రిలేషన్ షిప్ స్టేటస్ పై ఓపెన్ అయిన రష్మిక?

శాండల్ వుడ్ బ్యూటీ రష్మిక మందన గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఇదే ప్రస్తుతం చేతినిండా వరుస అవకాశాలతో దూసుకుపోతుంది. కేవలం తెలుగులో మాత్రమే కాకుండా తమిళం హిందీ భాషల్లో కూడా బ్యాక్ టు బ్యాక్ సినిమాలతో దూసుకుపోతోంది. ఈ తమిళంలో మిషన్ మజ్ను సినిమాతో రష్మిక బాలీవుడ్ కి ఎంట్రీ ఇస్తోంది. ఇదిలా ఉంటే తాజాగా ఒక ఇంటర్వ్యూలో తన రిలేషన్ షిప్ స్టేటస్ ఫై ఓపెన్ అయింది రష్మిక మందన. మీ కంటే చిన్నవాడితో […]

ట్రైలర్‌తో ‘అఖండ’ తాండవం.. గుర్తుపెట్టుకో!

ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న నందమూరి బాలకృష్ణ ‘అఖండ’ చిత్రం నుండి ఎట్టకేలకు ఓ సరికొత్త అప్‌డేట్ వచ్చేసింది. మాస్ చిత్రాల దర్శకుడు బోయపాటి శ్రీను దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ ప్రెస్టీజియస్ మూవీకి సంబంధించిన ట్రైలర్‌ను ఎప్పుడు రిలీజ్ చేస్తారా అని చిత్ర వర్గాలతో పాటు ప్రేక్షకులు సైతం ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఈ సినిమాలో బాలయ్య రెండు విభిన్న గెటప్స్‌లో కనిపిస్తుండటంతో ఈ సినిమా ఎలాంటి కథతో వస్తుందా అని వారు ఆతృతగా చూస్తున్నారు. ఇక తాజాగా […]

వివాహానికి ముందే గర్భం దాల్చిన మన స్టార్ హీరోయిన్స్..!

మనదేశంలో వివాహానికి ఎంతో ప్రాధాన్యత ఉంది. ఇక పిల్లల్ని కనడం అనేది పెళ్ళి తర్వాతే.. తరతరాలుగా అదే సాంప్రదాయం కొనసాగుతోంది. కానీ కొంతమంది మాత్రం ఆచారాలను బ్రేక్ చేసి పెళ్లికి ముందే గర్భం దాల్చడంతో పాటు పిల్లలను కూడా కన్నారు. అందులో ముఖ్యంగా మన సెలబ్రిటీలు సైతం ఉన్నారు.. వారి వివరాలు చూద్దాం. 1). అమీ జాక్సన్: తన బాయ్ ఫ్రెండ్ జార్జ్ తో ఎంగేజ్మెంట్ చేసుకున్న తర్వాత వెంటనే తను ప్రెగ్నెంట్ అని ప్రకటించింది. 2). […]

పుష్ప కోసం బన్నీ అలా చేస్తున్నాడా?

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ నటిస్తున్న లేటెస్ట్ మూవీ ‘పుష్ప’ కోసం యావత్ మెగా ఫ్యాన్స్‌తో పాటు ప్రేక్షకులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఈ సినిమాను స్టార్ డైరెక్టర్ సుకుమార్ తెరకెక్కిస్తుండటంతో ఈ సినిమా ఎలాంటి రికార్డులను క్రియేట్ చేస్తుందా అని అందరూ ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఇక ఈ సినిమాను పూర్తి క్రైమ్ థ్రిల్లర్‌గా సుకుమార్ తనదైన మార్క్‌తో తెరకెక్కిస్తుండటంతో ఈ సినిమాపై ఇండస్ట్రీ వర్గాల్లో సైతం అదిరిపోయే అంచనాలు ఏర్పడ్డాయి. ఇక ఈ సినిమాలో పుష్ప […]

రొమాంటిక్ సినిమా కి ఎంత నష్టమో తెలుసా..!

ఆకాష్ పూరి, హీరోయిన్ కేతికశర్మ జంటగా నటించిన చిత్రం రొమాంటిక్. ఈ సినిమాకి అనిల్ పాదూరి డైరెక్షన్ వహించాడు. ఈ సినిమాని పూరి జగన్నాథ్ టూరింగ్ టాకీస్ బ్యానర్ పై పూరి జగన్నాథ్, చార్మిలు కలసి సినిమాను నిర్మించారు. ఇక ఈ సినిమా అక్టోబర్ 29వ తేదీన విడుదల అయింది. ఈ మూవీ మొదటి రోజే యావరేజ్ టాక్ ను సొంతం చేసుకుంది.మొదటి రోజే మంచి ఓపెనింగ్స్ రాబట్టింది. అయితే ఆ తర్వాత జోరు చూపించలేకపోయింది ఈ […]

అబ్బాయితో కాగానే బాబాయితో.. ఆచార్య ప్లాన్ మామూలుగా లేదుగా!

