యంగ్ బ్యూటీ కృతి శెట్టి గురించి ప్రత్యేకమైన పరిచయాలు అవసరం లేదు. మెగా మేనల్లుడు వైష్ణవ్ తేజ్ డబ్ల్యూ మూవీ `ఉప్పెన` సినిమాతో తెలుగు తెరకు పరిచయమైన కృతి శెట్టి.. తొలి సినిమాతోనే బ్లాక్ బస్టర్ హిట్ ను అందుకుంది. యూత్ లో విపరీతమైన ఫాలోయింగ్ సంపాదించుకుంది. ఆ తర్వాత కృతి శెట్టి నటించిన బంగార్రాజు, శ్యామ్ సింగరాయ్ చిత్రాలు సైతం మంచి విజయం సాధించాయి. దీంతో కృతి శెట్టికి తిరుగు లేదని అందరూ భావించారు. కానీ […]
Author: Anvitha
`ఆర్ఆర్ఆర్`కి అవార్డుల పంట.. తాజాగా మరో రెండు!
యంగ్ టైగర్ ఎన్టీఆర్, మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ హీరోలుగా దర్శక ధీరుడు రాజమౌళి తెరకెక్కింత `ఆర్ఆర్ఆర్` చిత్రం ప్రపంచవ్యాప్తంగా ఎంతటి ఘన విజయాన్ని అందుకుందో తెలిసిందే. విడుదలైన అన్ని చోట్ల ఈ చిత్రం కాసుల వర్షం కురిపించింది. ఇప్పటికే ఎన్నో అవార్డులు, రివార్డులు అందుకున్న ఈ సినిమా ప్రస్తుతం ఆస్కార్ రేస్ లో దూసుకెళ్తోంది. ఇటీవలే అత్యంత ప్రతిష్టాత్మకైనా గోల్డెన్ గ్లోబల్ అవార్డును సొంతం చేసుకున్న ఈ చిత్రానికి.. తాజాగా మరో రెండు అవార్డులు […]
నెట్‌ఫ్లిక్స్‌లో తెలుగు సినిమాల జాతర.. ఇక ఓటీటీ లవర్స్‌కి పండగే పండగ!
కరోనా పుణ్యమా అని ఓటీటీల హవా బాగా పెరిగిపోయింది. ప్రేక్షకులు థియేటర్‌కు వెళ్లడం కంటే ఇంట్లోనే కూర్చుని సినిమా చూడటానికి ఇష్టపడుతున్నారు. ఓటీటీ సంస్థలు కూడా జనాలను అట్రాక్ చేయడానికి ప్రతీ వారం కొత్త కొత్త సినిమాలతో సందడి చేస్తున్నారు. అయితే గత మూడేళ్ల నుంచి దిగ్గజ ఓటీటీ ఫ్లాట్ ఫామ్ గా చెలామణి అవుతున్న నెట్‌ఫ్లిక్స్ కి తెలుగులో డిమాండ్ బాగా తక్కువ. ఎందుకంటే, నెట్‌ఫ్లిక్స్‌లో అత్యధికంగా హిందీ, ఇంగ్లీష్ సినిమాలే విడుదల అవుతుంటాయి. అందుకే […]
ఈ సంక్రాంతికి అసలైన బాక్సాఫీస్ విన్నర్ ఎవరు..?
సంక్రాంతి పండుగ వచ్చిందంటే థియేటర్ల వద్ద కొత్త సినిమాల హడావుడి ఏ రేంజ్ లో ఉంటుందో ప్రత్యేకంగా వివరించి చెప్పక్కర్లేదు. అందుకే సంక్రాంతి పండగను సినిమాల పండగ అని కూడా పిలుస్తుంటారు. ఇక ఈ సంక్రాంతికి తెలుగులో మొత్తం ఐదు చిత్రాలు బాక్సాఫీస్ వద్ద పోటీ పడ్డాయి. అందులో మొదట అజిత్ కుమార్ నటించిన `తెగింపు(తమిళంలో తునివు)` సినిమా విడుదల అయింది. ఈ చిత్రం తమిళంలో హిట్ అయిన తెలుగులో డివైడ్ టాక్ ను మూటగట్టుకుంది. ఆ […]
రూ. 74 కోట్ల టార్గెట్.. మూడు రోజుల్లో `వీర సింహారెడ్డి`కి వచ్చిందెంతో తెలుసా?
నట సింహం నందమూరి బాలకృష్ణ ఈ సంక్రాంతికి `వీర సింహారెడ్డి` సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చిన సంగతి తెలిసిందే. గోపీచంద్ మలినేని దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో బాలయ్య ద్విపాత్రాభినయం చేశాడు. ఇందులో శృతిహాసన్, హనీ రోజ్ హీరోయిన్లుగా నటిస్తే.. దునియా విజయ్ వరలక్ష్మీ శరత్ కుమార్ కీలక పాత్రలు పోషించారు. భారీ అంచనాలు నడుమ జనవరి 12న ప్రేక్షకులు ముందుకు వచ్చిన ఈ చిత్రానికి మిక్స్డ్ రివ్యూలు వచ్చాయి. అయినప్పటికీ ఈ చిత్రం తొలి రోజు […]
`వాల్తేరు వీరయ్య`లో రవితేజ పాత్ర కోసం మొదట అనుకున్న హీరో ఎవరో తెలుసా?
