ఆ స్టార్ హీరో కూతురితో బ‌న్నీ ల‌వ్ ఎఫైర్‌..అప్ప‌ట్లో ఇదే హాట్ టాపిక్‌?

టాలీవుడ్ ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ గురించి ప‌రిచ‌యాలు అవ‌స‌రం లేదు. `గంగోత్రి` సినిమాతో హీరోగా సినీ కెరీర్‌ను ప్రారంభించిన బ‌న్నీ.. అంచ‌లంచ‌లుగా ఎదుగుతూ టాలీవుడ్‌ స్టార్ హీరోల్లో ఒక‌రిగా స్థానాన్ని సంపాదించుకున్నాడు. ఇక పుష్ప సినిమాతో త్వ‌ర‌లోనే పాన్ ఇండియా స్టార్‌గానూ మార‌బోతున్న‌ బ‌న్నీకి.. గతంలో కొన్ని లవ్ అఫైర్స్ ఉన్నాయంటూ సోషల్ మీడియాలో పెద్దఎత్తున కథనాలు వినిపించాయి. ముఖ్యంగా కోలీవుడ్ స్టార్ హీరో క‌మ‌ల్ హాస‌న్ కూతురు, ప్ర‌ముఖ హీరోయిన్ శ్రుతి హాస‌న్‌తో బ‌న్నీ […]

ప‌వ‌న్, చ‌ర‌ణ్‌, మ‌హేష్‌ల‌ ద‌శ మార్చిన హీరోయిన్ ఎవ‌రో తెలుసా?

ప‌వ‌ర్ స్టార్ ప‌వ‌న్ క‌ళ్యాణ్‌, మెగా ప‌వ‌ర్ స్టార్ రామ్ చ‌ర‌ణ్‌, సూప‌ర్ స్టార్ మ‌హేష్ బాబు.. ఈ ముగ్గురు హీరోల ద‌శా మార్చిన ఒకే ఒక్క హీరోయిన్ ఎవ‌రో తెలుసా..? శ్రుతీ హాస‌న్‌. అవును, ఈమె ఈ ముగ్గురు హీరోల‌కు ల‌క్కీ హీరోయిన్ అన‌డంలో ఎటువంటి సందేహం లేదు. పూర్తి వివ‌రాల్లోకి వెళ్తే.. 1 నేనొక్కడినే, ఆగడు చిత్రాల‌తో వ‌ర‌స‌గా ఫ్లాప్స్‌ను ఖాతాలో వేసుకున్న మ‌హేష్ బాబు.. ఆ త‌ర్వాత కొర‌టాల శివ ద‌ర్శ‌క‌త్వంతో `శ్రీమంతుడు` […]

ఓకే ఫ్రేమ్ లో పవన్, మహేష్, ఎన్టీఆర్.. ఫ్యాన్స్ కు ఇక పూనకాలే..!

తెలుగు టాప్ హీరోలలో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్, సూపర్ స్టార్ మహేష్ బాబు, యంగ్ టైగర్ ఎన్టీఆర్ లకు ఫ్యాన్ ఫాలోయింగ్ గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. తెలుగు టాప్ హీరోలు ఒకచోట చేరితే అభిమానులకు కన్నుల విందుగా ఉంటుంది. కానీ టాప్ స్టార్స్ అరుదుగా మాత్రమే కలుస్తుంటారు. ప్రస్తుతం ఎన్టీఆర్ జెమినీ టీవీలో ప్రసారమవుతున్న ఎవరు మీలో కోటీశ్వరుడు అనే కార్యక్రమానికి హోస్ట్ గా ఎన్టీఆర్ వ్యవహరిస్తున్న సంగతి తెలిసిందే. ఈ కార్యక్రమంలో ఇప్పటిదాకా రామ్ […]

హీరో సూర్య పై పరువు నష్టం దావా కేసు.. ఎవరు వేశారంటే..!

తమిళ స్టార్ హీరో సూర్య ప్రధాన పాత్రలో నటించిన జై భీమ్ సినిమా సంచలన విజయాన్ని అందుకొని విమర్శకుల నుంచి ప్రశంసలు అందుకున్న సంగతి తెలిసిందే. అయితే ఈ సినిమా ప్రశంసలతో పాటు విమర్శలు సైతం మూటగట్టుకుంటోంది. ముందుగా ఈ సినిమాలో హిందీ భాషను కించపరిచారంటూ విమర్శలు రాగా.. ఆ తర్వాత సినిమాలో వన్నియర్లకు వ్యతిరేకంగా ప్రస్తావన తీసుకు వచ్చారని ఆ కుల సంఘం నాయకులు విమర్శలు చేశారు. తమిళనాడులో పీఎంకే పార్టీ నేతలు ఒక అడుగు […]

బిగ్ బాస్ హోస్ట్ గా స్టార్ హీరో డాటర్.. ఆమె స్టార్ హీరోయిన్ కూడా..!

