బాలయ్య చిరు ఎప్పటికీ కలిసి నటించలేరా.. ఎందుకంటే..?

టాలీవుడ్ సినీ ఇండస్ట్రీలో చిరంజీవి బాలకృష్ణ నటన గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఇక వీరిద్దరి మధ్య అనుబంధం కూడా మనకు తెలిసిందే. ఎన్నో సంవత్సరాల నుంచి ఇండస్ట్రీలో హీరోగా నటిస్తూ ఉన్నారు. బాలయ్య, చిరంజీవి మూడు దశాబ్దాల క్రితం చిరంజీవి ,బాలకృష్ణ కలిసి నటిస్తే బాగుంటుందని అభిమానుల సైతం అనుకుంటూ ఉండేవారు. కానీ అప్పట్లో కూడా అది వీలు పడలేదు. రాబోయే రోజుల్లో వీరిద్దరూ కలిసి నటిస్తారా అని అభిమానులు ఎంతో ఆత్రుతగా ఉన్నారు కానీ […]

హిట్ -3 సక్సెస్ అవ్వడం కష్టమేనా..?

సక్సెస్ ఫుల్ క్రైమ్ థ్రిల్లర్ చిత్రంగా తేరకెక్కించిన చిత్రం హిట్ -2. ఈ చిత్రంలో హీరోగా అడివి శేషు నటించారు. ఈ సినిమాని డైరెక్టర్ శైలేష్ కొలను దర్శకత్వం వహించారు. గతంలో విడుదలైన హిట్ సినిమాకి ఈ చిత్రం సీక్వెల్ అన్న సంగతి అందరికీ తెలిసిందే. ఈ చిత్రం సికెల్స్ ఇలా వస్తూనే ఉంటాయని నిర్మాత నాని గడిచిన కొద్ది రోజుల క్రితం ఒక మీడియా సమావేశంలో తెలియజేశారు. దీంతో ఈ సినిమా పైన మంచి అంచనాలు […]

మళ్లీ సినిమాలపై మనసు పడుతున్న మంత్రి రోజా.. అలాంటి సినిమాలో..!

ప్రముఖ సినీనటి మంత్రి ఆర్కే రోజా గురించి ప్రత్యేకంగా పరిచయం అవసరం లేదు. ప్రస్తుతం సినిమాల నుంచి రాజకీయాలలో మంత్రి పదవిని దక్కించుకున్న ఈమె రాజకీయాలకే పరిమితమైంది. అయితే సినీ అభిమానులలో మాత్రం ఈమెకు ఏ మాత్రం క్రేజ్ దక్కలేదని చెప్పవచ్చు.. ఒకప్పుడు వరుస సినిమాలతో దూసుకుపోయిన రోజా ఆ తర్వాత లేడీ ఓరియంటెడ్ చిత్రాలతో కూడా మెప్పించింది. సెకండ్ ఇన్నింగ్స్ మొదలుపెట్టి సినిమాలలో నటించకుండా బుల్లితెరపై జబర్దస్త్, ఎక్స్ ట్రా జబర్దస్త్ వంటి కార్యక్రమాలకు న్యాయ […]

విజయ్ దేవరకొండ బ్యాంకు ఖాతాలపై.. ఈడీ గందరగోళం..!

తెలుగు ప్రేక్షకులకు పెద్దగా పరిచయం అవసరం లేని పేరు రౌడీ హీరో విజయ్ దేవరకొండ.. ఇండస్ట్రీలోకి అడపాదడపా సినిమాలో చేస్తూ తనకంటూ ఎటువంటి గుర్తింపు లేకపోయినా సినిమాలలో నటించే స్థాయికి ఎదిగి ఓవర్ నైట్ లోనే స్టార్ ఇమేజ్ ను సొంతం చేసుకున్న ఈయన ఇటీవల లైగర్ సినిమాతో పాన్ ఇండియా హీరోగా గుర్తింపు తెచ్చుకున్న విషయం తెలిసిందే. అయితే ఈ సినిమా విజయాన్ని అందించకపోయినా దేశవ్యాప్తంగా అభిమానులను మాత్రం అందించింది. భారీ బడ్జెట్ తో తెరకెక్కించిన […]

సీనియర్ నటి లక్ష్మీ తల్లి ఎవరో తెలిస్తే ఆశ్చర్య పోవాల్సిందే..!

