తమిళ స్టార్ హీరో సూర్య, టి.జే. జ్ఞానవేల్ డైరెక్షన్లో తెరకెక్కించిన చిత్రం జై భీమ్. ఈ సినిమాని అమెజాన్ ప్రైమ్ లో విడుదల చేయడం జరిగింది. ఈ సినిమా అందరి ప్రశంసలు అందుకుంటోంది. న్యాయం కోసం ఓ ఆడబిడ్డ, పోరాడిన విధానం ప్రతి ఒక్కరి హృదయాలను కరిగించింది. ఈ సినిమాను చూసిన పలువురు సిని రాజకీయ ప్రముఖులు, హీరో సూర్య చిత్ర బృందానికి అభినందనలు తెలిపారు. అయితే తాజాగా తెలంగాణ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే సీత కూడా, […]
Author: Admin
బాలీవుడ్‌కి `పుష్పక విమానం`.. హీరో ఎవరో తెలుసా?
విజయ్ దేవరకొండ తమ్ముడు, టాలీవుడ్ యంగ్ హీరో ఆనంద్ దేవరకొండ మూడో చిత్రమే `పుష్పక విమానం`. దామోదర దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో గీత్ సైనీ, సాన్వి మేఘన హీరోయిన్లుగా నటించగా.. సునీల్, నరేష్ కీలక పాత్రలు పోషించారు. భారీ అంచనాల నడుమ నవంబర్ 12న విడుదలైన ఈ చిత్రం పాజిటివ్ టాక్ సొంతం చేసుకుని బాక్సాఫీస్ వద్ద మంచి కలెక్షన్స్ రాబడుతోంది. పెళ్లయిన కొన్ని రోజులకే భార్య లేచిపోతే భర్త పడే కష్టాలు అనే పాయింట్ […]
`భవదీయుడు భగత్ సింగ్` బరిలోకి దిగేది అప్పుడేనట..!?
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్, హరీష్ శంకర్ కాంబోలో తెరకెక్కుతున్న తాజా చిత్రం `భవదీయుడు భగత్ సింగ్`. మైత్రి మూవీ మేకర్స్ నిర్మిస్తున్న ఈ చిత్రానికి దేవి శ్రీ మ్యూజిక్ అందిస్తున్నారు. సామాజిక అంశంలో కూడిన ఓ కమర్షియల్ సబ్జెక్టుతో తెరకెక్కబోతున్న ఈ మూవీలో పూజా హెగ్డే హీరోయిన్‌గా నటించబోతోందని సమాచారం. ఇదిలా ఉంటే.. తాజాగా ఈ సినిమాకు సంబంధించి ఓ ఇంట్రస్టింగ్ విషయం బయటకు వచ్చింది. ఇంతకీ ఆ విషయం ఏంటంటే.. వచ్చే ఏడాది దసరా […]
బాలయ్య ఫ్యాన్స్ కి బ్యాడ్ న్యూస్…!
ఆహా ఓటీటీ ప్లాట్‌ఫాంలో ప్రసారమవుతున్న అన్‌స్టాపబుల్ విత్ ఎన్‌బీకే టాక్ షో చక్కటి రెస్పాన్స్ పొందుతోంది. ఇప్పటికే రెండు ఎపిసోడ్లు పూర్తి చేసుకున్న అన్‌స్టాపబుల్ ప్రోగ్రామ్ ప్రజలను బాగా ఆకట్టుకుంది. మొదటి ఎపిసోడ్‌లో మోహన్ బాబు, రెండో ఎపిసోడ్‌లో నేచురల్ స్టార్ నాని సందడి చేశారు. మూడో ఎపిసోడ్‌లో ఎవరు విచ్చేయనున్నారా అని ప్రేక్షకులు ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. కానీ మూడో ఎపిసోడ్ అప్పుడిప్పుడే రాదు అని తెలుస్తోంది. ఇప్పటికే మూడవ ఎపిసోడ్‌కు సంబంధించిన ప్రోమో విడుదల […]
మోహన్ బాబు ఇంట తీవ్ర విషాదం.. ఏం జరిగిందంటే?
