పాన్ ఇండియా స్టార్ ప్రభాస్, బాలీవుడ్ డైరెక్టర్ ఓం రౌత్ కాంబోలో తెరకెక్కుతున్న తాజా చిత్రం `ఆదిపురుష్`. రామాయణం ఆధారంగా రూపుదిద్దుకుంటున్న ఈ మూవీలో రాముడిగా ప్రభాస్, సీతగా కృతి సనన్, లక్ష్మణుడిగా సన్నీ సింగ్, రావణుడిగా బాలీవుడ్ హీరో సైఫ్ అలీ ఖాన్ కనిపించబోతున్నారు. రూ. 400 కోట్ల బడ్జెట్ తో టీ సిరీస్, రెట్రోఫిల్స్ సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ చిత్రం 2022 ఆగస్టు 11న విడుదల కానుంది. అయితే తాజాగా ఈ సినిమాపై డైరెక్టర్ […]
Author: Admin
చెల్లెలి పాత్ర కోసం కోట్ల రెమ్యునరేషన్ అందుకుంటున్న కీర్తి సురేష్..!!
ఈమధ్య కీర్తిసురేష్ క్రేజ్ బాగా పెరిగిపోయిందనే చెప్పాలి.. ఎందుకంటే ఈమె మహానటి సినిమా తర్వాత తన క్రేజ్ ను మరింత పెంచుకుంటూ, ప్రస్తుతం చెల్లెలి పాత్రకు కూడా కొన్ని కోట్ల రూపాయలు డిమాండ్ చేసే స్థాయికి ఎదిగింది అంటే ఈమె క్రేజ్ ఎంత ఉందో చెప్పాల్సిన అవసరం లేదు. మహానటి సినిమా తర్వాత లేడీ ఓరియంటెడ్ చిత్రాల్లో అవకాశం దక్కించుకున్న ఈ భామ, మహేష్ బాబు తో కలిసి సర్కారు వారి పాట సినిమాలో హీరోయిన్ గా […]
హీరో సూర్య ఆస్తుల విలువెంతో తెలిస్తే దిమ్మతిరుగుద్ది?!
కోలీవుడ్ స్టార్ హీరో సూర్య గురించి ప్రత్యేకంగా పరిచయాలు అవసరం లేదు. తమిళంతో పాటు తెలుగు ఇండస్ట్రీలోనూ తనకంటూ స్పెషల్ ఇమేజ్‌ను క్రియేట్ చేసుకున్న సూర్య.. ఓవైపు హీరోగా దూసుకుపోతూనే, మరోవైపు భార్య జ్యోతికతో సినిమాలను నిర్మిస్తూ నిర్మాతగా సత్తా చాటుతున్నారు. అలాగే సామాజిక సేవా కార్యక్రమాల్లోనూ చురుగ్గా ఉంటూ గొప్ప మనసు చాటుకుంటున్న సూర్య.. తన కుటుంబం కోసం ఆస్తులను కూడా బాగానే కూడబెట్టాడు. ప్రస్తుతం ఒక్కో సినిమాకు రూ.25 కోట్ల వరకు రెమ్యూనరేషన్‌గా పుచ్చుకుంటున్న […]
ఆగనంటున్న ఆర్ఆర్ఆర్.. మూడో సాంగ్‌కు డేట్ ఫిక్స్!
బాహుబలి సృష్టికర్త ఎస్ఎస్ రాజమౌళి తెరకెక్కిస్తున్న ప్రెస్టీజియస్ మల్టీస్టారర్ మూవీ ‘ఆర్ఆర్ఆర్’ ఇప్పటికే జనాల్లో ఎలాంటి హైప్‌ను క్రియేట్ చేసిందో అందరికీ తెలిసిందే. ఈ సినిమాను ఫిక్షనల్ కథతో జక్కన్న తెరకెక్కిస్తుండటంతో ఈ సినిమా ఎలాంటి వండర్స్ క్రియేట్ చేస్తుందా అని అందరూ ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఇక ఈ సినిమాలో యంగ్ టైగర్ ఎన్టీఆర్, మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ కలిసి నటిస్తుండటంతో ఈ సినిమా బాక్సాఫీస్‌ను దున్నేయడం ఖాయమని చిత్ర యూనిట్ ధీమా వ్యక్తం […]
త్రివిక్రమ్ ను అవమానపరిచిన సమంత.. అందుకేనా..?
