కేశినేని లాజిక్ కరెక్టే..తొడగొడితే నో యూజ్..!

టీడీపీ ఎంపీ కేశినేని నాని..స్వపక్షంలో విపక్ష నేత మాదిరిగా రాజకీయం చేస్తున్న నాయకుడు. ప్రత్యర్ధులు చేసే తప్పులని ఎత్తిచూపి..వారిపై విరుచుకుపడటమే కాదు..సొంత పార్టీలో కూడా తప్పులు జరిగితే వాటిని ధైర్యంగా ఎత్తిచూపుతారు. అలాగే విమర్శలు కూడా చేస్తారు. గత ఎన్నికల నుంచి టీడీపీలో జరిగే తప్పిదాల గురించి కేశినేని గళం విప్పుతూనే ఉన్నారు. అలాగే భజన చేసే నేతల మాటలు వినే చంద్రబాబుపై కూడా విమర్శలు చేసిన సందర్భాలు ఉన్నాయి. బుద్దా వెంకన్న, బోండా ఉమా లాంటి […]

బీజేపీతో బాబు..డ్యామేజ్ ఖాయమే..!

గత ఎన్నికల్లో దారుణంగా ఓడిపోయి ప్రతిపక్షానికి పరిమితమైన దగ్గర నుంచి చంద్రబాబులో మార్పు వచ్చిన విషయం తెలిసిందే..ముఖ్యంగా బీజేపీ నుంచి బయటకు వచ్చిన విషయంలో బాగా రియలైజ్ అయ్యారు. అందుకే మళ్ళీ బీజేపీకి దగ్గరయ్యేందుకు గట్టిగానే ప్రయత్నాలు చేస్తూ వస్తున్నారు. అసలు ఏపీలో బీజేపీకి బలం లేదు కదా..అలాంటప్పుడు ఆ పార్టీతో బాబుకు పని ఏంటి అని అనుకోవచ్చు. అలాగే కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీతో కలిసి ఉంటే..కేంద్రం అండ..అలాగే వైసీపీ ఏమన్నా ఇబ్బంది పెట్టినా..కేంద్రం కాపాడుతుందనే […]

జగన్ వార్నింగ్ లెక్కచేయని ఆ ఇద్దరు..!

మళ్ళీ అధికారంలోకి రావడానికి జగన్ గట్టిగానే కష్టపడుతున్నారు..ఈ సారి కూడా అధికారం దక్కించుకోవాలంటే..ఎమ్మెల్యేలు అందరూ మంచి పనితీరు కనబర్చాలని చెప్పి జగన్ పదే పదే చెబుతూ వస్తున్నారు. ఇదే క్రమంలో పలుమార్లు వర్క్ షాప్ పెట్టి..ఎమ్మెల్యేల పనితీరు వివరిస్తూనే ఉన్నారు. అలాగే ఇంకా బాగా పనిచేయాలని సలహాలు ఇస్తున్నారు. ఇక సరిగ్గా పనిచేయకపోతే నెక్స్ట్ సీటు కూడా ఇవ్వనని తేల్చి చెప్పేస్తున్నారు. ఇప్పటికే పలుమార్లు కొందరు ఎమ్మెల్యేలకు వార్నింగ్ ఇచ్చారు. అయితే కొందరు ఎమ్మెల్యేలు ఎన్ని వార్నింగ్‌లు […]

రిస్క్‌లో మంత్రులు..జగన్ చెప్పింది కరెక్టే..!

ఎలాగైనా నెక్స్ట్ కూడా అధికారం దక్కించుకోవాలని చెప్పి జగన్ గట్టిగానే కష్టపడుతున్నారు. రెండోసారి కూడా మంచి మెజారిటీతో అధికారంలోకి రావాలని చూస్తున్నారు. అయితే మళ్ళీ గాని అధికారంలోకి రాకపోతే ఏం అవుతుందో జగన్‌కు బాగా క్లారిటీ ఉంది. ఎందుకంటే వైసీపీ చేతిలో చుక్కలు చూసి మంచి కసి మీద ఉన్న టీడీపీ అధికారంలోకి వస్తే పరిస్తితులు తారుమారైపోతాయి. అందుకే జగన్…మళ్ళీ కూడా అధికారం దక్కించుకోవాలని కష్టపడుతున్నారు. అలాగే గెలుపు కోసం సరిగ్గా పనిచేయని నేతలకు గట్టిగానే వార్నింగ్ […]

పేర్ని వారసుడుకు షాక్..జగన్ ఫిక్స్..!

వచ్చే ఎన్నికల్లో తమ వారసులని బరిలో దింపాలని చాలామంది సీనియర్ నేతలు ప్రయత్నిస్తున్న విషయం తెలిసిందే. ఇక తాము రాజకీయంగా రిటైర్మెంట్ తీసుకుని..కొడుకులని రంగంలోకి దింపాలని చూస్తున్నారు. ఈ క్రమంలోనే కొంతమంది నేతల వారసులు ఆల్రెడీ రాజకీయాల్లోకి ఎంట్రీ ఇచ్చి..ఫీల్డ్‌లో పనిచేస్తున్నారు. తమ తండ్రులు ఎమ్మెల్యేలుగా ఉంటే..వారి బాధ్యతలని తనయులు చూసుకుంటున్నారు. ఇక మాజీ మంత్రి పేర్ని నాని  వారసుడు కృష్ణమూర్తి(కిట్టు) సైతం..వైసీపీ అధికారంలోకి వచ్చిన దగ్గర నుంచి మచిలీపట్నం నియోజకవర్గంలో యాక్టివ్ గా తిరుగుతున్నారు. ఇంకా […]

నాలుగు సీట్లు..లక్ష మెజారిటీ..!

