నందమూరి బాలకృష్ణ ప్రస్తుతం వరుస సినిమాలతో ఫుల్బి జోష్ మీద ఉన్నాడు. ఉగాది పండుగ సందర్బంగా విడుదలైన నందమూరి బాలకృష్ణ అఖండ సినిమా టీజర్ అభిమానులకు విపరీతంగా నచ్చేసింది. నటసింహ బాలకృష్ణను ఎలా అయితే చూడాలనుకుంటున్నారో అలా చూపించారు దర్శకుడు బోయపాటి శ్రీను. ఈ టీజర్ చూసి అభిమానులు తప్పకుండా ఈ చిత్రంతో బాలయ్య బ్లాక్ బస్టర్ అందుకుంటాడని నమ్మకంగా చెబుతున్నారు. అఖండ సినిమా టీజర్ యూట్యూబ్ లో హల్చల్ చేస్తుంది. ఈ సినిమా […]
Author: Admin
ఐపిఎల్ కోసం దీక్ష చేసిన ఖైదీలు..ఎక్కడంటే..?.
ఐపిఎల్ మ్యాచ్‌లంటే దేశంలో చాలమందికి ఫుల్ క్రేజ్. ముఖ్యంగా యువతకు క్రికెట్‌ను చూడకుండా ఉండలేరు. అయితే ఇధి సాధరణ ప్రజల నుండి జైళ్లో ఉండే ఖైదీలకు కూడ ఈ క్రేజ్ సోకింది. తాము జైలులో ఉన్నా, తమకు కూడా అన్ని హక్కులు ఉంటాయని, అందుకే తాము కూడ ఐపిఎల్ మ్యాచ్‌లు చూస్తామని ఖైదీలు అధికారులకు చెప్పారు. అయినా కూడా ఐపిఎల్ మ్యాచ్‌లను చూసే అవకాశం వాళ్ళకి కల్పించలేదు. దీంతో తమకు ఐపిఎల్ మ్యాచ్‌లను చూసే వీలును కల్పించాలని […]
శంకర్ దర్శకత్వంలో బాలీవుడ్ టాప్ హీరో..!
బ్లాక్‌బస్టర్ సినిమా అయిన అపరిచితుడు మూవీ హిందీలో రీమేక్ కాబోతోంది. లెజెండరీ డైరెక్టర్ శంకర్ ఏ హిందీలోనూ దర్శకత్వం వహించనున్నారు. ఇందులో రణ్‌వీర్ సింగ్ లీడ్ రోల్ చేస్తున్నాడు. ఈ సంగతిని రణ్‌వీరే స్వయంగా ఇన్‌స్టా ద్వారా ప్రకటించాడు. శంకర్‌తోపాటు ప్రొడ్యూసర్ జయంతిలాల్‌తో కలిసి ఉన్న పిక్ హీరో రణ్‌వీర్ ఈ సందర్భంగా షేర్ చేశాడు. ఇండియన్ సినిమా మార్గదర్శకుడితో ఇలా చేతులు కలుపుతున్నానని ప్రకటిస్తున్నందుకు చాలా గర్వంగా ఉందంటూ చెప్పుకొచ్చాడు రణ్‌వీర్. అద్భుతమైన సినిమాటిక్ విజన్ […]
`వకీల్ సాబ్` వసూళ్ల వర్షం..బిగ్ ఫీట్ అందుకున్న పవన్!
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్, వేణు శ్రీరామ్ కాంబోలో తెరకెక్కిన తాజా చిత్రం `వకీల్ సాబ్`. ఈ చిత్రంలో శ్రుతి హాసన్ హీరోయిన్‌గా నటించగా.. ప్రకాశ్ రాజ్, అంజలి, నివేధా థామస్, అనన్య నాగళ్ల కీలక పాత్రలు పోషించారు. బాలీవుడ్‌లో హిట్ అయిన పింక్ చిత్రానికి ఇది రీమేక్. శ్రీవెంకటేశ్వరా క్రియేషన్స్ బ్యానర్‌పై దిల్ రాజు, బోణీ కపూర్ సంయుక్తంగా నిర్మించిన ఈ చిత్రంలో ఏప్రిల్ 9న విడుదలైన సంగతి తెలిసిందే. క్లాస్, మాస్ అనే తేడా […]
కేసిఆర్ పై సెన్సేషనల్ కామెంట్లు చేసిన రాములమ్మ..!?
