బుల్లితెరపై సక్సెస్ సాధించి.. వెండితెరపై ఫెయిల్యూర్ అయిన యాంకర్స్ వీరే..!

ఇక ఈ మధ్యకాలంలో చాలామంది యాంకర్స్ గా గుర్తింపు తెచ్చుకొని తమదైన శైలిలో దూసుకుపోతున్న విషయం తెలిసిందే. ఇక బుల్లితెరను ఏలుతున్న యాంకర్లలో సుమ, రష్మి, అనసూయ గురించి మనం ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. ఇక వీరు బుల్లితెరపై పలు షోల ద్వారా మంచి ఇమేజ్ ను సొంతం చేసుకోవడమే కాకుండా మరి ఎంతోమంది అభిమానులను కూడా సొంతం చేసుకున్నారు. కానీ బుల్లితెరపై సక్సెస్ సాధించినప్పటికీ వెండితెరపై మాత్రం వీరికి సక్సెస్ రేటు పెద్దగా లేదని చెప్పాలి. […]

ప్రభాస్ దగ్గర ఉన్న కార్ కలెక్షన్ చూస్తే షాక్.. ఎన్ని కోట్లు అంటే..?

సినీ ఇండస్ట్రీలో ఉండే స్టార్ హీరోలకి ఒక్కొక్కరికి ఒక్కో అభిరుచి ఉంటుందని చెప్పడం లో సందేహం లేదు. కొంతమంది న్యూ మోడల్ కార్ లను కొనుగోలు చేయడానికి ఇష్టపడితే.. మరి కొంతమంది బంగ్లాలను అలాగే ఇతర భూములను కొనుగోలు చేయడానికి ఇష్టపడతారు. మరి కొంతమంది ఖరీదైన వాచ్లను కొనుగోలు చేయడానికి ఇష్టపడతారు. ఇలా ఒక్కొక్కరు ఒక్కో అభిరుచిని కలిగి ఉండి తమకు సినిమాల ద్వారా వచ్చిన డబ్బును ఇలా తమ ఇష్టమైన వాటిని కొనుగోలు చేయడానికి ఖర్చు […]

ఇండస్ట్రీకి రవితేజ పరిచయం చేసిన దర్శకులు వీళ్లే..!!

మాస్ మహారాజా రవితేజ డైరెక్టర్గా గుర్తింపు తెచ్చుకోవాలని ఇండస్ట్రీలోకి అడుగుపెట్టి అసిస్టెంట్ డైరెక్టర్ గా తన కెరీర్ ను మొదలుపెట్టాడు. ఆ తర్వాత స్టార్ హీరోల సినిమాలలో స్నేహితుడి పాత్రలో నటించిన ఈయన, ఆ తర్వాత సెకండ్ హీరోగా బ్రహ్మజీతో కలిసి పని సినిమాలలో నటించి మెప్పించాడు. ఇక తర్వాత తన నటనతో, ప్రతిభతో, దర్శక నిర్మాతలను మెప్పించి సోలో హీరోగా పలు చిత్రాలలో నటించి ప్రస్తుతం ఐదు పదుల వయసు దాటినా కూడా స్టార్ ఇమేజ్ […]

హైపర్ ఆది మొదటి పారితోషకం ఎంతో తెలుసా..?

జబర్దస్త్ కామెడీ షో ద్వారా తనకంటూ ఒక గుర్తింపు తెచ్చుకున్న ఎంతోమంది కమెడియన్లలో హైపర్ ఆది కూడా ఒకరు. ఈయన జబర్దస్త్ ప్రముఖ కమెడియన్ అదిరే అభి సహాయంతో జబర్దస్త్ షోలోకి అడుగుపెట్టి.. అతి తక్కువ సమయంలోనే తన మంచి కామెడీ టైమింగ్ తో ప్రేక్షకులను బాగా అలరించి, టీం లీడర్ గా గుర్తింపు తెచ్చుకున్నాడు. ఇక తర్వాత జడ్జిలపై, యాంకర్ పై రకరకాల కామెంట్లు చేస్తూ అందర్నీ కడుపుబ్బా నవ్వించేస్తాడు. అప్పుడప్పుడు సెలబ్రిటీలపై చేసే వ్యాఖ్యలకు […]

రష్మీ పరిస్థితికే దిగజారునున్న అనసూయ.. అసలు విషయం ఏమిటంటే..?

