ఆర్ఎక్స్ 100 హీరో కార్తికేయ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఈ ఆర్ ఎక్స్ 100 సినిమాతో మంచి క్రేజ్ ని సంపాదించుకున్నాడు కార్తికేయ. ఆ సినిమా తర్వాత వరుస సినిమాలతో దూసుకుపోతూ మంచి గుర్తింపు ఏర్పరుచుకున్నాడు. త్వరలోనే తన బ్యాచ్లర్ లైఫ్ గుడ్ బై చెబుతూ మూడుముళ్ల బంధం తో ఒక ఇంటి వాడు కాబోతున్నాడు. ఈ సందర్భంగా కార్తికేయ తన లవ్ స్టోరీ గురించి పలు ఆసక్తికర విషయాలను పంచుకున్నారు. నిట్ వరంగల్ లో […]
Author: Admin
శ్రీహరి-ప్రకాష్ రాజ్‌లు చాలా దగ్గరి బంధువులని మీకు తెలుసా?
తెలుగు సినీ పరిశ్రమలో విలన్‌గా ఎంట్రీ ఇచ్చి.. ఆ తర్వాత హీరోగా టర్న్ తీసుకుని.. ఆపై క్యారెక్టర్ ఆర్టిస్ట్‌గా తనకంటూ స్పెషల్ ఇమేజ్‌ను క్రియేట్ చేసుకున్నాడు శ్రీహారి. పాత్ర ఏదైనా వందకు వంద శాతం న్యాయం చేసే ఈయన 2013 అక్టోబర్ లో పలు అనారోగ్య సమస్యల కారణంగా మరణించారు. ఈ విషయాలు పక్కన పెడితే.. శ్రీహరి విలక్షణ నటుడు ప్రకాష్ రాజ్‌కి చాలా దగ్గరి బంధువు. కానీ, ఈ విషయం చాలా మందికి తెలియదు. శ్రీహరి-ప్రకాష్ […]
నాగార్జుననే భయపెట్టిన హీరోయిన్ ఎవరో తెలుసా?
అక్కినేని నాగేశ్వరరావు వారసుడిగా తెలుగు సినీ పరిశ్రమకు పరిచయమైనప్పటికి.. నటుడిగా టాలీవుడ్‌లో తనకంటూ స్పెషన్ ఇమేజ్‌ను క్రియేట్ చేసుకున్నాడు కింగ్ నాగార్జున. ఒకటి కాదు, రెండు కాదు ఎన్నో వైవిధ్యమైన పాత్రలతో సినీ ప్రియులను మెప్పించి టాలీవుడ్ కింగ్‌గా దూసుకుపోతున్న నాగ్.. మరోవైపు నిర్మాతగానూ సత్తా చాటుతూ ఎన్నో సంచలనాలు సృష్టించాడు. అటువంటి వ్యక్తిని ఓ హీరోయిన్ భయపెట్టిందట. ఇంతకీ ఆమె ఎవరో కాదు.. అలనాటి తార, అతిలోక సుందరి శ్రీదేవి. పూర్తి వివరాల్లోకి వెళ్తే.. నాగార్జున […]
జగన్ వల్ల టాలీవుడ్ కు అన్ని కోట్లు నష్టం వచ్చిందా..!
ఏపీ సీఎం జగన్ మోహన్ రెడ్డి ఏపీ రాష్ట్రంలో సినిమా టికెట్ రేట్లు తగ్గించడంతో ఆ ప్రభావం టాలీవుడ్ సినిమాల పై పడటం గమనార్హం. జగన్ ఈ నిర్ణయం వల్ల రాబోయే సినిమాలో టాలీవుడ్ లో ఏకంగా 100 కోట్ల రూపాయల వరకు నష్టం వచ్చే అవకాశాలు ఉన్నట్లు సమాచారం. ఇక రాబోయే సినిమాలు అన్ని పెద్ద సినిమాలే కావడం వల్ల టికెట్ రేటు తగ్గించడంతో ఆ ప్రభావం సినిమాల పై పడనున్నట్లు తెలుస్తోంది. అఖండ సినిమా […]
భారత్‌లో నిన్నొక్క రోజే 501 మంది మృతి..పాజిటివ్ కేసులెన్నంటే?
కరోనా వైరస్ ఎప్పుడు శాశ్వతంగా అంతం అవుతుందో ఎవరికీ అంతు చిక్కడం లేదు. అన్ని దేశాల్లోని అన్ని రంగాలపై ప్రభావం చూపుతున్న ఈ మహమ్మారి తగ్గినట్టే తగ్గి.. సెకెండ్ వేవ్ రూపంలో మళ్లీ విజృంభించింది. ఇక ఇప్పుడిప్పుడే పరిస్థితులు అదుపులోకి వస్తున్నాయి. భారత్‌లోనూ కరోనా జోరుకు బ్రేకులు పడ్డాయి. గత కొద్ది రోజుల నుంచీ భారీగా నమోదవుతున్న రోజూవారీ కేసులు, మరణాలు క్రమక్రమంగా తగ్గుతూ వస్తుండగా.. నిన్న మాత్రం మరణాలు భారీగా పెరిగాయి. గత 24 గంటల్లో […]
భారీ రేటు పలికిన `సర్కారువారి పాట` ఓవర్సీస్ హక్కులు?