మెగాస్టార్ చిరంజీవి, ప్రముఖ డైరెక్టర్ బాబీ కాంబినేషన్ లో రూపుదిద్దుకున్న తాజా చిత్రం `వాల్తేరు వీరయ్య`. మైత్రీ మూవీ మేకర్స్ బ్యానర్ పై నవీన్ ఎర్నేని, వై రవిశంకర్ నిర్మించిన ఈ చిత్రంలో మాస్ రాజా రవితేజ కీలక పాత్రను పోషించాడు. శృతి హాసన్, కేథరిన్ ఇందులో హీరోయిన్లుగా నటిస్తే.. బాబీ సింహా, ప్రకాష్ రాజ్ తదితరులు కీలక పాత్రలను పోషించారు. పూనకాలు లోడింగ్ అనే క్యాప్షన్ తో భారీ అంచనాల నడుమ విడుదలైన ఈ చిత్రానికి […]
వీర సింహారెడ్డి – వాల్తేరు వీరయ్యకు ఎన్ని కామన్ పాయింట్సో చూశారా?
ఈ సంక్రాంతికి టాలీవుడ్ సీనియర్ స్టార్ హీరోలు నటసింహం నందమూరి బాలకృష్ణ, మెగాస్టార్ చిరంజీవి తలపడిన సంగతి తెలిసిందే. బాలయ్య `వీర సింహారెడ్డి` సినిమాతో ప్రేక్షకుల ముందుకు రాగా.. చిరంజీవి `వాల్తేరు వీరయ్య` సినిమాతో ప్రేక్షకులను అలరించేందుకు వచ్చాడు. అయితే సంక్రాంతి కానుకగా వచ్చిన ఈ రెండు సినిమాలకు మిక్స్ రివ్యూలు వచ్చాయి. అయినప్పటికీ బాక్సాఫీస్ వద్ద అదిరిపోయే రేంజ్ లో వసూళ్లను రాబడుతున్నాయి. ఇకపోతే ఈ సినిమాకు ఒకటి కాదు రెండు కాదు ఎన్నో కామెంట్ […]
ఒక్క రోజులో 7 సార్లు భోజనం.. కొమరం భీమ్ పాత్ర కోసం ఎన్టీఆర్ అన్ని నెలలు కష్టపడ్డాడా?
యంగ్ టైగర్ ఎన్టీఆర్, మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ హీరోలుగా దర్శకధీరుడు రాజమౌళి తెరకెక్కించిన `ఆర్ఆర్ఆర్` ప్రపంచవ్యాప్తంగా ఎంతటి సంచలన విజయం సాధించిందో ప్రత్యేకంగా వివరించి చెప్పక్కర్లేదు. ఇందులో అల్లూరి సీతారామరాజుగా చరణ్, కొమరం భీమ్ గా ఎన్టీఆర్ అద్భుతమైన నటనను కనబరిచి విమర్శల నుంచి ప్రశంసలు అందుకున్నారు. ఇప్పటికే పలు అంతర్జాతీయ అవార్డులు అందుకున్న ఆర్‌ఆర్‌ఆర్ ఖాతాలో ఇటీవల అత్యంత ప్రతిష్టాత్మక గోల్డెన్ గ్లోబ్ అవార్డు వచ్చి చేరింది. ప్రస్తుతం ఆర్ఆర్ఆర్ చిత్రం ఆస్కార్ […]
భారీ ధర పలికిన మహేష్-త్రివిక్రమ్ మూవీ ఓటీటీ రైట్స్.. షూటింగ్ కాకముందే ఇంత డిమాండా?
టాలీవుడ్ ప్రిన్స్ మహేష్ బాబు ప్రస్తుతం మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో ఓ సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. వీరి కాంబినేషన్లో తెరకెక్కుతున్న హ్యాట్రిక్ మూవీ ఇది. `ఎస్ఎస్ఎమ్‌బీ 28` వర్కింగ్ టైటిల్ తో ఈ మూవీని ప్రారంభించారు. హారిక అండ్ హాసిని క్రియేషన్స్ బ్యానర్ పై సూర్యదేవర రాధాకృష్ణ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఇందులో టాలీవుడ్ బుట్టబొమ్మ పూజా హెగ్డే హీరోయిన్ గా ఎంపిక అయింది. యంగ్ బ్యూటీ శ్రీలీల సెకండ్ హీరోయిన్ గా […]