టాలీవుడ్ లెజెండ్రీ నటుడు అక్కినేని నాగేశ్వరరావు 100 సంవత్సరాల వేడుకను తాజాగా అక్కినేని కుటుంబం అన్నపూర్ణ స్టూడియోస్ లో గ్రాండ్ లెవెల్ లో నిర్వహించిన సంగతి తెలిసిందే. ఏఎన్ఆర్ 100వ జయంతిని.. కొడుకు నాగార్జున ఎంతో గొప్పగా పురస్కరించుకున్నారు. అన్నపూర్ణ స్టూడియోస్ లోని అక్కినేని విగ్రహాన్ని ఘనంగా నివాళులు అర్పించారు. ఇక నాగార్జున ప్రతి ఏడాది వేడుకలను ఇంతే ఘనంగా చేస్తారన్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలో ఏడాది జరిగిన ఈ వేడుకల హంగామా ఇప్పుడే కాదు […]
Author: Krishika
‘ దేవర ‘ కోసం ఏకంగా 30 రోజులు నిద్ర లేకుండా జాగారం.. డిఓపి ఇంట్రెస్టింగ్ కామెంట్స్.. !
టాలీవుడ్ మ్యాన్ ఆఫ్ మాసెస్ ఎన్టీఆర్ హీరోగా.. కొరటాల శివ డైరెక్షన్లో తెరకెక్కనున్న దేవర సినిమా హై వోల్టేజ్ యాక్షన్ బ్యాక్ డ్రాప్‌తో రూపొందిన సంగతి తెలిసిందే. ఇక ఈ సినిమాపై ఇప్పటికే భారీ లెవెల్లో అంచనాలు నెలకొన్నాయి. ఈ క్రమంలో సినిమాలు ఈనెల సెప్టెంబర్ 27న గ్రాండ్ లెవెల్‌లో రిలీజ్ చేయనున్నారు మేకర్స్. ఇందులో భాగంగానే మూవీ టీమ్ వరుస ఇంటర్వ్యూలో పాల్గొని సందడి చేస్తున్నారు. దేవరపై మరింత ఆసక్తిని పెంచే విధంగా కామెంట్లు చేస్తున్నారు. […]
సీనియర్లతో పోటీకి సై అంటున్న నాగ చైతన్య.. !
అక్కినేని నటవారసుడు నాగచైతన్య లేటెస్ట్ మూవీ చందుమండేటి డైరెక్షన్‌లో తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. గీత ఆర్ట్స్ 2 బ్యానర్ పై ఈ సినిమాను భారీ బడ్జెట్‌తో తెరకెక్కిస్తున్నారు. ఇక ఈ తండేల్ సినిమాలో నాగచైతన్య ఫిషర్ మ్యాన్‌గా కనిపించనున్నారు. సాయి పల్లవి ఈ సినిమాలో హీరోయిన్గా నటిస్తుండగా.. దేవిశ్రీ ప్రసాద్ మ్యూజిక్ అందిస్తున్నారు. ఇక ఈ సినిమా షూటింగ్ ఇప్పటికే తుదిదశకు చేరుకుందని.. ఈ క్రమంలోనే సినిమాను డిసెంబర్ ఎండింగ్లో అంటే క్రిస్మస్ కు రిలీజ్ చేయాలని […]
RC16 కు రెమ్యూనరేషన్ భారీగా పెంచేసిన జాన్వి.. ఒక్క రోజుకు ఎంత తీసుకుంటుంది అంటే..?
దివంగత అతిలోకసుందరి శ్రీదేవి కుమార్తెగా జాన్వీ కపూర్ ఇండస్ట్రీలోకి అడుగుపెట్టిన సంగతి తెలిసిందే. ఈ అమ్మడు ఇప్పటికే యూత్లో విపరీతమైన ఫ్యాన్ ఫాలోయింగ్ సంపాదించుకుంది. బాలీవుడ్ లో చేసిన సినిమాలు ఫ్లాప్ అయినా.. అమ్మడి క్రేజ్ మాత్రం కొంచమైనా తగ్గలేదు. కేవలం శ్రీదేవి కూతురు గా మాత్రమే అమ్మడికి ఆ క్రేజ్ రాలేదు. అందం, అభినయంతో పాటు టాలెంట్‌తోను ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకుంది. కాగా ఈ క్రమంలో టాలీవుడ్ లో ఎన్టీఆర్ దేవర సినిమాలో నటించిన ఛాన్స్ […]
అంతర్జాతీయ అవార్డుల బరిలో దుమ్ము రేపుతున్న అక్కినేని కోడలు..
