టాలీవుడ్ ప్రెస్టీజియస్ మూవీ ‘ఆర్ఆర్ఆర్’ కోసం యావత్ ప్రేక్షకులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న సంగతి తెలిసిందే. ఈ సినిమాను స్టార్ డైరెక్టర్ రాజమౌళి తెరకెక్కిస్తుండటంతో ఈ సినిమాను ఎప్పుడెప్పుడు చూద్దామా అని అందరూ ఆతృతగా చూస్తున్నారు. ఇక ఈ సినిమాతో మరోసారి ఇండియన్ బాక్సాఫీస్‌ను చెడుగుడు ఆడేందుకు జక్కన్న అండ్ టీమ్ రెడీ అవుతున్నారు. అయితే ఈ సినిమాలో యంగ్ టైగర్ ఎన్టీఆర్, మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ కలిసి నటిస్తుండటంతో ఈ సినిమా ఎలాంటి […]
Author: Admin
హాట్ టాపిక్‌గా తమన్ రెమ్యూనరేషన్..ఒక్కో సినిమాకు ఎంతంటే?
ఎస్.ఎస్. తమన్.. ఈ పేరుకు పరిచయాలు అవసరం లేదు. తెలుగు, తమిళ భాషల్లో వంద చిత్రాలకు పైగా సంగీతం అందించిన తమన్.. సినీ ఇండస్ట్రీలోకి ఎంట్రీ పాతికేళ్లకు పైగానే అయింది. 6వ తరగతిలోనే చదువుకు స్వస్థి పలికి తనకు ఇష్టమైన మ్యూజిక్ పైనే ఫోకస్ పెట్టిన తమన్.. మొదట మాధవపెద్ది సురేష్ వద్ద జాయిన్ అయ్యడు. ఆయన సంగీతం అందించిన `భైరవ ద్వీపం` సినిమాకు డ్రమ్స్ వాయించి.. రూ. 30 మొదటి పారితోషకంగా అందుకున్నాడు. ఆ తర్వాత […]
అఖండ కోసం దిగుతున్న పుష్పరాజ్.. తగ్గేదే లే!
నందమూరి నటసింహం నటిస్తున్న లేటెస్ట్ మూవీ ‘అఖండ’ ఇప్పటికే షూటింగ్ పనులు ముగించుకుని రిలీజ్‌కు రెడీ అయ్యింది. ఈ సినిమాతో మరోసారి బాక్సాఫీస్ వద్ద తనదైన సత్తా చాటేందుకు బాలయ్య రెడీ అవుతున్నాడు. కాగా ఈ సినిమాను మాస్ చిత్రాల ఎక్స్‌పర్ట్ బోయపాటి శ్రీను తెరకెక్కిస్తుండటంతో ఈ సినిమా ఎలాంటి సెన్సేషన్ క్రియేట్ చేస్తుందా అని అందరూ ఆసక్తిగా చూస్తున్నారు. ఇక ఈ సినిమాను డిసెంబర్ 2న రిలీజ్ చేస్తుండటంతో ఈ సినిమా ప్రీరిలీజ్ ఈవెంట్‌ను భారీ […]
సమంత కంటే ముందే స్టార్ హీరోయిన్ ప్రేమలో చైతూ..!
నాగచైతన్య, సమంత హీరోహీరోయిన్లుగా 2010లో ఏం మాయ చేసావే అనే సినిమాలో నటించిన సంగతి తెలిసిందే. ఆ తర్వాత సమంత చైతూ బెస్ట్ ఫ్రెండ్స్ గా మారారు. ఆ తర్వాత సమంత హీరో సిద్ధార్థ్ ప్రేమలో పడినట్లు వార్తలు వచ్చాయి. వారిద్దరూ పెళ్లి కూడా చేసుకుంటున్నట్లు రూమర్స్ వచ్చాయి. ఆ తర్వాత ఏమైందో తెలీదుగానీ వారిద్దరూ విడిపోయారు. ఇది జరిగిన కొన్నేళ్ల తర్వాత సమంత, నాగ చైతన్య ప్రేమలో ఉన్నట్లు బయటి ప్రపంచానికి తెలిసింది. ఆ తర్వాత […]
పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ కి బ్యాడ్ న్యూస్..!
పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ కి ఇది నిజంగానే బాడ్ న్యూస్. పవన్ కళ్యాణ్ ను విపరీతంగా అభిమానించే ఓ వ్యక్తి మృతి చెందాడు. అనారోగ్యంతో బాధపడుతున్న అభిమాని బతకాలని పవన్ కళ్యాణ్ వైద్యసాయం అందించినప్పటికీ అతడు మృతి చెందాడు. కృష్ణాజిల్లా వత్సవాయి మండలం లింగాల చెందిన భార్గవ్ పవన్ కళ్యాణ్ కు వీరాభిమాని. అతడికి క్యాన్సర్ సోకడంతో కొన్ని నెలలుగా అతడు చికిత్సలు చేయించుకుంటున్నాడు. కాగా తనకు పవన్ కళ్యాణ్ అంటే ఎంతో ఇష్టమని, ఆయనను చూడాలని […]
ఈసారి బై సెక్సువల్ పాత్రలో.. విడాకుల తర్వాత మరింత బోల్డ్ గా స్టార్ హీరోయిన్..!