టాలీవుడ్ నటి, బీజేపీ నేత విజయశాంతి కేసీఆర్ పై మరోమారు విరుచుకు పడింది. కేసీఆర్ కి ఎప్పుడు దళిత బిడ్డల పై ప్రేమ లేదని ఆమె అన్నారు. బడుగు బలహీన వర్గాలను కెసిఆర్ ఎప్పుడు చిన్న చూపు చూస్తున్నారని ఆమె కోపం వ్యక్తం చేసారు.తాను ఇచ్చిన మాటకు కట్టుబడి ఉండటం లేదని, కేసీఆర్ చాలా హీనంగా మాడ్లాడుతున్నారని, తెరాస గురించి ఎంత తక్కువ మాట్లాడితే అంత మంచిది అంటూ విజయశాంతి పేర్కొన్నారు. కేసీఆర్ పాలన త్వరలో […]
మ్యాచ్ ఆడుతుండగా మైదానంలో భారీ పేలుడు..14 మంది గాయాలు..!
ఫుట్బాల్ మ్యాచ్ జరుగుతున్న టైములో పెద్ద బాంబు పేలడంతో తీవ్ర కలకలం సృష్టించింది. ఈ ప్రమాదంలో 14 మంది తీవ్రంగా గాయ పడ్డారు. బలూచిస్థాన్లో ఓ ఫుట్బాల్ గ్రౌండ్ లో బాంబు పేలుడు సంభవించింది. మ్యాచ్ జరుగుతున్న టైములో ఈ పేలుడు జరిగిన క్రమంలో 14మంది ప్రేక్షకులు కూడా తీవ్రంగా గాయ పడినట్లు అక్కడి అధికారులు తెలిపారు. కానీ , బలూచిస్థాన్లో ఫుట్బాల్ గ్రౌండ్ లో మ్యాచ్ లో ఉన్న ప్లేయర్స్ ఎవ్వరికి ప్రమాదం జరగలేదని, […]
జూన్ నుంచి బంగారం ఆభరణాలపై అది తప్పనిసరి…!
జూన్ 1వ తేదీ నుంచి పసిడి ఆభరణాల పై హాల్ మార్క్ ముద్ర తప్పనిసరిగా అమలు చేయడానికి కేంద్ర ప్రభుత్వం రెడీ అయింది. బంగారంలో కల్తీని నివారించడంతో పాటు బంగారం ఆభరణాల తయారీ సంస్థలు ఫిట్ నెస్ ప్రమాణాలను పాటించడానికి వీలుగా కేంద్రం ఈ నిబంధనలను అమలు చేయాలని ఈ నిర్ణయమ తీసుకుంది. కేంద్రం మొదటిసారి 2019 నవంబర్ లో బంగారం ఆభరణాల పై హాల్ మార్కింగ్ చేయాలని ప్రకటించింది. ఈ ఏడాది జనవరి 15వ […]
కృతి శెట్టి క్యూట్ అందాలు చూస్తే కళ్లు తిప్పుకోలేరేమో!
కృతి శెట్టి.. ఈ పేరుకు పరిచయాలు అవసరం లేదు. మెగా మేనల్లుడు వైష్ణవ్ తేజ్ హీరోగా బుచ్చిబాబు తెరకెక్కించిన `ఉప్పెన` సినిమాతో తెలుగు చిత్ర పరిశ్రమలో అడుగు పెట్టిన కృతి.. మొదటి సినిమాతోనూ సూపర్ డూపర్ హిట్ అందుకుని అందరి చూపులను తనవైపుకు తిప్పుకుంది. ఈ చిత్రంతో ఓవర్ నైట్ స్టార్ అయిపోయిన కృతి.. ప్రస్తుతం నాని సరసన `శ్యామ్ సింగరాయ్`, సుధీర్‌బాబు సరసన `ఆ అమ్మాయి గురించి మీకు చెప్పాలి` మరియు రామ్ సరసన ఒక […]
సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతున్న బాలయ్య ” అఖండ”..!
టాలీవుడ్ నటసింహం నందమూరి బాలకృష్ణ ఇంకా దర్శకుడు బోయపాటి శ్రీను కాంబినేషన్‌లో హ్యాట్రిక్ మూవీగా భారీ యాక్షన్ ఎంటర్టైనర్ రూపొందుతున్న విషయం తెలిసిందే. సింహా, లెజెండ్ మూవీస్ తర్వాత వీరిద్దరి కాంబినేషన్‌లో వస్తున్న ఈ చిత్రం పై అభిమానులలో భారీగా అంచనాలు ఉన్నాయి. ఉగాది పండుగ సందర్భంగా బీబీ3 టైటిల్ ను రివీల్ చేస్తూ ఓ వీడియోను పోస్ట్ చేశారు మేకర్స్. ఈ చిత్రానికి టైటిల్ అఖండ అని ఖరారు చేశారు. టీజర్ […]