట్లీ గురు.. సిద్ధార్థ పెళ్లిలో ధరించిన ఈ వాచ్ ధర తెలుసా..?
టాలీవుడ్ క్రేజీ హీరో సిద్ధార్థ్, హీరోయిన్ అదితి రావు హైదారి. తాజాగా మ్యారీడ్ లైఫ్ లోకి ఎంట్రీ ఇచ్చిన సంగతి తెలిసిందే. ఇటీవల వనపర్తి శ్రీ రంగనాయక స్వామి ఆలయంలో వీరిద్దరి వివాహం చాలా ప్రైవేట్గా జరిగింది. ఇది కుటుంబ సభ్యులు, సన్నిహితుల మధ్య హిందూ సాంప్రదాయ ప్రకారం వీరిద్దరూ వివాహ వేడుకలు గ్రాండ్ లెవెల్లో జరుపుకున్నారు. ఇందుకు సంబంధించిన ఫోటోలు తన ఇన్‌స్టా వేదికగా అదితి షేర్ చేసుకుంది. ఈ క్రమంలో ఈ నూతన వధూవరులకు […]
అనుష్క లో ఉండే స్పెషల్ క్వాలిటీ అదే.. అందుకే అంత గౌరవిస్తారు..!
సినీ ఇండస్ట్రీలో లేడీస్ కు ఎలాంటి ఇంపార్టెన్స్ ఇస్తారో.. మెయిల్ యాక్టర్స్ కు ఎలాంటి రెస్పాన్స్ ఉంటుందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. మనస్ఫూర్తిగా ఆడవాళ్లకు గౌరవించే సెలబ్రిటీలు చాలా తక్కువ. బాలకృష్ణ, కమెడియన్ అని, చలపతిరావు, చిరంజీవి, అల్లు అర్జున్ లాంటి వాళ్లు కూడా హీరోయిన్ల గురించి చీప్ కామెంట్లు చేసిన సందర్భాలు ఉన్నాయి. దాన్ని బట్టి వీరిని సినిమా ఇండస్ట్రీలో ఎలా ట్రీట్ చేస్తారో అర్థం చేసుకోవచ్చు. అయితే కొంతమంది హీరోయిన్లను మాత్రం ఎవ్వరు […]