టాలీవుడ్ లో తక్కువ సమయంలోనే మంచి క్రేజ్ సంపాదించుకున్న ముద్దుగుమ్మల్లో రాశి ఖన్నా ఒకటి. అయితే ప్రస్తుతం సౌత్ లో రాశి ఖన్నాకు ఆఫర్లు అంతంత మాత్రమే ఉన్నాయి. దీంతో బాలీవుడ్ పై దృష్టి సారించిన ఈ బ్యూటీ.. రీసెంట్గా `ఫర్జీ` అనే వెబ్ సిరీస్ తో అక్కడి ప్రేక్షకులను పలకరించింది. డి2ఆర్ ఫిలిమ్స్ బ్యానర్‌పై స్వీయ దర్శకత్వంలో రాజ్ – డీకే ఈ వెబ్‌సిరీస్ ను నిర్మించారు. షాహిద్ కపూర్, విజయ్ సేతుపతి, కె.కె. మీనన్, […]
Author: Anvitha
సుకుమార్‌ను పరుగులు పెట్టిస్తున్న బన్నీ.. దెబ్బకు ఫ్లాన్స్ అన్నీ ఛేంజ్!?
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్, క్రియేటివ్ డైరెక్టర్ సుకుమార్ కాంబోలో వచ్చిన `పుష్ప ది రైజ్` 2021 డిసెంబర్ 17న విడుదలై ఎంతటి సంచలన విజయాన్ని నమోదు చేసిందో తెలిసిందే. ఇప్పుడు దీనికి కొనసాగింపుగా `పుష్ప 2` రాబోతోంది. ఎర్ర చందనం స్మగ్లింగ్ నేపథ్యంలో రూపుదిద్దుకుంటున్న ఈ చిత్రంలో రష్మిక మందన్నా హీరోయిన్ గా నటిస్తోంది. మలయాళ నటుడు ఫహద్ ఫాజిల్ మెయిన్ విలన్ గా కనిపించబోతున్నాడు. ఇటీవలె ఈ చిత్రం సెట్స్ మీదకు వెళ్లింది. ప్రస్తుతం […]
`అర్జున్ రెడ్డి` భామ నెక్స్ట్ లెవల్ క్లీవేజ్ షో.. బోబోయ్ బాగా బరితెగించేసింది!
షాలిని పాండే.. ఈ ముద్దుగుమ్మ గురించి ప్రత్యేకమైన పరిచయాలు అవసరం లేదు. విజయ్ దేవరకొండ హీరోగా తెరకెక్కిన `అర్జున్ రెడ్డి` మూవీతో ఈ అమ్మడు తన సినీ కెరీర్ ను ప్రారంభించింది. 2017లో విడుదలైన ఈ చిత్రం ఎంతటి సంచలన విజయాన్ని నమోదు చేసిందో తెలిసిందే. అలాగే తొలి సినిమాలోనే యమా బోల్డ్ నటించి యూత్ లో విపరీతమైన ఫాలోయింగ్ ను పెంచుకుంది. అయితే అర్జున్ రెడ్డి తర్వాత విజయ్ ఓవర్ నైట్ స్టార్ గా మారాడు. […]
లేడీ సూపర్ నచ్చదు కానీ, నయన్ అంటే ఇష్టమేనట.. మాళవిక భలే ట్విస్ట్ ఇచ్చిందే!
లేడీ సూపర్ స్టార్ నయనతార, యంగ్ బ్యూటీ మాళవిక మోహనన్ మధ్య గత కొద్ది రోజుల నుంచి కోల్డ్ వార్ జరుగుతున్న సంగతి తెలిసిందే. గతంలో ఓ సినిమాలోని హస్పటల్ సీన్ లో నయన్ మేకప్ వేసుకుని అందంగా రెడీ అయిందంటూ మాళవిక వెటకారంగా మారింది. కొద్ది రోజుల తర్వాత నయన్ ఆమెకు తనదైన శైలిలో దిమ్మదిరిగిపోయే కౌంటర్ అయింది. అయితే తాజాగా నయన్ ను మాళవిక మరోసారి పరోక్షంగా టార్గెట్ చేసింది. `లేడీ సూపర్ స్టార్ […]
సిద్ధార్థ్ కంటే ముందు కియారా ఎంత మందితో లవ్ ఎఫైర్ నడిపించిందో తెలిస్తే షాకే!?
