న‌య‌న‌తార భ‌ర్త‌కు బిగ్ షాక్‌.. ఊరించి ఉసూరుమ‌నిపించిన స్టార్ హీరో!?

నయనతార భర్త, కోలీవుడ్ దర్శక నిర్మాత విఘ్నేష్ శివన్ కు స్టార్ హీరో అజిత్ కుమార్ బిగ్ షాక్ ఇచ్చాడు. కొద్ది నెలల క్రితం విఘ్నేష్ శివన్‌ అజిత్ కుమార్ తో ఓ సినిమా చేయబోతున్నట్లు ఎంతో ఆనందంగా అనౌన్స్ చేసిన సంగతి తెలిసిందే. ఇటీవల `తునివు` సినిమాతో ప్రేక్షకులను పలకరించిన అజిత్‌.. తన తదుపరి చిత్రాన్ని విఘ్నేష్ శివన్ దర్శకత్వంలో స్టార్ట్ చేయాలని భావించాడు. అజిత్ కెరీర్ లో తెర‌కెక్క‌బోయే 62వ ప్రాజెక్ట్ ఇది. ప్ర‌ముఖ […]

ప‌వ‌న్ సినిమాలో అల్లు అర్హ‌.. క్రేజీ ఆఫ‌ర్ కొట్టేసిన క్యూటీ!?

ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ గార‌ల ప‌ట్టి అల్లు అర్హ త్వ‌ర‌లోనే వెండితెర‌పై సంద‌డి చేయ‌బోతున్న సంగ‌తి తెలిసిందే. `శాకుంత‌లం` సినిమాతో బాల‌న‌టిగా సిల్వ‌ర్ స్క్రీన్‌పై తొలి అడుగు వేయ‌బోతున్న‌ది. గుణశేఖర్ దర్శకత్వం వ‌హించిన ఈ చిత్రంలో స‌మంత‌, మ‌ల‌యాళ న‌టుడు దేవ్ మోహన్ జంట‌గా న‌టించారు. మైథ‌లాజిక‌ల్ ల‌వ్ స్టోరీతో తెర‌కెక్కుతోన్న ఈ సినిమాలో భ‌ర‌తుడి పాత్ర‌లో అల్లు అర్హ క‌నిపించ‌బోతున్న‌ది. ఫిబ్ర‌వ‌రి 17న ఈ చిత్రం పాన్ ఇండియా స్థాయిలో విడుద‌ల కాబోతోంది. అయితే […]

పెద్దలను ఎదిరించి పెళ్లి చేసుకున్న తారకరత్న.. అత‌డి లవ్ స్టోరీలో ఇన్ని ట్విస్ట్‌లా?

టీడీపీ యువ నేత నారా లోకేష్ ‘యువగళం’ పాదయాత్రలో నడుస్తూ నంద‌మూరి తారకరత్న గుండెపోటుకు గురైన సంగ‌తి తెలిసిందే. ప్ర‌స్తుతం ఆయ‌న‌కు బెంగళూరు నారాయణ హృదయాలయ హాస్ప‌ట‌ల్ లో చికిత్స అందుతోంది. తారకరత్న హెల్త్ కండీష‌న్ ఇంకా క్రిటికల్‌గానే ఉందని వైద్యులు చెబుతున్నారు. అరుదైన వ్యాధి అయిన మెలెనాతో తారకరత్న బాధపడుతున్నారు. దాదాపు పది మంది వైద్యుల బృందం ఆయ‌న్ను ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తూ మెరుగైన వైద్యం అందిస్తున్నారు. ఇక‌పోతే తార‌కర‌త్నకు సంబంధించిన అనేక విష‌యాలు తెర‌పైకి వ‌స్తున్నారు. […]

పూజా హెగ్డే ఇంట పెళ్లి బాజాలు.. ప‌ట్టుచీర‌లో అందంగా మెరిసిపోయిన బుట్ట‌బొమ్మ‌!

టాలీవుడ్ బుట్ట‌బొమ్మ పూజా హెగ్డే ఇంట పెళ్లి బాజాలు మోగాయి. పూజా హెగ్డే అన్న‌ రిషబ్‌ హెగ్డే పెళ్లి పీట‌లెక్కాడు. శివానీ శెట్టి అనే అమ్మాయితో రిషబ్ హెగ్డే ఏడ‌డుగులు వేశాడు. సొంత అన్న‌య్య కావ‌డంతో పెళ్లి ప‌నుల‌న్నిటినీ పూజా హెగ్డే ద‌గ్గ‌రుండి చూసుకుంది. రిష‌బ్ హెగ్డే పెళ్లిలో పుట్టుచీర క‌ట్టుకుని మ‌న బుట్ట‌బొమ్మ అందంగా మెరిసిపోయింది. అలాగే త‌న అన్న పెళ్లి ఫోటోల‌ను పూజా హెగ్డే ఇన్‌స్టాగ్రామ్ ద్వారా పంచుకుని ఎమోష‌నల్ కామెంట్స్ చేసింది. `నా […]

మారుతి చేతికి ప్రభాస్ రూ. 6 కోట్ల‌ కార్.. వైర‌ల్ గా మారిన వీడియో!

