టాలీవుడ్ లో హీరోయిన్ పూర్ణ ప్రతి ఒక్కరికి సుపరిచితమే. ముఖ్యంగా పలు సినిమాలలో నటించడమే కాకుండా అప్పుడప్పుడు బుల్లితెరపై ప్రసారమయ్యేటువంటి పలు షోలలో కూడా చాలా రచ్చ చేస్తూ ఉంటుంది. ఎక్కువగా బోల్డ్ కంటెంట్ ఉన్న సినిమాలలోనే నటిస్తూ ఉంటుంది పూర్ణ. ఇటీవల వివాహం చేసుకున్న సంగతి అందరికీ తెలిసిందే. దీంతో ఆమె సంతోషంతో చాలా గ్లామర్ మరింత పెరిగిపోయింది అని వార్తలు కూడా వినిపిస్తున్నాయి. తాజాగా పట్టు చీరలో పూర్ణ రాయల్ లుక్ మెస్మరైజింగ్ చేసేలా […]
Author: Divya
బ్యూటీ అవార్డు వేడుకలలో రెచ్చిపోయిన రకుల్.. వీడియో చూస్తే అంతే..!!
తెలుగు సినీ ఇండస్ట్రీలో గడిచిన ఐదు సంవత్సరాల క్రితం ఒక రేంజ్ లో స్టార్ హీరోయిన్ గా పేరు సంపాదించింది రకుల్ ప్రీతిసింగ్.ఈ మధ్యకాలంలో పూర్తిగా తన ఫోకస్ మొత్తం బాలీవుడ్ కె పరిమితమయ్యేలా చేసింది. హీరోయిన్గా ఈ ముద్దుగుమ్మ చేస్తున్న సినిమాలు బాలీవుడ్ లోనే ఎక్కువగా విడుదలవుతున్నాయి. ఇప్పటికి ఈమె నటించిన కొన్ని సినిమాలు విడుదలై పెద్దగా సక్సెస్ కాలేకపోతున్నాయి. అయినా కూడా వరుస అవకాశాలు వస్తున్న నేపథ్యంలో అక్కడే పర్మనెంట్ హీరోయిన్గా మారిపోయింది. సౌత్ […]
కృష్ణ నల్ల కళ్లద్దాలు ధరించడం వెనక ఇంత కథ ఉందా..!!
సూపర్ స్టార్ కృష్ణ ఎప్పుడు కూడా పబ్లిక్ లో వచ్చారంటే చాలు ఎక్కువగా కూలింగ్ గ్లాసులను ధరిస్తూ ఉంటారు. అయితే కృష్ణ అలా వాటిని ధరించడానికి ఒక కారణం ఉందట. ఈ విషయాన్ని కృష్ణ భార్య విజయనిర్మల గతంలో ఒక ఇంటర్వ్యూలో స్వయంగా ఆమె తెలియజేసినట్లు తెలుస్తోంది. 1969 లో విజయ నిర్మలని కృష్ణ రెండవ వివాహం చేసుకున్నారు. ఇక అప్పటి నుంచి కృష్ణ ఎక్కడ కనిపించిన అతని వెంట విజయ నిర్మల తరచూ ఉండేది. అందుకు […]
ఆ సినిమాని ఎన్టీఆర్ తో చేయాల్సింది.. వక్కంతం వంశీ..!!
టాలీవుడ్ లో జూనియర్ ఎన్టీఆర్ అంటే తెలియని వారంటూ ఎవరు ఉండరు. ఇక ఎన్టీఆర్ కెరీయర్ని నిలబెట్టిన టెంపర్ సినిమాకి కూడా రచయితగా కథను అందించి మంచి విజయాన్ని సొంతం చేసుకున్నారు వక్కంతం వంశీ. తాజాగా ఆలితో సరదాగా షో తాజా ప్రోమో ఒకటి వైరల్ గా మారుతోంది. ఇందులో వక్కంతం వంశీ కూడా గెస్ట్ గా రావడం జరిగింది. ఈ షోలో ఆయన ఎన్నో ఇంట్రెస్టింగ్ విషయాలను కూడా తెలియజేశారు. తన జీవితంలో ఒక రచయితగా […]
ఆ సీఎంను కూతురు వివాహానికి రావద్దు అని చెప్పిన కృష్ణ.. కారణం..?