బాలీవుడ్ లవ్ బర్డ్స్ సిద్ధార్థ్ మల్హోత్రా, కియారా అద్వానీ ఇటీవలె వైవాహిక జీవితంలోకి అడుగు పెట్టిన సంగతి తెలిసిందే. `షేర్షా` మూవీతో వీరి మధ్య పరిచయం ఏర్పడింది. ఆ పరిచయం ప్రేమగా మారడంతో.. పెద్దలను ఒప్పించి ఫిబ్రవరి 7వ తేదీన రాజస్థాన్ జైసల్మేర్‌లోని సూర్యగఢ్ ప్యాలెస్‌లో అంగరంగ వైభవంగా వివాహం చేసుకున్నారు. జనవరి 12న వీరి వెడ్డింగ్ రిసెప్షన్ ముంబైలో అత్యంత ఘనంగా జరిగింది. ఇకపోతే కియారా సిద్ధార్థ్ కంటే ముందే కొంత మందితో లవ్ ఎఫైర్ […]
వెంకటేష్ వార్నింగ్ కు రానా రియాక్షన్.. సొంత బాబాయ్‌ను అంత మాటన్నాడేంటి?
దగ్గుబాటి హీరోలు విక్టరీ వెంకటేష్, రానా దగ్గుబాటి కలిసి ఓ వెబ్ సిరీస్ లో నటించిన సంగతి తెలిసిందే. అదే `రానా నాయుడు`. కరన్ హన్షుమాన్ దర్శకత్వం వహించిన ఈ సిరీస్ ను లోకోమోటివ్ గ్లోబల్ మీడియా బ్యానర్ పై సుందర్ ఆరోన్ నిర్మించారు. త్వరలోనే ఈ వెబ్ సిరీస్ ప్రముఖ దిగ్గజ ఓటీటీ ఫ్లాట్ ఫామ్ నెట్ ఫ్లిక్స్ లో స్ట్రీమింగ్ కాబోతోంది. అమెరికన్ క్రైమ్ డ్రామా సిరీస్ ‘రే డోనోవన్’ ఆధారంగా రూపుదిద్దుకున్న ఈ […]
సినిమాలకు గుడ్ బై చెప్పాలనుకున్నా.. సంయుక్త మీనన్ ఇంత షాకిచ్చిందేంటి?
సంయుక్త మీనన్.. ఈ బ్యూటీ గురించి ప్రత్యేకమైన పరిచయాలు అవసరం లేదు. `పాప్‌కార్న్` అనే మలయాళ మూవీతో కెరీర్ ప్రారంభించిన ఈ బ్యూటీ.. తర్వాత వరసగా అక్కడ సినిమాలు చేస్తూ మంచి గుర్తింపు సంపాదించుకుంది. `భీమ్లా నాయక్` మూవీతో టాలీవుడ్ పరిచయమైన సంయుక్త.. తొలి సినిమాతోనే హిట్ అందుకుంది. ఆ తర్వాత సంయుక్త నటించిన `బింబిసార` సైతం మంచి విజయం సాధించడంతో.. ఈ ముద్దుగుమ్మకు ఆఫర్లు వెల్లువెత్తుతున్నాయి. ప్రస్తుతం సంయుక్త `సార్` మూవీ ప్రేక్షకులను పలకరించబోతోంది. కోలీవుడ్ […]
సమంత తర్వాత ఆ క్రెడిట్ రాశి ఖన్నాకే సొంతం.. ఇక అక్కడ చక్రం తిప్పుతుందా?
టాలీవుడ్ బ్యూటీ సమంతకు సౌత్ లోనే కాదు నార్త్ లోనే భారీ క్రేజ్ ఉంది. `ది ఫ్యామిలీ మ్యాన్ 2` వెబ్ సిరీస్ తో ఈ బ్యూటీ బాలీవుడ్ లోకి అడుగు పెట్టింది. ఈ వెబ్ సిరీస్ లో తన నటనా విశ్వరూపం చూపించి అక్కడ తనకంటూ ప్రత్యేకమైన ఇమేజ్ ను సొంతం చేసుకుంది. ఈ వెబ్ సిరీస్ తో బాలీవుడ్ లో సమంతకు ఆఫర్లు వెల్లువెత్తుతున్నాయి. అయితే సమంత తర్వాత బాలీవుడ్ లో అతి తక్కువ […]
కియారాకు `ఆర్సీ 15` టీమ్ ఊహించని సర్‌ప్రైజ్.. ఫుల్ ఖుషీలో కొత్త పెళ్లికూతురు!
బాలీవుడ్ బిజీ బ్యూటీ కియారా అద్వానీ చాలా కాలం తర్వాత తెలుగులో ఓ సినిమా చేసేందుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన సంగతి తెలిసిందే. అదే `ఆర్సీ 15`. మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ హీరోగా ప్రముఖ స్టార్ డైరెక్టర్ శంకర్ తెరకెక్కిస్తున్న కమర్షియల్ ఎంటర్టైనర్ ఇది. పొలిటికల్ బ్యాక్ డ్రాప్ లో రూపుదిద్దుకుంటున్న ఈ చిత్రాన్ని శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్‌పై దిల్ రాజు అత్యంత భారీ బడ్జెట్‌తో నిర్మిస్తున్నారు. ఇందులో సునీల్, శ్రీకాంత్, అంజలి, […]