టాలీవుడ్ లో అగ్ర హీరోయిన్ గా ఓ వెలుగు వెలిగిన అందాల భామ కాజల్ అగర్వాల్.. హీరోయిన్ గా ఆఫర్లు వస్తున్న సమయంలోనే ముంబైలో స్థిరపడ్డ వ్యాపారవేత్త గౌతమ్ కిచ్లూను వివాహం చేసుకుంది. వివాహం అనంతరం పెద్దగా సమయం తీసుకోకుండా వెంటనే గర్భం దాల్చిన కాజల్.. గత ఏడాది ఓ మగ బిడ్డకు జన్మనిచ్చింది. తనయుడికి ఆరు నెలలు దాటిన వెంటనే ఫిట్నెస్ పై శ్రద్ధ వహించి రీఎంట్రీకి సిద్ధమైంది. ఆల్రెడీ ఈ బ్యూటీ `ఇండియన్ 2` […]
Author: Anvitha
మాస్ డైలాగ్ తో అదరగొట్టిన బాలయ్య మనవడు.. సోషల్ మీడియాకు షేక్ చేస్తున్న వీడియో!
నటసింహం నందమూరి బాలకృష్ణ ఈ సంక్రాంతికి `వీర సింహారెడ్డి` సినిమాతో ప్రేక్షకులను అలరించేందుకు సిద్ధమైన సంగతి తెలిసిందే. గోపీచంద్ మలినేని దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో శృతిహాసన్, హనీరోజ్ హీరోయిన్లుగా నటించారు. మైత్రీ మూవీ మేకర్స్ బ్యానర్ పై నిర్మితమైన ఈ చిత్రం జనవరి 12న విడుదల కాబోతోంది. ఇప్పటికే ఈ సినిమాపై భారీ అంచనాలు నెలకొన్నాయి. మరోవైపు ప్రచార కార్యక్రమాలతో మేకర్స్ మరింత హైప్ ను పెంచుతున్నారు. ఇందులో భాగంగానే శుక్రవారం ఒంగోలులో `వీర సింహారెడ్డి` […]
రికార్డు స్థాయిలో `వారసుడు` ప్రీ రిలీజ్ బిజినెస్.. విజయ్ టార్గెట్ ఎంతో తెలుసా?
ఈ సంక్రాంతికి బాక్సాఫీస్ వద్ద సందడి చేయబోతున్న చిత్రాల్లో విజయ్ దళపతి `వారసుడు(తమిళంలో వరిసు)` ఒకటి. వంశీ పైడిపల్లి దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో రష్మిక మందన్నా హీరోయిన్ గా నటించింది. జయసుధ, శ్రీకాంత్, ప్రకాష్ రాజ్, శరత్ కుమార్, శ్యామ్ తదితరులు ఇందులో కీలక పాత్రలను పోషించారు. శ్రీ వేంకటేశ్వర క్రియేషన్స్, పివిపి సినిమా పతాకాలపై ప్రముఖ నిర్మాతలు దిల్ రాజు, శిరీష్, పరమ్ వి పొట్లూరి,పెరల్ వి పొట్లూరి ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్నారు. జనవరి 11న […]
బాలకృష్ణ కు తప్పిన పెను ప్రమాదం.. అసలేం జరిగిందంటే?
నటసింహం నందమూరి బాలకృష్ణకు తృటిలో పెను ప్రమాదం తప్పింది. అసలేం జరిగిందంటే.. ఈ సంక్రాంతికి బాలయ్య `వీర సింహా రెడ్డి` సినిమాతో ప్రేక్షకులను పలకరించబోతున్న సంగతి తెలిసిందే. మైత్రీ మూవీ మేకర్స్ వారు నిర్మించిన ఈ చిత్రానికి గోపిచంద్ మలినేని దర్శకత్వం వహించాడు. సంక్రాంతి కానుకగా జనవరి 12న ఈ చిత్రం విడుదల కాబోతోంది. ప్రమోషన్స్ లో భాగంగానే శుక్రవారం ఒంగోలులో మేకర్స్ ప్రీ రిలీజ్ ఈవెంట్ ను నిర్వహించారు. ఈ ఈవెంట్ కోసం బాలయ్య, హీరోయిన్ […]
అందుకు ససేమీర అన్న చిరు-బాలయ్య.. ఫలించని మైత్రీ మంతనాలు!?