తెలుగు సినీ పరిశ్రమకు సరికొత్తదనాన్ని అందించిన నటులలో కృష్ణ మొదటి స్థానంలో ఉంటారని చెప్పవచ్చు. ఎంతోమంది అభిమానులను సంపాదించడమే కాకుండా ఎంతో మందికి ఎన్నో రకాలుగా సహాయాలు కూడా చేశారు కృష్ణ. ఇలా ఎన్నో రికార్డులను నెలకొన్న నటశేఖరుడు లేడనే విషయం తెలుసుకొని.. కృష్ణ అభిమానులతో పాటు సినీ ప్రముఖుల సైతం కృష్ణ కు సంబంధించి పలు ఆసక్తికరమైన విషయాలు బయటికి తెలియజేయడం జరుగుతోంది. అందులో ఒక విషయం వైరల్ గా మారుతోంది వాటి గురించి చూద్దాం. […]
చీరకట్టలో అందాలను వలకబోస్తున్న మృణాల్ ఠాగూర్..!!
టాలీవుడ్ లో మొదటిసారిగా సీతారామం చిత్రంతో బాలీవుడ్ బ్యూటీ ఎంట్రీ ఇచ్చింది మృణాల్ ఠాగూర్. ఇక ఈ సినిమాలో తన అందంతో, నటనతో ప్రతి ఒక్కరిని ఆకట్టుకుంది ఈ ముద్దుగుమ్మ. దీంతో టాలీవుడ్ లో కూడా ప్రస్తుతం ఈమె పేరు వైరల్ గా మారుతోంది. నార్త్ బ్యూటీ అయినప్పటికీ తెలుగు అమ్మాయిలా లంగా వోణీల ప్రతి ఒక్కరిని ఆకట్టుకుందని చెప్పవచ్చు. ఇక దీంతో బాలీవుడ్ లో కూడా పలు ఆఫర్స్ వెళ్ళబడుతూనే ఉన్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. ముఖ్యంగా […]
పవిత్ర లోకేష్ – నరేష్ కలిసే వున్నారా..?
ప్రముఖ సీనియర్ హీరో గా, నటుడిగా గుర్తింపు తెచ్చుకున్న నరేష్ గురించి పరిచయం ప్రత్యేకంగా అవసరం లేదు. ఎన్నో కామెడీ ఎంటర్టైన్మెంట్ చిత్రాలను తెరకెక్కించిన ఈయన ఇటీవల తన సెకండ్ ఇన్నింగ్స్ లో కూడా పలు రకాల క్యారెక్టర్ ఆర్టిస్టు పాత్రలు పోషిస్తూ మరింత పాపులారిటీని దక్కించుకుంటున్నారు. నరేష్ తన కెరియర్ పరంగా పాపులారిటీ దక్కించుకున్న విషయం పక్కన పెడితే.. వ్యక్తిగతంగా కూడా పలు రూమర్లకు చోటిస్తున్నాడని చెప్పాలి. ఇప్పటికే మూడు వివాహాలు చేసుకుని వైవాహిక జీవితానికి […]
ఆ సమయంలో కృష్ణ పై రాళ్లదాడి జరగడానికి కారణం..?
తెలుగు సినీ పరిశ్రమలో సూపర్ స్టార్ కృష్ణ అంటే తెలియని వారు అంటూ ఎవరు ఉండరు. ఎప్పుడూ కూడా కృష్ణ ఎవరితో కూడా విభేదాలు ఉండేవి కావని ఎంతోమంది సిని ప్రముఖుల సైతం తెలియజేస్తూ ఉంటారు. అంతేకాకుండా నిర్మాతల హీరోగా కూడా పేరు సంపాదించారు. అయితే అలాంటి కృష్ణ మీది ఒకానొక సందర్భంలో కొంతమంది రాళ్లు విసరడం జరిగింది. వాటి గురించి పూర్తి వివరాలు తెలుసుకుందాం. ఎన్టీఆర్ పైన ఎదురు తిరిగిన ఒకే ఒక్క స్టార్ హీరో […]
కేవలం హరికృష్ణ కోసమే బాలయ్య ఆ చిత్రాన్ని చేశారా..!!
తెలుగు సినీ ఇండస్ట్రీలోనే కాకుండా ఏ ఇండస్ట్రీలో నైనా సరే కథ ఒక హీరోని ఊహించుకొని మరొక హీరోతో చేసిన సినిమాలు చాలానే ఉన్నాయని చెప్పవచ్చు. ఇక కొన్ని సినిమాలు కథ విన్నప్పుడు లేదా షూటింగ్ జరుగుతున్న సమయంలోనే ఆ రన్ అవుట్ ఫుట్ చూసి దర్శక నిర్మాతలకు ఈ సినిమా సక్సెస్ అవుతుందా లేదా అని ముందుగానే చెప్పేస్తూ ఉంటారు. ఒక్కొక్కసారి కొన్ని అంచనాలు తలకిందులు అవుతాయని చెప్పవచ్చు. అయితే ఇలా తమకి కూడా జరిగింది […]