బుల్లితెరపై ఒక వెలుగు వెలిగిన అనసూయ ప్రస్తుతం వెండితెరపై కూడా అవకాశాలను అందుకుంటోంది. ప్రస్తుతం నటిగా ఫుల్ బిజీగా ఉన్న స్టార్ హీరో సినిమాలలో పలు క్యారెక్టర్ రోల్స్ చేస్తూ ఉన్నది అనసూయ. ఎక్కువగా ఈమె లేడీ ఓరియెంటెడ్ సినిమాలు చేయడానికి చాలా ఇష్టపడుతూ ఉంటుంది. దీంతో ఇప్పుడు డైరెక్టర్లు సైతం ఈమె తో సినిమాలు చేయడానికి కూడా సిద్ధమయ్యారు. ఇక ఇలాంటి అవకాశాల కోసమే ఆమె జబర్దస్త్ ను కూడా వీడింది అనే వార్తలు ఇండస్ట్రీలో […]

దర్జా మూవీ.. ఎలా ఉందంటే..?

అనసూయ.. మరొకసారి దర్జా సినిమాతో ఏ పాత్రలోనైనా సరే నటించగలను అని ప్రూవ్ చేసుకుంది. సలీం మాలిక్ దర్శకత్వంలో సునీల్, అనసూయ నటీనటులుగా తెరకెక్కిన తాజా చిత్రం దర్జా . ఇక ఈ సినిమా ఈరోజు విడుదలయ్యి థియేటర్లలో ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఇకపోతే ఈ సినిమా నుంచి విడుదలైన పోస్టర్లు, ట్రైలర్లు అన్నీ కూడా ప్రేక్షకుల నుంచి మంచి స్పందనను పొందాయి. అంతేకాదు ఇటీవల ఈ సినిమాకు సంబంధించిన ప్రీ రిలీజ్ ఈవెంట్ ను కూడా […]

ఇష్టం లేకపోయినా విడాకులు తీసుకున్నామంటున్న సమంత..!!

సమంత.. నాగచైతన్య తో విడాకులు తీసుకున్న తర్వాత కూడా ఇప్పటికీ ఇండస్ట్రీలో హాట్ టాపిక్ గా మారుతూనే ఉంటుంది. ముఖ్యంగా ప్రేమించి పెళ్లి చేసుకున్న ఈ జంట అనుకోకుండా విడాకులు తీసుకోవడంతో సర్వత్రా చర్చనీయాంశంగా మారింది. ఇక చాలామంది ఎక్కువగా సమంతనే టార్గెట్ చేస్తూ ఆమెపై నెగెటివిటీ ఎక్కువగా ప్రచారం చేశారు. కానీ వాటిపై ఆమె ఏ రోజు స్పందించలేదు. ఇక ప్రస్తుతం తన కెరియర్ ను ఉన్నత స్థానానికి తీసుకెళ్లాలనే ప్రయత్నంలోనే వరుస సినిమాలు చేస్తూ […]

సినిమాలను ప్రమోట్ చేస్తే మల్లెమాల ఎంత తీసుకుంటుందో తెలిస్తే షాక్..!!

సాధారణంగా ఒక సినిమా విజయవంతం సాధించాలి అంటే ప్రేక్షకుల ఆదరణ ఎంతో అవసరం అవుతుంది. ఇక వారు తీసే సినిమా జనాల్లోకి వెళ్లాలి అంటే కచ్చితంగా ప్రమోషన్స్ అనేది అవసరం. ముఖ్యంగా అన్ని సినిమాల లాగా కాకుండా తమ సినిమాలకు కూడా ఒక ప్రత్యేకత ఉండాలి అని కొత్త కొత్త ఆలోచనలతో ప్రమోషన్స్ మొదలు పెడుతున్నారు దర్శకనిర్మాతలు. ఈ క్రమంలోనే ప్రేక్షకుల దృష్టిలోకి తమ సినిమాలను ఎలా తీసుకెళ్తే వాళ్లకు కనెక్ట్ అవుతుందనే విషయం మీద కూడా […]

అప్పటి స్టార్ హీరోల పారితోషికం తెలిస్తే షాక్ అవ్వాల్సిందే..!!

ఇప్పట్లో స్టార్ హీరోల పారితోషకం గురించి మనం ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. ఒకటి రెండు సినిమాలలో క్రేజ్ లభించింది అంటే ఏకంగా రూ .50 కోట్ల పారితోషకం డిమాండ్ చేయడానికి కూడా వెనుకాడడం లేదు. కానీ అప్పట్లో పారితోషకాలు కేవలం ఒక కంపెనీ ద్వారా మాత్రమే లభించేవి. అది కూడా ఉద్యోగం లాగా నెలవారి మాత్రమే వీరికి పారితోషకాలు అందించేవారు. ముఖ్యంగా ఎన్టీఆర్ , ఏఎన్నార్, కృష్ణ, శోభన్ బాబు ఇలా చెప్పుకుంటూ పోతే అగ్ర హీరోలుగా […]