టాలీవుడ్ ప్రిన్స్ మహేష్ బాబు ప్రస్తుతం మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ తో ఓ సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. `ఎస్ఎస్ఎమ్28` వర్కింగ్ టైటిల్ తో ప్రారంభమైన ఈ చిత్రంలో పూజా హెగ్డే హీరోయిన్ గా నటిస్తోంది. హారిక అండ్ హాసిని క్రియేషన్స్ బ్యానర్ పై సూర్యదేవర రాధాకృష్ణ నిర్మిస్తున్న ఈ చిత్రం ఇటీవలె సెట్స్ మీదకు వెళ్ళింది. ఈ మూవీ అనంతరం మహేష్ దర్శకధీరుడు రాజమౌళితో ఓ పాన్ ఇండియా చిత్రం చేయబోతున్నాడు. ఈ ప్రాజెక్ట్ […]
Author: Anvitha
కష్టకాలంలో సమంతకు తోడుగా ఉంటున్నది ఆ ఇద్దరేనా?
సౌత్ లో స్టార్ హీరోయిన్ గా ఓ వెలుగు వెలుగుతున్న అందాల భామ సమంత.. కొద్ది నెలల క్రితం భర్త నాగ చైతన్యకు దూరమైన సంగతి తెలిసిందే. ప్రేమించి పెళ్లి చేసుకున్న ఈ జంట.. ఎవరూ ఊహించని విధంగా విడాకుల బాట పట్టి అందరికీ షాక్ ఇచ్చారు. చైతో విడిపోయిన తర్వాత సమంతపై ఎన్నో విమర్శలు వచ్చాయి. చాలా మంది సమంతనే తప్పు పడుతూ విమర్శలు గుప్పించారు. కానీ, సామ్ మాత్రం ఆ విమర్శలను ఎదుర్కొని కెరీర్ […]
పాపం శృతి హాసన్.. అటు బాలయ్య ఇటు చిరు ఇద్దరూ మోసం చేశారుగా!
ప్రముఖ హీరోయిన్ శృతి హాసన్ నుంచి ఈ సంక్రాంతికి రెండు సినిమాలు వచ్చాయి. అందులో నటసింహం నందమూరి బాలకృష్ణ నటించిన `వీర సింహారెడ్డి` ఒకటి కాగా.. మరొకటి మెగాస్టార్ చిరంజీవి హీరోగా తెరకెక్కిన `వాల్తేరు వీరయ్య`. ఒక్క రోజు వ్యవధిలో ఈ రెండు చిత్రాలు విడుదలయ్యాయి. మైత్రీ మూవీ మేకర్స్ వారు నిర్మించిన ఈ సినిమాలకు మిక్స్డ్ రివ్యూలు వచ్చాయి. అయినాసరే ఈ సినిమాలు బాక్సాఫీస్ వద్ద అదిరిపోయే వసూళ్లతో దుమ్మ దుమారం రేపుతున్నాయి. ఇకపోతే ఈ […]
వరలక్ష్మికి బాలయ్య బంపర్ ఆఫర్.. అప్పుడు చెల్లి, ఇప్పుడు చెలి!
ప్రముఖ నటి వరలక్ష్మి శరత్ కుమార్ గురించి ప్రత్యేకమైన పరిచయాలు అవసరం లేదు. హీరోయిన్ గా కెరీర్ ప్రారంభించినప్పటికీ ఆ తర్వాత విలన్ గా మారింది. ప్రస్తుతం ఈ అమ్మడు ఓవైపు విలన్ గా మరియు సహాయక పాత్రలను పోషిస్తూనే.. మరోవైపు లేడీ ఓరియెంటెడ్ చిత్రాలు చేస్తోంది. రీసెంట్ గా ఈ బ్యూటీ `వీర సింహారెడ్డి` సినిమాతో ప్రేక్షకులను పలకరించింది. నటసింహం నందమూరి బాలకృష్ణ హీరోగా గోపీచంద్ మలినేని దర్శకత్వంలో రూపుదిద్దుకున్న ఈ చిత్రాన్ని మైత్రీ మూవీ […]
ఆ స్టార్ హీరోపై కన్నేసిన గోపీచంద్ మలినేని.. వద్దు బాబోయ్ అంటున్నారే!?
`క్రాక్` సినిమాతో టాలీవుడ్ లో మంచి క్రేజ్ సంపాదించుకున్న డైరెక్టర్ గోపీచింద్ మలినేని.. రీసెంట్ గా `వీర సింహారెడ్డి` మూవీతో ప్రేక్షకులను పలకరించాడు. నటసింహం నందమూరి బాలకృష్ణ ఇందులో హీరోగా నటించగా.. శృతి హాసన్, హనీ రోజ్ హీరోయిన్లుగా చేశారు. మైత్రీ మూవీ మేకర్స్ వారు నిర్మించిన ఈ చిత్రం సంక్రాంతి కానుకగా జనవరి 12న విడుదలైంది. భారీ అంచనాల నడుమ విడుదలైన ఈ చిత్రానికి మిక్స్డ్ రివ్యూ వచ్చాయి. అయినప్పటికీ ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద […]
శారీలో మరోసారి మంటలు రేపిన స్నేహా రెడ్డి.. బ్యాక్ పోజులతో బన్నీ వైఫ్ రచ్చ రచ్చ!
