శ్రీ‌జ‌కు ఖ‌రీదైన ఇంటిని గిఫ్ట్‌గా ఇచ్చిన చిరు.. దాని విలువ తెలిస్తే క‌ళ్లు తేలేస్తారు!?

మెగాస్టార్ చిరంజీవికి రామ్ చరణ్ తో పాటు ఇద్దరు కూతుర్లు ఉన్న సంగతి తెలిసిందే. చిన్న కూతురు పేరే శ్రీజ. ఈమె తన భర్త, యంగ్‌ హీరో కళ్యాణ్ దేవ్ కి విడాకులు ఇవ్వబోతోందని గత కొద్దిరోజుల నుంచి ఓ న్యూస్ నెట్టింట తెగ ట్రెండ్ అవుతుంది. శ్రీజ మొదట భరద్వాజ్‌ అనే అబ్బాయిని పెళ్లి చేసుకుంది. ఒక బిడ్డకు జన్మనిచ్చిన తర్వాత అతడితో విడిపోయింది. ఆ తర్వాత శ్రీజకు చిరంజీవి కళ్యాణ్ దేవ్ తో వివాహం […]

మిల్కీ బ్యూటీ త‌మ‌న్నా ఎన్ని కోట్ల‌కు అధిప‌తో తెలుసా?

సుదీర్ఘకాలం నుంచి ఇండస్ట్రీలో సత్తా చాటుతున్న హీరోయిన్ల జాబితాలో మిల్కీ బ్యూటీ తమన్నా ఒకరు. సౌత్ తో పాటు నార్త్ లోనూ స్టార్ ఇమేజ్ న్యూ సొంతం చేసుకున్న తమన్నా.. మూడు పదుల వయసులోనూ యంగ్ హీరోయిన్లకు గట్టి పోటీ ఇస్తోంది. హిట్లు, ఫ్లాపుల‌తో సంబంధం లేకుండా బ్యాక్ టు బ్యాక్ ఆఫర్లను అందుకుంటుంది. ఇక ఇన్నేళ్ల సినీ కెరియర్ లో తమన్నా ఆస్తులను కూడా బాగానే కూడా పెట్టింది. అసలు మ‌న మిల్కీ బ్యూటీ ఎన్ని […]

నెల రోజులు ఆసుప‌త్రిలోనే ప్ర‌భాస్‌.. కృష్ణంరాజు మరణానికి ముందు ఏం జరిగింది?

తెలుగుతెరపై రెబలియన్ రోల్స్ చేసి రెబల్ స్టార్ గా గుర్తింపు పొందిన సీనియ‌ర్ నటుడు కృష్ణంరాజు గ‌త ఏడాది కన్నుమూసిన సంగ‌తి తెలిసిందే. గత కొంతకాలంగా అనారోగ్య సమస్యలతో బాధపడుతున్న ఆయన సెప్టెంబ‌ర్ లో చికిత్స పొందుతూ తుదిశ్వాస విడిచారు. అయితే తాజాగా ప్ర‌భాస్ పెద‌నాన్న మరణానికి ముందు ఏం జరిగింది అన్న విష‌యాన్ని బ‌య‌ట‌పెట్టారు. ఇటీవ‌ల ప్ర‌భాస్ న‌టసింహం నంద‌మూరి బాల‌కృష్ణ హోస్ట్ గా వ్య‌వ‌హ‌రిస్తున్న `అన్ స్టాప‌బుల్ విత్ ఎన్‌బీకే` టాక్ షాలో పాల్గొన్న […]

స‌ర్‌ప్రైజ్‌.. రెండు భాగాలుగా రాబోతున్న `ఎన్టీఆర్ 30`!?

యంగ్ టైగర్ ఎన్టీఆర్, ప్రముఖ డైరెక్టర్ కొరటాల శివ కాంబినేషన్ లో ఓ పాన్ ఇండియా సినిమా తెర‌కెక్కబోతున్న సంగతి తెలిసిందే. `ఎన్టీఆర్ 30` వర్కింగ్ టైటిల్ తో పట్టాలెక్క‌బోయే ఈ చిత్రాన్ని నందమూరి తారకరామారావు ఆర్ట్స్, యువసుధ ఆర్ట్స్ బ్యాన‌ర్ల‌పై మిక్కిలినేని సుధాకర్ నిర్మించ‌బోతున్నారు. అనిరుధ్ రవిచందర్ సంగీతం అందించ‌బోతున్నాడు. వ‌చ్చే నెల నుంచి ఈ మూవీ షూటింగ్ ప్రారంభం కాబోతోంది. ఏప్రిల్ 5, 2024లో పాన్ ఇండియా స్థాయిలో ఈ సినిమాను ప్రేక్షకుల ముందుకు […]

స‌మంత‌ను అమ్మ‌లా సంరక్షించుకుంటా.. వైర‌ల్‌గా మారిన ర‌ష్మిక కామెంట్స్‌!

