ఆ తప్పుల వల్లే మొదటి భార్యతో విడాకులు తీసుకున్నా: విష్ణు విశాల్..!

విష్ణు విశాల్.. తాజాగా రవితేజ నిర్మాణ సారధ్యంలో తెలుగు తమిళ్ భాషలలో తెరకెక్కిస్తున్న చిత్రం మట్టి కుస్తీ.. ఈ సినిమా స్పోర్ట్స్ డ్రామా కాదని.. భార్యాభర్తల మధ్య వచ్చే గొడవలు, ఈగో వంటి వాటి చుట్టూ తిరుగుతూ ఉంటుందని విష్ణు విశాల్ చెప్పుకొచ్చారు. ముఖ్యంగా ప్రతి ఒక్కరికి రిలేట్ అయ్యే కథ అని.. సంసారంలో వచ్చే సమస్యలు భార్యాభర్త మధ్య జరిగే సహజమైన విషయాల చుట్టూ ఈ కథ తిరుగుతూ ఉంటుందని కూడా స్పష్టం చేశాడు.. నిజానికి […]

అందాలతో ఆటం బాంబ్ పేల్చిన శ్రద్ధాదాస్..!!

ఇటీవల కాలంలో సోషల్ మీడియా వచ్చిన తర్వాత చాలా మంది హాట్ గ్లామర్ షో తో మరింత రెచ్చిపోతున్నారు ఈ క్రమంలోనే హాట్ హీరోయిన్ గా గ్లామర్ షో కి ప్రత్యేక ఆకర్షణగా నిలిచిన శ్రద్దా దాస్ గురించి ప్రత్యేకంగా పరిచయం అవసరం లేదు. సోషల్ మీడియాలో ఫుల్ బిజీగా ఉండే ఈ ముద్దుగుమ్మ తన హాట్ అందాలను ఆవిష్కరిస్తూ నెట్టింట బ్లాస్ట్ అవుతూ ఉంటుంది. లేటెస్ట్ గా వీకెండ్ ట్రీట్ ఇచ్చింది శ్రద్ధా దాస్. ఈమె […]

నా వల్లే దాసరి గారు లాభపడ్డారు.. నరసింహారాజు..!

జగన్మోహిని సినిమా ద్వారా హీరోగా లైమ్ లైట్ లోకి వచ్చిన హీరో నరసింహారాజు గురించి ప్రత్యేకంగా పరిచయం అవసరం లేదు. అయితే గత కొద్ది రోజుల నుంచి వరుస ఇంటర్వ్యూలు ఇస్తూ ఆయన సొంత ఆస్తుల గురించి.. కుటుంబం గురించి.. అలాగే ఎన్నో సినిమా విశేషాల గురించి అభిమానులతో పంచుకుంటూ వస్తున్నారు. ఈ క్రమంలోనే తన సినిమా విషయాలను చెప్పుకొస్తూ.. చెన్నైలో తన కెరియర్ మొదలుపెట్టి అక్కడే హీరోగా నటించి.. మంచి మంచి సినిమాలలో అవకాశాలు పొందగలిగాను.. […]

పోలీస్ స్టేషన్ మెట్లెక్కిన పవిత్ర లోకేష్.. ఏమైందంటే..?

టాలీవుడ్ లో ప్రముఖ నటిగా గుర్తింపు పొందింది నటి పవిత్ర లోకేష్. అయితే వీకే నరేష్ తో సహజీవనం చేస్తున్న తర్వాత ఈమె మరింత పాపులర్ అయ్యింది. ముఖ్యంగా ఎక్కడ చూసినా నరేష్, పవిత్ర లోకేష్ పైన సోషల్ మీడియాలో పలు రకాలుగా ట్రోల్స్ ఎదురవుతూనే ఉన్నాయి. అయితే ఇప్పుడు తాజాగా కొన్ని యూట్యూబ్ ఛానల్ పైన ఫిర్యాదు చేసినట్టుగా తెలుస్తోంది. నిన్నటి రోజున హైదరాబాద్ సైబర్ క్రైమ్ పోలీసులతో సమావేశమైన సదురు మీడియా సంస్థలు సోషల్ […]

400 ఎకరాలు పోగొట్టుకున్న మాకు.. కృష్ణ చేసిన సహాయం ఇదే.. కాంతారావు కూతురు..!!

