నాజూకైన అందాలతో మత్తెక్కిస్తున్న అను ఇమ్మాన్యుయేల్..!!

టాలీవుడ్ లోకి మజ్ను సినిమా ద్వారా సినీ ఎంట్రీ ఇచ్చింది హీరోయిన్ అను ఇమ్మానియేల్. తన మొదటి చిత్రంతోనే పరవాలేదు అనిపించుకున్న.. మళ్లీ అంతగా ఆకట్టుకోలేక పోతోంది. తెలుగులోనే కాకుండా ఇతర భాషలలో సైతం నటిస్తూనే ఉంది ఈ ముద్దుగుమ్మ. అవకాశాల విషయంలో కాస్త వెనుక పడ్డప్పటికీ.. అందాల ఆరబోత విషయంలో మాత్రం ఎప్పుడు స్టార్ హీరోయిన్లకు దీటుగా ప్రవర్తిస్తూ ఉంటుంది. ప్రస్తుతం పలు సినిమాలో చేస్తున్న పెద్దగా సక్సెస్ కాలేకపోతోంది. కానీ అప్పుడప్పుడు మాత్రం ఏదో […]

చిరంజీవి మొదటి అల్లుడు బ్యాక్ గ్రౌండ్ తెలిస్తే ఆశ్చర్య పోవాల్సిందే..!

మెగాస్టార్ గా గుర్తింపు తెచ్చుకున్న చిరంజీవి గురించి ఎంత చెప్పినా తక్కువే. ముఖ్యంగా ఇండస్ట్రీలోకి ఎటువంటి సపోర్టు లేకుండా వచ్చిన ఈయన అతి తక్కువ సమయంలోనే ఇండస్ట్రీకి పెద్దన్నలా మారాడు. ఈయన ఎదిగే క్రమంలో ఎన్నో అవమానాలు, అపసోపాలు పడ్డారు. వాటన్నింటినీ దిగమింగుకుని తను అనుకున్నది సాధించాడు. నటనే లక్ష్యంగా పెట్టుకున్న చిరంజీవి తన నటనతో ఇండస్ట్రీలోనే మెగాస్టార్ గా ఎదిగారు. అయితే ఎంత ఎదిగినా ఒదిగి ఉండే గుణం ఆయనది. అందుకే మెగాస్టార్ అంటే ఎనలేని […]

ఈ స్టార్ హీరోయిన్లతో నటించిన ఏకైక హీరో ఎవరో తెలుసా..?

తెలుగు సినీ ఇండస్ట్రీలో ఒకే కుటుంబం నుంచి వచ్చిన అక్క, తమ్ముళ్లు అక్క ,చెల్లెలు హీరోగా, హీరోయిన్స్ గా రాణించిన సందర్భాలు చాలానే ఉన్నాయి. కానీ హీరోయిన్స్ గా రాణించడం మాత్రం చాలా తక్కువగా అని చెప్పవచ్చు. ముఖ్యంగా ఈ ఫోటోలో కనిపిస్తున్న ముగ్గురు హీరోయిన్స్ ఒకప్పుడు స్టార్ హీరోయిన్లుగా ఒక వెలుగు వెలిగారు. ఈ ముగ్గురి హీరోయిన్ల హవా అప్పట్లో బాగానే అన్నట్టుగా ఉండేది. ముఖ్యంగా హీరోయిన్ నగ్మా అందాల ఆరబోత అప్పట్లో ఒక సెన్సేషనల్ […]

ఆలీపై చిర్రెత్తిపోతున్న పవన్ కళ్యాణ్.. అందుకే పెళ్లికి కూడా..!!

టాలీవుడ్ లో పవన్ కళ్యాణ్ కమెడియన్ ఆలీ మధ్య స్నేహబంధం గురించి ఎంత చెప్పినా తక్కువే.అప్పట్లో ఎక్కువగా పవన్ కళ్యాణ్ సినిమాలలో కనిపించి బాగా కామెడీ చేసి మంచి పాపులారిటీ సంపాదించారు ఆలీ. ఆలీ చైల్డ్ యాక్టర్ గా నుంచి ఎన్నో సినిమాలలో నటించి హీరోగా,కమెడియన్గా మంచి పేరు సంపాదించారు. పవన్ కళ్యాణ్ ప్రస్తుతం ఒక పార్టీ అధినేతగా ఉండడంతో ఆలీ పవన్ కళ్యాణ్ కు సపోర్టు ఇవ్వకుండా వైసిపి పార్టీకి సపోర్టు ఇచ్చారు. దీంతో కమెడియన్ […]

బీరు తాగుతున్న ఫోటోను షేర్ చేసిన రాధిక అప్టే..!!

