కళాతపస్వి కె.విశ్వనాథ్ కన్నుమూసిన సంగతి తెలిసిందే. ఆయన వయసు 92 సంవత్సరాలు. వృద్ధాప్య సమస్యలతో బాధపడుతున్న ఆయన గురువారం రాత్రి తుది శ్వాస విడిచారు. ఆయన మృతి తెలుగు చలనచిత్ర పరిశ్రమకే తీరనిలోటుగా మారింది. కె.విశ్వనాథ్ మరణం పట్ల కుటుంబసభ్యులు కున్నీరు మున్నీరు అవుతున్నారు. మరోవైపు సినీ, రాజకీయ ప్రముఖులు ఆయన మృతికి సంతాపం తెలుపుతూ.. కళాతపస్వి వలను గుర్తుచేసుకుంటున్నారు. 1965లో అక్కినేని నాగేశ్వరావు హీరోగా నటించిన `ఆత్మ గౌరవం` సినిమాతో దర్శకుడిగా తెలుగు పరిశ్రమకు పరిచయం […]
Author: Anvitha
కళాతపస్వి చనిపోతూ చేసిన చివరి పనేంటో తెలిస్తే కన్నీళ్లు ఆగవు!
శంకరాభరణం, స్వాతిముత్యం, సినివెన్నెల లాంటి ఎన్నో అద్భుతమైన చిత్రాలను అందించి తెలుగు జాతి ఖ్యాతి ని, తెలుగు దర్శకుల సృజనాత్మకతను ప్రపంచ స్థాయికి తీసికెళ్ళిన దిగ్గజ దర్శకుడు, రచయిత, నటడు కళాతపస్వీ కె. విశ్వనాథ్(92) ఇక లేరు అన్న సంగతి తెలిసిందే. గురువారం రాత్రి ఆయన వృద్ధాప్య సమస్యలతో బాధపడుతూ తుదిశ్వాస విడిచారు. ఆయన మరణ వార్త సినీ పరిశ్రమను తీవ్ర విషాదంలోకి నెట్టేసింది. విశ్వనాథ్ మృతికి సినీ రాజకీయ ప్రముఖులు సంతాపం తెలుపుతున్నారు. కళాతపస్విని కడసారి […]
కె. విశ్వనాథ్ ఆస్తుల విలువ ఎన్ని కోట్లో తెలిస్తే షాకైపోతారు!?
తెలుగు సినీ పరిశ్రమలో మరో తీవ్ర విషాదం చోటుచేసుకుంది. సినీ దిగ్గజం, ప్రముఖ దర్శకుడు కళాతపస్వీ కె. విశ్వనాథ్ ఈ లోకాన్ని విడిచిపెట్టి వెళ్లిపోయారు. గురువారం రాత్రి 11 గంటలకు తుదిశ్వాస విడిచారు. ఆయన మరణవార్త విని తెలుగు చిత్రపరిశ్రమ శోకసంద్రంలో మునిగిపోయింది. ఇండస్ట్రీ పెద్ద దిక్కును కోల్పోయిందంటూ సినీ ప్రముఖులు సంతాపం వ్యక్తం చేస్తున్నారు. ఐదు దశాబ్ధాల పాటు ఇండస్ట్రీలో తనదైన ముద్రవేసిన కె. విశ్వనాథ్.. తన చివరి క్షణాల వరకూ కూడా కళామతల్లి సేవలోనే […]
వైరల్ వీడియో.. జిమ్ లో జాన్వీ కసరత్తులు చేస్తుంటే కుర్రాళ్లకు చెమటలు పడుతున్నాయే!
దివంగత నటి శ్రీదేవి కూతురు, బాలీవుడ్ బ్యూటీ జాన్వీ కపూర్ గురించి పరిచయాలు అవసరం లేదు. ఈ అమ్మడు సినిమాల ద్వారా కంటే సోషల్ మీడియాలో అందాల ఆరబోతతోనే ఎక్కువ ఫాలోయింగ్ ను సంపాదించుకుంది. ఎప్పటికప్పుడు హాట్ హాట్ ఫోటోషూట్లతో కుర్రకారు నిద్ర పట్టకుండా చేస్తుంటుంది. తాజాగా జాన్వీ కపూర్ కు సంబంధించిన ఓ వీడియో సోషల్ మీడియాను ఓ రేంజ్ లో షేక్ చేస్తుంది. ఈ వీడియోలో పొట్టి దుస్తులను ధరించిన జాన్వీ కపూర్ జిమ్ […]
3 పెళ్లిళ్లపై పవన్ క్లారిటీ.. ఆ ఇద్దరితో అందుకే విడిపోయామంటూ ఓపెన్ కామెంట్స్!