ఎన్నికలకు సమయం దగ్గర పడిపోతుంది..గట్టిగా తిప్పికొడితే ఇంకా ఏడాదిన్నర కూడా సమయం లేదు.ఒకవేళ ముందస్తు ఎన్నికలు జరిగితే ఆరు నెలలు మాత్రమే. ఇక ఎన్నికలకు అటు వైసీపీ, ఇటు టీడీపీకి ఇప్పటినుంచే సన్నద్ధమైపోతున్నాయి. ఇప్పటినుంచే అభ్యర్ధుల విషయంలో నిర్ణయాలు జరిగిపోతున్నాయి. అలాగే నియోజకవర్గాల్లో గెలుపోటములపై వ్యూహ, ప్రతివ్యూహాలు రచిస్తున్నాయి. ఇలా టీడీపీ-వైసీపీ దూకుడుగా ఉంటే..జనసేన మాత్రం ఎన్నికల విషయంలో దూకుడు కనబరుస్తున్నట్లు కనిపించడం లేదు. ఆ పార్టీకి పూర్తి స్థాయిలో నాయకులు లేరు. పోనీ బలం ఉన్న […]

టీడీపీ చేజేతులా కోల్పోయే సీట్లు ఇవేనా!

ఇప్పటివరకు వైసీపీ రాజకీయ దాడులని తట్టుకుని నిలబడిన టీడీపీ…ఈ సారి ఎలాగైనా అధికారంలోకి వచ్చి రివెంజ్ తీర్చుకోవాలని చూస్తుంది. ఇందులో ఎలాంటి డౌట్ లేదు. అసలు ఏపీ రాజకీయాలు పూర్తిగా కక్షలతోనే కొనసాగుతున్నాయి. ఈ క్రమంలో వైసీపీ చేతులో ఇప్పుడు చుక్కలు చూస్తున్న టీడీపీ..నెక్స్ట్ అధికారంలోకి వచ్చి వైసీపీకి చుక్కలు చూపించాలని చూస్తుంది. అందుకోసం చంద్రబాబు గట్టిగా కష్టపడుతున్నారు. ఎలాగైనా పార్టీని అధికారంలోకి తీసుకురావాలని పనిచేస్తున్నారు. నెక్స్ట్ కూడా టీడీపీ అధికారంలోకి రాకపోతే ఏం అవుతుందో బాబుకు […]

మాగంటి దూకుడు..సీటు కన్ఫామ్ ?

చాలారోజుల తర్వాత టీడీపీలో మాజీ ఎంపీ మాగంటి వెంకటేశ్వరరావు(బాబు) యాక్టివ్ అయ్యారు. గత ఎన్నికల్లో ఓడిపోయాక మాగంటి కాస్త రాజకీయంగా యాక్టివ్ గా లేకుండా పోయారు. పైగా కుమారుల మరణంతో మాగంటి కాస్త క్రుంగిపోయారు..దీంతో ఆయన రాజకీయాల వైపు రాలేదు. ఈ క్రమంలో ఏలూరు పార్లమెంట్ సీటు విషయంలో చాలా పెద్ద చర్చలు నడిచాయి. వచ్చే ఎన్నికల్లో ఏలూరు ఎంపీ సీటులో కొత్త అభ్యర్ధిని పెట్టొచ్చని ప్రచారం జరిగింది. అలాగే మాజీ ఎంపీ బోళ్ళ బుల్లి రామయ్య […]

టీడీపీ కోసం జగ్గారెడ్డి కష్టం..ఇదెక్కడి రచ్చ..!

ఏపీలో అధికారంలోకి రావాలని చెప్పి టీడీపీ గట్టిగానే కష్టపడుతుంది..బలమైన జగన్‌కు చెక్ పెట్టి..ఈ సారి అధికార పీఠంలో కూర్చోవాలని చంద్రబాబు చూస్తున్నారు. ఇక తనకు అందివచ్చిన ఏ అవకాశాన్ని వదులుకోకుండా బాబు..పార్టీని బలోపేతం చేసే దిశగా పనిచేస్తున్నారు. ఈ క్రమంలో జగన్‌కు వ్యతిరేకంగా ఎలాంటి అంశం వచ్చిన టీడీపీ వాడేసుకుంటుంది. ఆఖరికి పక్కనే ఉన్న తెలంగాణలోని కొందరు నేతలు…జగన్‌కు వ్యతిరేకంగా మాట్లాడితే..వాటిని కూడా తెగ ప్రచారం చేసేస్తున్నారు. ఈ మధ్య ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీ పేరు మార్చడం […]