తెలుగు హీరోయిన్ కి కూడా హెరాస్మెంట్ తప్పలేదా..?

మొదట షార్ట్ ఫిలిమ్స్ చేస్తే ప్రేక్షకులను అలరించిన తెలుగు అమ్మాయి చాందిని చౌదరి ఎన్నో వెబ్ సిరీస్లలో నటించింది. అయితే ఈమెకు మాత్రం కలర్ ఫోటో సినిమాతో మంచి క్రేజ్ రావడంతో పాటు నేషనల్ అవార్డు కూడా అందుకుంది. ఈ మధ్యకాలంలో తెలుగు అమ్మాయిల హవా అసలు కనిపించడం లేదు. దీంతో వచ్చిన అవకాశాలు సద్వినియోగం చేసుకుంటూ పరవాలేదు అనిపించుకుంటోంది చాందిని చౌదరి. ఇక సోషల్ మీడియాలో కూడా ఈమెకు హరాస్మెంట్ పెద్ద తలనొప్పిగా మారిందని తెలియజేస్తోంది. […]

బిగ్ వార్: బాలయ్య వర్సెస్ చిరు.. గెలిచేది ఎవరో..?

వచ్చేయేడాది సంక్రాంతికి బిగ్ వార్ జరగబోతోంది. ఇద్దరు అగ్ర హీరోల కారణంగా ఈ సంక్రాంతి చాలా రసవత్తంగా మారబోతోంది. టాలీవుడ్ అగ్ర హీరోలలో చిరంజీవి,బాలకృష్ణ పోటీపడుతూ వారి సినిమాలను విడుదల చేస్తున్నారు. అయితే ఇ హవా ఇప్పుడు మొదలైంది కాదు 1987 నుంచే మొదలైందట. మొదటిసారి దొంగ మొగుడుతో 1887లో చిరంజీవి బరిలో దిగితే బాలయ్య భార్గవ రాముడు అనే సినిమాతో పోటీపడ్డారట. అప్పుడు దొంగ మొగుడు సినిమా బ్లాక్ బస్టర్ విజయం బాలకృష్ణ యావరేజ్ గా […]

అల్లు ఫ్యాన్స్ కు బ్యాడ్ న్యూస్.. పుష్ప వచ్చేది అప్పుడే..?

తెలుగు సినీ ఇండస్ట్రీలో మోస్ట్ అవాయిడ్ చిత్రంగా పేరు పొందింది పుష్ప-2. ఈ సినిమా కోసం అల్లు అర్జున్ అభిమానులు ఎంత ఆత్రుతగా ఎదురుచూస్తున్నారు. అంతేకాకుండా ఈ చిత్రానికి సంబంధించి అప్డేట్ ప్రకటించాలని అభిమానులు పలు రకాల ధర్నాలు కూడా చేస్తున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. గత ఏడాది డిసెంబర్ 17న ఈ సినిమా భారీ స్థాయిలో విడుదలై పాన్ ఇండియా వైడ్ గా మంచి సక్సెస్ అయ్యింది. ఈ చిత్రం ఉత్తరాదిలో ఏకంగా రూ. 100 కోట్ల […]

నిర్మాతతో ప్రేమలో పడ్డ సుశాంత్ సింగ్ ప్రేయసి..!!

తెలుగు సినీ ఇండస్ట్రీ లోకి మొదట తూనీగ తూనీగ సినిమా ద్వారా తెలుగు తెరకు పరిచయమైంది హీరోయిన్ రీయా చక్రవర్తి. ఆ తర్వాత తెలుగులో ఎన్నో చిత్రాలలో నటించిన పెద్దగా గుర్తింపు రాలేదు.దీంతో బాలీవుడ్ వైపు తన మఖం మార్చేసింది. ఇక బాలీవుడ్ లో ఎంట్రీ ఇచ్చిన సమయం నుంచి ఇప్పటివరకు ఎన్నో వివాదాలు ఇమెను చుట్టుముడుతూనే ఉన్నాయి. ముఖ్యంగా మహేష్ భట్ లాంటి సీనియర్ నిర్మాతతో రియా ఎఫైర్ పెట్టుకుందని వార్తలు బాలీవుడ్లో వినిపిస్తూ ఉన్నాయి. […]

అవకాశం అడిగితే.. ఆ హీరో పడుకోమన్నాడు.. ఇనయా సుల్తానా..!

