`వీర సింహారెడ్డి` 5 డేస్ట్ క‌లెక్ష‌న్స్‌.. ఇంకా ఎంత వ‌స్తే సేఫ్ అవుతుంది?

నటసింహం నందమూరి బాలకృష్ణ హీరోగా గోపీచింద్ మ‌లినేని ద‌ర్శ‌క‌త్వంలో రూపుదిద్దుకున్న తాజా చిత్రం `వీర సింహారెడ్డి`. ఇందులోలో శృతిహాసన్, హనీ రోజ్ హీరోయిన్లుగా నటిస్తే.. దునియా విజయ్ వరలక్ష్మీ శరత్ కుమార్ కీలక పాత్రలు పోషించారు. మైత్రీ మూవీ మేక‌ర్స్ బ్యాన‌ర్ పై నిర్మిత‌మైన ఈ చిత్రంలో భారీ అంచనాలు నడుమ జనవరి 12న ప్రేక్షకులు ముందుకు వచ్చింది. అయితే టాక్ ఎలా ఉన్నా.. ఈ సినిమా బాక్సాఫీస్ వ‌ద్ద క‌లెక్ష‌న్ల ప‌రంగా దుమ్ము దుమారం రేపుతోంది. […]

వ‌ర్కింగ్ డేలోనూ వీక్ అవ్వ‌ని `వీర‌య్య‌`.. బ్రేక్ ఈవెన్ దిశ‌గా అడుగులు!

మెగాస్టార్ చిరంజీవి, మాస్ మ‌హారాజా ర‌వితేజ హీరోలుగా బాబీ ద‌ర్శ‌క‌త్వంలో రూపుదిద్దుకున్న లేటెస్ట్ మాస్ యాక్ష‌న్ ఎంట‌ర్టైన‌ర్‌ `వాల్తేరు వీర‌య్య‌`. ఇందులో శృతి హాస‌న్‌, కేథ‌రిన్ హీరోయిన్లుగా న‌టించారు. మైత్రీ మూవీ మేక‌ర్స్ వారు నిర్మించిన ఈ చిత్రం జనవరి 13న విడుద‌లై పాజిటివ్ టాక్ ను అందుకుంది. దీంతో ఈ చిత్రం బాక్సాఫీస్ వ‌ద్ద ఎక్సలెంట్ వ‌సూళ్ల‌ను రాబ‌డుతోంది. వీకెండ్ పూర్తి అయ్యే స‌మ‌యానికి వంద కోట్ల క్ల‌బ్ లో చేరిన ఈ చిత్రం.. వర్కింగ్ […]

లేటు వ‌య‌సులో దిల్ రాజు ఘాటు ప్రేమ క‌థ‌.. రెండో పెళ్లి వెన‌క ఇంత క‌థ ఉందా?

టాలీవుడ్‌లో మోస్ట్‌ సక్సెస్‌ ఫుల్ ప్రొడ్యూసర్‌గా పేరు సంపాదించుకున్న‌ దిల్ రాజు 2020 క‌రోనా లాక్‌డౌన్ స‌మ‌యంలో తేజ‌స్విని అనే అమ్మాయిని రెండో వివాహం చేసుకున్న సంగ‌తి తెలిసిందే. అప్ప‌ట్లో వీరి పెళ్లి హాట్ టాపిక్ గా మారింది. దిల్‌ రాజు మొదటి భార్య అనిత గుండెపోటుతో 2017లో మరణించింది. అయితే మూడేళ్లపాటు ఒంటరి జీవితాన్ని గడిపిన దిల్‌ రాజు.. యాబైకి చేర‌వ‌వుతున్న స‌మ‌యంలో తేజ‌స్విని పెళ్లి చేసుకున్నాడు. గ‌త ఏడాది ఈ దంప‌తుల‌కు ఓ మ‌గ‌బిడ్డ […]

`శాకుంతలం` సంద‌డి షురూ.. అదిరిపోయే న్యూస్ చెప్పిన సమంత‌!

`యశోద` వంటి బ్లాక్ బస్టర్ హిట్ అనంతరం సమంత నుంచి రాబోతున్న చిత్రం `శాకుంత‌లం`. దిల్ రాజు సమర్పణలో గుణ టీమ్‌ వర్క్స్‌ బ్యానర్‌పై నీలిమ గుణ నిర్మిస్తున్న ఈ సినిమాకు గుణశేఖర్ దర్శకత్వం వహించాడు. మహాభారతంలోని శకుంతల-దుష్యంతుడి ప్రేమకథ ఆధారంగా ఈ సినిమాను రూపొందించారు. ఇందులో టైటిల్ పాత్ర‌ను స‌మంత పోషించ‌గా.. మలయాళ నటుడు దేవ్ మోహన్ దుశ్యంత మహారాజు పాత్రలో కనిపించబోతున్నాడు. మోహన్ బాబు, మధూ, గౌతమి, అల్లు అర్హ‌, అనన్య నాగళ్ల తదితరులు […]

దిల్ రాజు నిర్మాణంలో ప్ర‌భాస్‌.. డైరెక్ట‌ర్‌ ఫిక్స్‌.. ఇంత‌కీ టైటిల్ ఏంటో తెలుసా?

