ఆర్ఆర్ఆర్ కు `గోల్డెన్ టమోటో`.. ఈ అవార్డు ప్ర‌త్యేకత‌ ఏంటి..?

యంగ్ టైగర్ ఎన్టీఆర్ మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ హీరోలుగా దర్శకధీరుడు రాజమౌళి రూపొందించిన `ఆర్ఆర్ఆర్` చిత్రం గత ఏడాది మార్చిలో విడుదలై సంచల‌న‌ విజయాన్ని నమోదు చేసిన సంగ‌తి తెలిసిందే. ఇప్పటికే ఎన్నో ప్రతిష్టాత్మక అవార్డులను అందుకున్న ఆర్ఆర్ఆర్‌.. ప్రస్తుతం ఆస్కార్ రేసులో దూసుకుపోతోంది. ఆర్ఆర్ఆర్ సినిమా ఖచ్చితంగా ఆస్కార్ ను తెస్తుందని అందరూ ఎంతో నమ్మకంగా ఉన్నారు. ఇక తాజాగా ఈ సినిమాను `గోల్డెన్ టమోటా` అవార్డు వ‌రించింది. అస‌లు ఈ అవార్డు […]

ఓరి దేవుడా.. `ఓజీ` లాంఛింగ్ ఈవెంట్ లో ప‌వ‌న్ ధ‌రించి వాచ్ ఖరీదు అన్ని ల‌క్ష‌లా?

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్, సాహో ఫేమ్ సుజిత్ కాంబినేష‌న్ లో ఓ సినిమా తెర‌కెక్క‌బోతున్న సంగ‌తి తెలిసిందే. డీవీవీ ఎంట‌ర్‌టైన్‌మెంట్స్ డీవీవీ దాన‌య్య ఈ చిత్రాన్ని నిర్మించ‌బోతున్నారు. అయితే నిన్న ఈ సినిమా లాంఛింగ్ ఈవెంట్ జ‌రిగింది. `దే కాల్ హిమ్‌ ఓజీ` అనే వార్కింగ్ టైటిల్ తో హైద‌రాబాద్‌లోని అన్న‌పూర్ణ స్టూడియోలో పూజా కార్య‌క్ర‌మాల‌తో ఈ మూవీని ఘ‌నంగా ప్రారంభించారు.   ఈ లాంఛింగ్ వేడుక‌లో ప‌వ‌న్ క‌ళ్యాణ్ బ్లాక్ హుడీ, జీన్స్ ధ‌రించి […]

`శాకుంత‌లం`లో స‌మంత ధ‌రించిన న‌గ‌ల ధ‌ర తెలిస్తే మ‌తిపోతుంది

య‌శోద వంటి బ్లాక్ బ‌స్ట‌ర్ హిట్ అనంత‌రం స‌మంత నుంచి రాబోతున్న మ‌రో పాన్ ఇండియా చిత్రం `శాకుంత‌లం`. దిల్ రాజు సమర్పణలో గుణ టీమ్‌ వర్క్స్‌ బ్యానర్‌పై నీలిమ గుణ నిర్మిస్తున్న ఈ సినిమాకు గుణశేఖర్ దర్శకత్వం వ‌హించాడు. పౌరాణిక నేప‌థ్యంలో రూపుదిద్దుకున్న అద్భుత‌మైన దృశ్య‌కావ్య‌మిది. మ‌హాభార‌తంలోని దుష్యంతుడు, శ‌కుంత‌ల ప్రేమ‌క‌థ ఆధారంగా ఈ చిత్రాన్ని రూపొందించారు. ఇందులో దుష్యంత మహారాజుగా మ‌ల‌యాళ న‌టుడు దేవ్ మోహ‌న్, శ‌కుంత‌ల‌గా స‌మంత క‌నిపించ‌బోతున్నారు. మోహ‌న్ బాబు, గౌత‌మి, […]

శ్రియా అందాల దాడికి క‌ళ్లు పేలిపోవాల్సిందే.. 40 ప్లస్ లోనూ మంట పెట్టేసింది!

శ్రియా.. ఈ సీనియ‌ర్ స్టార్ హీరోయిన్ గురించి ప్ర‌త్యేక‌మైన ప‌రిచ‌యాలు అవ‌స‌రం లేదు. ఇష్టం మూవీతో సినీ కెరీర్ ప్రారంభించిన ఈ బ్యూటీ.. అతి త‌క్కువ స‌మ‌యంలోనే టాలీవుడ్ లో స్టార్ హోదాను సంపాదించుకుంది. ఆ త‌ర్వాత తమిళ, మలయాళం, హిందీ, కన్నడ భాష‌ల్లోనూ న‌టించి మంచి క్రేజ్ ద‌క్కించుకుంది. ఆఫ‌ర్లు వ‌రుస‌గా వ‌స్తున్న స‌మ‌యంలోనే రష్యాకు చెందిన టెన్నిస్‌ క్రీడాకారుడు, వ్యాపారవేత్త అండ్రీ కొచ్చీవ్‌ను 2018లో గ‌ప్‌చుప్ గా పెళ్లాడింది. లాక్ డౌన్ స‌మ‌యంలో ఈ […]

`ద‌స‌రా` టీజ‌ర్ వ‌చ్చేసింది.. ఊర‌మాస్ అంతే!

