2023 అంతా కూడా రెబల్ స్టార్ హవా నేనా..?

గత కొన్నేళ్లుగా ఏ ఇండస్ట్రీలోనైనా పాన్ ఇండియా సినిమా తెరకెక్కించాలని హీరోలు అభిమానులు చాలా ఆత్రుతగా ఉంటున్నారు. ముఖ్యంగా తెలుగు సినీ ఇండస్ట్రీలో పాన్ ఇండియా నుంచి పాన్ వరల్డ్ రేంజ్ కు ఎదిగేస్తూ ఉంటోంది. ఇక ఈ ఏడాది విడుదల కావస్తున్న కొన్ని పాన్ ఇండియా సినిమాల గురించి పలు ఆసక్తికరమైన విషయాలు వేలు పడుతున్నాయి. ప్రభాస్ నటించిన మూడు పాన్ వరల్డ్ సినిమాలు విడుదలకు సిద్ధమవుతున్నాయని టాక్ ఇండస్ట్రీలో బాగా వినిపిస్తోంది. ఆది పురుష్, […]

కొరటాల శివ రూమర్స్ పై స్పందించిన చిరు..!!

టాలీవుడ్లో మెగాస్టార్ చిరంజీవి కి ఒక ప్రత్యేకమైన స్థానం ఉంది. ఈ రోజున వాల్తేరు వీరయ్య సినిమాతో ప్రేక్షకుల ముందుకు రాగా ఈ సినిమా కూడా మంచి విజయ దిశగా దూసుకుపోతోంది. తాజాగా ఈ సినిమా విడుదల సందర్భంగా పలు ప్రమోషన్స్లో ఈవెంట్లలో దర్శకుల గురించి డైరెక్టర్లు చేయవలసిన చేయకూడని పనుల గురించి చిరంజీవి పదేపదే వివరించారు. అంతేకాకుండా వాల్తేర్ వీరయ్య సినిమాని దర్శకత్వం వహించిన డైరెక్టర్ బాబి పనితనాన్ని కూడా మెచ్చుకుంటూ పలు ఆసక్తికరమైన విషయాలను […]

వారిసు చిత్రంలో కనిపించని హీరోయిన్..!!

తమిళంలో సూపర్ స్టార్ గా పేరు పొందిన విజయ్ దళపతి స్టార్ హీరోలలో ఒకరిని చెప్పవచ్చు. తాజాగా వారిసు చిత్రంతో ప్రేక్షకుల ముందుకు రావడం జరిగింది ఈ చిత్రం మంచి హిట్టు టాకుతో దూసుకుపోతోంది. ఇక విజయ యొక్క సత్తా వసూళ్ల పరంగా కూడా బాగానే రాబడుతోంది. ఈ సినిమాలో ఎంతోమంది నటీనటులు సైతం నటించారు. కానీ ఇందులో ఒక నటి మిస్ అవ్వడంతో ప్రస్తుతం ఈ విషయం హాట్ టాపిక్ గా మారుతోంది. వారిసు సినిమా […]

చీరకట్టులో మెస్మరైజింగ్ పోస్ట్ షేర్ చేసిన అనసూయ..!!

జబర్దస్త్ తో యాంకర్ గా పేరు సంపాదించింది యాంకర్ అనసూయ. ఆ తర్వాత అతి తక్కువ సమయంలోనే తన అందచందాలతో చలాకితనంతో తెలుగులో భారీగా సినిమాలలో నటించే అవకాశాన్ని అందుకుంది. ఇద్దరు పిల్లల తల్లి అయినప్పటికీ కూడా అనసూయ అందంలో మాత్రం హీరోయిన్ లకు దీటుగా ఉంటుందని చెప్పవచ్చు. అందుచేతనే ఈమెకు సోషల్ మీడియాలో కూడా విపరీతమైన ఫ్యాన్ ఫాలోయింగ్ ఏర్పడింది. ఇక సోషల్ మీడియాలో ఎలాంటి విషయాలు అయినా సరే అనసూయ ఎప్పుడు అభిమానులతో పంచుకుంటూనే […]

కొత్త బంగారులోకం హీరోయిన్ ఇప్పుడు ఎలా ఉందో తెలుసా..?

