శ్యామ్ సింగరాయ్ విషయంలో బాధపడుతున్న నాని.. కారణం..?

ప్రముఖ దర్శకుడు రాహుల్ సాంకృత్యన్ దర్శకత్వంలో నాచురల్ స్టార్ నాని హీరోగా తెరకెక్కుతున్న చిత్రం శ్యామ్ సింగరాయ్.. ప్రముఖ నిర్మాత వెంకట్ బోయపల్లి నిర్మిస్తున్న ఈ చిత్రంలో సాయిపల్లవి, మడోన్నా సెబాస్టియన్, కృతి శెట్టి కథానాయకులుగా నటిస్తున్నారు. వైవిధ్యమైన కథతో.. చారిత్రక నేపథ్యంలో తెరకెక్కుతున్న ఈ చిత్రాన్ని డిసెంబర్ 24వ తేదీన విడుదల చేస్తామని చిత్ర యూనిట్ ప్రకటించింది.. అయితే విడుదల తేదీ ని చూసిన ప్రతి ఒక్కరు కూడా సోలో డేట్ ను నాని భలే […]

అద్భుతమైన గ్రాఫిక్స్ తో రాధేశ్యాం ఫస్ట్ సింగిల్..!!

రాధాకృష్ణ దర్శకత్వంలో యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ హీరోగా , పూజా హెగ్డే హీరోయిన్ గా తెరకెక్కుతున్న చిత్రం రాధే శ్యామ్.. భారీ బడ్జెట్ తో తెరకెక్కుతున్న ఈ చిత్రాన్ని సంక్రాంతి పండుగగా 2022 జనవరి 14వ తేదీన విడుదల చేస్తామని అధికారికంగా కూడా చిత్రం యూనిట్ ప్రకటించింది. దాదాపు కొన్ని సంవత్సరాల తర్వాత ప్రభాస్ ఇలాంటి రొమాంటిక్ జానర్లో సినిమా చేస్తుండడం గమనార్హం. ఈ సినిమాలో ప్రభాస్ విక్రమాదిత్య గా ఒక ప్రత్యేకమైన క్యారెక్టర్ లో […]

సుజనా, సీఎంలకు తలంటు పోసిన అమిత్ షా!

కేవలం దక్షిణాది రాష్ట్రాల ప్రాంతీయ మండలి సమావేశం మాత్రమే కాదు..  కేంద్ర హోం మంత్రి అమిత్ షా.. తన తిరుపతి పర్యటనను రాష్ట్రంలో పార్టీని చురుగ్గా పరుగులు పెట్టించడానికి కూడా ఒక అవకాశంగా మలచుకున్నారు. దక్షిణాది ప్రాంతీయ మండలి సమావేశం ఆదివారం నాడే పూర్తి కాగా, సోమవారం పూర్తిగా పార్టీ నేతలతోనే గడిపారు. వారితో సమావేశాలు నిర్వహించారు. రాష్ట్రంలో వచ్చే ఎన్నికల నాటికి పార్టీని మరింత బలోపేతం చేయడం గురించి.. వారికి దిశానిర్దేశం చేశారు. అయితే ఈ […]

ఉత్కంఠ రేపుతున్న దృశ్యం -2 అఫిషియల్ ట్రైలర్..!!

విక్టరీ వెంకటేష్ , సీనియర్ స్టార్ హీరోయిన్ మీనా నటిస్తున్న సినిమా దృశ్యం టు. ఈ సినిమా దృశ్యం సినిమాకు సీక్వెల్ గా వస్తున్న విషయం తెలిసిందే. మలయాళంలో సూపర్ స్టార్ మోహన్ లాల్ నటించిన ఈ చిత్రాన్ని తెలుగులో వెంకటేష్, మీనా నటిస్తున్నారు. సురేష్ ప్రొడక్షన్ బ్యానర్ పై సురేష్ బాబు, రాజ్ కుమార్ సేతుపతి, ఆంటోని పెరంబదూర్ నిర్మిస్తున్నారు. ఈ సినిమాలో చంటి ,ముక్కు అవినాష్, తాగుబోతు రమేష్ వంటి తదితరులు కమెడియన్ లుగా […]

పుష్ప కోసం ఐటెం గర్ల్‌గా మారుతున్న స్టార్ బ్యూటీ..!

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ నటిస్తున్న లేటెస్ట్ మూవీ ‘పుష్ప’ ఇప్పటికే మెజారిటీ షూటింగ్ పూర్తి చేసుకుని రిలీజ్‌కు రెడీ అవుతోంది. ఈ సినిమాతో మరోసారి బాక్సాఫీస్ వద్ద తన సత్తా చాటేందుకు అల్లు అర్జున్ రెడీ అవుతున్నాడు. ఇక ఈ సినిమాను స్టార్ డైరెక్టర్ సుకుమార్ తెరకెక్కిస్తుండటంతో ఈ సినిమాపై ఇండస్ట్రీ వర్గాలతో పాటు ప్రేక్షకుల్లో సైతం అదిరిపోయే అంచనాలు ఏర్పడ్డాయి. కాగా పూర్తి మాస్ యాక్షన్ ఎంటర్‌టైనర్‌గా ఈ సినిమా వస్తుండటంతో ఈ సినిమాను […]

బిగ్ అప్డేట్:పుష్ప కోసం ఐటెం గర్ల్‌గా మారుతున్న స్టార్ బ్యూటీ..పిక్ వైరల్..?

