హీరో విజయ్ దేవరకొండ నటించిన చిత్రం లైగర్. ఈ సినిమా వచ్చేనెల 25న ప్రపంచవ్యాప్తంగా విడుదల చేయబోతున్నారు. ఈ సినిమా ఒకేసారి అన్ని భాషలలో విడుదల కాబోతోంది. ఇప్పటికే ఈ సినిమా ప్రచార భాగంలో చిత్ర బృందం బాగా దూకుడును పెంచింది. ఇక అంతే కాకుండా ముంబైలో కూడా లోకల్ ట్రైన్లో అనన్య పాండే విజయ్ దేవరకొండ కలిసి సినిమా ప్రచారం చేస్తున్నట్లుగా తెలుస్తోంది. హీరోయిన్ ఛార్మి తన ట్విట్టర్ నుంచి లైగర్ సినిమా నుంచి అప్డేట్ […]
Author: Divya
బాలయ్య 108 మూవీలో సోనాక్షి సిన్హా.. ఇక బాక్స్ ఆఫీస్ బద్దలే..!!
ఐదు పదుల వయసులో కూడా బాలకృష్ణ దూసుకుపోతున్న విషయం అందరికీ తెలిసిందే. ఒకవైపు సినిమాలలో నటిస్తూనే మరొకవైపు రాజకీయాలలో కూడా ఆయన తన టాలెంట్ ను నిరూపించుకుంటున్నారు. ఇకపోతే బాలకృష్ణ వరుస క్రేజీ ప్రాజెక్టులకు గ్రీన్ సిగ్నల్ ఇస్తూ యంగ్ హీరోలకు కూడా గట్టి పోటీ ఇస్తున్నారు. ఇప్పటికే అఖండ వంటి బ్లాక్ బాస్టర్ మూవీ తో అత్యంత విజయాన్ని తన ఖాతాలో వేసుకున్న ఈయన.. మరొకసారి మాస్ ఎలివేషన్స్ తో కూడిన అద్భుతమైన చిత్రాన్ని తెరకెక్కిస్తున్న […]
ఎన్టీఆర్ పై షాకింగ్ కామెంట్స్ చేసిన కిచ్చా సుదీప్..!!
కిచ్చా సుదీప్.. రాజమౌళి దర్శకత్వంలో నాని హీరోగా.. సమంత హీరోయిన్ గా తెరకెక్కిన ఈగ చిత్రం ద్వారా విలన్ గా తన కెరీర్ లో ఎంతో ఇమేజ్ ను సొంతం చేసుకున్నాడు. ఇకపోతే తన నటనతో ప్రేక్షకులను మెప్పించిన కిచ్చా సుదీప్ తాజాగా నటిస్తున్న చిత్రం విక్రాంత్ రోణా.. ఇకపోతే అనూప్ బందేరి దర్శకత్వంలో యాక్షన్ అడ్వెంచర్ థ్రిల్లర్ మూవీగా కన్నడ సినీ ఇండస్ట్రీలో తెరకెక్కిన ఈ సినిమా ప్రపంచవ్యాప్తంగా అన్ని థియేటర్లలో జూలై 28వ తేదీన […]
ఆ హీరోయిన్ అంటే భయమంటున్న కలెక్షన్ కింగ్.. కారణం..?
కలెక్షన్ కింగ్ మోహన్ బాబు అంటే ప్రతి ఒక్కరికి భయమే. ఎందుకంటే ఆయన ఏ విషయంలో అయినా సరే చాలా క్రమశిక్షణగా ఉండాలని అనుకుంటారు. అందుకు తగ్గట్టుగానే ఆయన కూడా ప్రవర్తిస్తూ ఎంతో మందికి ఆదర్శంగా నిలుస్తున్నారు. కేవలం సినిమాల ద్వారానే కాకుండా రాజకీయాలలో కూడా ఎప్పుడు చలాకిగా ఉండే మోహన్ బాబు విద్యాసంస్థలను కూడా ఏర్పాటు చేసి మరెన్నో విజయాలను సొంతం చేసుకుంటున్నారు. ముఖ్యంగా వీరి వారసులు కూడా ఎన్నో సేవా కార్యక్రమాలు చేస్తూ ఎంతోమంది […]
ప్రభాస్ కాలికి సర్జరీ.. కలవరపడుతున్న ఫ్యాన్స్..!!