ఈ సంక్రాంతికి మెగాస్టార్ చిరంజీవి, నటసింహం నందమూరి బాలకృష్ణ పోటీ పడుతున్న సంగతి తెలిసిందే. చిరంజీవి `వాల్తేరు వీరయ్య` సినిమాతో రాబోతుంటే.. బాలయ్య `వీర సింహారెడ్డి` సినిమాతో అలరించేందుకు సిద్ధమయ్యాడు. వాల్తేరు వీరయ్య సినిమాను బాబీ తెరకెక్కించగా.. వీర సింహారెడ్డికి గోపీచంద్ మలినేని దర్శకత్వం వహించాడు. ఈ రెండు చిత్రాల్లోనూ శ్రుతిహాసన్ హీరోయిన్ గా నటించింది. మరో ఇంట్రెస్టింగ్ విషయం ఏంటంటే.. ఈ రెండు చిత్రాలను మైత్రి మూవీ మేకర్స్ వారే నిర్మించారు. ఓకే నిర్మాణ సంస్థలో […]
కాజల్ ఎంట్రీతో చేతి దాకా వచ్చి చేజారిన బిగ్ ఆఫర్.. త్రిష ఆవేదన!?
సౌత్ లో స్టార్ హీరోయిన్ గా చక్రం తిప్పిన హీరోయిన్ల జాబితాలో త్రిష ఒకరు. అయితే మధ్యలో ఈమె కెరీర్ బాగా డౌన్ అయింది. అలాంటి తరుణంలో మణిరత్నం రూపొందించిన `పొన్నియన్ సెల్వన్` మూవీతో త్రిష కు పూర్వవైభవం వచ్చింది. ఇందులో కుందువై పాత్రలో అద్భుతమైన నటనను కనిబరిచి విమర్శకులు నుంచి ప్రశంసలు అందుకుంది. ఈ మూవీ తర్వాత త్రిషకు మళ్ళీ ఆఫర్లు క్యూ కడుతున్నాయి. ఇప్పటికే విజయ్ దళపతికి జోడిగా ఓ సినిమాకు సైన్ చేసిందని […]
శ్రీలీలకు బిగ్ షాక్.. ఊరించి ఉసూరుమనిపించిన త్రివిక్రమ్?!
యంగ్ బ్యూటీ శ్రీలీల కెరీర్ పరంగా యమా జోరు చూపిస్తోంది. `పెళ్లి సందD` సినిమాతో తెలుగు తెరకు పరిచయమైన ఈ భామ.. తొలి సినిమాతోనే హిట్ అందుకుని యూత్ లో విపరీతమైన ఫాలోయింగ్ ను సంపాదించుకుంది. ఈమె నటించిన రెండో చిత్రం `ధమాకా` సైతం ఇటీవల విడుదలై బాక్సాఫీస్ వద్ద బ్లాక్ బస్టర్ హిట్ గా నిలిచింది. ప్రస్తుతం శ్రీలీల బ్యాక్ టు బ్యాక్ ఆఫర్లతో ఫుల్ బిజీగా కడుపుతోంది. శ్రీలీల ఇప్పుడు రామ్ కు జోడిగా […]
జగన్ కు ఇచ్చిపడేసిన బాలయ్య.. హాట్ టాపిక్‌గా మారిన `వీర సింహారెడ్డి` డైలాగ్!
నటసింహం నందమూరి బాలకృష్ణ ఈ సంక్రాంతికి `వీర సింహారెడ్డి` సినిమాతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్న సంగతి తెలిసిందే. గోపీచంద్ మలినేని దర్శకత్వంలో రూపుదిద్దుకున్న ఈ మాస్ ఎంటర్టైన జనవరి 12న గ్రాండ్ రిలీజ్ కాబోతోంది. ఇప్పటికే ఈ సినిమాపై భారీ అంచనాలు నెలకొన్నాయి. తాజాగా ఈ మూవీ ట్రైలర్ ను ఒంగోలు వేదికగా విడుదల చేశారు. ఈ ట్రైలర్ అన్ని వర్గాల ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకుంది. సినిమాపై మరింత హైప్‌ను పెంచింది. అయితే ఈ ట్రైలర్ లో […]
వెనక్కి తగ్గిన దిల్ రాజు.. సంక్రాంతి రేసు నుంచి `వారసుడు` ఔట్?!
ఈ సంక్రాంతి బరిలో దిగబోతున్న చిత్రాల్లో `వారసుడు(తమిళంలో వరిసు)` ఒకటి. కోలీవుడ్ స్టార్ హీరో విజయ్ దళపతి, టాలీవుడ్ డైరెక్టర్ వంశీ పైడిపల్లి కాంబినేషన్ లో రూపుతద్దుకున్న లేటెస్ట్ ఫ్యామిలీ ఎంటర్టైనర్ ఇది. ఇందులో రష్మిక మందన్నా హీరోయిన్ గా నటించింది. శరత్ కుమార్, సుమన్, ప్రకాశ్ రాజ్, ప్రభు, శ్యామ్, జయసుధ, ఖుష్బూ ముఖ్యమైన పాత్రలను పోషించారు. శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్ దిల్ రాజు నిర్మించిన ఈ చిత్రానికి తమన్ స్వరాలు అందించాడు. సంక్రాంతి […]