టాలీవుడ్ స్టార్ హీరోయిన్లలో ఒక వెలుగు వెలిగిన అనుష్క శెట్టి ప్రతి ఒక్కరికి సుపరిచితమే.. ఈ మధ్యకాలంలో అనుష్క నుంచి ఎలాంటి సినిమా విడుదల కాలేదు. ప్రస్తుతం అయితే కేవలం ఒక్క సినిమాలో నటిస్తోంది అనుష్క. అవకాశాలు వస్తున్న కూడా ఎందుకో సినిమాలు విషయంలో కాస్త గ్యాప్ తీసుకున్నట్లు తెలుస్తోంది. అయినప్పటికీ.. అనుష్క హైదరాబాద్ ని మాత్రం వదిలి వెళ్ళలేదు. ఇప్పటికీ కూడా ఆమె భాగ్యనగరంలోనే ఉంటోందని వార్తలు వినిపిస్తూ ఉన్నాయి. కేవలం ఏదైనా పనిమీద మాత్రమే […]
Author: Divya
ఎట్టకేలకు కియారా అద్వానీ సస్పెన్షన్ తొలగించిందిగా..!!
బాలీవుడ్ హీరోయిన్ కియరా అద్వాని తన టాలెంట్ తోనే వరుస అవకాశాలను అందుకుంటూ ఉంటోంది. మొదట్లో పలు సినిమాలలో సెకండ్ హీరోయిన్గా నటించిన ఈ ముద్దుగుమ్మ ప్రస్తుతం స్టార్ హీరోయిన్గా క్రేజ్ అందుకుంది.బాలీవుడ్ తో పాటు టాలీవుడ్ లో కూడా పలు సినిమాలు చేస్తు మంచి పాపులారిటీ సంపాదించుకుంది. మొదట టాలీవుడ్లోకి మహేష్ బాబుతో భరత్ అనే నేను చిత్రంలో నటించి మంచి విజయాన్ని అందుకుంది. అటు తరువాత రామ్ చరణ్ తో వినయ విధేయ రామ […]
సల్మాన్ ఖాన్ ఒక లైంగిక ఉన్మాది అంటూ ఘాటైన ఆరోపణలు చేస్తున్న మాజీ ప్రేయసి..!!
హీరోయిన్ సోనీ అలీ అంటే ప్రస్తుతం ఉన్న జనరేషన్ కు పెద్దగా తెలియకపోవచ్చు.. కానీ 1990 లో ఈమె సల్మాన్ ఖాన్ ప్రేయసిగా మంచి పాపులారిటీ సంపాదించింది. ముఖ్యంగా ఈమె పుట్టింది పాకిస్తాన్లో అయినప్పటికీ అమెరికాలో స్థిరపడిపోయింది. సల్మాన్ ఖాన్ కి వీరాభిమాని ఆయనని ఆదరించి సల్మాన్ ఖాన్ కోసం ఇండియాకి వచ్చి ఇక్కడ మోడల్ గా స్థిరపడి ఆ తర్వాత హీరోయిన్ గా 1993లో కృష్ణ అవతార్ సినిమాలో సోమీ ఆలి హీరోయిన్ గా మారింది. […]
అన్ స్టాపబుల్ ప్రోమో 6 కి ఆ స్టార్ హీరోయిన్స్..!!
సీనియర్ హీరో నందమూరి బాలకృష్ణ ప్రస్తుతం హోస్టుగా చేస్తున్న షో అన్ స్టాపబుల్. ఈ షో కి ఎంతోమంది సినీ ప్రముకులు, రాజకీయ నేతలు కూడా ఈ షోకి హాజరు కావడం జరుగుతోంది. ఇక రెండవ సీజన్ కూడా బ్లాక్ బస్టర్ హిట్టుని అందుకుంటోంది ఈ టాక్ షో. మొదట మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు తన కుమారుడుతో కలిసి ఈ రెండవ సీజన్ ప్రారంభించారు. ఆ తర్వాత యంగ్ హీరో విశ్వక్ సేన్, సిద్దు […]
సమంత మహానటి అంటూ షాకింగ్ కామెంట్స్ చేసిన సురేష్ బాబు..!!