స్టార్ హీరోయిన్ శోభిత ధూళిపాళ్లకు టాలీవుడ్ ప్రేక్షకుల్లో ప్రత్యేక పరిచయం అవసరం లేదు. ఇటీవల అక్కినేని వారసుడు నాగచైతన్యను ఈ అమ్మడు ఎంగేజ్మెంట్ చేసుకున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలో ఒక్కసారిగా శోభిత పేరు టాలీవుడ్ లో మారుమోగిపోయింది. ఈ క్రమంలో అక్కినేని ఇంటికి కాబోయే కోడలిగా భారీ పాపులారిటీ దక్కించుకున్న శోభిత ధూళిపాళ్ల.. ప్రస్తుతం అంతర్జాతీయ అవార్డుల బరిలో తలపడుతుంది. శోభిత దూళిపాళ్ల నటించిన హిందీ వెబ్ సిరీస్ ది నైట్ మేనేజర్ అరుదైన గౌరవాన్ని […]
జానీ మాస్టర్ వివాదంతో ఇండస్ట్రీ రెండుగా చీలిపోయిందా.. ఏం జరుగుతుందంటే..?
టాలీవుడ్ స్టార్ కొరియోగ్రాఫర్ కమ్ డాన్సర్‌గా మంచి ఇమేజ్ సంపాదించుకున్న జానీ మాస్టర్ పై.. ఇటీవల లైంగిక వేధింపులకు పాల్పడినట్లు కేసు నమోదైన సంగతి తెలిసిందే. ఈ సంఘటన సినీ ఇండస్ట్రీలో తీవ్ర కలకలం రేపుతుంది. ఈ వ్యవహారంలో ఇప్పటికే జానీ మాస్టర్ పై ఐపీసీ సెక్షన్ 376, 506, 323(2) అలాగే ఫోక్స్ కేసులు కూడా నమోదు చేశారు. ఈ వివాదం పై ఇండస్ట్రీలో రకరకాల అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ఇప్పటికే ఈ వివాదం పై ఫిలిమ్ […]
బాహుబలి టు దేవర.. టాలీవుడ్ టాప్ 10 ఫ్రీ రిలీజ్ బిజినెస్ డీటెయిల్స్ ఇవే..!
ప్రస్తుతం తెలుగు సినిమా ప్రపంచ స్థాయికి ఎదగడంతో కేవలం ఫ్రీ రిలీజ్ బిజినెస్‌లే కోట్లల్లో వసూళ్లు చేస్తున్నాయి. అలా పాన్ ఇండియా లెవెల్లో రిలీజ్ అయిన మొదటి సినిమా బాహుబలి నుంచి దేవర వరకు ఫ్రీ రిలీజ్ బిజినెస్‌లో సత్తా చాటిన టాప్ 10 తెలుగు సినిమాల వివరాలు ఏంటో ఒకసారి తెలుసుకుందాం. ఆర్ఆర్ఆర్ దర్శక ధీరుడు రాజమౌళి డైరెక్షన్లో ఎన్టీఆర్ రామ్ చరణ్ హీరోలుగా తరికెక్కిన మల్టీ స్టారర్ మూవీ ఆర్ఆర్ఆర్ టాలీవుడ్ ఆస్కార్ బరిలో […]
ఒకే గదిలో 50 మందితో ఉన్నా.. ఎంతో నొప్పిని భరించా.. త్రిప్తి దిమ్రి బోల్డ్ కామెంట్స్..
కెరీర్‌లో సక్సెస్ సాధించి ఉన్నత స్థాయికి ఎదగాలంటే.. ఎవరికైనా అది సులువు కాదు.. దాని వెనక ఎంతో కష్టం, అహర్నిశలు శ్రమ, అవమానాలు, కన్నీళ్లు ఇలా ప్రతిదీ చూసే ఉంటారు. అలా ఇండస్ట్రీలో స్టార్ సెలబ్రిటీలుగా ఇలవేల్పులుగా కొలిచే హీరో, హీరోయిన్లు కూడా చాలామంది స్టార్స్ కాకముందు తిండికి కూడా లేక పస్తులు ఉన్న సందర్భాలు వింటూనే ఉన్నాం. ఎన్నో కలలతో తల్లిదండ్రులను, పుట్టిన ఊరుని వదిలేసి మరీ వేరే ప్రాంతానికి వచ్చి పరిచయం లేని మనుషులతో […]
త్రివిక్రమ్ మ్యాటర్లో ఇంత కుట్ర జరుగుతుందా.. శత్రువులంతా ఒకటయ్యారా..?
మాటలమాంత్రికుడు త్రివిక్రమ్‌కు ప్రత్యేక పరిచయం అవసరం లేదు. స్టార్ డైరెక్టర్గా మంచి హోదాలో దూసుకుపోతున్న ఈయనకు సంబంధించిన ఓ న్యూస్ తెగ వైరల్‌గా మారుతుంది. ఓ విషయంలో పెద్ద కుట్ర జరుగుతుందని.. త్రివిక్రమ్ శత్రువులంతా ఒకటై పోయారంటూ వార్తలు వైరల్ గా మారుతున్నాయి. ఏంటి త్రివిక్రమ్ కు శత్రువులా..? స్టార్ డైరెక్టర్‌గా ఎదిగిన అందరితో కలివిడిగా, సరదాగా ఉండే మనిషికి విరోధులు ఏంటి..? అనుకుంటున్నారా.. ఓ మనిషి ఎదిగాడంటే ఆటోమేటిక్గా శత్రువులు కూడా పెరుగుతూ ఉంటారు. అయితే […]