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ప్రస్తుతం ఓవైపు సినిమాలు, మరోవైపు రాజకీయాలు అంటూ రెండు పడవల ప్రయాణం చేస్తున్న సంగతి తెలిసిందే. అయితే రాజకీయాల్లో పవన్ కళ్యాణ్ ను విమర్శించేందుకు ప్రత్యర్థులు వాడే ప్రధాన ఆయుధం.. మూడు పెళ్లిళ్లు. పవన్ కళ్యాణ్ మూడు పెళ్లిళ్లు చేసుకున్న సంగతి తెలిసిందే. ఈ విషయాన్ని పదేపదే చర్చకు తీసుకువస్తూ పవన్ కళ్యాణ్ పై విమర్శలు గుప్పిస్తుంటారు. అయితే తొలిసారి తన మూడు పెళ్లిళ్లపై పవన్ కళ్యాణ్ స్పందించారు. ఇటీవల ఆయన […]
పవన్ కళ్యాణ్ `ఓజీ` మూవీని రిజెక్ట్ చేసిన స్టార్ హీరో ఎవరో తెలుసా?
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్, సాహో ఫేమ్ సుజీత్ కాంబినేషన్ లో ఓ సినిమా తెరకెక్కబోతున్న సంగతి తెలిసిందే. `ఓజీ(ఒరిజినల్ గ్యాంగ్‌స్టర్)` వర్కింగ్ టైటిల్ తో ఇటీవలే హైదరాబాదులో పూజ కార్యక్రమాలతో ఈ మూవీని లాంఛనంగా ప్రారంభించారు. డీవీవీ ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ పై డీవీవీ దానయ్య ఈ చిత్రాన్ని నిర్మించబోతున్నారు. త్వరలోనే రెగ్యులర్ షూటింగ్ ప్రారంభం కాబోతోంది. గ్యాంగ్‌స్టర్ కథాంశం నేపథ్యంలో ఈ మూవీ ఉంటుందని ప్రచారం జరుగుతోంది. అయితే ఈ మూవీకి సంబంధించి ఓ ఇంట్రెస్టింగ్ […]
విడుదలకు ముందే నాని `దసరా`కు లాభాలు.. ఇదేం క్రేజ్ రా సామి!?
న్యాచురల్ స్టార్ నాని, కీర్తి సురేష్ జంటగా నటించిన తాజా చిత్రం `దసరా`. శ్రీకాంత్ ఓదెల దర్శకత్వం వహించిన ఈ చిత్రాన్ని శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర సినిమాస్ బ్యానర్‌పై సుధాకర్ చెరుకూరి నిర్మిస్తున్నారు. ఇందులో సాయికుమార్, సముద్రఖని, జరీనా వహబ్ కీలక పాత్రల్లో నటించారు. సంతోష్ నారాయణన్ స్వరాలు అందిస్తున్నాడు. ఇటీవలె షూటింగ్ కంప్లీట్ చేసుకున్న ఈ చిత్రం మార్చి 30వ తేదీన తెలుగు, తమిళం, కన్నడ, మలయాళం, హిందీ భాషల్లో అట్టహాసంగా విడుదల కాబోతోంది. సింగరేణి […]
సింగర్ రాహుల్ సిప్లిగంజ్ తో ఏడడుగులు వేసిని శివాత్మిక.. వైరల్ గా మారిన పిక్!
సీనియర్ స్టార్ హీరో రాజశేఖర్ జీవిత దంపతుల కుమార్తె శివాత్మిక రాజశేఖర్.. ప్రముఖ స్టార్ సింగర్ రాహుల్ సిప్లిగంజ్ తో ఏడడుగులు వేసింది. వీరి పెళ్లికి సంబంధించిన ఫోటో ప్రస్తుతం నెట్టింట తెగ చక్కర్లు కొడుతోంది. ఈ పిక్ ను చూసిన నెటిజన్లు రాహుల్ సిప్లిగంజ్ శివాత్మిక పెళ్లి చేసుకుందా అంటూ ఆశ్చర్యపోతున్నారు. కానీ నిజానికి వీరిది రియల్ పెళ్లి కాదు.. రీల్ పెళ్లి. అవును, టాలీవుడ్ క్రియేటివ్ డైరెక్టర్ కృష్ణవంశీ దర్శకత్వం వహిస్తున్న తాజా చిత్రం […]
క్రేజీ టాక్.. విజయ్ దేవరకొండ సూపర్ హిట్ మూవీకి సీక్వెల్ రాబోతోంది!?
టాలీవుడ్ రౌడీ బాయ్ విజయ్ దేవరకొండ ప్రస్తుతం శివ నిర్వాణ దర్శకత్వంలో `ఖుషి` అనే మూవీ చేస్తున్న సంగతి తెలిసిందే. రొమాంటిక్ లవ్ ఎంటర్టైనర్ గా రూపుదిద్దుకుంటున్న ఈ చిత్రంలో సమంత హీరోయిన్ గా నటిస్తోంది. మైత్రీ మూవీ మేకర్స్ వారు నిర్మిస్తున్న ఈ చిత్రం పాన్ ఇండియా స్థాయిలో విడుదల కానుంది. అలాగే మరోవైపు గౌతమ్ తిన్ననూరి దర్శకత్వంలో ఓ మూవీ చేసేందుకు విజయ్ దేవరకొండ గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడు. ఈ ప్రాజెక్ట్ త్వరలోనే సెట్స్ […]