తమ‌ పేరుతో సినిమా తీసి బొక్కబోర్లా ప‌డ్డ హీరోలు వీళ్లే..?!

ఏదైనా సినిమా హిట్ అవ్వాలంటే క‌థ‌, కథనంతో పాటు టైటిల్ కూడా అద్భుతంగా ఉండాలి. అందుకే సినిమాకు టైటిల్ పెట్ట‌డం క‌త్తి మీద సాము మాదిరిగా ఉంటుంద‌ని అంటుంటారు. అయితే క‌థ డిమాండ్ చేసిందా..? లేక‌ కావాల‌నే చేశారో..? తెలియ‌దుగానీ..టాలీవుడ్‌లో కొంద‌రు హీరోలు త‌మ పేరుతోనే సినిమాలు తీసి బాక్సాఫీస్ వ‌ద్ద బొక్క‌బోర్లా ప‌డ్డారు. మ‌రి లేటెందుకు ఈ హీరోలు ఎవ‌రో ఓ లుక్కేసేయండి. అఖిల్ అక్కినేని: ఈయ‌న త‌న తొలి చిత్రాన్ని త‌న పేరుతోనే తీశాడు. […]

నెట్టింట వైరల్ గా మారిన విజయ్ సేతుపతి ఫ్యామిలీ ఫోటోలు ..!

తమిళ స్టార్ హీరో విజయ్ సేతుపతి ప్రతి ఒక్కరికి సుపరిచితమే. తెలుగు లో కూడా స్టార్ హీరోలతో విలన్ గా నటించాడు. ఆయన హీరోగా కంటే విలన్ గానే బాగా సక్సెస్ అయ్యాడు. తెలుగులో సైరా నరసింహారెడ్డి, మాస్టర్, ఉప్పెన వంటి సినిమాల్లో నటించి, మంచి నటుడిగా పేరు పొందాడు. ఇక ప్రేక్షకులను బాగా అలరించారు. తాజాగా విక్రమ్ మూవీ లో ఒక పవర్ ఫుల్ రోల్ లో నటిస్తున్నాడు విజయ్ సేతుపతి. వాటితో పాటు మరొక […]

ఏపీలో కొత్త‌గా 222 క‌రోనా కేసులు..మ‌ర‌ణాలెన్నంటే?

కంటికి క‌నిపించ‌ని శ‌త్రువుగా మారిన క‌రోనా వైర‌స్‌..సెకెండ్ వేవ్ రూపంలో చిన్నా, పెద్ద అని తేడా లేకుండా అంద‌రిపై విరుచుకుప‌డిన సంగ‌తి తెలిసిందే. అయితే ఇప్పుడిప్పుడే మ‌ళ్లీ ప‌రిస్థితులు చ‌క్క‌బ‌డుతున్నారు. క‌ర‌నా ఉధృతి క్ర‌మంగా త‌గ్గుతూ వ‌స్తోంది. ఆంధ్ర‌ప్ర‌దేశ్ రాష్ట్రంలోనూ క‌రోనా అదుపులోకి వ‌చ్చింది. గ‌త కొద్ది రోజులుగా రోజూవారీ కేసులు 500 లోపుగానే న‌మోదు అవుతున్నాయి. రాష్ట్ర వైద్య, ఆరోగ్య శాఖ తాజాగా వెల్లడించిన వివరాల ప్రకారం.. గడిచిన 24 గంటల్లో కొత్తగా 222 పాజిటివ్ […]

తుఫాను రేపుతున్న కృతి శెట్టి ముద్దు!

టాలీవుడ్‌లో కొత్తగా వచ్చే హీరోయిన్లు ఇప్పుడు అందాల ఆరబోతకు ఏమాత్రం వెనకాడటం లేదనే చెప్పాలి. అయితే ఇప్పుడు లిప్ లాక్ అనేది కామన్‌గా మారిపోయింది. కానీ కొందరు హీరోయిన్లు మాత్రం రాగానే ఘాటైన ముద్దు సీన్స్‌తో ప్రేక్షకులను ఉక్కిరిబిక్కిరి చేసేస్తున్నారు. ఇలాంటి వారిలో తాజాగా ఉప్పెన బ్యూటీ కృతి శెట్టి కూడా చేరిపోయింది. ఉప్పెన చిత్రంలో చాలా పద్దతిగా నటించిన ఈ భామ, ఇప్పుడు వరుసబెట్టి సినిమాలు చేస్తోంది. ఇప్పటికే అక్కినేని నాగార్జున నటిస్తున్న లేటెస్ట్ మూవీ […]

ఈటలకు ఉన్న విలువ చంద్రబాబుకు లేదేం?

కుప్పంలో ఓడిపోయిన తర్వాత.. తెలుగుదేశం శ్రేణుల ఆత్మవంచన డైలాగులు మిన్నంటుతున్నాయి. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ కుప్పం మునిసిపాలిటీని ఎలా చేజిక్కించుకున్నది అనే విషయంలో ఎన్నెన్ని నిందలు వేయాలో అన్నీ వేస్తున్నారు. అధికారంలో ఉన్న పార్టీ గనుక.. వారు అన్ని రకాల దుర్వినియోగాలకు పాల్పడ్డారని, పోలీసు బలగాలను తమకు అనుకూలంగా వాడుకున్నారని, విచ్చలవిడిగా డబ్బు పంచారని, దొంగఓట్లు వేయించిరని, రౌడీలను మోహరించి ప్రజలను భయభ్రాంతులకు గురిచేశారని ఇలా రకరకాల ఆరోపణలు ఉన్నాయి. ఇవన్నీ ఉండవచ్చు గాక.. కానీ.. కుప్పం […]

వైసీపీ ఎమ్మెల్యేలపై జనం మంటెత్తి ఉన్నారా?