సీనియర్ హీరో, టాలీవుడ్ కలెక్షన్ కింగ్ మోహన్ బాబు ఇంట తీవ్ర విషాదం నెలకొంది. ఆయన సోదరుడు రంగస్వామి నాయుడు మృతి చెందారు. ఆయన వయసు 63 సంవత్సరాలు. గుండె పోటుతో తిరుపతిలోని ఓ ప్రైవేట్ హాస్పటల్‌లో అడ్మిట్ అయిన రంగస్వామి నాయుడు.. చికిత్స పొందుతూ అక్కడే తుది శ్వాస విడిచినట్టు తెలుస్తోంది. దీంతో రంగస్వామి నాయుడు మృతి పట్ల పలువురు సంతాపం వ్యక్తం చేస్తున్నారు. ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని ప్రార్థిస్తున్నారు. ఇక గురువారం తిరుపతిలో […]
ఏపీలో 346 మందికి కరోనా నుంచి విముక్తి..పాజిటివ్ కేసులెన్నంటే?
కంటికి కనిపించని శత్రువుగా మారిన కరోనా వైరస్..సెకెండ్ వేవ్ రూపంలో చిన్నా, పెద్ద అని తేడా లేకుండా అందరిపై విరుచుకుపడిన సంగతి తెలిసిందే. అయితే ఇప్పుడిప్పుడే మళ్లీ పరిస్థితులు చక్కబడుతున్నారు. కరనా ఉధృతి క్రమంగా తగ్గుతూ వస్తోంది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోనూ కరోనా అదుపులోకి వచ్చింది. గత కొద్ది రోజులుగా రోజూవారీ కేసులు 500 లోపుగానే నమోదు అవుతున్నాయి. రాష్ట్ర వైద్య, ఆరోగ్య శాఖ తాజాగా వెల్లడించిన వివరాల ప్రకారం.. గడిచిన 24 గంటల్లో కొత్తగా 230 పాజిటివ్ […]
సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతున్న శ్యామ్ సింగరాయ్ హ్యాష్ ట్యాగ్?
టాలీవుడ్ హీరో నేచురల్ స్టార్ నాని నటిస్తున్న తాజా చిత్రం శ్యామ్ సింగరాయ్. శ్యామ్ సింగరాయ్ టీజర్ నవంబర్ 18 గురువారం ఉదయం 10 గంటలకు విడుదల కానుంది. దీనితో సోషల్ మీడియాలో ఈ సినిమాకు సంబంధించిన సందడి అప్పుడే మొదలైంది. ఈ క్రమంలోనే శ్యామ్ సింగరాయ్ మూవీ మేకర్స్ టీజర్ రిలీజ్ చేయడానికి ఇంకా కొన్ని గంటలే మిగిలిఉంది అంటూ తాజాగా ఈ సినిమా నుంచి మరొక పోస్టర్ ను విడుదల చేశారు. దీనితో నాని […]
ట్రెండింగ్ లో పుష్ప.. కౌంట్ డౌన్ స్టార్ట్ అయ్యిందిగా?
టాలీవుడ్ దర్శకుడు సుకుమార్ దర్శకత్వంలో, అల్లు అర్జున్ నటిస్తున్న తాజా చిత్రం పుష్ప. ఇందులో రష్మిక మందన హీరోయిన్ గా నటిస్తోంది. సినిమా ఎర్రచందనం స్మగ్లర్ నేపథ్యంలో తెరకెక్కబోతోంది. ఇప్పటికే ఈ సినిమాపై ప్రేక్షకులు భారీగా అంచనాలు పెట్టుకున్నారు. ఈ సినిమా డిసెంబర్ 17 న దేశవ్యాప్తంగా ఐదు భాషలలో గ్రాండ్గా రిలీజ్ కానుంది. ఇందులో మలయాళం స్టార్ హీరో ఫహద్ ఫాసిల్, సునీల్ కీలక పాత్రలో నటిస్తున్నారు.ఇటీవలే సినిమా హిందీ వెర్షన్ రిలీజ్ కు సంబంధించిన […]
వైరల్ : హాలిడే కోసం వెళ్ళిన ఆ దంపతులకు అనుకోని షాక్ …!
పారా సైలింగ్ చేయాలనుకున్న ఓ జంట పారాషూట్ లో పైకి ఎగురుతూ ఉండగా ఒక్కసారిగా దానికి ఉన్న తాడు తెగిపోయి సముద్రంలో పడిపోయారు. ఈ సంఘటన గుజరాత్ లో జరిగింది. వివరాల్లోకి వెళ్తే.. గుజరాత్ కు చెందిన అజిత్ కథడ్ ( 30), సరళ కథడ్ (31) హాలిడే ట్రిప్ కోసం దయూలోని నంగావ్ బీచ్ కు వెళ్లారు. పారా సెయిలింగ్ చేయాలని ప్లాన్ చేసుకున్నారు. అనుకున్నట్టుగానే పవర్ బోటు నుంచి నిపుణల నేతృత్వంలో వారిద్దరూ పారా […]