బిగ్ బాస్ కార్యక్రమంపై టీవీ వీక్షకులు ఎంత ఆసక్తి చూపిస్తారో అందరికీ తెలిసిందే. హిందీతో పాటు దక్షిణాది లోని అన్ని భాషల్లో సైతం ప్రముఖ ఛానల్ లో బిగ్ బాస్ షో నిర్వహిస్తున్నారు. తెలుగులో బిగ్ బాస్ హోస్ట్ గా నాగార్జున వ్యవహరిస్తున్నారు. అలాగే ఈ కార్యక్రమానికి సమంత, నాని, ఎన్టీఆర్ కూడా హోస్ట్ గా చేశారు. ఇక తమిళ బిగ్ బాస్ షో హోస్ట్ గా కమలహాసన్ వ్యవహరిస్తున్నారు. నటి రమ్యకృష్ణ కూడా అప్పుడప్పుడు హోస్ట్ […]

బాల‌య్య భామకు అన్యాయం.. అర‌రే ఇలా జ‌రిగిందేంటి..?

ప్ర‌గ్యా జైస్వాల్‌.. ఈ పేరుకు ప‌రిచ‌యాలు అవ‌స‌రం లేదు. `కంచె` సినిమాతో తెలుగు ఇండ‌స్ట్రీలోకి అడుగు పెట్టిన ఈ అందాల భామ ఇప్ప‌టి వ‌ర‌కు టాలీవుడ్‌లో అర‌డ‌జ‌న్ సినిమాల‌కు పైగా చేసింది. కానీ, స‌రైన హిట్టే కొట్ట‌లేక‌పోయింది. ప్ర‌స్తుతం ఈ బ్యూటీ బాల‌య్యకు జోడీగా బోయ‌పాటి శ్రీ‌ను తెర‌కెక్కించిన `అఖండ‌` సినిమాలో న‌టించింది. షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ చిత్రం డిసెంబ‌ర్ 2న గ్రాండ్ రిలీజ్ కానుంది. ఇదిలా ఉంటే.. బాలీవుడ్‌లో ప్ర‌గ్యాకు ఊహించ‌ని అన్యాయం జ‌రిగింది. […]

`అఖండ‌`కు ఎంత మంది సింగ‌ర్స్ ప‌ని చేశారో తెలిస్తే షాకే!

న‌ట‌సింహం నంద‌మూరి బాల‌కృష్ణ‌, మాస్ డైరెక్ట‌ర్ బోయపాటి శ్రీ‌ను కాంబోలో ముచ్చ‌ట‌గా మూడోసారి తెర‌కెక్కిన తాజా చిత్రం `అఖండ‌`. ప్రజ్ఞ జైస్వాల్, పూర్ణ హీరోయిన్లుగా న‌టించిన ఈ మూవీలో సీనియ‌ర్ హీరో శ్రీ‌కాంత్ విల‌న్‌గా క‌నిపించ‌బోతున్నాడు. అలాగే ద్వారకా క్రియేషన్స్ బ్యానర్ పై మిర్యాల రవీందర్ రెడ్డి నిర్మించిన ఈ సినిమాకు త‌మ‌న్ సంగీతం అందించాడు. అయితే ఎన్నో అంచ‌నాలు ఉన్న ఈ చిత్రానికి ప‌ది కాదు, ఇర‌వై కాదు, ముప్పై కాదు.. ఏకంగా 120 మంది […]

యాంకర్ రష్మీకి బంపర్ ఆఫర్..టాలీవుడ్ బాస్ తో స్టెప్పులేసే ఛాన్స్..!

ఈటీవీలో ప్రసారమవుతున్న జబర్దస్త్ షో తో ఎంతో పాపులారిటీ సంపాదించుకుంది యాంకర్ రష్మీ. దీంతో సినిమాల్లో కూడా ఛాన్సులు దక్కించుకుంటోంది. లేడీ ఓరియెంటెడ్ సినిమాలు కూడా చేస్తోంది. యూత్ లో రష్మీకి ఉన్న క్రేజ్ అంతా ఇంతా కాదు. సోషల్ మీడియాలో ఆమెను అనుసరిస్తున్న వారి సంఖ్య భారీగానే ఉంది. కాగా రష్మీకి ప్రస్తుతం ఓ బంపర్ ఆఫర్ వచ్చినట్లు తెలుస్తోంది. ఏకంగా టాలీవుడ్ మెగాస్టార్ చిరంజీవి పక్కన డాన్స్ చేసే అవకాశం దక్కినట్లు సమాచారం. చిరంజీవి […]

హైదరాబాద్ లో మరో దారుణం : భర్తకు మద్యం తాపి భార్యపై అత్యాచారం, హత్య..!

హైదరాబాదులో దిశపై హత్యాచారం ఘటన తర్వాత నిందితులను ఎన్ కౌంటర్ చేసి చంపిన సంగతి తెలిసిందే. ఈ ఉదంతం తర్వాత రెండు తెలుగు రాష్ట్రాల్లో అత్యాచారాల నియంత్రణ కోసం కఠిన చట్టాలను అమల్లోకి తెచ్చారు. అయినప్పటికీ కామాంధులు చెలరేగుతూనే ఉన్నారు. తాజాగా హైదరాబాద్ లో మరో దారుణం జరిగింది. ఇద్దరు వ్యక్తులు కలిసి ఓ వ్యక్తికి మద్యం తాపించి అతడు స్పృహ కోల్పోయిన తర్వాత అతడి భార్య పై అత్యాచారానికి పాల్పడ్డారు. ఆ దుండగులు అంతటితో ఆగకుండా […]