న్యాచురల్ స్టార్ నాని, జాతీయ అవార్డు గ్రహీత కీర్తి సురేష్ జంటగా నటించిన తాజా చిత్రం `దసరా`. శ్రీకాంత్‌ ఓదెల దర్శకత్వం వ‌హించిన ఈ చిత్రాన్ని శ్రీ ల‌క్ష్మి వెంక‌టేశ్వర క్రియేష‌న్స్ బ్యాన‌ర్‌పై సుధాక‌ర్ చెరుకూరి చిత్రాన్ని నిర్మిస్తున్నారు. సాయికుమార్, సముద్రఖని, జరీనా వహబ్ కీలక పాత్రల‌ను పోషించారు. సంతోష్ నారాయ‌ణ‌న్ ఈ చిత్రానికి మ్యూజిక్‌ అందిస్తున్నాడు. మార్చి 30న తెలుగుతో పాటు త‌మిళ్‌, క‌న్న‌డ‌, మ‌ల‌యాళ మ‌రియు హిందీ భాష‌ల్లో అట్ట‌హాసంగా ఈ చిత్రం విడుద‌ల […]

`ఖుషి` పై న‌యా అప్డేట్‌.. విజ‌య్ దేవ‌ర‌కొండ అనుకున్న‌ది సాధించాడు!

టాలీవుడ్ రౌడీ విజ‌య్ దేవ‌ర‌కొండ‌, స్టార్ బ్యూటీ స‌మంత కాంబినేష‌న్ లో `ఖుషి` అనే రొమాంటిక్ ఎంట‌ర్టైన‌ర్ తెర‌కెక్కుతున్న సంగ‌తి తెలిసిందే. శివ నిర్వాణ ద‌ర్శ‌క‌త్వం వ‌హిస్తున్న ఈ చిత్రాన్ని మైత్రీ మూవీ మేక‌ర్స్ వారు పాన్ ఇండియా స్థాయిలో నిర్మిస్తున్నారు. ఇప్పటికే 40 శాతం షూటింగ్ కూడా కంప్లీట్ అయింది. అంతలో సమంత మయోసైటిస్ అనే అరుదైన వ్యాధికి గురి కావడంతో ఖుషి షూటింగ్ కు బ్రేక్‌ పడింది. ప్రస్తుతం మయోసైటిస్ నుంచి సమంత కాస్త […]

ఘ‌నంగా నటి పూర్ణ సీమంతం వేడ‌క‌.. నెట్టింట‌ వైరలవుతోన్న ఫోటోలు!

ప్రముఖ నటి పూర్ణ గ‌త ఏడాది ఓ ఇంటిది అయిన సంగ‌తి తెలిసిందే. దుబాయ్‌ వ్యాపారవేత్త, జేబీఎస్ గ్రూప్ కంపెనీ సీఈవో అయిన షానిద్ ఆసిఫ్ అలీతో 2022 జూన్ 12న పూర్ణ ఏడడుగులు వేసింది. అత్యంత సన్నిహితులు, కుటుంబ సభ్యులు సమక్షంలో పూర్ణ, ఆసిఫ్ అలీ వివాహ బంధంతో ఒక్కటయ్యారు. పెళ్లి జ‌రిగిన కొద్ది నెల‌ల త‌ర్వాత పూర్ణ ఈ విష‌యాన్ని బ‌య‌ట‌పెట్టింది. అయితే పూర్ణ త్వరలో తల్లి కాబోతోంది. ఇటీవల ఆమె తన ప్రెగ్నెన్సీ […]

తారకరత్న భార్య అలేఖ్య రెడ్డి మొద‌టి భ‌ర్త ఎవ‌రో తెలుసా?

నంద‌మూరి తార‌క‌త‌ర్న గ‌త శుక్ర‌వారం కుప్పంలో `యువగళం` పాదయాత్రలో నారా లోకేష్ తో క‌లిసి న‌డుస్తూ గుండె పోటుట‌కు గురైన సంగ‌తి తెలిసిందే. బెంగళూరులోని నారాయణ హృదయాలయ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న తార‌క‌ర‌త్న ఆరోగ్య ప‌రిస్థితి విషమంగానే ఉంద‌ని వైద్యలు, కుటుంబ‌స‌భ్యులు చెబుతున్నారు. ఆయనకు గుండె సంబంధిత వ్యాధితో పాటు జీర్ణాశయ వ్యాధి కూడా ఉంది. ప్రస్తుతం ఎక్మో ట్రీట్మెంట్ ద్వారా శ్వాసను కృత్రిమంగా అందిస్తున్నారని తెలుస్తోంది. ఇక‌పోతే తార‌క‌ర‌త్న ఆసుప‌త్రిలో ఉన్న సంద‌ర్భంగా ఆయ‌న‌కు సంబంధించి […]

పైట లేకుండా చెమ‌ట‌లు ప‌ట్టించిన హ‌న్సిక‌.. పెళ్లి త‌ర్వాత కూడా ఇంత‌లా టెంప్ట్ చేస్తుందేంటి?

యాపిల్ బ్యూటీ హ‌న్సిక గ‌త ఏడాది డిసెంబ‌ర్ లో ఓ ఇంటిది అయిన సంగ‌తి తెలిసిందే. ముంబై కి చెందిన బడా వ్యాపారవేత్త సోహెల్ ఖతురియాతో హ‌న్సిక వివాహం అంగరంగ వైభవంగా జరిగింది. జైపూర్‌లోని చారిత్రక ముండోతా కోటలో కుటుంబ స‌బ్య‌లు, అత్యంత స‌న్నిహిత‌ల న‌డుమ హ‌న్సిక, సోహెల్ ఒక‌ట‌య్యారు. హన్సిక పెళ్లి వీడియోని ఓటీటీలో టెలికాస్ట్ చేయబోతున్నారు. హట్‌ స్టార్‌ ఈ పెళ్లి వీడియో హక్కులను సొంతం చేసుకుంది. సినిమాల విష‌యానికి వ‌స్తే.. తెలుగులో ఈమె […]