మెగాస్టార్ చిరంజీవి నటించిన `వాల్తేరు వీరయ్య` సినిమా నేడు అట్టహాసంగా ప్రేక్షకుల ముందుకు వచ్చిన సంగతి తెలిసిందే. బాబీ దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో మాస్ మహారాజా రవితేజ కీలక పాత్రను పోషించారు. శృతి హాసన్, కేథరిన్ ఇందులో హీరోయిన్లు గా నటించారు. మాస్ యాక్షన్ ఎంటర్టైనర్ గా వచ్చిన ఈ చిత్రానికి మిక్స్డ్ రివ్యూలు వస్తున్నాయి. అయితే ఈ సినిమా ప్రమోషన్స్ లో భాగంగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న చిరంజీవి.. మెగా ఫ్యాన్స్ కు అదిరిపోయే […]
Author: Anvitha
జాన్వీ ధరించిన ఆ రెడ్ డ్రెస్ ఖరీదు తెలిస్తే దిమ్మతిరుగుద్ది!
బాలీవుడ్ బ్యూటీ జాన్వీ కపూర్ గురించి ప్రత్యేకమైన పరిచయాలు అవసరం లేదు. దివంగత నటి శ్రీదేవి కూతురిగా బాలీవుడ్ ఇండస్ట్రీలోకి అడుగు పెట్టిన ఈ అందాల భామ.. అక్కడ వరుస పెట్టి సినిమాలు చేస్తోంది. కానీ, సరైన హిట్ మాత్రం లభించడం లేదు. అయితే సినిమాల ఫలితాలు ఎలా ఉన్నా.. జాన్వీకి సోషల్ మీడియా ద్వారా భారీ ఫాలోయింగ్ ఏర్పడింది. అందాల ఆరబోతలో ఈ అమ్మడు ఎలాంటి బౌండరీలు పెట్టుకోకుండా క్లీవేజ్ షో చేస్తోంది. ఎప్పటికప్పుడు గ్లామరస్ […]
అమ్మాయిల అందం చూస్తే తప్పులేదు.. అది కావాలనుకుంటేనే తప్పు: శరత్ కుమార్
సీనియర్ నటుడు శరత్ కుమార్ గురించి ప్రత్యేకమైన పరిచయాలు అవసరం లేదు. హీరోగా అవకాశాలు తగ్గిన తర్వాత ఈయన క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా సెటిల్ అయ్యారు. తెలుగు, తమిళ భాషల్లో బ్యాక్ టు బ్యాక్ సినిమాలు చేస్తూ ఫుల్ బిజీగా గడుపుతున్నారు. తాజాగా ఈయన నటించిన `వరిసు` నిన్న తమిళంలో విడుదల అయింది. విజయ్ దళపతి, రష్మిక జంటగా నటించిన ఈ చిత్రానికి వంశీ పైడిపల్లి దర్శకత్వం వహించాడు. శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్ పై దిల్ […]
వచ్చే నెలలో కియారాతో పెళ్లి.. నన్ను పిలువలేదంటూ షాక్ ఇచ్చిన సిద్ధార్థ్ మల్హోత్రా!?
బాలీవుడ్ లవ్ బర్డ్స్‌గా పేరొందిన కియారా అడ్వానీ, సిద్ధార్థ్ మల్హోత్ర వచ్చే ఫ్రిబ్రవరిలో పెళ్లి పీటలెక్కబోతున్నారంటూ పెద్ద ఎత్తున ప్రచారం జరుగుతున్న సంగతి తెలిసిందే. గత కొద్ది రోజులుగా పార్టీలు, పబ్బులు, విదేశీ పర్యటనలు అంటూ వీరిద్దరూ కలిసి చట్టాపట్టాలేసుకుని తెగ తిరిగేస్తున్నారు. దీంతో సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న వార్తలకు కావాల్సినంత బలం చేకూరింది. బాలీవుడ్ మీడియా ఫిబ్రవరిలో కియారా, సిద్ధార్థ్ పెళ్లి పీటలెక్కడం ఖాయమంటూ గట్టిగా చెబుతోంది. వీరి వివాహం రాజస్థాన్ జైసల్మీర్ ప్యాలెస్‌లో […]
విజయ్ ను ఓడించిన అజిత్.. తెలుగులోనూ తొలి రోజు అదరగొట్టేసిన `తెగింపు`!