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్, హీరోయిన్ రష్మిక కలిసి నటిస్తున్న తాజా చిత్రం పుష్ప. ఈ సినిమాకి డైరెక్టర్ సుకుమార్ వహిస్తున్నాడు. అయితే ఈ సినిమాకు సంబంధించి ఎప్పటికప్పుడు సరికొత్త అప్డేట్ ను పరిచయం చేస్తున్నారు చిత్ర యూనిట్ సభ్యులు. దాంతో ఈ సినిమాపై భారీ అంచనాలు నెలకొన్నాయి. ఇందులో ముఖ్యమైన పాత్రలో అనసూయ, ఫహాద్ ఫాజిల్, సునీల్ వంటి వారు నటిస్తున్నారు. అయితే వీరికి సంబంధించి కొన్ని పోస్టులు కూడా విడుదల చేయడం జరిగింది. అయితే […]

మహేష్ బాబు సినిమాలో లక్కీ ఛాన్స్ కొట్టేసిన బ్యూటీ.. ఎవరంటే?

టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు ప్రస్తుతం ‘సర్కారు వారి పాట’ చిత్రంలో నటిస్తున్న సంగతి తెలిసిందే. ఈ సినిమాను దర్శకుడు పరశురామ్ తెరకెక్కిస్తుండటంతో ఈ సినిమాపై చిత్ర వర్గాలతో పాటు ప్రేక్షకుల్లో అదిరిపోయే అంచనాలు క్రియేట్ అయ్యాయి. కాగా ఈ సినిమాలో మహేష్ బాబు అల్ట్రా స్టైలిష్ లుక్‌లో కనిపిస్తుండటంతో ఈ సినిమా ఎలాంటి విజయాన్ని అందుకుంటుందా అని అందరూ ఆసక్తిగా చూస్తున్నారు. ఇక ఈ సినిమాలో అందాల భామ కీర్తి సురేష్ హీరోయిన్‌గా నటిస్తోన్న […]

ఏపీలో భారీగా దిగొచ్చిన క‌రోనా కేసులు..ఒక‌రు మృతి!

కంటికి క‌నిపించ‌ని శ‌త్రువుగా మారిన క‌రోనా వైర‌స్‌..సెకెండ్ వేవ్ రూపంలో చిన్నా, పెద్ద అని తేడా లేకుండా అంద‌రిపై విరుచుకుప‌డిన సంగ‌తి తెలిసిందే. అయితే ఇప్పుడిప్పుడే మ‌ళ్లీ ప‌రిస్థితులు చ‌క్క‌బ‌డుతున్నారు. క‌ర‌నా ఉధృతి క్ర‌మంగా త‌గ్గుతూ వ‌స్తోంది. ఆంధ్ర‌ప్ర‌దేశ్ రాష్ట్రంలోనూ క‌రోనా అదుపులోకి వ‌చ్చింది. గ‌త కొద్ది రోజులుగా రోజూవారీ కేసులు 500 లోపుగానే న‌మోదు అవుతుండ‌గా.. నిన్న మ‌రింత భారీగా దిగొచ్చాయి. రాష్ట్ర వైద్య, ఆరోగ్య శాఖ తాజాగా వెల్లడించిన వివరాల ప్రకారం.. గడిచిన 24 […]

విషాదంలో హీరోయిన్ త్రిష.. అసలేం జరిగిందంటే..!

సాధారణంగా ఇండస్ట్రీలో హీరో లేదా హీరోయిన్ కి ఎంతోమంది అభిమానులు ఉంటారు. ఇలా అభిమానులు ఎవరికైతే ఎక్కువగా ఉంటారో అలాంటి వారికి సినీ ఇండస్ట్రీలో అవకాశాలు బాగా వస్తాయి. అయితే కరోనా కారణంగా అభిమానులకు, సెలబ్రిటీస్ కు మధ్య కాస్త దూరం పెరిగింది అని చెప్పుకోవచ్చు. ప్రస్తుతం కరోనా తీవ్రత తగ్గడంతో సెలబ్రిటీస్ సైతం వారి వారి షూటింగులో బిజీ అయ్యారు. కేవలం వీరు అభిమానులను సోషల్ మీడియాలో ఉన్నప్పుడు మాత్రమే మాట్లాడిస్తూ ఆనంద పరుస్తూవుంటారు.. ఇక […]