సినిమా అంటేనే రంగుల ప్రపంచం మాత్రమే కాదు మాయా ప్రపంచం కూడా.. ఎప్పుడు ఎవరిని ఎక్కడ పెడుతుందో చెప్పడం అసాధ్యం.. నిజానికి సినిమా అనే రంగుల ప్రపంచంలోకి ఒకసారి అడుగుపెట్టి పాపులారిటీ సంపాదించుకున్న తర్వాత ఎటువంటి సెలబ్రిటీలైనా సరే తమ జీవితంలో ఏ చిన్న విషయం జరిగినా సరే అది హాట్ టాపిక్ గా మారిపోతూనే ఉంటుంది. అందుకే ఎప్పుడు ఎక్కడికి వెళ్లినా ఏదో ఒక కెమెరా వారిని చూస్తూనే ఉంటుంది కాబట్టి వారు అత్యంత జాగ్రత్తగా […]

ఈ టాలీవుడ్ హీరోయిన్ కూతురు స్టార్ హీరోయిన్ అని తెలుసా..?

తెలుగు సినీ ఇండస్ట్రీలో కేఆర్. విజయ అలనాటి హీరోయిన్లలో ఈమె కూడా ఒకరు. ఈమె అందం అభినయం తో ఎంతోమంది తెలుగు, తమిళ్, మలయాళం వంటి భాషలలో ప్రేక్షకులను బాగా అలరించింది. ఎంతోమంది స్టార్ హీరోల సరసన కూడా నటించింది కె.ఆర్ విజయ. ముఖ్యంగా సాంఘిక, జానపద, పారాణిక చిత్రాలలో కూడా వైవిధ్యమైన పాత్రలలో నటించి మెప్పించింది. తెలుగు సినీ పరిశ్రమలో ఎక్కువగా దేవత పాత్రలలో కనిపించి ప్రేక్షకులకు బాగా దగ్గరయింది. వెండితెర పైన ఇమే అచ్చమైన […]

బాలయ్య వ్యక్తిత్వం ఎలాంటిదో తెలిపిన నటుడు దునియా విజయ్..!!

టాలీవుడ్ ఇండస్ట్రీలో తండ్రి ఎన్టీఆర్ కలిసి ఎన్నో చిత్రాలలో నటించి.. చిన్నతనంలోనే పేరును సంపాదించుకున్న నందమూరి బాలకృష్ణ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు.ఆయన గురించి చెప్పాలంటే చాలా సినిమాల్లో నటించి ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకున్నారు. అప్పట్లో కానీ ఇప్పట్లో కాని బాలయ్య సినిమా వస్తుందంటే చాలు థియేటర్ల ముందు క్యూ కట్టేస్తారు. అంతేకాకుండా ఆయనతో సినిమా తీసే ఆడవాళ్లకు ఎంతో మర్యాద గౌరవాన్ని ఇచ్చేవారట. ఇక ఈమధ్య వచ్చిన అఖండ సినిమా ఎంతో పెద్ద విజయాన్ని అందుకున్న […]

హిట్ -2 స్ట్రీమింగ్ రైట్స్ సొంతం చేసుకున్న ప్రముఖ ఓటీటీ..!

ఇండియన్ ఆర్మీ కాన్సెప్ట్ నేపథ్యంలో తెరకెక్కిన ప్రతిష్టాత్మక చిత్రం మేజర్..ఈ సినిమా తర్వాత అడవి శేష్ హీరోగా నటిస్తున్న తాజా క్రైమ్ థ్రిల్లర్ మూవీ హిట్ 2. హిట్ కి సీక్వెల్ గా వస్తున్న ఈ సినిమా ఈరోజు రిలీజ్ అయింది. హిట్ వన్ లో విశ్వక్ సేన్ హీరోగా నటించి మంచి విజయాన్ని సొంతం చేసుకోగా.. ఇప్పుడు హిట్ 2 లో అడవి శేష్ నటించారు. ఈ సినిమా భారీ అంచనాల మధ్య ప్రపంచవ్యాప్తంగా ఈరోజు […]

హీరోయిన్స్ శ్వేతా బసు ప్రసాద్ ఇప్పుడు ఏం చేస్తుందో తెలుసా..?

టాలీవుడ్ హీరోయిన్ శ్వేతా బసు ప్రసాద్ ప్రతి ఒక్కరికి సుపరిచితమే.. మొదట కొత్త బంగారులోకం సినిమా ద్వారా ఇండస్ట్రీ లోకి అడుగుపెట్టిన ఈ ముద్దుగుమ్మ తన మొదటి చిత్రంతోనే అమాయకత్వంతో తెలుగు ప్రేక్షకులను బాగా ఆకట్టుకుంది. ఈ చిత్రం విడుదలైన తర్వాత యూత్ లో మంచి ఫ్యాన్ ఫాలోయింగ్ సంపాదించుకుంది. అలా వరుస ఆఫర్లు శ్వేతా బసు కు వెల్లుబడ్డాయి కానీ అన్ని ప్లాపులు కావడంతో.. ఎంత పాపులారిటీ అయితే తక్కువ సమయంలో సంపాదించిందో అంతే త్వరగా […]