నాగచైతన్యతో విడాకులు తీసుకున్న తర్వాత సమంత మరింత చెలరేగుతోంది. వరుసగా ప్రాజెక్టులు ఓకే చేస్తూ దూసుకెళ్తోంది. ఫ్యామిలీమెన్ 2 తర్వాత బాలీవుడ్ లో కూడా సినిమాలు చేస్తున్న సమంత ప్రస్తుతం.. ఒక హాలీవుడ్ చిత్రంలో నటించేందుకు అంగీకారం తెలిపింది. ఈ విషయాన్ని తెలియజేస్తూ సమంత ఒక ట్వీట్ చేసింది. హాలీవుడ్ లో ప్రముఖ డైరెక్టర్ ఫిలిప్ జాన్ దర్శకత్వం లో ‘అరెంజ్ మెంట్స్ ఆఫ్ లవ్’ సినిమాలో కీలక పాత్రలో నటించనున్నట్లు పేర్కొంది. సమంతకు ఇదే తొలి […]
ప్రముఖ ఓటీటీకి `ఆచార్య`.. భారీ రేటుకు కుదిరిన డీల్..?!
మెగాస్టార్ చిరంజీవి, మెగా వపర్ స్టార్ రామ్ చరణ్ కలిసి నటిస్తున్న తాజా చిత్రం `ఆచార్య`. కొరటాల శివ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రంలో కాజల్ అగర్వాల్, పూజా హెగ్డే హీరోయిన్లుగా నటిస్తున్నారు. కొణిదెల ప్రొడక్షన్ కంపెనీ, మ్యాట్నీ ఎంటర్‌టైన్‌మెంట్ బ్యానర్లపై నిర్మితమైన ఈ చిత్రానికి మణిశర్మ సంగీతం అందిస్తున్నారు. అన్నీ అనుకున్నట్లు జరిగి ఉంటే ఈ చిత్రం మే 13న విడుదల అయ్యుండేది. కానీ, కరోనా సెకెండ్ వేవ్ అడ్డుపడటంతో వాయిదా పడింది. ఇక ఇటీవలె […]
ఛత్రపతి `సూరీడు` ఇప్పుడెలా ఉన్నాడో చూస్తే మైంబ్‌బ్లాకే!
దర్శకధీరుడు రాజమౌళి, రెబల్ స్టార్ ప్రభాస్ కాంబోలో వచ్చిన మొట్ట మొదటి చిత్రం `ఛత్రపతి`. శ్రీయ హీరోయిన్‌గా నటించిన ఈ చిత్రం 2005లో బ్లాక్ బస్టర్ హిట్‌గా నిలిచింది. వర్షం సినిమా తర్వాత సరైన సక్సెస్ లేని ప్రభాస్‌కు ఛత్రపతి సినిమా మాంచి బూస్ట్ ఇవ్వడమే కాదు..స్టార్ హీరోగా ఆయన స్థానాన్ని సుస్థిరం చేసింది. తల్లి కొడుకుల సెంటిమెంట్‌తో రూపుదిద్దుకున్న ఈ చిత్రం అప్పట్లో రూ.30 కోట్ల వసూళ్లను రాబట్టింది. ఈ సినిమా విడుదలై 15 ఏళ్లు […]
బ్రహ్మానందంకు అరుదైన గౌరవం..దేశంలోనే ఏకైక నటుడిగా రికార్డ్!
కామెడీ కింగ్‌గా తెలుగు చిత్ర పరిశ్రమలో చెరగరాని ముద్ర వేసుకున్న కన్నెగంటి బ్రహ్మానందం గురించి ప్రత్యేకంగా పరిచయాలు అవసరం లేదు. దాదాపు నలభై ఏళ్ల నుంచీ సినీ రంగానికి విశిష్టమైన సేవలు అందిస్తూ ఎన్నో రికార్డులను, అవార్డులను అందుకున్న బ్రహ్మానందం.. గిన్నిస్ బుక్ లోనూ తన పేరును లిఖించుకున్నారు. దాదాపు 1000కి పైగా సినిమాల్లో నటించడమే కాదు స్టార్ హీరోలను మించిన పాపులారిటీ సంపాదించుకున్న బ్రహ్మానందం.. తాజాగా ఓ అరుదైన గౌరవాన్ని దక్కించుకున్నారు. బ్రహ్మానందంపై హెచ్.ఆర్ చంద్రం […]