టాలీవుడ్ లో రక్త చరిత్ర సినిమాతో మొదటిసారిగా తెలుగు తెరకు పరిచయమయ్యింది హీరోయిన్ రాధిక ఆప్టే. ఇక తర్వాత బాలకృష్ణతో కలిసి రెండు సినిమాలలో నటించి బాగానే ఆకట్టుకుంది. తాజాగా రాధిక ఆప్టే బీర్ టవర్ ముందు చేతులు చాచి కనిపిస్తున్నటువంటి కొన్ని ఫోటోలను షేర్ చేసింది. ఆ ఫోటోలకు ఫోజులు చూడగానే అభిమానులు కామెంట్లు హద్దులు దాటేస్తున్నాయి. ఇక ఒక అభిమాని అయితే ఏకంగా ఒక చిత్రంలోని ఒక పాత్రతో పోల్చడం జరిగింది. రాధిక ఆప్టే […]

ప్రభాస్ – కృతి సనన్ ఎంగేజ్మెంట్ డేట్ ఫిక్స్ చేసిన ఉమైర్ సంధు..!

టాలీవుడ్ లో హీరో ప్రభాస్ నటుడు గానే కాకుండా ఎంతో మంది అభిమానులను సంపాదించిన హీరోగా పేరు సంపాదించారు. ప్రస్తుతం పాన్ ఇండియా హీరోగా తన హవా కొనసాగిస్తూ ఉన్నారు. వరుస ప్లాపులతో సతమతమవుతున్న ప్రభాస్ ఫ్యాన్ ఫాలోయింగ్ మాత్రం పెరుగుతూనే ఉందని చెప్పవచ్చు. హీరోయిన్ కృతి సనన్ మొదట నేనొక్కడినే సినిమాతో తెలుగు సినీ ఇండస్ట్రీకి పరిచయమైన ఈ ముద్దుగుమ్మ ఆ తర్వాత దోచేయ్ వంటి సినిమాతో ప్రేక్షకులను బాగా ఆకట్టుకుంది ఆ తర్వాత తెలుగులో […]

హిట్ సినిమాతో తెలుగు సినీ ఇండస్ట్రీ మునపటిలా మారనుందా..?

టాలీవుడ్ లో విభిన్నమైన చిత్రాలకు పెట్టింది పేరు హీరో అడవి శేషు. తను నటించిన చిత్రాలు అన్ని ఖచ్చితంగా బ్లాక్ బస్టర్ విజయాన్ని అందుకుంటాయని చెప్పవచ్చు. అందుచేతనే ఈ హీరోతో డైరెక్టర్లు, నిర్మాతలు సినిమాలు చేయడానికి క్యూ కడుతూ ఉంటారు. ఈ మధ్యకాలంలో మేజర్ సినిమాతో పాన్ ఇండియా హీరోగా కూడా పేరు సంపాదించారు అడవి శేషు. ఇప్పుడు తాజాగా విశ్వక్సేన్ హీరోగా నటించిన హీట్ సినిమా సీక్వెల్ హీట్ -2 సినిమాలో నటించారు.ఈ చిత్రానికి నాని […]

మీనా రెండో వివాహం పై క్లారిటీ ఇచ్చిన స్నేహితులు..!!

టాలీవుడ్ లో ఒకప్పటి హీరోయిన్ గా పేరు ప్రఖ్యాతలు పొందింది నటి మీనా. ఈమె భర్త విద్యాసాగర్ అనారోగ్య కారణంగా మృతి చెందడం జరిగింది. కరోనా కారణంగా ఆయన అరోగ్యం తీవ్రంగా చెడిపోవడంతో పోస్ట్ కోవిడ్ ఎఫెక్ట్తో ఆయన చనిపోయినట్లుగా అప్పట్లో ప్రకటించడం జరిగింది. ఇక తన భర్త మృతి చెందిన విషాదంలో చాలా తీవ్రంగా కూరుకుపోయిన మీనా ఇప్పుడిప్పుడే కాస్త బయట పడుతోందని చెప్పవచ్చు. ప్రస్తుతం అంతా సర్దు మునిగింది అనుకునే లోపు మళ్ళీ ఇప్పుడు […]

మా ఆస్తులు పోవడానికి కారణం ఇదే.. ఆకాష్ పూరీ..!

టాలీవుడ్ డైరెక్టర్ గా డేరింగ్ అండ్ డాషింగ్ దర్శకుడిగా గుర్తింపు తెచ్చుకున్న పూరీ జగన్నాథ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు . పవన్ కళ్యాణ్ తో బద్రి సినిమా ద్వారా వెండితెరకు పరిచయమై.. మొదటి సినిమాతోనే బ్లాక్ బాస్టర్ విజయాన్ని అందుకొని.. ఆ తర్వాత వరుస సినిమాలు చేస్తూ స్టార్ హీరోల ఖాతాలలో బ్లాక్ బస్టర్ విజయాన్ని చేరవేశారు. టాలీవుడ్ అగ్ర దర్శకులలో ఒకరిగా కొనసాగుతున్న పూరీ జగన్నాథ్ ప్రస్తుతం లైగర్ సినిమా ఫ్లాప్ అవడంతో […]