తెలుగు సినీ ఇండస్ట్రీలో హీరోయిన్ సమంత, నాగచైతన్య క్యూట్ కపుల్ గా పేరు పొందారు. గడచిన సంవత్సరం వీరిద్దరూ సోషల్ మీడియాలో విడిపోతున్నట్లు ప్రకటించడం జరిగింది. దీంతో ఈ జంట అభిమానుల సైతం వీరిద్దరూ విడిపోయారు అన్న విషయం ఇప్పటికీ జీర్ణించుకోలేక పోతున్నారు. సమంత కూడా మయో సైటీస్ అనే వ్యాధి బారిన పడడంతో అటు దగ్గుబాటి ఫ్యామిలీ ,అక్కినేని ఫ్యామిలలో కొంతమంది స్పందించడం జరిగింది. తాజాగా సురేష్ బాబు అన్ స్టాపబుల్ షోలో పాల్గొనడం జరిగింది. […]
అరుదైన అవార్డు సొంతం చేసుకున్న రామ్ చరణ్..చిరు ఎమోషనల్..!
టాలీవుడ్ లో మెగాస్టార్ రామ్ చరణ్ నటుడుగా సినీ ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చి ఇప్పటికి ఎన్నో సంవత్సరాలు అవుతోంది. ఇక మెగా అభిమానులను సైతం రెట్టింపు చేస్తూ సిల్వర్ స్క్రీన్ పైన దూసుకుపోతున్నారు రీసెంట్గా నటించిన మల్టీస్టారర్ చిత్రం RRR సినిమాతో పాన్ ఇండియా లెవెల్లో క్రేజ్ ను అందుకున్నారు.దీంతో దేశ విదేశాలలో కూడా రామ్ చరణ్ పేరు బాగా పాపులర్ అయింది. ఈ నేపథ్యంలో రామ్ చరణ్ ఒక ప్రతిష్టాత్మకంగా అవార్డును స్వీకరించడం జరిగింది. ది […]
శ్రీ లీలా తెలిసి అలాంటి తప్పు చేస్తోందా..?
టాలీవుడ్ లో కేవలం ఒక్క సినిమాతో పాపులారిటీని సంపాదించుకున్న హీరోయిన్ శ్రీలీలా అంతేకాకుండా ఈ బ్యూటీ కన్నడ అమ్మాయి కూడ.ఈ ముద్దుగుమ్మకు ఇండస్ట్రీ నుంచి మంచి ఆఫర్లు అందుకుంటోంది. అంతేకాకుండా ఈమధ్య రవితేజతో ధమాకా చిత్రంలో నటిస్తోంది. శ్రీ లీలాకు అందంతో పాటు ఫిజిక్ ,స్కిన్ షో చేసిన సమయంలో చూపు తిప్పుకోనివ్వని ఆకర్షణ ఆమె సొంతం. సాధారణంగా వేరే హీరోయిన్లు మొదటి సినిమా సక్సెస్ కాకపోతే చిన్నా చితకా సినిమాలు చేసి ఆ తరువాత కనిపించకుండా […]
రాజమౌళి పై సంచలన వ్యాఖ్యలు చేసిన శ్రియ..!!
దర్శక ధిరుడు రాజమౌళి ఎంత గొప్ప డైరెక్టర్ ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. రాజమౌళి తెరకెక్కించిన సినిమాలు చూస్తే రాజమౌళి స్టామినా ప్రతి ఒక్కరికి అర్థమవుతుంది. ఇక బాహుబలి సినిమాతో ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు పొందారు. RRR సినిమాతో చేసిన అద్భుతాలు కూడా అందరికీ తెలిసిందే.మెగా నందమూరి కాంబినేషన్ అంటే సినిమా చేయడం పెద్ద సాహసం అని చెప్పవచ్చు. ఈ సినిమా సమయంలో రాజమౌళికి హెల్త్ బాగా లేకపోయినా సరే అవేవీ పట్టించుకోకుండా సినిమా మీద ఫోకస్ పెట్టడం జరిగిందట. […]
ఎట్టకేలకు ఎన్టీఆర్ చిత్రానికి ముహూర్తం కుదిరిందిగా..!
టాలీవుడ్ లో మోస్ట్ అవైటెడ్ చిత్రాలలో ఎన్టీఆర్ 30వ సినిమా కూడా ఒకటని చెప్పవచ్చు. ఈ చిత్రం అనౌన్స్మెంట్ జరిగి ఇప్పటికి కొన్ని నెలలు కావస్తున్న ఇప్పటికీ ఈ సినిమా గురించి ఎలాంటి అప్డేట్ కూడా లేదు. కానీ ఇప్పటివరకు ఈ సినిమా పైన పలు రూమర్లు వినిపిస్తూనే ఉన్నాయి. వీటిపై చిత్ర బృందం ఏనాడూ కూడా క్లారిటీ ఇవ్వడం లేదు. అయితే ఇప్పుడు తాజాగా మరొక విషయం ఇండస్ట్రీలో వైరల్ గా మారుతుంది వాటి గురించి […]