బిగ్ బాస్ సీజన్ -6 లో ఇనయా సుల్తాన్ స్ట్రాంగ్ కంటెంట్ గా పాపులర్ అయ్యింది. తిరుగులేని క్రేజ్ తో టైటిల్ రేసులో నిలిచింది ఇనయా. బిగ్బాస్ వెళ్లడానికి ముందు ఆమెకు ఇండస్ట్రీలో ఎదురైన కొన్ని చేదు అనుభవాలు సంబంధించి ఒక వీడియో వైరల్ గా మారుతొందీ. తనకి కమిట్మెంట్ అడిగిన టాలీవుడ్ లో కొంతమంది ప్రముఖుల బాగోతాన్ని బయటపెట్టింది ఇనయ. ఆమె మాట్లాడుతూ పబ్బులకు వెళ్లడం పార్టీలకు వెళ్లడంలో ఎంజాయ్ ఉంటుంది అనుకుంటారు.. తనకి మాత్రం […]

సమంత శాకుంతలం సినిమా పరిస్థితి ఇలా అయిందేంటి..?

టాలీవుడ్ సినీ ఇండస్ట్రీలో అగ్ర హీరోయిన్ గా పేరు పొందింది హీరోయిన్ సమంత. సమంత తాజాగా యశోద సినిమాతో ప్రేక్షకుల ముందుకు రాగా బాగానే ఆకట్టుకుంది. ఇప్పుడు డైరెక్టర్ గుణశేఖర్ దర్శకత్వంలో భారీ బడ్జెట్ తో తెరకెక్కించిన శాకుంతలం సినిమా తెరకెక్కిస్తున్న సంగతి అందరికీ తెలిసిందే. ఈ చిత్రం గత ఏడాది షూటింగ్ ను పూర్తి చేసుకున్నప్పటికీ కొన్ని అనువార్య కారణాలవల్ల ఈ సినిమా విడుదల ఆలస్యం అవుతున్నట్లుగా వార్తలు వినిపించాయి. దాదాపుగా ఏడాది కాలం నుంచి […]

హీరోయిన్ మధుబాలకు పెళ్ళైన ఆ హీరో అంటే ఇష్టమట..!!

ఒకప్పటి అందాల తారగా పేరుపొందిన హీరోయిన్ మధుబాల గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. చూడ చక్కని అందంతో ఎంతోమంది ప్రేక్షకులను ఆకట్టుకుంది. ఇక ఐశ్వర్యరాయ్ తో అందంలో పోటీపడేటువంటి హీరోయిన్ ఎవరైనా ఉన్నారంటే అది ఈమె అని చెప్పవచ్చు. ఇప్పటికి కూడా అదే అందంతో ఆకట్టుకుంటోంది మధుబాల. ఒకప్పుడు స్టార్ హీరోల సరసన ఎన్నో సినిమాలలో నటించిన మధుబాల ఇప్పుడు పలు చిత్రాలలో క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా కూడా నటిస్తోంది. ఇక సెకండ్ ఇన్నింగ్స్ మొదలుపెట్టినప్పటికీ కూడా […]

నాచురల్ బ్యూటీ సైలెంట్ గా ఉండడానికి కారణం..?

తెలుగు సినీ ఇండస్ట్రీలో హైలీ టాలెంటెడ్ హీరోయిన్గా పేరుపొందింది సాయి పల్లవి. ఫిదా చిత్రంతో మొదటిసారిగా తన సినీ కెరియర్ను మొదలుపెట్టిన ఈ ముద్దుగుమ్మ తన మొదటి చిత్రంతో తెలుగు ప్రేక్షకులను మెస్మరైజ్ చేసింది. తెలుగు, తమిళ్ భాషలలో కూడా విపరీతమైన క్రేజ్ ను సంపాదించింది. గత ఏడాది బ్యాక్ టు బ్యాక్ వరుస సినిమాలతో బాక్సాఫీస్ దగ్గర మంచి విజయాలను అందుకుంది. నాగచైతన్యతో లవ్ స్టోరీ సినిమాతో నానితో శ్యామ్ సింగరాయ్ ఇలాంటి సినిమాలతో వరుసగా […]

శ్రీలిల తన క్రేజ్ ని నిలబెట్టుకుంటుందా..?

కిస్ కన్నడ సినిమాతో ప్రేక్షకులను తన గ్లామర్ తో మెస్మరైజ్ చేసింది హీరోయిన్ శ్రీలిల. ఆ తర్వాత డైరెక్టర్ రాఘవేంద్రరావు దర్శకత్వ పర్యవేక్షణలో వచ్చిన పెళ్లి సందD సినిమాతో తెలుగు ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చింది ఈ ముద్దుగుమ్మ . ఈ సినిమాలో శ్రీకాంత్ కుమారుడు రోషన్ హీరోగా నటించారు. ఈ చిత్రం తర్వాత శ్రీ లీల కెరియర్ ఒక్కసారిగా మలుపు తిరిగిపోయింది. యంగ్ హీరోలతో పాటు సీనియర్ హీరోలు కూడా ఈమె అందానికి ఫిదా అయి తన […]