హార్దిక్ పాండ్యా ఇంకొందరు నన్ను బలవంతం చేశారు.. రియాజ్ భటి భార్య?

దావూద్ ఇబ్రహీం అనుచరుడు రియాజ్ భటి భార్య రెహనుమా తనపై లైంగిక వేధింపులకు పాల్పడ్డారు అంటూ ఆరోపణలు చేసింది. క్రికెటర్ హార్దిక్ పాండ్యా, ఐపీఎల్ మాజీ చైర్మన్ రాజీవ్ శుక్లా, మాజీ క్రికెటర్ మునాఫ్ పటేల్, బులియన్ కింగ్ పృథ్వి రాజ్ కొఠారీలు తనపై అత్యాచారానికి పాల్పడ్డారు అంటూ ముంబై పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఇందుకు గల కారణం తన భర్త రియాజ్ అని వెల్లడించింది. వీరిపై ముంబైలోని శాంతాక్రజ్ పోలీస్ స్టేషన్లో సెప్టెంబర్ 24న ఇచ్చారు. […]

నిశ్చితార్థం అయ్యి.. వివాహం దగ్గర ఆగిపోయిన జంటలు వీళ్లే..!

సినిమా ఇండస్ట్రీలో ఉండే నటీనటులు ప్రేమించుకుని వివాహం చేసుకోవాలని అనుకుంటూ ఉంటారు. అయితే కొంతమంది మాత్రం ప్రేమించుకుని నిశ్చితార్థం వరకు వచ్చి ఆ తర్వాత వివాహం చేసుకోకుండా ఆగిపోయిన జంటలు చాలానే ఉన్నాయి..ఇక వారీ గురించి ఇప్పుడు చూద్దాం. 1). మెహరీన్ -భవ్య బిష్ణోయ్: గత ఏడాది నిశ్చితార్థం చేసుకున్నారు వీరిద్దరూ. కానీ కొన్ని కారణాల చేత వీరిద్దరు విడిపోయారు. 2). త్రిష-వరుణ్ మణియన్: ఇక వీరిద్దరూ కూడా నిశ్చితార్థాన్ని చాలా గ్రాండ్ గా చేసుకున్నారు. కానీ […]

పుష్ప సినిమాలో.. సమంతనా..!

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ హీరోగా, హీరోయిన్ గా రష్మిక కలిసి నటిస్తున్న చిత్రం పుష్ప. ఈ సినిమా షూటింగ్ శరవేగంగా జరుగుతోంది. ఈ సినిమాకి సంబంధించి మొదటి భాగాన్ని డిసెంబర్ నెలలో విడుదల చేయనున్నారు. ఇక ఈ సినిమాకు సంబంధించి ప్రచార పనులు కూడా శరవేగంగా జరుగుతున్నాయి. దీంతో ఈ సినిమాపై భారీ అంచనాలు నెలకొన్నాయి. అయితే తాజాగా ఈ సినిమాలో ఒక హీరోయిన్ నటిస్తోంది అన్నట్లుగా సమాచారం వెలువడింది. వాటి వివరాలను చూద్దాం. ఈ […]

ఎన్టీఆర్ విశ్రాంతి వెనుక.. అసలు కథ ఇదే..!

టాలీవుడ్ లో స్టార్ హీరోల్లో ఒకరు జూనియర్ ఎన్టీఆర్ ,జనవరి తర్వాత కొత్త సినిమా షూటింగును మొదలు పెట్టనున్నారు. ఎన్టీఆర్ హోస్టుగా జెమినీ ఛానల్లో ప్రసారం అవుతున్న” ఎవరు మీలో కోటీశ్వరులు” షో ఎపిసోడ్ లకు సంబంధించిన షూటింగ్ లు కూడా ఇప్పటికే పూర్తయినట్లు సమాచారం. అయితే తాజాగా ఎన్టీఆర్ రెండు నెలలు విశ్రాంతి తీసుకోపోతున్నాడు అనే వార్త బాగా వైరల్ గా మారుతుంది. RRR సినిమాతో హిందీ ప్రేక్షకులకు దగ్గర కావాలని చూస్తున్నాడట ఎన్టీఆర్. అందుకు […]

హీరో నిఖిల్..18 పేజెస్.. రిలీజ్ డేట్ లాక్..!

టాలీవుడ్ లో పలు ఆసక్తికరమైన సినిమాలకు కేరాఫ్ అడ్రస్ గా మారాడు హీరో నిఖిల్. తన నుంచి ఏదైనా సినిమా వస్తుందంటే, మంచి థ్రిల్లర్ గా ఉంటుందని ఒక మార్కు ను సెట్ చేసుకున్నాడు నిఖిల్. తాజాగా నిఖిల్ నటిస్తున్న 18 పేజెస్ సినిమా కూడా ఒక విభిన్నమైన కథతో తెరకెక్కిస్తున్నారు. ఈ సినిమా కథను డైరెక్టర్ సుకుమార్ కథ తో పల్నాటి సూర్య ప్రతాప్ డైరెక్షన్లో తెరకెక్కిస్తున్నారు. అయితే ఈ సినిమా నుంచి ఇప్పుడు తాజాగా […]

ఓటీటీలోకి వ‌స్తోన్న అఖిల్ `బ్యాచ్‌ల‌ర్‌`.. స్ట్రీమింగ్ ఎప్పుడంటే?