టాలీవుడ్‌లో ప్రస్తుతం ఏ హీరో ఫుల్ స్పీడులో ఉన్నాడంటే ఖచ్చితంగా నందమూరి బాలకృష్ణ పేరే చెప్పాలి. ఇప్పటికే అఖండ చిత్రాన్ని రిలీజ్‌కు రెడీ చేసిన బాలయ్య, తన నెక్ట్స్ సినిమాను తాజాగా లాంఛ్ చేశారు. ఇక అటు ‘ఆహా’ ప్లాట్‌ఫాం కోసం ఓ టాక్‌షో కూడా నిర్వహిస్తున్న బాలయ్య యమస్పీడులో దూసుకుపోతున్నాడు. ఈ క్రమంలో బాలయ్య కోసం ఇప్పుడు మరో స్టార్ డైరెక్టర్ అదిరిపోయే కథను రెడీ చేసినట్లు తెలుస్తోంది. ఇంతకీ బాలయ్య కోసం కథను రెడీ […]

వరుడు కావలెను సినిమాకి ఎన్ని కోట్లు నష్టమో తెలుసా..?

హీరో నాగ శౌర్య, హీరోయిన్ రీతూ వర్మ జంటగా కలిసి నటించిన చిత్రం వరుడు కావలెను. ఈ సినిమాకి డైరెక్టర్ గా లక్ష్మీ సౌజన్య వహించింది. ఈ సినిమా నుండి విడుదలైన టీజర్, ట్రైలర్ కు మంచి స్పందన రావడంతో ఈ సినిమాపై భారీ అంచనాలు ఏర్పడ్డాయి. అందుకు తగ్గట్టుగానే టాక్ ను బాగా సొంతం చేసుకుంది. కానీ కలెక్షన్ల పరంగా బాక్సాఫీసు వద్ద తన సత్తాను చూపించలేకపోయింది. ఈ చిత్రం క్లోజింగ్ కలెక్షన్స్ విషయానికి వస్తే.. […]

లైగర్‌ను పొట్టుపొట్టు కొట్టేందుకు రెడీ అవుతోన్న టైగర్!

టాలీవుడ్ రౌడీ స్టార్ విజయ్ దేవరకొండ నటిస్తున్న లేటెస్ట్ మూవీ లైగర్ కోసం యావత్ తెలుగు ప్రేక్షకులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఈ సినిమాను స్టార్ డైరెక్టర్ పూరీ జగన్నాథ్ తెరకెక్కిస్తుండటంతో ఈ సినిమా ఎలాంటి విజయాన్ని అందుకుంటుందా అని అందరూ ఆసక్తిగా చూస్తున్నారు. ఇక ఈ సినిమాలో విజయ్ దేవరకొండ అల్ట్రా స్టైలిష్ లుక్‌లో దర్శనమిస్తుండటంతో ఈ సినిమాపై ప్రేక్షకుల్లో అదిరిపోయే అంచనాలు క్రియేట్ అయ్యాయి. కాగా ఈ సినిమాలో విజయ్ దేవరకొండ ఓ బాక్సర్‌గా […]

అల్లుఅర్జున్ పై షాకింగ్ కామెంట్స్ చేసిన కోట..!

సీనియర్ క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా కోటశ్రీనివాసరావు ఈ మధ్య కాలంలో సినిమాల్లో కంటే మీడియా లోనే ఎక్కువగా కనిపిస్తున్నాడు. మొన్నా ఆ మధ్య మెగా బ్రదర్ నాగబాబు పై కూడా కొన్ని వ్యాఖ్యలు చేశాడు. ఆ వార్తలు బాగా వైరల్గా మారాయి. అయితే తాజాగా అల్లు అర్జున్ పై కొన్ని వాక్యాలు కూడా చేశాడు కోట. అయితే అవి పాజిటివ్ వ్యాఖ్యలు చేయడం గమనార్హం. తాజాగా కోట శ్రీనివాసరావు మాట్లాడుతూ అల్లు అర్జున్ పై ప్రశంసల వర్షం కురిపించాడు. […]