తెలుగు సినీ పరిశ్రమలో అగ్ర నటుడుగా ఒక వెలుగు వెలిగారు నటుడు కాంతారావు. హీరోగా సహాయ నటుడిగా ఎన్నో రకాల పాత్రలలో నటించి విశేష ప్రేక్షకు ఆదరణ పొందారు. ఆయన ఎంతగానో ఆస్తులు సంపాదించారని కానీ ఆ తర్వాత కాలంలో నిర్మాతగా మారి చాలా నష్టపోయారని వార్తలు వినిపిస్తూ ఉంటాయి.ఈ క్రమంలోనే తనకున్న 400 ఎకరాల భూమిని పోగొట్టుకున్నారని తెలుస్తోంది. ఈ విషయాలన్నీ కాంతారావు కూతురు సుశీలరావు తెలియజేయడం జరిగింది. వాటి గురించి పూర్తి వివరాలు తెలుసుకుందాం. […]

ధమాకా: లిరికల్ వీడియోతో అదరగొడుతున్న రవితేజ.. సక్సెస్ పక్కా..!

డైరెక్టర్ నత్తిన త్రినాధరావు డైరెక్షన్లో హీరో రవితేజ నటిస్తున్న తాజా చిత్రం ధమాకా. ఈ చిత్రంలో హీరోయిన్ గా శ్రీ లీలా నటిస్తూ ఉన్నది. గడిచిన కొద్ది గంటల క్రితం ఈ చిత్రానికి సంబంధించి లిరికల్ వీడియో సాంగ్ కూడా చిత్ర బృందం విడుదల చేయడం జరిగింది. రామ జోగయ్య శాస్త్రి రాసిన.. డూడూడూ అనే పాటను పృథ్వి చంద్ర చాలా అద్భుతంగా పాడారు. భింస్ సేసిరోలియో ఈ పాటకి అద్భుతమైన మ్యూజిక్ను అందించారు. రవితేజ ఈ […]

బాలకృష్ణ లైఫ్ లో ఆ పేరుకు ఎందుకంత ప్రత్యేకత..?

స్టార్ హీరో బాలకృష్ణ హోస్టుగా వ్యవహరిస్తున్న అన్ స్టాపబుల్ సీజన్ -2 అన్ని వర్గాల ప్రేక్షకులను నుంచి మిశ్రమ స్పందన లభిస్తోంది. సబ్స్క్రిప్షన్ మెంబర్లు పెరిగారని వార్తలు వినిపిస్తున్నాయి. బాలయ్య ఒకవైపు సినిమాలలో నటిస్తూనే మరొకవైపు రాజకీయాలలో తన హవా కొనసాగిస్తూ ఇలా టాక్ షో తో తమ అభిమానులను ప్రేక్షకులను బాగా అలరిస్తూ ఉన్నారు. అన్ స్టాపబుల్ షోకు తాజాగా కిరణ్ కుమార్ రెడ్డి, సురేష్ రెడ్డి, రాధిక గెస్ట్లుగా హాజరు అయ్యారు. మరో ఇద్దరు […]

జాతకం బాలేదని తన భార్యను వదిలేసిన డైరెక్టర్..!!

సాధారణ ప్రేక్షకుల నుంచి సినీ ప్రముఖులు, రాజకీయ నాయకులు అందరూ కూడా ముహూర్తాలు, జాతకాలనే ఎక్కువగా నమ్ముతూ ఉంటారు. అయితే కొంతమంది మాత్రం వాటిని కొట్టి పారేస్తూ ఉంటారు. కొన్ని సందర్భాలలో ఇలాంటి వాటి వల్ల ఎన్నో సమస్యలను కూడా ఎదుర్కోవలసి వస్తూ ఉంటుంది. అలాంటి వారిలో అలనాటి హీరోయిన్ నళిని జీవితం కూడా ఇలాగే జరిగిందట. సంఘర్షణ సినిమాతో చిరంజీవి పక్కన హీరోయిన్గా నటించిన ఈమె అసలు పేరు రాణి . ఇప్పటి తరానికి నళిని […]

ప్రభాస్ హీరోయిన్ ఇప్పుడు ఏం చేస్తుందో తెలుసా..?

టాలీవుడ్ హీరో ప్రభాస్ నటించిన బుజ్జిగాడు సినిమా ప్రభాస్ కెరియర్ లో అత్యంత కీలకమని చెప్పవచ్చు. ప్రభాస్ లో ఉన్న సరికొత్త యాంగిల్ ని డైరెక్టర్ పూరి పరిచయం చేశారు. ఇందులో హీరోయిన్ గా త్రిష ,కన్నడ హీరోయిన్ సంజన గల్రానీ నటించారు. బుజ్జిగాడు సినిమాలో త్రిష చెల్లెలి పాత్రలో అద్భుతంగా నటించింది. టాలీవుడ్ లో నటించిన సినిమాలు తక్కువే అయినప్పటికీ యువతలో ఫ్యాన్ ఫాలోయింగ్ మాత్రం భారీగానే సంపాదించుకుంది. ఎప్పటికప్పుడు తన హాట్ ఫోటోలను సైతం […]