సూపర్ స్టార్ మహేష్ బాబు, కీర్తి సురేష్ జంటగా పరుశురామ్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న తాజా చిత్రం `సర్కారు వారి పాట`. మైత్రి మూవీ మేకర్స్, జీఎమ్‌బి ఎంటర్‌టైన్‌మెంట్, 14 రీల్స్ ప్లస్ బ్యానర్లు సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ చిత్రం షూటింగ్ దాదాపు పూర్తి కావస్తోంది. ఇండియన్ బ్యాంకింగ్ వ్యవస్థను కదిలించిన కుంభకోణాల నేపథ్యంలో సాగే ఈ మూవీలో మహేష్ బ్యాంక్ మేనేజర్‌గా కనిపించబోతోన్నాడు. ఇదిలా ఉంటే.. ఈ సినిమాకు సంబంధించి ఓ ఇంట్రస్టింగ్ వార్త బయటకు వచ్చింది. […]
పిల్లల ప్లానింగ్ విషయంపై..షాకింగ్ కామెంట్ చేసిన ఉపాసన..!
మెగా పవర్ స్టార్ రామ్ చరణ్-ఉపాసనలకు వివాహమై దాదాపుగా ఎనిమిది సంవత్సరాలు పూర్తి కావస్తోంది. అయినా ఇప్పటి వరకు ఈ జంట పిల్లలకు సంబంధించి ఎలాంటి విషయాన్ని తెలియజేయలేదు. మెగా ఫ్యామిలీ నుండి ఈ విషయంపై ఎప్పుడు గుడ్ న్యూస్ చెప్తరా అంటూ మెగా అభిమానులు ఎంతో ఆతృతగా ఎదురుచూస్తున్నారు. అయితే తాజాగా ఒక ఇంటర్వ్యూలో ఉపాసన ఈ విషయంపై మాట్లాడింది. ఆ వివరాలను ఇప్పుడు ఒకసారి చూద్దాం. ఉపాసన మాట్లాడుతూ..ఈమధ్య పిల్లల గురించి చాలామంది అడుగుతూనే […]
స్లీవ్ లెస్ గౌనులో అనసూయ వయ్యారాలు..నెట్టింట పిక్స్ వైరల్!
అనసూయ భరధ్వాజ్.. పరిచయం అవసరం లేని పేరిది. బుల్లితెరపై హాట్ యాంకర్‌గా సూపర్ పాపులర్ అయిన అనసూయ.. రంగస్థలంలో రంగమ్మత్తగా నటించి విమర్శకుల ప్రశంసలు అందుకుంది. ఈ మూవీతో తర్వాత బడా సినిమాల్లో వరుస అవకాశాలు అందుకున్న ఈ భామ.. ప్రస్తుతం పుష్ప, ఆచార్య, ఖిలాడి, రంగమార్తాండ తదితర చిత్రాల్లో నటిస్తోంది. అలాగే తమిళ్, మలయాళ భాషల్లోనూ పలు చిత్రాలు చేస్తున్న అనసూయ.. మరోవైపు మతిపోగొట్టే గ్లామర్ షోతో ఎప్పుడూ సోషల్ మీడియాలో ట్రెండింగ్ లో నిలుస్తూ […]
ప్రభాస్‌కి సూసైడ్ నోట్ పంపిన అభిమాని..ఎందుకో తెలిస్తే షాకే!
పాన్ ఇండియా స్టార్ ప్రభాస్‌కి ఓ అభిమాని సోషల్ మీడియా ద్వారా సూసైడ్ నోట్ పంపాడు. అసలు ఆ అభిమాని సూసైడ్ నోట్‌ను ఎందుకు పంపాడు..? ఏ కారణం చేత పంపాడు..? అన్నది తెలియాలంటే లేట్ చేయకుండా మ్యాటర్‌లోకి వెళ్లాల్సిందే. ప్రభాస్, పూజా హెగ్డే జంటగా రాధాకృష్ణ కుమార్ దర్శకత్వంలో తెరకెక్కిన తాజా చిత్రం `రాధేశ్యామ్`. షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ చిత్రం వచ్చే ఏడాది జనవరి 14న పాన్ ఇండియా స్థాయిలో విడుదల కాబోతోంది. అయితే […]









