మాయదారి వైరస్ కరోనా తగ్గినట్టే తగ్గి మళ్లీ విజృంభిస్తోంది. కరోనా సెకండ్ వేవ్ ముగిసిందని ఊపిరి పీల్చుకునే లోపే ఒమిక్రాన్ రూపంలో మరో వేరియంట్ కోరల చాస్తోంది. సామాన్యులే కాదు సినీ సెలబ్రెటీలు సైతం మళ్లీ వరసగా కరోనా బారిన పడుతున్నారు. తాజాగా టాలీవుడ్ హీరో, కలెక్షన్ కింగ్ మోహన్ బాబు తనయుడు మంచు మనోజ్ కరోనా బారిన పడ్డారు. ఈ విషయాన్ని స్వయంగా సోషల్ మీడియా ద్వారా తెలిపిన మనోజ్.. గత కొద్ది రోజుల నుంచీ […]
Author: Admin
నాగచైతన్య కూడా అలాంటి వాడే అంటున్న ప్రముఖ నటి..!!
నాగ చైతన్య.. అక్కినేని వారసుడిగా సినీ ఇండస్ట్రీ లోకి అడుగుపెట్టిన తర్వాత జోష్ చిత్రంతో మొదటిసారి డెబ్యూ హీరోగా గుర్తింపు తెచ్చుకున్నారు. ఇక అంతే కాదు తండ్రికి తగ్గట్టుగా ఎన్నో సినిమాలలో నటించినా.. ఆయనకు తగ్గట్టు అయితే గుర్తింపు తెచ్చుకోలేక పోయాడు. ఇక మొన్నటికి మొన్న ప్రముఖ ఫ్యామిలీ డైరెక్టర్ శేఖర్ కమ్ముల దర్శకత్వంలో వచ్చిన లవ్ స్టోరీ సినిమా ద్వారా తన సినీ కెరీర్ లోనే బ్లాక్ బాస్టర్ విజయాన్ని అందుకున్నాడు నాగచైతన్య . ఇకపోతే […]
నాని సినిమాలు చేయడం వేస్ట్..రోజా సంచలన వ్యాఖ్యలు!
టికెట్ రేట్ల విషయంలో టాలీవుడ్‌కు, ఏపీ ప్రభుత్వానికి మధ్య గత కొద్ది రోజులుగా నడుస్తున్న కోల్డ్ వార్ కాస్త.. ఇప్పుడు హాట్ వార్‌గా మారుతోంది. ముఖ్యంగా ఇటీవల న్యాచురల్ స్టార్ నాని చేసిన వ్యాఖ్యలు వివాదానికి తెర లేపాయి. థియేటర్ల కంటే పక్కన ఉన్న కిరాణా షాపుల కలెక్షన్ ఎక్కువగా ఉందని.. టికెట్ ధరలు పెంచినా కొనే సామర్థ్యం ప్రేక్షకులకు ఉందంటూ నాని ఇటీవల ఓ ఇంటర్వ్యూలో పేర్కొన్నారు. దీంతో నాని వ్యాఖ్యలపై ఏపీ మంత్రులు గట్టిగానే […]
ఆ అమ్మాయి గురించి మీకు చెప్పాలి.. రిలీజ్ సూన్..!!
మైత్రి మూవీ మేకర్స్ బ్యానర్ పై సుధీర్ బాబు హీరోగా .. కృతి శెట్టి హీరోయిన్ గా తెరకెక్కుతున్న చిత్రం అమ్మాయి గురించి మీకు చెప్పాలి.అయితే ఈ సినిమా త్వరలోనే రిలీజ్ కి సిద్ధంగా ఉంది అంటూ ట్విట్టర్ వేదికగా అధికారికంగా మైత్రి మూవీ మేకర్స్ వాళ్లు ప్రకటించడం జరిగింది. థియేటర్లలో విడుదల చేస్తాము అని ఒక పోస్టర్ ను విడుదల చేయడంతో ప్రస్తుతం అభిమానులు ఈ సినిమా కోసం ఎదురు చూస్తూ ఉండటం గమనార్హం. ఇకపోతే […]
ఆ వంటలకు 242 కోట్ల మంది వ్యూవర్స్..ఆదాయం తెలిస్తే పిచ్చెక్కాల్సిందే !
