టాలీవుడ్ స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్, స్టార్ డైరెక్టర్ సుకుమార్ కాంబోలో తెరకెక్కిన తాజా చిత్రం `పుష్ప`. రష్మిక మందన్నా హీరోయిన్‌గా నటిస్తున్న ఈ చిత్రాన్ని మైత్రీ మూవీ మేకర్స్ వారు పాన్ ఇండియా స్థాయిలో నిర్మిస్తున్నారు. అలాగే ఈ చిత్రం రెండు భాగాలుగా రాబోతుండగా.. ఫస్ట్ పార్ట్‌ను `పుష్ప ది రైజ్` పేరుతో డిసెంబర్ 17న గ్రాండ్‌గా విడుదల చేయబోతున్నారు. ఈ నేపథ్యంలోనే ప్రమోషన్స్ షురూ చేసిన చిత్ర యూనిట్.. వరుస అప్డేట్స్ ఇస్తూ సినిమాపై […]
Author: Admin
ఆ హీరోయిన్‌తో రామ్ చరణ్ ప్రేమాయణం..ఎలా చెడింది..?
`చిరుత` సినిమాతో తెలుగు ఇండస్ట్రీలోకి హీరోగా ఎంట్రీ ఇచ్చిన రామ్ చరణ్.. చిరుత కంటే వేగంగా దూసుకుపోయి టాలీవుడ్‌లో స్టార్ హీరోల్లో ఒకడిగా స్థానాన్ని సంపాదించుకున్నాడు. మెగాస్టార్ చిరంజీవి తనయుడిగా ప్రేక్షకులకు పరిచయం అయినప్పటికీ.. సొంత ట్యాలెంట్‌తో మెగా పవర్ స్టార్‌గా ఎదిగాడీయన. ఈ విషయాలు పక్కన పెడితే.. మొదటి సినిమాలో తన సరసన నటించిన నేహా శర్మతో రామ్ చరణ్ ప్రేమలో పడ్డాడట అప్పట్లో పెద్ద ఎద్దున వార్తలు వచ్చాయి. అయితే ఈ విషయం తెలుసుకున్న […]
ఆ నాడు రాధిక లేకుంటే చిరంజీవి పరువు పోయేది..తెలుసా..?
మెగాస్టార్ చిరంజీవి, రాధికలు జంటగా ఎన్నో చిత్రాలు చేయడంమే కాదు.. వెండితెరపై హిట్ పెయిర్‌గానూ గుర్తింపు సంపాదించుకున్నారు. అయితే చిరు-రాధికలకు ఒకరంటే ఒకరికి అస్సలు పడేది కాదు. అయినప్పటికీ వీరిద్దరూ అప్పట్లో ఇరవైకి పైగా చిత్రాల్లో నటించారు. చిరంజీవి సరసన అత్యధిక చిత్రాలలో హీరోయిన్ గా నటించిన క్రెడిట్ కూడా రాధికకే దక్కింది. ఇక మరో ఆసక్తికర విషయం ఏంటంటే.. ఒకానొక సందర్భంలో చిరంజీవి పరువును రాధిక కాపాడిందంట. అవును, ఒక సినిమా షూటింగ్ సమయంలో సన్నివేశంలో […]
భారత్‌లో కొత్తగా 11,106 కరోనా కేసులు..తాజా అప్డేట్స్ ఇవే!
కరోనా వైరస్ ఎప్పుడు శాశ్వతంగా అంతం అవుతుందో ఎవరికీ అంతు చిక్కడం లేదు. అన్ని దేశాల్లోని అన్ని రంగాలపై ప్రభావం చూపుతున్న ఈ మహమ్మారి తగ్గినట్టే తగ్గి.. సెకెండ్ వేవ్ రూపంలో మళ్లీ విజృంభించింది. ఇక ఇప్పుడిప్పుడే పరిస్థితులు అదుపులోకి వస్తున్నాయి. భారత్‌లోనూ కరోనా జోరుకు బ్రేకులు పడ్డాయి. గత కొద్ది రోజుల నుంచీ భారీగా నమోదవుతున్న రోజూవారీ కేసులు, మరణాలు క్రమ క్రమంగా తగ్గుతూ వస్తున్నాయి. గత 24 గంటల్లో భారత్‌లో 11,106 మందికి కొత్తగా […]
ఆ వ్యక్తితో అర్థరాత్రి అనసూయ డేట్..ఫొటోలు వైరల్!