పాన్ ఇండియా స్టార్‌ ప్రభాస్ ప్రస్తుతం బ్యాక్ టు బ్యాక్ ప్రాజెక్టులతో ఫుల్ బిజీగా గ‌డుపుతున్న‌ సంగతి తెలిసిందే. తాజాగా ఈయ‌న‌ మరో సినిమాకు సైన్‌ చేసినట్టు వార్తలు వస్తున్నాయి. ప్రముఖ టాలీవుడ్ బడా నిర్మాత దిల్ రాజు నిర్మాణంలో ప్రభాస్ ఓ సినిమా చేయబోతున్నాడట. ఈ సినిమాకు డైరెక్టర్ కూడా ఫిక్స్ అయ్యాడు. ఇంతకీ ఆ డైరెక్టర్ మరెవరో కాదు ప్రశాంత్ నీల్‌. ఆల్రెడీ ప్రభాస్, ప్రశాంత్ నీల్‌ కాంబినేషన్ లో `సలార్` అనే ఓ […]

ఆఫ‌ర్ల కోసం అలాంటి ప‌నికి సిద్ధ‌మైన ర‌ష్మిక‌..వ‌ర్కౌట్ అయ్యేనా!?

నేషనల్ క్రష్ రష్మిక మందన్నా గత ఏడాది వరుస వివాదాల్లో చిక్కుకున్న సంగతి తెలిసిందే. ముఖ్యంగా రష్మిక సొంత గడ్డ అయిన కన్నడలో.. ఆమెపై తీవ్ర స్థాయిలో వ్యతిరేకత నెలకుంది. ఇక వివాదాల నేపథ్యంలో రష్మిక కెరీర్ డేంజర్‌ జోన్ లో పడింది. ప్రస్తుతం రష్మిక కు ఆఫర్లు బాగా తగ్గిపోయాయి. స్టార్ హీరోలు ర‌ష్మిక వైపు క‌న్నెత్తి కూడా చూడ‌టం లేదు. తెలుగులో ఆమె చేతిలో `పుష్ప 2` మినహా మరో ప్రాజెక్ట్ లేదు. ఇక […]

బాక్సాఫీస్ వ‌ద్ద `వాల్తేరు వీర‌య్య‌` వీరాంగం.. 3 రోజుల్లో ఎంత రాబ‌ట్టింది?

ఆచార్య, గార్డ్‌ ఫాదర్ వంటి అప‌జ‌యాల తర్వాత మెగాస్టార్ చిరంజీవి నుంచి తాజాగా `వాల్తేరు వీర‌య్య‌` అనే మాస యాక్షన్ ఎంటర్టైనర్ ప్రేక్షకుల ముందుకు వచ్చిన సంగతి తెలిసింది. బాబీ ద‌ర్శ‌క‌త్వం వ‌హించిన ఈ చిత్రంలో ర‌వితేజ ఒక కీల‌క పాత్రను పోషించాడు. మైత్రీ మూవీ మేక‌ర్స్ వారు నిర్మించిన ఈ చిత్రం సంక్రాంతి పండుగ కానుక జనవరి 13న అట్టహాసంగా విడుదలైంది. ఈ చిత్రానికి మంచి స్పందన రావడంతో.. బాక్సాఫీస్ వద్ద క‌లెక్ష‌న్స్ ప‌రంగా వీర‌య్య […]

`వీర సింహారెడ్డి` ఫ‌స్ట్ వీకెండ్ కలెక్ష‌న్స్‌.. బాల‌య్య బాదుడు మామూలుగా లేదు!

ఈ సంక్రాంతికి నట సింహం నందమూరి బాలకృష్ణ `వీర సింహారెడ్డి` సినిమాతో ప్రేక్షకుల‌ను ప‌ల‌క‌రించిన సంగతి తెలిసిందే. గోపీచంద్ మ‌లినేని దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో శృతిహాసన్, హనీ రోజ్ హీరోయిన్లుగా నటిస్తే.. దునియా విజయ్ వరలక్ష్మీ శరత్ కుమార్ కీలక పాత్రలు పోషించారు. త‌మ‌న్ స్వ‌రాలు అందించాడు. మైత్రీ మూవీ మేక‌ర్స్ బ్యాన‌ర్ పై నిర్మిత‌మైన ఈ చిత్రంలో భారీ అంచనాలు నడుమ జనవరి 12న ప్రేక్షకులు ముందుకు వచ్చింది. అయితే ఈ సినిమా అంచ‌నాల‌ను […]

తండ్రి అయిన `అర్జున్ రెడ్డి` న‌టుడు.. సంక్రాంతి రిలీజ్ అంటూ పోస్ట్‌!

`అర్జున్ రెడ్డి` సినిమాతో తెలుగు తెర‌కు ప‌రిచ‌య‌మైన ప్ర‌ముఖ న‌టుడు, క‌మెడియ‌న్ రాహుల్ రామకృష్ణ గురించి ప్రత్యేకంగా ప‌రిచ‌యాలు అవ‌స‌రం లేదు. తొలి సినిమాతో తెలుగు ప్రేక్ష‌కుల‌కు క‌నెక్ట్ అయిన రాహుల్ రామ‌కృష్ణ‌.. ప్ర‌స్తుతం బ్యాక్ టు బ్యాక్ సినిమాల‌తో దూసుకుపోతున్నారు. ఇదిలా ఉంటే.. తాజాగా రాహుల్ రామ‌కృష్ణ తండ్రి అయ్యాడు. ఈ శుభ‌వార్త‌ను ఆయ‌న స్వ‌యంగా సోష‌ల్ మీడియా ద్వారా అనౌన్స్ చేశాడు. కొన్ని రోజుల ముందు భార్య ను ప‌రిచ‌యం చేస్తూ ఆమెతో లిప్ […]