సినిమా అనేది చాలామందికి బ్రతుకు తెరువు అయితే మరి కొంతమందికి ప్యాషన్ అని చెప్పవచ్చు. ఇక ముఖ్యంగా సినిమాలలో నటిస్తే క్రేజ్ లభిస్తుంది కదా అని ఆలోచించేవారు కూడా చాలామంది ఉంటారు. కానీ ఇలాంటివారు ఇండస్ట్రీలోకి వచ్చిన తర్వాత ఎంత డెడికేటివ్ గా పనిచేస్తారు అంటే తమ ప్రాణాల మీదకు వచ్చినా సరే ప్రేక్షకులను అలరించడానికి.. పాత్ర పండడానికి కష్టపడి మరీ సన్నివేశాలను పూర్తి చేస్తూ ఉంటారు. ఈ క్రమంలోనే ఒక్కోసారి అనారోగ్యం భారిన పడుతున్నారని చెప్పవచ్చు. […]
స్టార్ హీరోయిన్ సమంత మొదటి పారితోషికం తెలిస్తే షాక్..!
స్టార్ హీరోయిన్ సమంత ఋతుప్రభ గురించి మనం ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. ఆమె తన నటనతో అందంతో ప్రేక్షకులలో చెరగని ముద్ర వేసుకొని ఇటీవల గ్లామర్ డోస్ పెంచేసి మరీ కుర్ర కారు గుండెల్లో నిద్ర లేకుండా చేస్తుంది. ఇక వివాహానికి ముందు కేవలం సెలెక్టెడ్ పాత్రలో మాత్రమే నటించిన సమంత వివాహం తర్వాత సినిమాలకు దూరమైంది. కానీ నాగచైతన్య తో విడాకులు తీసుకున్న తర్వాత మళ్లీ సినిమాలలో తన జోరు పెంచిందని చెప్పవచ్చు. ఇక ఈ […]
హీరోల పారితోషకం పై నిర్మాతలకు గట్టి కౌంటర్ ఇచ్చిన బండ్లన్న..!!
ఈ మధ్యకాలంలో తరచూ వివాదాలకు తెర తీస్తూ తనకు సంబంధం లేని విషయాలలో కూడా తల దూరుస్తూ ఎప్పటికప్పుడు వివాదాలను సృష్టిస్తున్న ప్రముఖ నిర్మాత, క్యారెక్టర్ ఆర్టిస్టుగా అలాగే హీరోగా ఇప్పుడు ఇప్పుడే గుర్తింపు తెచ్చుకుంటున్న బండ్ల గణేష్ గురించి మనం ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. పవన్ కళ్యాణ్ వీరాభిమానిగా గుర్తింపు తెచ్చుకున్న బండ్ల గణేష్ .. ఇటీవల పవన్ కళ్యాణ్ ని కూడా టార్గెట్ చేస్తూ మాటలు మాట్లాడటంతో పవన్ కళ్యాణ్ అభిమానులు కూడా విపరీతంగా […]
ఇంద్ర సినిమాలో ఆయన ఎందుకు నటించలేదు… పరుచూరి చెప్పిన సీక్రెట్..!
చిరంజీవి నటించిన ఇంద్ర వంటి బ్లాక్ బ్లాస్టర్ సినిమాలో పరుచూరి గోపాలకృష్ణ నటించకపోవడానికి పలు కారణాలను తెలియజేయడం జరిగింది. ఇంద్ర సినిమా విడుదల అయి ఇప్పటికి 20 సంవత్సరాల పైనే అవుతోంది.ఈ సందర్భంగా పరుచూరి గోపాలకృష్ణ ఒక ఇంటర్వ్యూలో మాట్లాడుతూ తను మనసులో ఉండే విషయాన్ని బయట పెట్టారు. ఈ సినిమా చేయడానికి మొదట డైరెక్టర్ బి గోపాల్ , నిర్మాత అశ్విని దత్ ఒప్పుకోలేదట.. అయితే కేవలం చిరంజీవి చెప్పడం వల్ల ఈ సినిమాని అంగీకరించారని […]
#NBK 107 మూవీ రిలీజ్ పై షాకింగ్ అప్డేట్.. ఆందోళన లో ఫ్యాన్స్..!!
ప్రస్తుతం నటసింహం బాలకృష్ణ హీరోగా గోపీచంద్ మలినేని దర్శకత్వంలో మాస్ ఎంటర్టైనర్ మూవీ తెరకెక్కుతున్న విషయం తెలిసిందే. ఈ సినిమాకు సంబంధించిన షూటింగ్ పనులు శరవేగంగా జరుపుకుంటున్నాయి. ఇకపోతే బాలకృష్ణ హీరోగా నటిస్తున్న ఈ సినిమాపై ప్రేక్షకులలో భారీ అంచనాలు నెలకొనడం గమనార్హం . పక్క మాస్ ఎలివేషన్ తో ఈ సినిమాను తీర్చిదిద్దుతున్నట్లు ఇప్పటికే గోపీచంద్ అధికారికంగా అభిమానులతో తెలియజేశారు. ఇక ఈ విషయం తెలుసుకున్న బాలయ్య అభిమానులు కూడా హర్షం వ్యక్తం చేయడంతో పాటు […]