తమిళనాట నిన్న ఇద్దరు స్టార్ హీరోల సినిమాలు బాక్సాఫీస్ వద్ద తలపడిన సంగతి తెలిసిందే. అందుకు విజయ్ దళపతి `వరిసు(తెలుగులో వారసుడు)` ఒకటి కాగా.. అజిత్ కుమార్ `తునివు(తెలుగులో తెగింపు)` సినిమా మరొకటి. వరసు సినిమాకు వంశీ పడిపల్లి దర్శకత్వం వహించగా.. రష్మిక హీరోయిన్ గా నటించింది. తునివు చిత్రాన్ని హెచ్. వినోద్ డైరెక్ట్ చేయగా.. మంజు వారియర్ హీరోయిన్ గా చేసింది. అయితే అజిత్ సినిమా తమిళంలో పాటు తెలుగులోనే విడుదల అయింది. కానీ, విజయ్ […]
`నాటు నాటు` పాటకు స్టెప్పులేసిన రాజమౌళి-కీరవాణి.. వీడియో వైరల్!
ప్రపంచ చలన చిత్ర రంగంలో ప్రతిష్టాత్మకంగా భావించే గోల్డెన్ గ్లోబ్ అవార్డును `ఆర్ఆర్ఆర్` సొంతం చేసుకున్న సంగతి తెలిసిందే. ఒరిజినల్ సాంగ్ కేటగిరీలో ‘ఆర్‌ఆర్‌ఆర్’ నుంచి ‘నాటు నాటు’ పాట గోల్డెన్ గ్లోబ్ అవార్డు గెలుచుకుంది. అంతర్జాతీయ వేదికపై సంగీత దర్శకుడు కీరవాణి ఈ అవార్డును తీసుకున్నారు. ఆసియా నుండి గోల్డెన్ గ్లోబ్ అవార్డు అందుకున్న తొలి పాటగా `నాటు నాటు` నిలవడంతో.. చిత్ర టీమ్ ఆనందానికి అవధులు లేకుండా పోయాయి. పోటీగా మరో 14 పాటలు […]
ఒక్క మల్టీఫ్లెక్స్.. రోజులో 35 షోలు.. బాలయ్య అరుదైన ఘనత!
నటసింహం నందమూరి బాలకృష్ణ నుంచి నేడు `వీర సింహారెడ్డి` అనే మాస్ ఎంటర్టైనర్ మూవీ ప్రేక్షకుల ముందుకు వచ్చిన సంగతి తెలిసిందే. గోపీచంద్ మలినేని దర్శకత్వం వహించిన ఈ చిత్రాన్ని మైత్రీ మూవీ మేకర్స్ వారు నిర్మించారు. రాయలసీమ ఫ్యాక్షనిజం నేపథ్యంలో రూపుదిద్దుకున్న ఈ చిత్రం నేడు అట్టహాసంగా విడుదల అయింది. ఇందులో బాలయ్య ద్విపాత్రాభినయం చేశాడు. కథ, కథనం రోటీన్ గా ఉన్నా.. పాటలు, ఫైట్లు, ఎలివేషన్లు, డైలాగులు, హీరోయిన్లతో రొమాన్స్, ఎమోషన్ ఇవన్నీ వీర […]
బాలయ్య చుట్ట సిద్ధాంతం.. అందుకే ప్రతిరోజు తాగుతానంటూ ఓపెన్ కామెంట్స్!
నట సింహం నందమూరి బాలకృష్ణ చుట్టా తాగుతారా అంటే.. అవును తాగుతారు. ఈ విషయాన్ని ఎవరో కాదు ఆయనే స్వయంగా ఒప్పుకున్నారు అంతేకాదు చుట్ట సిద్ధాంతాన్ని కూడా వల్లించారు. చుట్ట ఎలా తాగాలి, దాని వల్ల వచ్చే లాభాం ఏంటి వంటి విషయాలను బాలయ్య వివరించారు. తాజాగా బాలకృష్ణ `వీర సింహారెడ్డి` ప్రమోషన్స్ లో భాగంగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్నారు. ఈ ఇంటర్వ్యూలో ప్రతిరోజు తాను చుట్ట తాగుతానంటూ ఓపెన్ కామెంట్స్ చేశారు. నాన్నగారు చుట్ట తాగేవారని, […]
`వీర సింహారెడ్డి`తో సహా బాలయ్య ద్విపాత్రాభినయం చేసిన సినిమాలు ఇవే!
నేడు నటసింహం నందమూరి బాలకృష్ణ నుంచి `వీర సింహారెడ్డి` అనే మాస్ ఎంటర్టైనర్ ప్రేక్షకుల ముందుకు వచ్చిన సంగతి తెలిసిందే. గోపీచంద్ మలినేని దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో బాలయ్య ద్విపాత్రాభినయం చేశాడు. శృతిహాసన్, హనీ రోజ్ హీరోయిన్లుగా నటించారు. నేడు హట్టహాసంగా విడుదలైన ఈ చిత్రానికి పాజిటివ్ రెస్పాన్స్ వస్తోంది. ఇందులో వీర సింహారెడ్డి గా ఓవైపు, జై సింహా రెడ్డిగా మరోవైపు బాలయ్య తన నటన విశ్వరూపాన్ని చూపించాడు. అయితే వీరసింహారెడ్డి తో సహా […]