సమంత – నాగ చైతన్య తో ప్రేమలో పడి ఆ తర్వాత పెళ్లి చేసుకున్న విషయం తెలిసిందే. అయితే నాగ చైతన్య తో ప్రేమలో పడక ముందు సమంత సినీ ఇండస్ట్రీ లో ఉండే దర్శకులతో, నిర్మాతలతో చాలా సన్నిహితంగా ఉండేది. కానీ ఎప్పుడైతే నాగచైతన్య తో వివాహం జరిగిందో ఇక అప్పటి నుంచి ఆమె అక్కినేనివారి కోడలిగా అందరితో బిహేవ్ చేసేది. ఒక హీరోయిన్ అనే విషయాన్ని మర్చిపోయి దర్శక నిర్మాతలతో అవసరం ఉంటుంది అనే […]
టాలీవుడ్‌లో మర్డర్ పాప ఎంట్రీ.. అందాలతో చంపేస్తోంది!
బాలీవుడ్‌లో హాట్ హాట్ అందాల ఆరబోతతో తనకంటూ ఓ ప్రత్యేక ఇమేజ్‌ను క్రియేట్ చేసుకున్న బ్యూటీ మల్లికా షెరావత్, ఒక దశాబ్ద కాలం పాటు బాలీవుడ్ జనాలను తన అందచందాలతో ఉర్రూతలూగించింది. ముఖ్యంగా అప్పట్లో వచ్చిన మర్డర్ సినిమాలో అమ్మడి అందాల ఆరబోతకు కుర్రకారు పిచ్చెక్కిపోయారు. ఇక ఘాటైన లిప్‌లాక్‌లతో అమ్మడు రచ్చ లేపడంతో అప్పట్లో ఎలాంటి ఫైర్ క్రియేట్ అయ్యిందో అందరికీ తెలిసిందే. ఇక కాలక్రమంలో సినిమా ఛాన్సులు తగ్గడంతో ఆమె కేవలం సెలెక్టివ్‌గా సినిమాలు […]
పెళ్లి పీటలెక్కబోతున్న కంగనా..త్వరలోనే గుడ్‌న్యూస్!
బాలీవుడ్ ఫైర్ బ్రాండ్ కంగనా రనౌత్ గురించి ప్రత్యేకంగా పరిచయాలు అవసరం లేదు. ఎలాంటి డొంక తిరుగుడు లేకుండా ఉన్నది ఉన్నట్లు మాట్లాడుతూ కాంట్రవర్సీ క్వీన్‌గా పేరు తెచ్చుకున్న ఈ భామ.. మరోవైపు మంచి నటిగా, దర్శకురాలిగా కూడా సత్తా చాటుతోంది. హీరోయన్‌గా తనకంటూ ఓ మార్కెట్‌ను క్రియేట్ చేసుకున్న కంగనా.. ఇటీవల రాష్ట్రపతి రామ్ నాథ్ కోవింద్ చేతుల మీదుగా పద్మశ్రీ పురస్కారాన్ని అందుకుంది. ఇదిలా ఉంటే.. త్వరలోనే ఈ బ్యూటీ పెళ్లి పీటలెక్కబోతోంది. ఈ […]
సినీ ఇండస్ట్రీలో విషాదం.. ప్రముఖ డ్యాన్స్ మాస్టర్ మరణం..!!
ఈ మధ్యకాలంలో సినీ పరిశ్రమను వరుస విషాదాలు వెంటాడుతున్నాయి. టాలీవుడ్, కోలీవుడ్, బాలీవుడ్, మాలీవుడ్, శాండిల్వుడ్ అనే తేడా లేకుండా సినీ ప్రముఖులు మరణిస్తున్నారు. శాండిల్వుడ్ సూపర్ స్టార్ పునీత్ రాజ్ కుమార్ మరణపు విషాదఛాయలు ఇంకా తొలగి పోకనే ఇప్పుడు ప్రముఖ నృత్య దర్శకుడు కూల్ జయంత్ తుదిశ్వాస విడిచారు. ఈయన వయసు 44 సంవత్సరాలు.. గత కొంత కాలం నుంచి అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన చెన్నైలోని వెస్ట్ మాంబళం లో తన నివాసంలో బుధవారం […]
తన ప్రపంచాన్ని పరిచయం చేసిన గని
మెగా హీరో వరుణ్ తేజ్ నటిస్తున్న తాజా చిత్ర ‘గని’ ఎప్పుడో షూటింగ్ స్టార్ట్ చేసిన సంగతి తెలిసిందే. అయితే అనేక కారణాల వల్ల ఈ సినిమా అనుకున్న దానికంటే చాలా ఆలస్యం అవుతూ వస్తోంది. ఇక ఈ సినిమా షూటింగ్ ప్రస్తుతం శరవేగంగా జరుగుతోన్న సంగతి తెలిసిందే. ఈ సినిమాలో వరుణ్ తేజ్ ఓ ప్రొఫెషనల్ బాక్సర్‌గా మనకు కనిపించనున్నాడు. కాగా ఇప్పటికే ఈ సినిమా పోస్టర్స్ ప్రేక్షకులను అమితంగా ఆకట్టుకున్న సంగతి తెలిసిందే. ఇటీవల […]