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ సతీమణి స్నేహా రెడ్డి గురించి ప్రత్యేకమైన పరిచయాలు అవసరం లేదు. సినిమాలు చెయ్యకపోయినా సోషల్ మీడియా ద్వారా స్నేహా రెడ్డికి హీరోయిన్ రేంజ్ లో ఫాలోయింగ్ ను సంపాదించుకుంది. ఇప్పటికే ఇన్‌స్టాలో ఈమెను ఫాలో అయ్యే వారి సంఖ్య ఎనిమిది మిలియన్లు దాటేసింది. దానికి తోడు ఇటీవల స్నేహా రెడ్డి గ్లామర్ ఫోటోషాట్లతో తరచూ వార్తల్లో హాట్ టాపిక్ గా మారుతోంది. అందాల ఆరబోతలో బౌండరీలు చెరిపేస్తూ క్లీవేజ్ షో చేస్తోంది. […]
ప్రముఖ ఓటీటీకి `వాల్తేరు వీరయ్య` డిజిటల్ రైట్స్.. స్ట్రీమింగ్ మాత్రం అప్పుడే అట!?
మెగాస్టార్ చిరంజీవి, మాస్ మహారాజా రవితేజ హీరోలుగా బాబీ దర్శకత్వంలో రూపుదిద్దుకున్న మాస్ యాక్షన్ కమర్షియల్ ఎంటర్టైనర్ `వాల్తేరు వీరయ్య` నేడు అట్టహాసంగా ప్రేక్షకుల ముందుకు వచ్చిన సంగతి తెలిసిందే. మైత్రీ మూవీ మేకర్స్ వారు నిర్మించిన ఈ చిత్రంలో శృతి హాసన్, కేథరిన్ హీరోయిన్లుగా నటించారు. ఇందులో జాలరిపేట నాయకుడిగా చిరంజీవి నటిస్తే.. పోలీస్ ఆఫీసర్ గా రవితేజ నటించారు. భారీ అంచనాల నడుమ విడుదలైన ఈ చిత్రానికి మిక్స్డ్ రివ్యూలు వస్తున్నాయి. అయితే రిలీజ్ […]
నా చేతిలో 6 ప్రాజెక్ట్‌లు ఉన్నాయి.. సైలెంట్‌గా ఉంటూ సూపర్ ట్విస్ట్ ఇచ్చిన చరణ్!
రీసెంట్ గా `ఆర్ఆర్ఆర్` సినిమాను గోల్డెన్ గ్లోబ్ అవార్డు వరించిన సంగతి తెలిసిందే. ఈ సినిమాలోని ‘నాటు నాటు’ పాటకు ఉత్తమ ఒరిజినల్ సాంగ్ విభాగంలో అవార్డు దక్కింది. కాలిఫోర్నియాలోని బెవర్లీ హిల్స్ లో గోల్డెన్ గ్లోబ్ అవార్డుల ప్రదానోత్సవం జరగగా.. రామ్ చరణ్, ఎన్టీఆర్, రాజమౌళి, కీరవాణి సతీసమేతంగా హాజరు అయ్యారు. ఈ క్రమంలోనే వెరైటీ మ్యాగజైన్‌కు చెందిన మార్క్ మాల్కిన్ తో రామ్ చరణ్ ముచ్చటించాడు. ఈ సందర్భంగా ఆయన ఎన్నో ఇంట్రెస్టింగ్ విషయాలను […]
ఇరవై ఏళ్ల కుర్రాడిగా మారిపోయిన నాని.. లేటెస్ట్ లుక్ చూస్తే షాకే!
న్యాచురల్ నాని ప్రస్తుతం `దసరా` అనే సినిమాలో నటిస్తున్న సంగతి తెలిసిందే. గోదావరిఖని సింగరేణి బ్యాక్‌డ్రాప్‌లో రూపుదిద్దుకున్న ఈ చిత్రానికి శ్రీకాంత్ ఓదెల దర్శకత్వం వహిస్తున్నాడు. ఇందులో కీర్తి సురేష్ హీరోయిన్ గా నటించింది. మాస్ యక్షన్ ఎంటర్టైనర్ గా రూపుదిద్దుకున్న ఈ చిత్రం మార్చి 30న పాన్ ఇండియా స్థాయిలో ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. తాజాగా ఈ సినిమా షూటింగ్ కంప్లీట్ అయింది. దీంతో నాని తన లుక్ ను మార్చేశాడు. దసరా సినిమా కోసం […]