పాన్ ఇండియా స్టార్ ప్ర‌భాస్‌, ప్ర‌ముఖ ద‌ర్శ‌కుడు మారుతి కాంబినేష‌న్ లో ఓ సినిమా తెర‌కెక్కుతున్న సంగ‌తి తెలిసిందే. ఈ మూవీకి `రాజా డీల‌క్స్‌` టైటిల్ ప‌రిశీల‌నలో ఉంది. ఇందులో నిధి అగ‌ర్వాల్‌, మాళ‌వికా మోహ‌న‌న్, రిద్ధి కుమార్ హీరోయిన్లుగా న‌టిస్తున్నారు. ఈ సినిమాను హార్రర్ కామెడీ జానర్‌లో తెరకెక్కిస్తున్నారు. రాజా డీల‌క్స్ అనే పాత థియేట‌ర్ చుట్టు ఈ సినిమా క‌థ న‌డుస్తుంది. ముందుగా ఈ సినిమాను డీవీవీ దానయ్య నిర్మాణంలో తెరకెక్కబోతున్నట్టు వార్తలు వచ్చాయి. […]

ఆఫ‌ర్ల కోసం కీర్తి సురేష్ పాట్లు.. ఆఖ‌రికి అక్క‌డా చూపించేస్తుంది!

మహానటి సినిమాతో జాతీయస్థాయిలో గుర్తింపు సంపాదించుకున్న అందాల భామ కీర్తి సురేష్ ఆ తర్వాత వరుస పెట్టి సినిమాలు చేసింది. కానీ సరైన హిట్టు మాత్రం పడలేదు. కెరీర్ డేంజర్ జోన్ లో పడుతుంది అనుకుంటున్న‌ సమయంలో `సర్కారు వారి పాట` సినిమాతో కీర్తి సురేష్ మళ్లీ సక్సెస్ ట్రాక్ ఎక్కింది. అయితే ఈ మూవీ మంచి విజ‌యం సాధించినప్పటికీ టాలీవుడ్ లో కీర్తి సురేష్ కు ఆఫర్లు అంతంత మాత్రమే ఉన్నాయి. దీంతో ఆఫర్ల కోసం […]

బ్లాక్ డ్రెస్ లో మైండ్ బ్లాక్ చేసిన అనుప‌మ‌.. క‌ళ్ల‌తోనే క‌ట్టిప‌డేసిందిగా!

అందాల భామ అనుపమ పరమేశ్వరన్ గురించి ప్ర‌త్యేకంగా ప‌రిచ‌యాలు అవ‌స‌రం లేదు. గత ఏడాది ఈ అమ్మ‌డుకు బాగా కలిసి వచ్చింది. ఈమె నటించిన కార్తికేయ 2, 18 పేజెస్, బటర్ ఫ్లై చిత్రాలు గత ఏడాది విడుదలై మంచి విజయం సాధించాయి. హ్యాట్రిక్ హిట్స్ అందుకుని ఫుల్ జోష్ లోకి వ‌చ్చేసిన‌ అనుపమ.. ప్రస్తుతం సిద్ధు జొన్నలగడ్డకు జోడిగా `డీజే టిల్లు స్క్వేర్` లో నటిస్తోంది. అలాగే మలయాళంలోనూ పలు ప్రాజెక్టులకు అనుపమ సైన్ చేసింది. […]

ర‌వితేజ ఫ్యాన్స్‌కు అడ్డంగా దొరికిన చిరంజీవి.. అలా ఎలా అంటారంటూ ఫైర్‌!

మెగాస్టార్ చిరంజీవి, మాస్‌ మహారాజా రవితేజ ఇటీవల `వాల్తేరు వీరయ్య` సినిమాతో ప్రేక్ష‌కుల‌ను ప‌ల‌క‌రించిన‌ సంగతి తెలిసిందే. బాబీ దర్శకత్వం వహించిన ఈ చిత్రాన్ని మైత్రీ మూవీ మేకర్స్ వారు నిర్మించారు. సంక్రాంతి పండుగ కానుకగా విడుదలైన ఈ చిత్రం బ్లాక్ బస్టర్ హిట్ గా నిలిచింది. బాక్స్ ఆఫీస్ వద్ద భారీ లాభాలను తెచ్చిపెట్టింది. ఈ నేపథ్యంలోనే శనివారం `వాల్తేరు వీర‌య్య‌` సక్సెస్ మీట్ ను నిర్వహించారు. ఈ కార్యక్రమానికి మెగా పవర్ స్టార్ రామ్ […]

పెద్ద హీరోలు అయితే అది ప‌ట్టించుకోను.. మృణాల్ అలా అనేసిందేంటి?

మృణాల్ ఠాకూర్.. ఈ ముద్దుగుమ్మ గురించి ప్రత్యేకమైన పరిచయాలు అవసరం లేదు. సీరియల్స్ ద్వారా కెరీర్ ప్రారంభించిన ఈ బ్యూటీ.. ఆ తర్వాత బాలీవుడ్ లో వరుస సినిమాలు చేసింది. గత ఏడాది `సీతారామం` సినిమాతో టాలీవుడ్ లోకి అడుగు పెట్టింది. హను రాఘవపూడి దర్శకత్వంలో దుల్క‌ర్ సల్మాన్ హీరోగా రూపుదిద్దుకున్న ఈ చిత్రం అన్ని వర్గాల వారిని ఆకట్టుకుని బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ హిట్ గా నిలిచింది. ఈ సినిమాతో మృణాల్ టాలీవుడ్ లో ఓవర్ […]