ప్రస్తుతం రోజుల్లో టాలెంట్ ఉండాలే కానీ.. డబ్బు సంపాదించేందుకు ఎన్నో మార్గాలు ఉన్నాయి. అటువంటి మార్గాల్లో యూట్యూబ్ ఒకటి. ఈ యాప్ వినోదాన్ని పంచేదే కాదు.. పేరు ప్రఖ్యాతలను మరియు కోట్ల సంపాదనను తెచ్చిపెట్టే యాప్ కూడా. అలా దేశంలోనే యూట్యూబ్‌లో సక్సెస్ అయిన టాప్-10 వ్యక్తుల్లో నిషా మధులిక ఒకరు. 1959లో ఉత్తరప్రదేశ్ రాష్టంలో జన్మించిన నిషా మధులిక.. డిగ్రీ చదివారు. ఆ తర్వాత గుప్త అనే వ్యక్తిని పెళ్లి చేసుకుని ఢిల్లీలో స్థిర పడ్డ […]
ఓ మై గాడ్.. సమంత ఐటెం సాంగ్ వెనక ఇంత కథ ఉందా..?
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్, రష్మిక మందన్నా జంటగా సుకుమార్ దర్శకత్వంలో తెరకెక్కిన తాజా చిత్రం `పుష్ప`. ఎర్ర చందనం స్మగ్లింగ్ నేపథ్యంలో రూపుదిద్దుకున్న ఈ చిత్రంలో మలయాళ హీరో ఫహద్ ఫాజిల్, టాలీవుడ్ నటుడు సునీల్ విలన్లుగా నటించారు. మైత్రీ మూవీ మేకర్స్ వారు నిర్మించిన ఈ పాన్ ఇండియా చిత్రం రెండు భాగాలుగా రాబోతుండగా.. ఫస్ట్ పార్ట్ డిసెంబర్ 17న విడులైంది. టాక్ ఎలా ఉన్నప్పటికీ.. ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద భారీ కలెక్షన్లను […]
బాక్స్ బద్దలు కొట్టడానికి సిద్ధంగా ఉన్న భీమ్లానాయక్ అప్డేట్..!!
దర్శకుడు సాగర్ కే చంద్ర దర్శకత్వంలో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్, దగ్గుబాటి రానా ప్రధాన పాత్రలో నటిస్తున్న సినిమా భీమ్లా నాయక్.. ఇక ఈ సినిమాలో నిత్యామీనన్ హీరోయిన్ గా నటిస్తున్న విషయం తెలిసిందే. ఈ సినిమా నుంచి మేకర్స్ ఏదో విధంగా ఎప్పటికప్పుడు సరికొత్త అప్డేట్ ఇస్తూనే ఉన్నారు. ఇక దీంతో అభిమానులు కూడా చాలా ఆనందం వ్యక్తం చేస్తుంటారు. మరి ఇప్పుడు కూడా ఈ రోజు ఒక క్రేజీ అనౌన్స్ మెంట్ ను […]
జూనియర్ సమంత..ఉ అంటావా మావ..ఉఊ అంటావా మావ..వీడియో వైరల్..!
సోషల్ మీడియా కారణంగా బాగా ఫేమస్ అయింది ఆషు రెడ్డి.. ఈమెను జూనియర్ సమంత కూడా నెటిజన్లు అంటూ ఉంటారు. ఇక అదే పాపులారిటీ తో బిగ్ బాస్ హౌస్ లోకి అడుగుపెట్టింది ఈ ముద్దుగుమ్మ. అయితే తన దైన ఆటతీరుతో బుల్లితెరపై ప్రేక్షకుల అప్పటివరకు కొంతమందికే తెలిసిన ఆషు రెడ్డి బిగ్ బాస్ తో ప్రతి ఒక్కరికి చేరువైంది ఈమె. ఇక ఆ తర్వాత సినిమా ఆఫర్లను కూడా ఒప్పుకున్న ట్లుగా సమాచారం. ఇక తన […]
సీరియల్స్ దెబ్బకు రూ.19 లక్షలు స్వాహా..ఎక్కడంటే..?
ఈ మధ్యకాలంలో సీరియల్స్ కి ఎంత క్రేజ్ ఉంది అంటే మనం ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. ఇక ఆడ వాళ్లు సీరియల్ ప్రసారం అవుతున్న టీవీ ముందు కూర్చున్నాను అంటే చుట్టుపక్కల ఏం జరుగుతుందో కూడా తెలియకుండా సీరియల్స్ కే పరిమితమవుతూ ఉంటారు. అయితే తాజాగా ఒక కుటుంబం మాత్రం టీవీలో వస్తున్న సీరియల్స్ కి అంకితం అయిపోయి ఇంటిలో దొంగలు పడినా పట్టించుకోకుండా ఏకంగా 19 లక్షల రూపాయలను పోగొట్టుకున్నారు..కాంచీపురం జిల్లాలో గత గురువారం ఈ […]