అఖిల్ అక్కినేని, పూజా హెగ్డే జంట‌గా న‌టించిన తాజా చిత్రం `మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచ్‌ల‌ర్‌`. బొమ్మ‌రిల్లు భాస్క‌ర్ ద‌ర్శ‌క‌త్వం వ‌హించిన ఈ చిత్రం ద‌స‌రా కానుక‌గా విడుద‌లై బ్లాక్ బ‌స్ట‌ర్ హిట్‌గా నిలిచింది. అన్ని వ‌ర్గాల ప్రేక్ష‌కుల‌ను ఆక‌ట్టుకున్న ఈ చిత్రం బాక్సాఫీస్ వ‌ద్ద భారీ క‌లెక్ష‌న్స్‌ను రాబ‌ట్టి.. అఖిల్‌ను స‌క్సెస్ ట్రాక్ ఎక్కించింది. ఇదిలా ఉంటే.. ఇప్పుడు ఈ చిత్రం ఓటీటీ విడుద‌ల‌కు సిద్ధం అవుతోంది. మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచ్‌లర్ చిత్రాన్ని ఈ నెల 19న […]

పుష్ప సినిమా నుండి బిగ్ అప్డేట్.. పోస్టు వైరల్..!

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ హీరోగా, రష్మిక హీరోయిన్ గా నటిస్తున్న చిత్రం పుష్ప. ఈ సినిమాను డైరెక్టర్ సుకుమార్ తెరకెక్కిస్తున్నాడు. ఇక ఈ సినిమాని పాన్ ఇండియా లెవెల్ లో చిత్రీకరిస్తున్నారు. ఈ సినిమాకు సంబంధించి చిత్ర యూనిట్ సభ్యులు ఒకదాన్ని మించి ఒకటి సాలిడ్ అప్డేట్ ఇస్తూ ఉన్నారు. ఒకపక్క అదిరేటి పాటలు మరోపక్క సినిమాలోని పాత్రలను రిలీవ్ చేస్తూ వస్తున్నారు. దీంతో ఈ సినిమాపై భారీ అంచనాలు నెలకొన్నాయి. ఇక ఇప్పుడు ఈ […]

బిగ్‌బాస్‌5: తారా స్థాయికి శ్రీ‌రామ్‌ గ్రాఫ్‌..బ‌రిలోకి దిగిన స‌జ్జ‌నార్!

తెలుగు బిగ్గెస్ట్ రియాలిటీ షో బిగ్ బాస్ సీజ‌న్ 5లో ప‌దో వారం కూడా పూర్తి కాబోతోంది. మొత్తం 19 మందితో ప్రారంభ‌మైన ఈ షో నుంచి ఇప్ప‌టికే స‌ర‌యు, ఉమా దేవి, ల‌హ‌రి, న‌ట్రాజ్ మాస్ట‌ర్‌, హ‌మీద‌, శ్వేతా వ‌ర్మ‌, ప్రియ‌, లోబో, విశ్వ‌లు వ‌రుస‌గా ఎలిమినేట్ కాగా.. ఇంకా ప‌ది మందే మిగిలి ఉన్నారు. అయితే వీరిలో సింగ‌ర్ శ్రీ‌రామ‌చంద్ర గ్రాఫ్ రోజురోజుకు తారా స్థాయికి చేరుకుంటోంది. శ్రీ‌రామ్‌ను విన్న‌ర్ చేసేందుకు ఆయ‌న కుటుంబ‌స‌భ్యులు, […]

ఏపీ లో సినిమా టిక్కెట్ల ధర పై RRR యూనిట్ సభ్యులు సంచలన వ్యాఖ్యలు.!!

గత కొన్ని నెలల నుంచి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో సినిమా టికెట్ ధరలకు సంబంధించి ఒక పెద్ద మిస్టరీ నే నడుస్తూ ఉంది. అయితే అనూహ్యంగా తగ్గించిన టికెట్ ధరలతో టాలీవుడ్ కి పెద్ద దెబ్బ తగిలేలా ఉంది. గత కొద్దిరోజుల ముందు పవన్ కళ్యాణ్ మాట్లాడిన మాటలతో ఇప్పట్లో ఈ సినిమా టిక్కెట్ల ధరల అంశం సర్దుమణిగేలా కనిపించలేదు. ఇక ఇదే పద్ధతి కంటిన్యూ అయితే.. అత్యధిక భారీ బడ్జెట్ తో తెరకెక్కిస్తున్న సినిమాలకు తీవ్ర నష్టం […]