మునిసిపాలిటీ ఎన్నికల్లో ఫ్యాను గుర్తుకు ఓటు వేయడానికి- వైఎస్ జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి కావడానికి, ఆ సీట్లో కొనసాగడానికి సంబంధం లేదనే సంగతి ప్రజలకు చాలా బాగా తెలుసు. అందుకే సాధారణంగా ఇలాంటి స్థానిక ఎన్నికలను పార్టీల కంటె కూడా, స్థానికంగా నాయకుల సొంత బలం, వారి పరిచయాలు ప్రభావితం చేస్తుంటాయి. కానీ ఈ ఎన్నికల్లో వైసీపీకి రాష్ట్రవ్యాప్తంగా ప్రజలు బ్రహ్మరథం పట్టారు. ఇదంతా కూడా జగన్మోహన రెడ్డి సర్కారు చేపడుతున్న సంక్షేమ పథకాలకు దక్కిన ప్రజల […]

సరోగసి ద్వారా త‌ల్లైన‌ మ‌హేష్ హీరోయిన్‌.. కవలలకు జననం!

ప్రీతి జింటా.. ఈ పేరుకు ప‌రిచ‌యాలు అవ‌స‌రం లేదు. దిల్ సే సినిమాతో సినీ కెరీర్‌ను స్టార్ట్ చేసిన ఈ బాలీవుడ్ బ్యూటీ.. మొద‌టి మూవీతో సూప‌ర్ క్రేజ్ సంపాదించుకోవ‌డంతో పాటు ఫిలింఫేర్‌లో ఉత్తమ నటిగా డెబ్యూ అవార్డ్‌ను అందుకుంది. ఆ త‌ర్వాత వెన‌క్కి తిరిగి చూసుకోని ఈ సొట్టబుగ్గల సుందరి.. మ‌హేష్ బాబు హీరోగా తెర‌కెక్కిన తొలి చిత్రం `రాజకుమారుడు`తో టాలీవుడ్‌కి ప‌రిచ‌యమై తెలుగు ప్రేక్ష‌కుల‌కు బాగా ద‌గ్గ‌రైంది. ఇక టాలీవుడ్‌లో వ‌రుస ఆఫ‌ర్లు వ‌చ్చిన‌ప్ప‌టికీ.. […]

న‌య‌న్ బ‌ర్త్‌డే.. అదిరిపోయే అప్డేట్ ఇచ్చిన `గాడ్‌ఫాద‌ర్` టీమ్‌!

సౌత్ లేడీ సూప‌ర్ స్టార్ న‌య‌న‌తార 37వ పుట్టినరోజు నేడు. దీంతో ఆమె బ‌ర్త్‌డే వేడుక‌లు అర్థర్రాతి నుంచే చెన్నైలో ప్రారంభం అయ్యాయి. ప్రియుడు, కాబోయే భ‌ర్త‌, కోలీవుడ్ డైరెక్ట‌ర్ విఘ్నేష్ శివన్.. రాత్రి సరిగ్గా 12 గంట‌ల‌కు న‌య‌న్‌ చేత కేక్ క‌ట్ చేయించాడు. ఇందుకు సంబంధించిన ఫొటోలు, వీడియోలు కూడా నెట్టింట వైర‌ల్‌గా మారాయి. ఇదిలా ఉంటే.. న‌య‌న్ బ‌ర్త్‌డే సంద‌ర్భంగా ఆమె న‌టిస్తున్న చిత్రాల నుంచి వ‌రుస అప్డేట్స్ వ‌స్తున్నాయి. ఈ నేప‌థ్యంలో […]

నేడు `ఆర్ఆర్ఆర్‌` టీమ్‌కి చాలా స్పెష‌ల్‌..ఎందుకంటే?

యంగ్ టైగ‌ర్ ఎన్టీఆర్‌, మెగా ప‌వ‌ర్ స్టార్ రామ్ చ‌ర‌ణ్ హీరోలుగా ద‌ర్శ‌క‌ధీరుడు రాజ‌మౌళి తెర‌కెక్కించిన తాజా చిత్రం `ఆర్ఆర్ఆర్(రౌద్రం రణం రుధిరం)`. స్వాతంత్ర్య సమరయోధులు, అల్లూరి సీతారామరాజు, కొమురం భీమ్ జీవితాల ఆధారంగా క‌ల్పిత క‌థతో రూపుదిద్దుకున్న ఈ మూవీలో ఎన్టీఆర్‌కి జోడీగా ఒలీవియా మోరిస్, చ‌ర‌ణ్‌కి జోడీగా ఆలియా భ‌ట్ న‌టించారు. అలాగే అజయ్ దేవ్గన్, శ్రియా సరన్, సముద్ర ఖని త‌దిత‌రులు కీల‌క పాత్ర‌లు పోషించారు. షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ పాన్ […]