బుల్లితెరపై హాట్ యాంకర్‌గా సూపర్ క్రేజ్ సంపాదించుకున్న అనసూయ భరధ్వాజ్.. `సోగ్గాడే చిన్నినాయనా` సినిమాతో వెండితెరపైకి అడుగు పెట్టి ఫస్ట్ మూవీతోనే ప్రేక్షకులను ఆకట్టుకుంది. ఆ తర్వాత క్షణం చిత్రంలో నటించి విమర్శకుల ప్రశంసలు అందుకున్న అను.. `రంగస్థలం`లో రంగమ్మత్తగా అదరగొట్టేసింది. ఇక ఈ సినిమా తర్వాత వరుస ఆఫర్లను అందుకుంటూ దూసుకుపోతున్న అనసూయ.. తాజాగా తనకు ఇష్టమైన వ్యక్తిని అర్థ రాత్రి డేట్‌కి వెళ్లింది. అంతేకాదు, అందుకు సంబంధించిన ఫొటోలను సోషల్ మీడియా వేదికగా తన […]
నానికి తలనొప్పిగా మారిన మెగా-నందమూరి హీరోలు..!?
న్యాచురల్ స్టార్ నాని బిగ్ స్క్రీన్‌పై కనిపించి చాలా కాలమే అయింది. ఈయన చివరిగా నటించిన వి, టక్ జగదీష్ చిత్రాలు రెండూ ఓటీటీలోనే విడుదల అయ్యాయి. అయితే ఈయన తాజాగా నటించిన `శ్యామ్ సింగరాయ్` చిత్రం మాత్రం థియేటర్స్‌లో సందడి చేసేందుకు సిద్ధం అవుతోంది. కలకత్తా బ్యాక్‌డ్రాప్‌లో పిరియాడికల్ పవర్‌ఫుల్ యాక్షన్ డ్రామాగా రూపుదిద్దుకున్న ఈ చిత్రానికి రాహుల్ సాంకృత్యన్ దర్శకత్వం వహించాడు. సాయి పల్లవి, కృతి శెట్టి, మడోన్నా సెబాస్టియన్ హీరోయిన్లుగా నటించిన ఈ […]
డైలామాలో నివేదా థామస్ కెరీర్.. హిట్టు పడినా కలిసిరాలేదుగా!
నివేదా థామస్.. పరిచయం అవసరం లేని పేరు. మొదట మలయాళ, తమిళ్ చిత్రాల్లో నటించి గుర్తింపు సంపాదించుకున్న ఈ అందాల భామ.. నాని హీరోగా తెరకెక్కిన `జెంటిల్ మేన్` మూవీతో టాలీవుడ్‌లోకి ఎంట్రీ ఇచ్చింది. ఫస్ట్ మూవీతోనే తెలుగు ప్రేక్షకులను ఆకట్టుకున్న నివేదా.. `జై లవకుశ`తో బ్లాక్ బస్టర్ హిట్‌ను ఖాతాలో వేసుకుంది. తెలుగులో చేసింది తక్కువ సినిమాలే అయినా ఎక్కువ హిట్లను అందుకుంది నివేదా. పైగా ఈ మధ్య పవర్ స్టార్ పవన్ కళ్యాణ్‌తో ఈమె […]
నాగ్‌కి నో చెప్పి ఇప్పుడు ఫీలవుతున్న అమలా పాల్..?
అమలా పాల్.. ఈ పేరుకు పరిచయాలు అవసరం లేదు. నాయక్ సినిమాతో టాలీవుడ్‌లోకి ఎంట్రీ ఇచ్చిన ఈ కేరళ కుట్టి.. తెలుగులో చేసింది తక్కువ సినిమాలే అయినా తనకంటూ స్పెషల్ ఇమేజ్‌ను ఏర్పర్చుకుంది. ఇక ఈ మధ్య కుడి ఎడమైతే వెబ్ సిరీస్‌తో ప్రేక్షకులను ఆకట్టుకున్న అమలా పాల్.. తాజాగా ఒక బిగ్ ప్రాజెక్ట్‌ను వదులుకుంది. పూర్తి వివరాల్లోకి వెళ్తే.. టాలీవుడ్ మన్మథుడిగా పేరు సంపాదించుకున్న కింగ్ నాగార్జున ప్రవీణ్ సత్తారు దర్శకత్వంలో ఓ సినిమా చేస్తున్న […]
అడ్డంగా మోసపోయిన స్నేహ..రంగంలోకి దిగిన పోలీసులు?!
సీనియర్ హీరో స్నేహ ఇద్దరు వ్యాపారవేత్తల చేతుల్లో అడ్డంగా మోసపోయింది. పూర్తి వివరాల్లోకి వెళ్తే.. తాజాగా స్నేహ చెన్నైలోని కానత్తూర్ పోలీస్ స్టేషన్‌లో ఓ ఇద్దరు వ్యాపారవేత్తల పైన కేసు ఫైల్ చేసింది. సదరు వ్యాపార వేత్తలిద్దరూ ఎక్స్ పోర్ట్ కంపెనీని నిర్వహిస్తున్నారు. వారి కంపెనీలో చాలా రోజుల నుంచి స్నేహ కూడా మనీ ఇన్వెస్ట్ చేసింది. అయితే స్నేహ 26 లక్షల డబ్బు ఇన్వెస్ట్ చేయగా.. ఇప్పటి వరకు ఒక్క రూపాయి కూడా ఆమెకు రిటర్న్ […]