తెలుగు సినీ ఇండస్ట్రీలోకి కొత్త బంగారులోకం సినిమా ద్వారా హీరోయిన్గా ఎంట్రీ ఇచ్చింది శ్వేతా బసు ప్రసాద్. అయితే ఈ సినిమా కంటే ముందే ఈమె చైల్డ్ యాక్టర్ గా పలు సినిమాలలో కూడా నటించి గుర్తింపు తెచ్చుకుంది. కేవలం కొత్త బంగారులోకం సినిమా ద్వారా వరుణ్ సందేశ్ సరసన నటించింది .అయితే ఈ చిత్రాన్ని డైరెక్టర్ శ్రీకాంత్ అడ్డాల దర్శకత్వంలో దిల్ రాజు నిర్మాతగా వ్యవహరించారు. ఈ చిత్రంతో శ్వేతా బసు ప్రసాద్ కు మంచి […]

హైపర్ ఆది జబర్దస్త్ మానేయడానికి కారణం ఆమెనా..?

బుల్లితెర కమెడియన్గా హైపర్ ఆది గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. తన కామెడీ టైమింగ్ తో ప్రేక్షకులను కడుపుబ్బనవ్విస్తూ ఉంటారు. ఇలాంటి ఫ్యాన్ ఫాలోయింగ్ తోనే పలు చిత్రాలలో నటించే అవకాశం కూడా అందుకుంటున్నారు. హైపర్ ఆది జబర్దస్త్, శ్రీదేవి డ్రామా కంపెనీ, ఢీ వంటి షోలతో పాటు ప్రత్యేకమైన ఈవెంట్లతో కూడా తన మార్క్ చాటుకున్నాడు. ముఖ్యంగా హైపర్ ఆది స్కిట్ కోసం కొంతమంది ప్రత్యేకంగా జబర్దస్త్ ను చూసే వాళ్ళు ఉన్నారంటే హైపర్ ఆది […]

వాల్తేరు వీరయ్య సినిమా అభిమానులను మెప్పించిందా..!!

టాలీవుడ్ లో మెగాస్టార్ చిరంజీవి నటించిన వాల్తేరు వీరయ్య సినిమా విడుదల అయింది. చిరంజీవి సరైన సక్సెస్ అందుకోలేక ఇప్పటికి చాలా సంవత్సరాలు అవుతోంది. ఇందులో హీరోయిన్ గా శృతిహాసన్ నటిస్తోంది.ముఖ్యంగా ఈ సంక్రాంతికి బాలయ్య చిరంజీవి పోటీ పడుతున్నారు అనే విషయం అభిమానులలో మరింత ఆసక్తిని రేపుతోంది.. నిన్నటి రోజున వీరసింహారెడ్డి సినిమా విడుదలై మంచి హిట్ టాక్ ను తెచ్చుకుంది. ఈరోజున వాల్తేర్ వీరయ్య సినిమా విడుదలై బాక్సాఫీస్ దగ్గర భారీ లెవెల్ లో […]

బాలయ్య పాటకి స్టెప్పులేసిన మంచు లక్ష్మి.. వీడియో వైరల్..!

టాలీవుడ్ ప్రేక్షకులకు మంచు మోహన్ బాబు ఫ్యామిలీ గురించి పెద్దగా చెప్పనవసరం లేదు. మోహన్ బాబుకు ఇద్దరు కొడుకులు ఒక కూతురు. మోహన్ బాబు కూతురు మంచు లక్ష్మీ గురించి కొన్ని విషయాలను తెలుసుకుందాం. మొదటగా ఈమె కొన్ని టాక్ షోలు చేసి ఫేమస్ అయ్యింది. ఆ తరువాత సినిమాల్లోకి ఎంట్రీ ఇచ్చింది మంచు లక్ష్మి… ఆల పలు సినిమాల్లో నటించి తన నటనతో మెప్పించింది. కానీ ఎక్కువ సినిమాలు చేయలేకపోయింది మంచు లక్ష్మి.తీసిన సినిమాలు కూడా […]

ఈ టాలీవుడ్ హీరోయిన్ ని గుర్తుపట్టారా..!!

తెలుగు సినీ ఇండస్ట్రీలో సెన్సేషనల్ డైరెక్టర్ గా పేరు పొందారు డైరెక్టర్ శేఖర్ కమ్ముల. 2004వ సంవత్సరంలో తెరకెక్కించిన ఆనంద్ మంచి కాఫీలాంటి సినిమా తో తన కెరీర్ ని మొదలుపెట్టారు. ఇక ఈ సినిమాలో హీరోగా రాజా నటించారు. హీరోయిన్గా కమలిని ముఖర్జీ నటించింది. ఈ తొలి చిత్రంతోనే హీరోయిన్గా ఈమె మంచి మార్కులు సంపాదించుకుంది. ఆ తర్వాత శేఖర్ కమ్ముల డైరెక్షన్ లోని సుమంత్ నటించిన గోదావరి అనే చిత్రంలో కూడా నటించింది. అటు […]