ప్రముఖ స్టార్ హీరోయిన్ సమంత గత కొంతకాలం నుంచి మ‌యోసైటిస్ అనే అరుదైన వ్యాధితో బాధపడుతున్న సంగతి తెలిసిందే. ఈ వ్యాధి కారణంగా ఆమె షూటింగ్స్ లో కూడా పాల్గొనలేకపోతుంది. ఇంటికే పరిమితమైన సమంత.. ప్రస్తుతం మ‌యోసైటిస్ వ్యాధి బారి నుంచి బయటపడేందుకు ప్రయత్నిస్తోంది. ఇదిలా ఉంటే.. సమంతపై నేషనల్ క్రష్ రష్మిక చేసిన కామెంట్స్ ఇప్పుడు నెట్టింట‌ వైరల్ గా మారాయి. ప్రస్తుతం రష్మిక త‌న బాలీవుడ్ మూవీ `మిషన్ మజ్ను` ప్రమోషన్స్ లో బిజీగా […]

విజ‌య్ ను లేప‌డానికి తెలుగు హీరోల‌ను తొక్కేసిన దిల్ రాజు.. ఫ్యాన్స్ ఫైర్‌!

ప్రముఖ బ‌డా నిర్మాత దిల్ రాజు నిర్మాణంలో రూపుదిద్దుకున్న తాజా తమిళ చిత్రం `వ‌రిసు`. తెలుగులో ఈ సినిమాను `వారసుడు` టైటిల్ తో విడుదల చేస్తున్నారు. వంశీ పైడిపల్లి దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో విజయ్ దళపతి, రష్మిక మందన జంటగా నటించారు. సంక్రాంతి కానుకగా జనవరి 12న ఈ సినిమా పాన్ ఇండియా స్థాయిలో విడుదల కాబోతోంది. అయితే మొద‌ట నుంచి ఈ సినిమా చుట్టు వివాదాలు అల్లుకుంటున్నాయి. అందుకు ప్ర‌ధాన కార‌ణం దిల్ రాజు. […]

చిరుతో ఆ సాంగ్ చేయ‌డానికి చాలా ఇబ్బంది ప‌డ్డా.. శ్రుతి షాకింగ్ కామెంట్స్‌!

మెగాస్టార్ చిరంజీవి, శ్రుతిహాసన్ జంటగా నటించిన తాజా చిత్రం `వాల్తేరు వీరయ్య`. మైత్రీ మూవీ మేకర్స్ బ్యానర్ పై నవీన్ ఎర్నేని, వై రవిశంకర్ నిర్మించిన ఈ చిత్రానికి బాబీ ద‌ర్శ‌క‌త్వం వ‌హించాడు. ఇందులో మాస్ మ‌హారాజా ర‌వితేజ కీల‌క పాత్ర‌ను పోషించ‌గా.. కేథరిన్ థ్రెసా, సముద్రఖని, బాబీ సింహా, బిజు మీనన్ ఇత‌ర ముఖ్య పాత్ర‌ల‌ను పోషించాడు. ఇటీవ‌లె షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ చిత్రం సంక్రాంతి కానుక‌గా జ‌న‌వ‌రి 13న గ్రాండ్ రిలీజ్ కాబోతోంది. […]

ఫైన‌ల్‌గా ఓ ఇంటిది కాబోతున్న శ్రీ‌ముఖి.. కోటీశ్వరుడినే ప‌ట్టేసింది!?

బుల్లితెర రాముల‌మ్మ‌, ప్ర‌ముఖ స్టార్ యాంక‌ర్ శ్రీ‌ముఖి ఓ ఇంటిది కాబోతోంది. వ‌య‌సు మూడు ప‌దుల‌కు చేరువ‌వ‌డంతో.. ఈ అందాల భామ మ‌న‌సు పెళ్లిపై మ‌ళ్లింది. ఈ ఏడాడే ఓ కోటీశ్వ‌రుడితో శ్రీ‌ముఖి పెళ్లి పీట‌లెక్క‌బోతుంద‌ట‌. బుల్లితెర‌పై దాదాపు అర డ‌జ‌న్ షోల‌తో యాంక‌ర్ గా ఫుల్ బిజీగా ఉన్న శ్రీ‌ముఖి.. ఒక బడా బిజినెస్ మేన్ తో గ‌త కొంత కాలం నుంచి ర‌హ‌స్యంగా ప్రేమాయ‌ణం న‌డిపిస్తుంద‌ట‌. ఇప్పుడు వీరు త‌మ బంధాన్ని మ‌రింత ముందుకు […]

వీర‌య్య V/S వీర సింహారెడ్డి.. ఇది గ‌మ‌నించారా.. రెండు స్ట్రోరీలు ఒక‌టే!

ఈ ఏడాది సంక్రాంతి బరిలో టాలీవుడ్ సీనియర్ స్టార్ హీరోలైన నట‌సింహ నందమూరి బాలకృష్ణ, మెగాస్టార్ చిరంజీవి తలపడుతున్న సంగతి తెలిసిందే. బాలకృష్ణ `వీర సింహారెడ్డి` సినిమాతో రాబోతున్నాడు. గోపీచంద్ మలినేని దర్శకత్వం వహించిన ఈ సినిమాలో బాలయ్య ద్విపాత్రాభినయం చేశాడు. ఇందులో శ్రుతిహాసన్, హనీ రోజ్‌ హీరోయిన్లుగా నటించారు. అలాగే చిరంజీవి `వాల్తేరు వీరయ్య`తో అలరించేందుకు సిద్ధమయ్యాడు. బాబీ దర్శకత్వ వహించిన ఈ సినిమాలో శ్రుతిహాసన్ హీరోయిన్ గా నటిస్తే.. రవితేజ కీలక పాత్రను పోషించాడు. […]